Sunday, 28 Jun, 2026

తోమటం ఈజీ

అమెరికా తరలి వెళ్ళి అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నా ఇళ్ళు క్ల్లినింగ్‌ గిన్నెలు తోమడం తప్పవు. అక్కడికి వెళ్ళకపోయినా గిన్నెలు తోమడం తప్పవు కదా స్పాంజ్‌ దగ్గర పెట్టుకుని సబ్బు, లిక్విడ్ అద్దుతూ గిన్నెల్ని తోముకోవాలి లేట్ అయిపోతూ ఉంటుంది. స్పాంజ్ లో నుంచి సోప్ వస్తూ ఉంటే ఈ తోమటం సులభం కదా. లిక్విడ్ సోప్‌, డిస్పెన్సింగ్ స్పాంజ్ వచ్చింది మార్కెట్లోకి ఈ స్పాంజ్ మధ్య లిక్విడ్ సో ప్ వేసేందుకు ఒక క్యాప్సుల్ ఉంటుంది. అందులో […]

మడి చేస్తే సరి

చిన్న ఇల్లయిన చక్కగా సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు వాడిన వస్తువులు ఒక పక్కకు పెట్టేసి ఇల్లు స్పేషియస్‌ గా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆలోచనలకు తగ్గట్లే మార్కెట్లోకి ఎన్నో వస్తువులు వస్తున్నాయి. డైనింగ్ టేబుల్ పైన వేడిగా అప్పుడే వండిన గిన్నెలు పెడితే ఆ వేడికి డెకోలం దెబ్బతింటుంది. గిన్నెల కింద ట్రివెట్ వేస్తారు. వాటిని అలా టేబుల్ మీద వదిలేయకుండా ఫోల్డబుల్ ట్రివేట్ లు మార్కెట్లోకి వచ్చాయి. నాలుగు ప్లాస్టిక్ కర్రల లాంటి ఈట్రివెట్ పైన వేడి […]

రసాయనాల సమస్య

మైక్రోవేవ్ ఉపయోగం అంత ఇంతకాదు. చాలా వేడిగా ఏదైన తినాలంటే మైక్రోవేవ్‌ ఒక వరం కని ప్లాస్టిక్ కంటైనర్ బాక్స్ ల్లో వేడి చెయ్యటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. వండిన పదార్ధం వేడి చేసేందుకు ఉపయోగించే ఈ కంటైనర్లలో ఉండే రసాయనాలు పదార్ధాల్లో కలిసిపోయి క్యాన్సర్,మధు మేహం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. పురుషుల్లో అయితే స్పెర్మ్ కంటెంట్ తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు కేవలం గాజుతో చేసిన పాత్రలతో ఈ సమస్య రాకుండా […]

సమస్య ఉంది

సినిమా రంగంలో అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే వారికి లైంగిక వేదింపులు తప్పవంటుంది నికిషా పటేల్. ఈ రంగంలో నిలదొక్కుకున్న వారికి సమస్యలు రావు. కొందరికి సినీ ఫీల్డ్ కు వచ్చే ఔత్సాహికులు అంటే చులకన. అన్ ప్రోఫెషనల్ వ్యక్తుల వల్లే ఈ సమస్య. అవకాశాలు కావలంటే ఈ విషయంలో కాంప్రమైజ్ కావలని చెప్పే వ్యక్తుల్లో చాలా మంది ఉంటారు. నిజానికి ఈ లైంగిక వేధింపుల వార్తలు చదివి మా ఫాదర్ వెనక్కి వచ్చేయమన్నారు. గౌరవ మర్యదలు […]

హర్రర్ మూవీ ఇష్టం

తెలుగులో నేను నటిస్తున్న రెండు చిత్రాలు బయటికి వస్తే ఆ సినిమాల్లో కొత్త లావణ్య త్రిపాఠిని చూస్తారు అంటుంది లావణ్య. యూత్ కు నచ్చే గ్లామర్ ఉన్న పాత్రలు అవి. నాకు హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. కాని ఇప్పటివరకు ప్రేక్షకులను భయపెట్టే చిత్రాలు చేయలేదు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్ని లవ్ స్టోరీలే. ఎప్పటికైన ఓ హర్రర్ మూవీ చేస్తా అంటుంది లావణ్య త్రిపాఠి. నా కోసం కొన్ని సినిమాలు వస్తాయి. ఒక్కోసారి […]

వారసురాలు

శివాని రాజశేఖర్ తన మొదటి సినిమా టూ స్టేట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డాక్టర్ రాజశేఖర్, జీవిత కూతురు ఈమె. కీ బోర్డు, గిటార్, వీణలు చక్కగా నేర్చుకుంది. నటన అంటే ఎంతో ఇష్టం ఫిలిం మేకింగ్ కోర్సు చేసింది. హింది హిట్ చిత్రం టూస్టేట్స్ రీ మేక్ లో తెలుగులో అడవి శేషు హీరోగా రాబోతుంది. శివాని విష్ణుతో కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేస్తుంది. ఇటు తెలుగు, తమిళంలో ఒకే సారి ప్రేక్షకుల ముందుకు […]

శాంతినిచ్చే పువ్వులు

కొన్ని మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటారు ఎక్స్ పర్ట్స్. పువ్వులు భగవంతుడు మనుషులకిచ్చిన విలువైన కానుకలు ఎన్నొ పువ్వులు, అద్ద్భుతమైన రంగులు సువాసనతో మనసుకు, శరీరానికి ఆహ్లాదాన్నిస్తాయి. కాని వాటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆ పువ్వులను కళ్ళతో చూస్తున్న వాటి సూవాసన పీల్చిన మానసిక శారీరక రుగ్మతలన్ని మాయం అవుతాయి. బోకెలో మనం చూసే స్నాప్ డ్రాగన్‌ అలాంటిదే నిలువుగా ఉన్న కాండానికి చిన్న చిన్న పూలు గుత్తులుగా పూస్తాయి. ఈ పువ్వులు కోపం తగ్గిస్తాయి అంటారు […]

రక్తాన్ని రక్షిస్తాయి

ఆరోగ్యం బావుండాలంటే రక్తం స్వచ్చంగా ఉండాలి. తినే ఆహారంలోనే స్వచ్చమైన రక్తం తయారవుతుంది. వెల్లూల్లి,ఉసిరి,బొప్పాయి,నేరేడు వంటి పదార్ధాలు రక్తంలో కొలెస్ట్రాల్, చెక్కర అధిక రక్తపోటును తగ్గిస్తాయి. వెల్లుల్లితో ఈ సమస్యలు అస్సలు రావు. రక్తం స్వచ్చంగా ఉంటుంది. బొప్పాయి కూడా కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బొప్పాయి తినోచ్చు. అలాగే ఉసిరి,కాకర రెండు రక్తంలో చెక్కెరను అదుపులో ఉంచుతాయి. అలాగే నేరుడు పండు కూడా చెక్కరను అదుపు చేసేదే. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఇలాంటి పదార్ధాలు నిత్యం […]

నూట యాభై కోట్లు

ఏ వస్తువైన బ్రాండ్ ఇమేజ్‌ సాధించాలంటే కలర్ ఫుల్ ప్రమోషన్ ఉండాలి. ఇప్పుడు పాపులర్ అయిన ఎన్నో చాక్లెట్లు, దుస్తులు, పిజ్జాలు, ముబైల్స్ అన్నింటికి బాలీవుడ్ హీరోలు, క్రికెట్ స్టార్స్ అంబాసిడర్లుగా ఉన్నారు. ప్రస్థుతం మనదేశంలో హీరోయిన్లలో దీపికపడుకునే ఎక్కువ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంది. గత సంవత్సరం లెక్కల ప్రకారం ఆమె 18 బ్రాండ్లకు అంబాసిడర్. ఈ ఏడాది 20 కంటే ఎక్కువే. ఒక్కో బ్రాండ్ కు ఆమె ఐదు నుంచి 10 కోట్లు […]

బహుళ ప్రయోజనాలు

తియ్యని మిఠాయిలు తినడం అందరికి ఇష్టమే. కాని ప్రతి నిమిషం పంచదార వాడకం నిలిపివేయమనే సలహాలు వింటాం. కాని తియ్యగా అంటే ఎలా మరి బెల్లంతో చేసిన పదార్ధాలు తినండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పైగా తీపి తినాలనే కోరికను కూడా బెల్లం తగ్గిస్తుంది అంటున్నారు పరిశోధకులు. పాలల్లో కొంచెం బెల్లం కలిపి తాగితే ఎముక పుష్టి పెరుగుతుంది. బెల్లంలో పొటాషియం, ఐరన్, ఫాలెట్ లు పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ది చేయగలదు. రక్తహీనత తగ్గిపోతుంది. […]

తీయగా అందంగా

ప్రపంచం మొత్తం మీద 15 వేల రకాల టమేటోలు ఉన్నాయి. ఆరోగ్యవంతమైన చక్కని వెలుతురు, ఎండ ఉంటే చాలు టమేటోల సాగు చాలా సులభం. వీటిలో రపుంజెల్ అనే రకం టమేటోను విదేశాల్లో ఎక్కువ సాగు చేస్తారు. కర్రల సాయంతో ఐదారు అడుగుల ఎత్తువరకు పెరిగే ఈ టమేటో మొక్కకు ఎర్రని గొలుసుల్లాంటి తీగల్లా వరసగా టమేటోలు వేలాడుతు పెద్దవవుతాయి. ఒక కొమ్మకు అటు ఇటు తీరుగా కాసిన ఎర్రటి టమేటోలు చాలా తియ్యగా ఉంటాయి. ఈ […]

దారపు నెక్లెస్ లు

మరాఠి డిజైన్స్ డోరీ నెక్లెస్ లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నాయి. నల్ల పూసల రకల్లాగా నల్లని దారానికి చిన్ని చిన్ని బంగారు లాకెట్లు గుచ్చిన నెక్లెస్ లు, మరఠా మహిళలు ఇష్టంగా ధరిస్తారు. ఇప్పుడు ఇలాంటి దారానికి లేదా సన్నని తీగకు చిన్ని బంగారు లాకెట్లు,కెంపులు, పచ్చలు, వజ్రాలు అంటించి నెక్లెస్ లు తయారు చేస్తున్నారు. ఎరుపు,నీలం, ఆకుపచ్చ దారాలు, నల్ల పూసలతో బంగారు తీగతో ఇ డోరీ నక్లెస్ లు ఇప్పుడు ఫ్యాషన్. […]

ఫ్రీ ఎ గర్ల్

కాన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన మల్లికా షెరావత్ ఒక బోన్ లో బంధించబడి కనిపించారు. కాన్స్ ప్రాంగణం ఉలిక్కి పడేలా చేసిన ఈ బోన్ లో మల్లికా షెరావత్ ఫ్రీ ఎ గర్ల్ బాలికలకి విముక్తి కల్పించండి అన్న సందేశం కోసం బంధించబడింది. ఫ్రీ ఎ గర్ల్ అన్న ఎన్జీవోకి అంతర్జాతీయ రాయబారిగా ఉన్న మల్లిక లైంగిక దోపిడీల నుంచి విముక్తి కల్పించడం ఆ సంస్థ లక్ష్యం.ఈ ఏడాది ఆమె లాక్ మి అప్ […]

అప్ డేట్స్ చూడాలి

సినిమా వాళ్ళు ఎప్పుడు సరికొత్త ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. కొత్త కొత్త సంగతులను కథలో చెప్పాలని చూస్తారు. ప్రేక్షకులు కుడా దీన్ని ఫాలో అవ్వాలి. పాత పాత్రని ఊహించుకుంటూ థియోటర్ కి వస్తే ప్రమాదం. ప్రేక్షకుల ఆలోచనకు మరి దగ్గరగానో మరి దూరంగానో సినిమా ఉండకూడదు వాళ్ళని ఆశ్చర్యపరచాలి అంటుంది అనుష్క. విషయం ఏదైన సరే పాత ఫార్ములా నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడో అరుంధతి బాగా ఆడితే ఇప్పుడు భాగమతితో దాన్ని పోల్చి చూడకూడదు. అరుంధతి తర్వాతనే […]

అప్పుడే డైటింగా

ప్రసవం అయిపోగానే పెరిగిన శరీరం చూసుకుని డైటింగ్ ప్రారంభిస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ముందుగా తల్లులకు పాపాయి సంరక్షణ ఉంటుందు. బాలింతలకు మాంసకృత్తులు,విటమిన్లు,ఖనిజాలు అందితేనే తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారంలో ఒమేగా 3 ఫ్యాట్ ఆమ్లాలు ఉండే సాల్మన్‌ ట్యూన్ చేపలు, చికెన్, బీన్స్, చిక్కుడు జాతి గింజలు,ఇనుము, క్యాల్షియం,పీచు సంక్లిష్ట పీచు పదార్ధాలు అందేలా చూసుకోవాలి. పాలిచ్చే తల్లికి విటమిన్ సీ అందేలా నిమ్మ,నారింజ,బత్తాయి వంటి పండ్లు తినాలి. గుడ్డు పచ్చ సొనలో విటమిన్ […]

ఆర్మీ ఆఫీసర్ సుప్రియా

లెఫ్టినెంట్ సుప్రియా చౌదరి రాజస్థాన్ నుంచి టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్‌ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ. జాతీయ స్థాయిలో రెండవ టెరిటోరియల్ ఆదర్శ మహిళా ఆఫీసర్ కుడా. రెగ్యూలర్ ఆర్మీ తర్వాత స్థానం టెరిటోరియల్ ఆర్మీదే. భారత సైన్యంలో ఇది ఒక భాగంగా పని చేస్తుంది. దీనిలో పని చేసే వారికి ప్రతి సంవత్సరం ఇండియన్ ఆర్మీ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. మన దేశంలో టెరిటోరియల్ ఆర్మీలో రెండు లక్షల మంది సైనికులున్నారు. ఇందులో […]

వేల క్రిస్టల్స్ తో సోనమ్ డ్రెస్

ఒక డ్రెస్ డిజైన్ చేయాలి అది ప్రపంచం దృష్టిలో పడాలి అటు తర్వాత వచ్చే గుర్తింపుతో కెరీర్‌ పరుగు పెడుతుంది. కెన్స్ ఉత్సవంలో సోనమ్‌ కపూర్ రెడ్ కార్పెట్ పైన చేతులకు గోరింటాకు చెవులకు కమ్మలు ధరించి నడిచింది. ఆస్ట్రేలియాకు చెందిన Tamara ralph&russo’s ప్రముఖ డిజైనర్స్ 9,500 గంటలు కష్టపడి సోనమ్ కపూర్ డ్రెస్ డిజైన్ చేశారు. 43 వేల క్రిస్టల్స్ ను డ్రెస్ డిజైనింగ్‌ లో ఉపయోగించారు. లండన్ లో ఈ డ్రెస్ డిజైనింగ్ […]

కంఫర్ట్ అక్కర్లేదు

యూటర్న్ అనే కన్నడ చిత్రం రిమేక్ లో నటిస్తుంది సమంత. ఈ లేడీ ఒరియంటెడ్ హర్రర్ థ్రిల్లర్‌ లో సమంతనే లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా గురించి చెపుతూ ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువ. అయితే మరి లగ్జరీలు తగ్గుతాయి. కథ ఒక్కటే నా ప్రాబ్లమ్ అన్నారామే. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చిత్రికరణలో సమంతా చాలా బిజీగా ఉంది. కంఫర్ట్ ఈజ్ ది టాప్ ప్రియారిటీ అని సెట్లో అందరిని మెచ్చుకుంది సమంత. ప్రతి […]

మేలిమి రాళ్ళ మెరుపులు

సింపులుగా కనిపించాలంటే తక్కువ నగలుండాలి. చేతికి గాజు చాలు. అది ప్రత్యేకంగా కనిపించే మొఘల్ గాజు అయితే మరి బావుంటుంది. మొఘల్ గాజుల్లో అన్ కట్ డైమాండ్స్, రూబీస్, ఎమరాల్డ్ ముత్యాలు, గో మెధికాలు, పూసలు వాడతారు. అందుకే ఇన్ని రాకాల రాళ్ళతో ఈ గాజు బరువుగా ఉంటుంది. సంప్రదాయ వేడుకలకు కూడా ఇవి స్పెషల్ ఎట్రాక్షన్. ఎన్ని రంగుల జాతి రాళ్ళు ,వజ్రాలు పొదుగుతారు కనుక కంజీవరం ఎలాంటి రంగు చీరైన మ్యాచ్ అవుతాయి. లేదా […]

అమృత తుల్యం కుసుమ

కుసుమ పువ్వును డూప్లికెట్ శాఫ్రాన్ అంటారు. దాని కాడలు, గింజలు అన్ని అద్భుతమే ఈ పూ రేకుల్ని ఫుడ్ కలర్ గా ఔషధాల తయారికి వాడతారు. మహారాష్ట్రకు చెందిన నికంబర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్‌ పొడి వాతావరణంలో పండేలా హైబ్రీడ్ వెరైటీలు రూపొందించింది. గింజలతో తయారు చేసే కుసుమ నూనెలు విటమిన్ ఇ సమృద్దిగా ఉండటంతో ఇది చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. జుట్టు కుదుళ్ళకు దీన్ని పట్టిస్తే ఆరోగ్యంగా పెరగడంతో పాటు జుట్టు మెరిసిపోతుంటుంది. […]