May 2018
అన్ని ఫ్యాషన్ లకూ
ప్రపంచ వ్యాప్తంగా బరువైన మనుషులున్న దేశాల్లో మన దేశం మూడో స్థానంలో ఉంది. ఆరోగ్యం, వంశ పారంపర్యం కారణాలుగా చెప్పుకుంటున్నా ఊబ కాయంతో ఉండే అమ్మాయిలు ఎక్కువే ఒక్కటే సమస్య ఫ్యాషన్ దుస్తులు దొరకవు నచ్చిన డిజైన్లు ఎంచుకోవటం చాలా కష్టం. రక్షశెట్టి ఈ సమస్య పరిష్కారం xxllent.com వెబ్ సైట్ తో తీర్చేసింది. ఈ వెబ్ సైట్ లో లావుగా ఉన్న వారికోసం దుస్తులు,క్రాప్ టాప్ లు సమస్థం దొరుకుతాయి. ప్రతి ఫ్యాషన్ లు ఇక్కడ […]
ఎంతో తేలిక
ఆన్ లైన్ లో లీఫ్ ఫాతర్ పేరుతో సర్చ్ చేస్తే ఎన్నో రకాల అలంకరణ వస్తువులు కనిపిస్తాయి. ఇవి క్లే తోనూ గ్లూ తోనూ తయారు చేసినవే వీటిని ఎలా తయారు చేయాలో వీడియోలు ఉన్నాయి. క్లే ను ఒక చపాతితో చేసుకుని దాని పైన వివిధ రకాల పెద్ద ఆకులు పెట్టి నొక్కితే క్లే పైన అచ్చు పడుతుంది. ఆకు చుట్టు కత్తితో తీసేస్తే అప్పుడు ఆకు రూపంలో క్లే కనిపిస్తుంది. ఆకు తీసేసి ఆరనిస్తే […]
వెరీ గుడ్
విటమిన్లు, మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ లేకపోతే చర్మం నిర్జీవమై సాగిపోతుంది. అలగే కళ్ళ విషయంలో కూడా కెరోటినాయిడ్ వల్ల కలిగే మా క్యూలర్ డీ జనరేషన్ అడ్డుకోవాలంటే ఓ గుడ్డు కావాలి. చర్మం సాగకుండా దృఢంగా మృదువుగా ఉండాలంటే గడ్డు చాలా మంచిది. చర్మానికి మేలు చేసే ప్రోటీన్, బయోటిన్ దీనిలో సమృద్దిగా దొరుకుతాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే కేటరాక్ట్ రిస్క్ తగ్గిపోతుంది. హై క్వాలిటీ ప్రోటీన్ తొమ్మిది అత్యవసర ఎమినో యాసిడ్స్ ఉంటాయి. బ్లడ్ […]
బాక్టీరియా జాగ్రత్తా
ఎండకాలం ఫ్రీజ్ తో నిరంతరం పని ఉంటుంది. పదార్ధాలతో ఫ్రీజ్ కిక్కిరిసిపోతే బాక్టీరియా వస్తుంది. ముడి సరుకు ప్రాసెస్ చేసినవి, ఫ్యాకేజ్ ఫుడ్ లను విడివిడిగా పెట్టుకుంటే ఈ సమస్య రాదు. ఫ్రీజ్ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. తరిగిన కూరలు,తినే పళ్ళు, జ్యూస్ లు వెంట వెంటనే వాడేస్తూ ఉండాలి. వండిన పదార్ధాలను ఫ్రీజ్ పై అరలో ముడి పదార్ధాలను ఫ్రీజ్ కింది అరలో ఉంచుకోవాలి. మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు విడిగా 18 డిగ్రీల […]
డైల్యూట్ చేసి వాడాలి
పగిలిన చర్మం, ర్యాష్, ముడతలు మొటిమలు, ట్యాన్ సమస్యల నివారణలో ఎసెన్షియల్ అయిల్స్ బాగా పని చేస్తాయి. సౌందర్య పరిరక్షణ కోసం ఉపయోగించే ఈ ఆయిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రాబియాల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఈ ఆయిల్స్ ను బాదం, ఆలివ్,నువ్వుల నూనెల్లో కలిపి డైల్యూట్ చేసి వాడుకోవాలి. గుడ్డుతో చేసే హెయిర్ ప్యాక్స్ లోనూ వీటిని కలుపుకోవచ్చు. చర్మ సౌందర్య రక్షణలో లవెండర్, మ్యారీ గోల్డ్,పెప్పర్ మెంట్ ,టిట్రీ, శాండిల్ వుడ్,రోజ్, […]
చూయింగ్ గమ్
చూయింగ్ గమ్ నమలటం వల్ల మొహానికి, బుగ్గలకు వ్యాయామం అంటారు సరే కాని కొత్త పరిశోధనలో చూయింగ్ గమ్ గుండెల్లో మంటను తగ్గిస్తుందంటున్నారు. భోజనం తర్వాత చూయింగ్ గమ్ నమిలితే సెలైవా తగినంత ఉద్దీపం అవుతుంది. చాలినంతగా నీరు తాగితే ఈ సమస్యే రాదు. కెఫినెటేడ్, వేడి పాణియలు కుడా వద్దు. ఉదరం ఒత్తిడికి గురైతే జీర్ణ అమ్లాలు ఇసో ఫాగస్ కు మరింత ఎక్కువగా చేరతాయి. దీని వల్లనే గుండెల్లో మంట వస్తుంది. ఈ వేసవిలో […]
ఆయిల్ మసాజ్
వేసవి ఎండకు, సూర్య కిరణాలకు డైరక్ట్ గా ఎక్స్ పోజ్ అయ్యే జుట్టు పొడి బారి బిరుసుగా తెగిపోతూ ఉంటుంది. ఆ ప్రభావం లేకుండా జుట్టు సిల్క్ లాగా మెరవాలంటే చిన్ని జాగ్రత్తలు చాలు. బాదం,కొబ్బరి, ఆలీవ్ ఆమ్లా వంటి నూనెల్లో ఏదో ఒకదాన్ని వేడి చేసి వారానికి రెండు సార్లు తప్పనిసరిగా మసాజ్ చేయాలి. రాత్రి వేళ ఈ నూనె మసాజ్ పూర్తి చేసి రాత్రంతా అలావదిలేసి పోద్దున్నే షాంపూతో కడిగేయాలి. ఆలీవ్ ఆయిల్ కొన్ని […]
చిన్ని పరిష్కారం
ప్రతి సంవత్సరం 25 లక్షల మంది మన దేశంలో ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. 194 మిలియన్ల మందికి డైలీ భోజనం లేనే లేదు. వందలో నలుగురు పిల్ల్లలు పోషకాహార లోపంతో చావుకు దగ్గరవుతున్నారు. ఎన్ని చేతులు భోజనం కోసం చేతులు జాపి వేడుకుంటున్నాయో. ఢిల్లీలోని గురుగ్రామ్ లో పన్నెండో తరగతి చదువుతున్న అర్జున్ సహాయ్, జెస్సీ జిందాల్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో freedom.in సంస్థను ప్రారంభించారు. గురుగ్రామ్ లోని కెఫ్ లో , రెస్టారెంట్ లలో మిగిలిన […]
ఎంత సహనశీలి ఈ మోడల్
ఇంగ్లాడ్ లోని మేమేత్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో 18 సంవత్సరాల కట్రినా బర్గెస్ తీవ్రంగా గాయపడింది. ఎముకలు విరిగి మాంసం ముద్దలా అయిన కట్రినాకు జరిగిన ఆపరేషన్ లో 11 టైటానియం ప్లేట్లు, రాడ్లు వాడారు. వెన్ను, పక్కటెముకలు రెండు ఊపిరితిత్తులు, కుడి కాలు అన్నిడ్యామేజ్ అయ్యాయి . ఎన్ని సర్జరీలను చేయిచుకుని శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే బ్రతకాలనుకుంది. ఆ అమ్మాయి మంచానికి పరిమితం అనుకుని ఆమె లేచింది. కత్రినా ఫోటోలు సోషల్ మీడియాలో చూసి […]
పచ్చని పందిరి
గంధపు వాసనలు, మల్లెల ఘుమ ఘుమలు, కొబ్బరి ఆకుల పందిళ్ళు అని పాతకాలపు నవలల్లోకి తొంగి చూసి అదే బావుంటుంది కదా అనుకొనక్కర్లేదు. అధునిక వెడ్డింగ్ ప్లానర్స్ అంతా పచ్చదనంతో నింపేస్తూ పెళ్ళి పందిరి డెకరెషన్లకు కొబ్బరాకుల అందాలను ఏర్చి కూర్చారు. పచ్చని మండపాలు ఆకులలోనే చిలుకలు,పూలు, బొమ్మలు పెళ్ళికి కావలిసిన సమస్త సరంజమా పెట్టే పెట్టెలను కూడా పచ్చని కొబ్బరి ఆకులతో అల్లేసి చివరకు పెళ్ళిలో వధువరులు పూజించే దేవతలను కూడా కొబ్బరి ఆకులతో అల్లేసి […]
స్వచ్చమైన నీళ్ళు కావాలా?
చిల్లగింజల చెట్టును క్లియరింగ్ నట్ ట్రీ అని ఇంపుడు చెట్టు అని పిలుస్తారు. మన దేశంతో పాటు శ్రీలంక ,మయాన్మార్ ,జింబాబే బోట్యాన్ అడవుల్లో పెరుగుతాయి. బాగా పండిన పండ్లు ఎర్రని రంగులో ఉంటాయి. గింజలు గుండ్రంగా ,ముదురు గోధుమ రంగులో పట్టులాంటి నుగుతో ఉంటాయి. పొడిచేస్తే పసుపు రంగులో ఉంటుంది. ఈ చిల్లగింజ గంధం నీళ్ళలో వేస్తే తేరుకోని మడ్డి అడుగుకు చేరి పైకి స్వచ్చమైన నీళ్లు తేరుకుంటాయి. వాటర్ పిల్టర్స్ తో వాడే కాట్రిడ్జ్ […]
కాలేయం సేఫ్
శరీరంలోని ముఖ్యమైన భాగాలకు ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు కాలేయం పని తీరుమెరుగ్గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం రోజువారి భోజనంలో బీటు కెరోటిన్లు సమృద్ధిగా ఉండే బీటు రూట్ పాలకూర ,తోటకూర ,క్యారెట్లు ,క్యాబేజీ వంటివి తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలోని హానికారక రసాయనాలు వడపోసినట్లుగా తొలగిస్తాయి. అలాగే పసుపుని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఎలాంటి వైరల్ ఇన్ ఫెక్షన్లు దగ్గరకు రాకుండా ఉంటాయి. ఈ ఆహారంతో కాలేయానికి ఎలాంటి వ్యాధులు రావు.
ఈ హైస్కూల్ గర్ల్ కి 96 ఏళ్ళు
వయసయిపోతుంది ఏం చేస్తాం అనుకొటారు కానీ 92 సంవత్సరాల వయసులో అన్నీ బాధ్యతలు తీరిపోయాక ,చిన్నప్పుడు బడికి వెళ్ళలేకపోయిన కోరికని తీర్చుకుంది గ్వాడెలూస్ ఏలాసియో .ఈమెది మెక్సికో . చిన్న తనంలో పెదరికం వల్ల బడికి వెళ్ళలేదు. ఇంట్లో పనులు ,పోలం పనులు , అన్నీ బాధ్యతలు తీరాక పెద్దవాళ్ళకు చదువు చెప్పే కార్యక్రమంలో భాగమైన ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఇప్పుడు 96 ఏళ్ళు ఈమెకు. ఇప్పుడు హైస్కూల్ లో చేరింది. హైస్కూల్ చదువు తన […]
మొలకలోస్తాయి
వారానికి ఒక్కసారి షాపింగ్ చేసి ఇంటికి కావాలసినవి తెస్తాము .అయితే అన్నీ ఫ్రిజ్లో ఉంచలేము .నిల్వ చేసే విధానంలో కాస్త శ్రద్ధ పెడితే చాలు .మెల్లుల్లిని ప్లాస్టిక్ బ్యాగ్ లో ,డబ్బాలో జాగ్రత్త చేయవచ్చు . నెల రోజులయినా పాడవకుండా ఉంటాయి. ఉల్లి పాయలు పొడిగా ,వెలుతురుపడని చోట ఉంచితే మొలకలు రావు. బంగాళ దుంపలు ఉల్లిపాయలు కలిపి ఒకే చోట పెడితే బంగాళాదుంపలకు మొలకు వస్తాయి. క్యాబేజీ ఫ్రీజ్ లో ఉంచటమే మేలు. టోమోటో లు […]
గులాబీల్లాంటి పెదవులు
గులాబీ రంగులో పెదవులు మెరిసిపోవాలంటే గులాబీ రేకులే కావాలి. కొన్ని గులాబీ రేకుల్ని నీళ్ళతో కడిగి పాలలో కొన్నిగంటలు నాననివ్వాలి పాలతోనే వాటిని మెత్తగా పేస్ట్ గా చేసి పొడి పెదవులపై రాస్తూ ఉంటే పెదవులరంగు గులాబీ వర్ణంలోకి మారిపోతుంది. అలోవేరా కూడా పగిలిన పెదవులకు బాగా పనిచేస్తుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందర అలోవేరా ఆకును కత్తిరించి దాని లోపలి ప్రెస్ జల్ ను పెదవులకు రాసుకోవాలి. పాలమీగడ కూడా పెదవులకు మంచి మాయిశ్చరైజర్ ప్రతి […]
పెరుగు రుచులు
ఒక కప్పు పెరుగులో కాస్త పండ్ల రసం కలుపుకొని తింటే అస్సలు ఆకలి వేయదు .ఇలాంటిదే ప్రూట్ యోగర్ట్ .యోగర్ట్ ఫ్రూట్ క్రీమ్ అన్నీ రకాల పండ్ల ఫ్లేవర్లతో అచ్చం ఐస్ క్రీమ్ లా వస్తోంది పెరుగు. వెనీలా,మామిడి,స్ట్రాబెర్రీ,ఆరెంజ్, ఫైనాపిల్ ఒకటేమిటి సీజనల్ గా దోరికే అన్నీ రకాల పండ్ల గుజ్జును కలిపి ఆ పండ్ల ఫ్లేవర్ తో వస్తాయి. అలాగే పండ్లు ,నట్స్ కలిపి అచ్చం ఐస్ క్రీమ్ లాగా ప్రోజాన్ యోగర్ట్ పార్లర్స్ వచ్చాయి. […]
కాస్త మారండి చాలు
కుర్చీలకు అతుక్కుపోయి టీవీలు చూసినా ,లేదా ఆఫీస్ వర్క్ కదలకుండా చేస్తున్నా నడుం కింద భాగంలో నొప్పి వచ్చేస్తుంది. డాక్టర్లు ఇలాంటి నొప్పులోస్తే చాలు వెన్ను పూస ఇంజక్షన్లు అని సలహా ఇస్తారు. ఆస్ట్రేలియన్ పరిశోధకులు మాత్రం ఇలా జీవనశైలి సమస్యల నోప్పులకు ఆపరేషన్ దండగా అంటున్నారు .మన తీరు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి… నిజమే కూర్చోని పని చేయాలి కాని బ్రేక్స్ తీసుకోవటం ,గంటకోకసారి కూర్చిలోంచి లేచి కాసేపు నడవటం , శరీరాన్ని వంచే చిన్న […]
పాపాయికి మసాజ్
మియామీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీలోని టబ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు పసి పాపకు స్నానం చేయించేప్పుడు అమ్మ స్పర్శతో చేసే మసాజ్ వల్ల నాడి వ్యవస్థ ఉద్దీపం అవుతుందంటున్నారు .సంతోషం ఇచ్చే రసాయనం సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్డిజాల్ ఉత్పత్తిని మసాజ్ తగ్గిస్తుంది. మసాజ్ తో బిడ్డకు శారీరక మానసిక ఒత్తిడి తగ్గుతుంది.పాపయికి 21 రోజులు నిండాక ప్రత్యేకంగా నూనె ,మీగడ రాసి మాసాజ్ చేసి నలుగుపెట్టి స్నానం చేయిస్తే, అమ్మ […]
ఆవులింతలా?
ఏ ఇంటార్వ్యూ కో వెళ్ళినప్పుడో ,ఎవరైన పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఆవులిస్తే అస్సలు బావుండదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆవులింతలు సహాజమే అయినప్పటికీ కొన్నీ సార్లు అవి బద్దకాన్ని ,నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నట్లు ఉంటాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గితే దాని ప్రతి స్పందన ఆవులింత అంటారు. మెదడు ఉష్టోగ్రతను క్రమ బద్దీకరించుకోవటంతో శారీరక స్పందన ఇది. అని కూడా అంటారు. నిద్ర లేమి వల్ల కూడా ఆవులింతలు రావచ్చు .జనరల్ గా యాగ్జయిటీ కావచ్చు కారణాలు ఏమైన కావచ్చు […]
ఒత్తిడే కారణం
ఒత్తిడికి,జుట్టు రాలిపోవటానికి ,చర్మంపై ముడతలు రావటానికి ,వార్ధక్యా లక్షణాలు రావటానికి లింక్ ఉందంటున్నారు పరిశోధకులు. ఒత్తిడితో చర్మం తగినంత ఆక్సిజన్ అందుకోలేదు. చర్మంపై రాష్ వస్తుంది. ఇరిటేషన్ కలుగుతుంది. మానసికంగా రిలాక్స్ అవకపోతే కంటి చుట్టు నలుపు వార్ధాక్య లక్షణాలు వచ్చేస్తాయి. రక్త నాళాలు కుంచించుకుని జుట్టుకు ఆక్సిజన్ సప్లైయ్ జరగకుండా పోషకాలు అందక జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య కు పరిష్కారం వ్యాయామం .దీనితో సంతోషం కలిగే హార్మోన్లు విడుదల అవుతాయి. మూడు బాగవుంటుంది. ప్రశాంతంగా […]
