Sunday, 28 Jun, 2026

శ్రీదేవి ప్రతిబింబం

జులై ఆరున జన్వీకపూర్ నటించిన ధడక్ విడుదల కాబోతుంది. శ్రీదేవి, బోని కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ చిన్నప్పటి నుంచి శ్రీదేవి ముద్దుల కూతురుగా లైమ్ లైట్ లో ఉన్నా జాన్వీ 2102లో పీపుల్స్ మ్యాగ్ జైన్ కవర్ పేజీ పైన తళుక్కుమని మెరిసిపోయింది. సినిమాలంటే ఎంతో ఇష్టపడే జాన్వీ లాస్ ఎంజల్స్ లో శిక్షణ తీసుకుంది. మంచి డ్యాన్సర్ కరణ్ జోహార్‌ జాన్వీ మెంటర్ ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇప్పించి దఢక్ లో అవకాశం […]

మట్టి బంతుల అందం

డోరో డంగో అని జపాన్ లో ప్రాచీన కాలం నుంచి వస్తున్న కళ. వేర్వేరు రంగుల్లో ఉన్న బంకమట్టి తడిపి గుండ్రంగా నునుపుగా చేసి ఎండబెడతారు. తర్వాత పొడి మట్టి జల్లించి ఆ పిండి లాంటి మట్టిని ఈ బంతుల పైన పోస్తూ రాని బంతులకు అంటుకునేలా రుద్దుతారు. ఈ మెత్తని మట్టితో ఇవి ఎంతో నునుపుగా పట్టుకుంటే జారేలా తయారవుతాయి. విటిని పాత బుట్టతో బాగా పాలీష్ చేస్తే నునుపు గోలీల్లా అవుతాయి మిషన్ తో తయారు […]

విలాస రూపం

డోల్స్‌ అండ్ గబానా కంపెనీ ఈ తరం యువత కోసం కిచెన్‌ ఉత్పత్తులను అందమైన బొమ్మలతో డిజైన్ చేసి సిసిలి ఈజ్‌ మై లవ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్రీజ్ లు,మిక్సీలు, స్టీల్ చిమ్నీలు, టోస్టర్లు సర్వం చిత్రకారుల చిత్ర లేఖనాలతో నిండిపోయాయి. ఈ వస్తువులతో ఇల్లు చూడచక్కని పెయింటింగ్ అయిపోతుంది. బోర్ కొట్టే వంటగది కళాత్మక వర్ణ చిత్రం అయిపోతుంది. విలాసవంతమైన బ్రాండ్స్ ఇవన్ని ఈ కంపెనీకి చెందిన డ్రస్ ఖరీదు కూడా లక్షల్లోనే […]

వయసుని మించి

ముప్పై ఏళ్ళకే సంపన్నుల్లో స్థానం సంపాదించి ఫోర్బ్స్ లో స్థానం సంపాదించిన ఆలియా భట్ ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం ఇష్టం అంటుంది. కేవలం గ్లామర్ పాత్రలో కాకుండా బరువైన పాత్రల్లో కూడ నటించి తనకంటే పెద్ద వాళ్ళ స్థాయికి ఎదిగింది. ఈ విషయం గురించి చెబుతూ నా తల్లిదండ్రులు నన్ను చిన్న పిల్లలా చూడలేదు. పరిపక్వత ఉన్న అమ్మాయిగానే పరిగణిస్తారు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే మన అనుభవమే వయసుని నిర్ణయిస్తుంది. నాకు ఇరవై ఏళ్ళ […]

గాలికి గంధం

చల్లగా ఓ గాలి తిమ్మెర. కదలక మెదలక నిలబడే కొమ్మలు కదులుతాయి. గలగల మని సన్నని సవ్వడి చేస్తయి. గాలి కమ్మని సువాసనను మోసుకొస్తుంది. కనబడని కొమ్మల్లో నుంచి మామిడి చిగుర్లు తిని కోయిల మత్తెక్కి కూస్తుంది. తటిల్లుమని విద్యుల్లతని మెరిపిస్తూ వర్షమేఘం ఉరుముతుంది. ఇన్ని అందలనిచ్చే పకృతి ఎంతో అద్భుతం.మనకిచీన బహుమతులు ఎన్నెన్ని ఒక్క లవెండర్ మొక్కను తీసుకోండి. అపువ్వులు పరిసరాల్లో ఉంటే గాలికి గంధం అద్దుకున్నట్లే. వాటిని చూస్తే జీవితం మీద ప్రేమ పుట్టుకొస్తుంది. […]

ఫలితాన్నిచ్చే ఫేస్ యోగా

ఫేస్ యోగా ప్రాక్టీస్ చేయండి. ఐదేళ్ళలో మూడేళ్ళ వయసు తగ్గినట్లు కనిపిస్తారు అంటున్నారు ఎక్స్‌ పర్ట్స్. చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు ఈ ఫేస్ యోగా ను అధ్యాయనం 32 రకాల ముఖ వ్యయమాలు ఎంపిక చేశారు.కొన్ని వందల మంది వివిధ వయసుల వారిని ఎంపిక చేసి అరవై రోజుల పాటు రోజుకో ముఖ యోగాను ప్రాక్టీస్ చేయించారు. చర్మం నిగారింపు వచ్చిందని ఈ వ్యయామం వల్ల కండరాలు శక్తివంతంగా తయారై కొవ్వు వల్ల […]

మా అమ్మ కాస్త ఎక్కువ

అందరి అమ్మలు ప్రేమిస్తారు. మా అమ్మ రజనీ భాటియా ఇంకాస్తా ఎక్కువ అంటుంది అందమైన తమన్నా భాటియా. నేను మా అమ్మలాగే అంటాను అంటారు. టీనేజ్‌ నుంచే యాడ్స్ చేయడం మొదలు పెట్టాను. వెంటనే సినిమాలు ఇక స్నేహితులు ఎక్కువ.చదువు డిస్టెన్స్ ఎడ్యూకేషనే. ఎప్పుడు ఇక మా అమ్మే అసలే చిన్న పిల్ల ఒక్కటే ఎలావుంటుందో అన్న భయంతో మా అమ్మ అన్ని త్యాగం చేసింది. నా కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తనకంటు ఒక ఆలోచన […]

అన్ని ఎక్కువే

ఎదురుగుండా నిలువెత్తున కనిపిస్తున్నా మనం గుర్తించని పోషకాలున్నఆకు మునగాకు. పప్పులో కూరల్లో,పులుసుల్లో మిగతా ఆకు కూరల్లో కూడా వాడుకోవచ్చు. పొడిగా ఎండ బెట్టినా ఏ మాత్రం పోషక విలువలు పోవు. ఇదేంత అద్భుతమైందంటే క్యారెట్లలో కన్నా ఎక్కువ విటమిన్ ఏ , పాలల్లో కన్న ఎక్కువ కాల్షియం, పాలకూర కన్నా ఎక్కువ ఐరన్, నారింజ కన్న ఎక్కువ విటమిన్ సీ,అరటి పండ్ల కన్నా ఎక్కువ పొటాషియం వుంటుంది. దిన్నీ పెసరపప్పులో కలిపి వండితే ఇందులోని ఐరన్ శరీరానికి ఎక్కువ […]

అమ్మల గన్న యమ్మ

సింధూ తాయి సప్కాల్ ను అమ్మ,మాయి అని పిలుస్తారు. 1042 మంది పిల్లలకు ఆమె అమ్మ. ఈమె కు 207 మంది అల్లుళ్ళు36 మంది కోడళ్లు, వేల మంది మనవళ్ళు ,మనవరాళ్ళు ఉన్నారు. ఆమె పెంచిన చాలా మంది డాక్టర్లు,లాయర్లు. సొంత కూతురుతో సహా కొంతమంది ఇంకెంతో మందికి అనాధాశ్రమాలు ఏర్పాటు చేశారు. అన్నట్లు ఆమెది మహారాష్ట్రలోని మేఘీ గ్రామం. భర్త వదిలేస్తే నిండు గర్భిణిగా ఉన్న ఆమె చాలా కష్టాలు పడింది. పిల్లలను పెంచుకుంటూ అడుక్కుంటూ […]

ఈ నగలు కళాత్మకం

.కళాత్మకమైన నగలు చూడలనుకుంటే త్రీడీ పెండెట్లు చూడలి. లక్ష్మీపార్వతులు, వినాయకుడు, నెమలి పైన అమ్మాయి, వెండి నగకు వేలాడే అందమైన దృశ్యం. దీన్ని మెడలో పెండెంట్ గా ధరిస్తే ఇంక అందమంటే అందమే కాదంటారా. నిజంగానే ఒక చక్కని వస్తువు అక్కడ పెట్టినట్లుగా డిజైన్ చేసిన ఈ త్రీడి పెండెంట్లు అమ్మాయిల హాట్ ఫెవరెట్స్. ఇవి భారీ నగలు గాను సింపుల్ డిజైన్‌ గానూ ఉన్నాయి. ఇమేజెస్ లో వందలాది త్రీడీ పెండెంట్లు చూడోచ్చు.

ఖాదీకి సినీగ్లామర్

సరిగ్గా వాడుకుంటే ప్రచారానికి సినిమాకు మించిన మాధ్యమం లేదు. బహుశా మణికర్ణిక సినిమాతో ఖాదీకి మంచి రోజులు రావచ్చు. క్రిష్ మణికర్ణికలో కంగనా రనౌత్‌ దుస్తులన్ని ఖాదీతో తయారు చేశారు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్‌ నీతాలుల్లా ఈ సినిమా కోసం ఖాదీ వస్త్ర శ్రేణిని ఎంపిక చేసుకున్నారు. కదన భూమిలో విహారం చేసే వీరనారి ఝాన్సీ రాణి కోసం 26 లక్షల ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసి అందమైన దుస్తులు సమకూర్చారు. ఈ సినిమా తర్వాత ఖాదీకి డిమాండ్ […]

ఈ ఏటి ఫ్యాషన్

ఈ సంవత్సరం కలర్ ఆఫ్‌ ది ఇయర్ ఆల్ట్రా వయెలెట్ రంగు నిలిచింది. ఉదా రంగులో ఇదొక వర్ణం. వేలాది డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్స్ కార్పొరేట్ కంపెనీలు కలిసి ఏర్పాటు చేసుకున్న పాంటోన్ కలర్‌ ఇనిస్ట్యూట్ ప్రతి సంవత్సరం ఒక రంగును ప్రకటిస్తుంది. ఈ సంవత్సరపు ఉదా రంగు ఎన్నో బావోద్వేగాలకు రూపం. ఇప్పటికే రాంప్ వాక్స్ కోసం డిజైనర్లు ఈ రంగు దుస్తులకు ప్రాణం పోశారు. ఆహారంలో కల ఉదా బిస్కెట్లు, జ్యూస్ లు ముబైల్ […]

దుంప కాదిది

క్యాబేజీ, కాలీ ఫ్లవర్ ,బ్రకోలి కుటుంబానికి చెందిన ముల్లంగిలో తక్కువ క్యాలరీలు నాణ్యమైన పీచు దుంపల కనబడే ముల్లంగి ప్రత్యేకత. బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. ఉడికించకుండా సలాడ్ రూపంలో తీసుకుంటే విటమిన్ సీ అత్యధికంగా పొందవచ్చు. శరీర కణాల పైన ఒత్తిడి తగ్గించి వాటిని ఆరోగ్యవంతంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ ముల్లంగిలో అధికం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించి మధుమేహం రానివ్వకుండా కాపాడుతుంది ముల్లంగి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ లు […]

చీరెలే అందం

కొత్తగా చీర కట్టాలి అనుకునే అమ్మయిలు కొన్ని కొత్త ఫ్యాషన్స్ ఎంచుకుంటే చక్కగా ఉంటాయి. ముందుగా సన్నని జరీ అంచుతో పట్టు లేదా జార్జెట్ వస్త్ర శ్రేణిలో ధోతి ఎంచుకుని ఆధునికంగా కనిపించాలంటే స్లీవ్ లెస్ ను ఆఫ్ షోల్డర్ బ్రౌజ్‌ ను ఎంచుకొవాలి. ఇక నేరుగా చీర కొనాలంటే పట్టు ఆర్గంజా కోరా రకాలు బావుంటాయి. కడ్డి అంచు ఫ్యాషన్ బ్లవుజ్ అయితే బోట్ నెక్ ఆఫ్ షోల్డర్‌, కోల్డ్ షోల్డర్ ఉండేలా చూసుకోవాలి. చీర […]

చర్మం పొడిబారుతుందా

కొంచెం వయసు పెరగుతూ ఉన్నా గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులను వాడుతున్న చర్మం పై తేమ తగ్గిపోయి పొడిబారుతుంది. అలాంటప్పుడు చేయవలిసిన పని చర్మం తేమను కోల్పోకుండా చూడటం ముఖ్యం. పెట్రోలియం జెల్, మినరల్ ఆయిల్స్ వంటివి ఉపయిగించి చర్మం తేమగా ఉండేలా చూడోచ్చు. మరి వేడి నీటి స్నానం కాకుండా గొరు వెచ్చని నీటితో స్నానం ముగించాలి. వేడి నీళ్ళతో చర్మంలోని సహజసిద్దమైన నూనెల్ని కోల్పోతాం. ముఖ్యంగా సబ్బు వాడకం తగ్గించాలి. అలాగే చాలా తేలికైన […]

గతాన్ని తవ్వద్దు

అద్దం పై దొర్లిపడే ఆవగింజల్లా ఉండాలంటారు భార్య, భర్తల మధ్య వచ్చే తగువులు కాని అలా కాకుండా ప్రతి చిన్న గొడవలోనూ ఎవరికి వాళ్లు మనమే నెగ్గాలని చూస్తే సమస్యే కదా. చిన్నిచిన్ని తగువులు సహజం ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. సాధ్యమైనంత వరకు తగువల ప్రభావం రోజుల తరబడి కొనసాగకుండా చూడాలి. ఒకళ్ళ లోపాలు మరోకరు ఎత్తి చూపుకుని ఆ తగువులు మరింత పెంచేలా చూడకూడదు. తప్పు ఎవరి వైపు వుంటే వారు న్యాయంగా క్షమించమని అడగవచ్చు. […]

ఇవి ఆరు జతలు

ఒక్క జత చెవి జుంకీలు కొంటే చాలు వాటిని ఆరు రకాలుగా వాడుకోవచ్చు. చాంద్ బాలీలు, జుంకీలు,బుట్టలు ఇవన్ని రకరకాల డిజైన్లలో వేరు వేరు గా కాకుండా నగల డిజైన్లు, చెవి లోలకులను ఆరు రకాలుగా విడదీసి వాడేలా చేశారు. చాంద్ బాలీ, బుట్ట డిజైన్లు కలగలిసినట్లు ఉండే ఈ చెవి పోగులు సీ పెరల్, అమెరికన్ డైమండ్ వజ్రం, పచ్చ,కెంపు, నీలం వంటి రత్నాలను కలగలిపి తయారు చేస్తున్నారు. ఇవి దేనికవి విడదీసి డ్రెస్ కు […]

స్టైల్ స్టైల్ గా

ఇవ్వాళ కాలేజీ అమ్మయిల ఫ్యాషన్ స్టేట్‌ మెంట్, స్ట్రీట్ స్టైయిల్, ఖరీదైన మ్యాచింగ్ డ్రెస్ లు అక్కర్లేదు. సాదా చొక్కా పైన కలంకారి జాకెట్ లెగ్గింగ్ మాములు ప్లిఫ్ ప్లాప్స్ చెప్పులతో మొత్తం లుక్ మార్చేయవచ్చు. అందమైన నగలే అక్కర్లేదు ఒక ట్యాంక్ టాప్ పూల ఫ్రింట్ల పాటియాలా జతగా వేసుకున్నా చాలు. ఉత్తి వెండి నగలతోనే స్ట్రీట్ స్టైయిల్ అదిరిపోతుంది. దీనికి మ్యాచింగ అక్కర్లేదు. పూసలు, వెండి బిళ్ళలు, గొలుసులు రోడ్డు పక్కన గల్లీ దుకాణాల్లో […]

కాస్త దూరంగా

చాలా మంది సెల్ ఫోన్లు దిండు పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఎంతోకొంత రేడియోషన్ వెలువడుతుంది. ఇది డిఎన్ ఏ ని దెబ్బ తీస్తుందని చర్మ సంబంధ వ్యాధులు తెచ్చి పెడుతుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే మూడు నిమిషాలకంటే తక్కువ సమయంలోనే ముగించాలి. లేకపోతే రేడియోషన్ ప్రాబ్లం తప్పదు. ఇయర్ ఫోన్స్ , బ్లూ టూత్ వంటివి కొంత నయం డెస్క్ టాప్, […]

తగ్గటం చాలా కష్టం

హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కల్యాణీ ప్రియదర్శన్. చదువుకునే రోజుల్లో 80 కిలోల బరువుండేదాన్ని ఎంత కష్టపడ్డానో అంటుంది కళ్యాణీ. నాకు తినడం చాలా ఇష్టం ఎప్పుడు ఎదో ఒకటి తింటూ ఉండేదాన్ని స్కూల్ రోజుల్లో ఎంత బరువున్న ఇలా స్లిమ్ గా అవ్వడానికి చాలా కష్టపడ్డాను. ఒకప్పుడు నియంత్రణలు ఏమి లేవు కాని ఇప్పుడు యాక్టింగ్ కెరీర్ ఎంచుకున్నా కనుక ఆహారం నియంత్రణలు పాటిస్తున్నా. బరువు తగ్గేందుకు బొలేడంత హార్డ్ వర్క్‌ చేశాను. సైక్లింగ్, […]