March 2018
లేత ఆకుల్లో ఆరోగ్యం
తులసి గురించి ఇంకా పరిశోధనలు ఆగనట్లే, ఈ మధ్య వచ్చిన ఒక పరిశోధన సారంశం తులసిలో పద్నాలుగు రకాల ములకాలను ఉత్పత్తి చేసే జన్యువులు వేరు చేసి గుర్తించారట. వీటిలో కాన్సర్ నిరోధించేవి 8 ఉండగా ఫంగస్ ను చంపే గుణం ఉన్నవి మరో 6 గుర్తించారు. గుండెకు రక్షణ ఇచ్చేది గాను సెప్టిక్ ను నిరోధించేందుకు తులసి పవర్ ఫుల్ గా పని చేస్తుందంటున్నారు. మొత్తం తులసి చెట్టులో అన్ని భాగాల్లో ఔషధ గుణాలు ఉండగా […]
పచ్చివే తినాలి
తినటం కష్టం పైగా రుచి పచి ఉండదు కాని పచ్చి కూరల్లో ఉండే పోషకాలను తెలుసుకుంటూ ఎలాగో అలా తినండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కూరగాయల్లో ఆకు కూరల్లో ఉండే సీ విటమిన్ కీలకమైన ఎంజైమ్. అరుగుదలకు ఎంతో ప్రయోజనం. తక్కువ ఉష్ణోగ్రతలో నీళ్లతో కూరగాయలు వండుకోవాలి. ఆ కూరగాయలను ఉడకబెట్టిన నీటితో నూడిల్స్ వండుకోవచ్చు లేదా సూప్స్ చేసుకోవచ్చు, పచ్చి కూరల్లో ఉండే మైకో సీపెజ్ అనే ఎంజైమ్ కాన్సర్ ను తెచ్చిపెట్టే కార్సినో జైన్స్ […]
ఔషధంగా ద్రాక్ష
డిప్రెషన్, కుంగుబాటు ఈ మాటలు నిరంతరం వినిపిస్తున్నాయి. యువతలో ఈ లక్షణాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక పరిశోధన ఫలితం ఈ కుంగుబాటు నుంచి బయటపడేసేందుకు ద్రాక్ష పళ్ళు చాలా ప్రయోజనకరం అని తెలిసింది. ద్రాక్ష నుంచి వెలికి తీసిన కోన్ని పదార్ధల్లో డిప్రెషన్ చికిత్సకు ఉపయోగపడే మూలకాలు ఉన్నాయని తేలింది. మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం అని ఫలితాలు చెబుతున్న ఈ ద్రాక్ష నుంచి తయారు చేసిన కోన్ని సహజమైన వెలికి తీతలు డిప్రెషన్ చికి […]
మంచి పుస్తకం psychie Peter hurkos
సైకిక్ నవల అనడం కంటె నవల కంటే గొప్పగా ఉండే జీవితం అనవచ్చు. రచయిత పీటర్ హుర్కోస్ పొందిన అతీంద్రియ శక్తులకు సంబంధించిన నవల. నెదర్లాండ్ లో 1911 లో శ్రామిక కుటుంబంలో పుడతాడు పీటర్ హుర్కోస్. పెయింటర్ వృత్తిలో ఉంటూ ప్రమాదవశాత్తు ఎత్తైన భవనం పై నుంచి పడి మెదడు, ఎముకలు చితికిపోతాయి. స్పృహలోకి రావటంతోనే తాను కొత్తశక్తులు తెచ్చుకున్నానని తెలుసుకుంటాడు హుర్కోస్. మనిషి మొఖం చూసీ స్పర్శతోను ఇతను ఎవరో చెప్పగలుగుతాడు. విజ్ణానశాస్త్రం , […]
మంచి సినిమా Tahaan A Boy With a grenade
సంతోశ్ శివన్ తీసిన తహాన్ సినిమా కాశ్మీర్ అంత అందమైన ప్రాంతం అలగే అందమైన బాల్యం కుడా. తహాన్ ఒక కశ్మీర్ అబ్బాయి. తండ్రిని ఒక కశ్మీర్ మిలిటెంట్ గా అనుమానించి పట్టుకుపోతారు. తాత, తల్లి, అక్క తన స్నేహితుడు బీర్బల్ అంటె ఒక గాడిద ఇదే ఈ అబ్బాయి ప్రపంచం. తాత చనిపోతాడు తల్లి అక్కల జీవితం దుర్భరం అయిపోతుంది. కాశ్మీర్ మిలిటెంట్లకు ఇండియన్ ఆర్మీకి జరిగే నిరంతర పోరాటంలో కశ్మీరి ప్రజల జీవితం పసివాళ్ళ […]
రంగుల్లో కీలకం
రంగులు మనసుని, ఆలోచనను, మూడ్ ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కొన్ని రంగుల దుస్తులు ధరించినప్పుడు మనసును హాయిగా ఉంచేందుకు కారణం ఇదే. తెల్లని తెలుపు మనసుకు ప్రశంతత ఇస్తుంది. ఇది శాంతికి గుర్తు నీలం రంగు మనసుకు ఆహ్ల్లాదం ఇస్తుంది. అందుకే బెడ్ రూం గోడలు నీలం రంగులో ఉంచుకోమంటురు. ఈ రంగు మెదడు పై చూపించే ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపులోనే ఉంటాయి. ఆకుపచ్చ రంగు ప్రశాంతత ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. […]
ఎన్నో రీజన్స్
ఎంతగా కష్టపడ్ద బరువు తగ్గటం లేదని ఎంతో మంది బాధపడుతు ఉంటారు. బరువు తగ్గటం ఓ పోరాటం వంటిది. ఒక్కో సారి ఉదర మెకానిజం మెదడుకు సిగ్నల్ అందించటంలో ఫెయిల్ కావచ్చు. వర్కవుట్స్ చేయకపోయిన ఫలితం లేనట్లే. కేవలం డైట్ తో బరువు తగ్గరునీరు ఎక్కువ తాగితేనే కడుపు నిండినట్లు ఉంటుంది.పైగా అతి నిద్ర కుడా కారణం అవుతుంది. గరిష్టంగా ఎనిమిది గంటలు మించిన నిద్ర మనుషులకు అవసరం లేదు. ఆరోగ్యకరమైన పదార్ధాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఎదురుగా ఆహారాన్ని […]
నవ్వేసి లైక్ కొడతారు
కన్నుగీటి సెన్షేషన్ అయిన ప్రియా ప్రకాశ్ వారియార్ లాగా డించక్ పూజా కుడా యూట్యూబ్ సంచలనం. పాటలు రాయటం మ్యూజిక్ వీడియోల్లో నటించటం అంతా ఒక్కతే. పిచ్చిగా అల్లరి చేస్తున్న ఈమెకు లక్షలకొద్ది ఫాలోయర్లు ఉన్నారు. ఆ పాపులారిటితోనే బిగ్ బాస్ 11 లో పార్టీసిపెంట్ అయింది. ఆమె పాడిన పాటలకు సల్మాన్ పడి పడి నవ్వాడట. సరదగా మొదలు పెట్టిన ఈ వీడియోలు ప్రపంచం మొత్తం శభాష్ అంటూ చూసి నవ్వుకుంటూ లైక్ కొట్టేస్తున్నారు. మరి […]
సీరియస్ తీసుకోవద్దు
అందాల పోటిలో గెలిచి మోడలింగ్ లో అడుగుపెట్టి సినిమా వైపు నడిచిన కత్రినాకైఫ్ బాలీవుడ్ టాప్ యాక్టర్స్ లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడామే ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్. ఎఫ్ హెచ్ ఎమ్ కత్రినాను ఐదు సార్లు ప్రపంచ శృంగార తారగా గుర్తించింది. ఈస్టర్న్ ఐ సెక్సియస్ట్ ఏషీయన్ ఉమెన్ గా అనేక సార్లు ఆమెను పేర్కోంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమెను ఆకాశానికి ఎత్తింది. లండన్ లోని మెడమ్ […]
ఇది నా బాధ్యతే
సెలబ్రిటీలు అన్నింటిలో ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇటు సమాజ సేవ అటు నటన అన్ని మా పనులే అంటున్నారు. అమలాపాల్ ఇప్పుడు అదే పనిలో ఉంది. దృష్టి కోల్పోయినవారికి కళ్ళను దానం చేద్దాం అంటుంది. అమలాపాల్ అమలా హోమ్ అనే ఫౌండేషన్ స్థాపించింది. నేత్రదానం చెయ్యాలనుకుంటే ఈ ఫౌండేషన్ లో సంప్రదించవచ్చు. నేను ఒక సంస్థకు చెందిన ప్రమోషన్ ప్రోగ్రాం కోసం మాట్లాడేందుకు సిద్దం అవుతూ కొన్ని విషయాలు శ్రద్దగా తెలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల […]
రోల్ మోడల్
వర్జీనియాకు చెందిన బెట్టినాష్ అనే 82 సంవత్సరాల ఫ్లైట్ అటెండెంట్స్ 60 ఏళ్ళుగా అమెరికాను విమానయాన సంస్థలో ఉద్యోగం చేస్తునే ఉంది. విమానయాన సిబ్బందికి 60 సంవత్సరాలకే రిటైర్ మెంట్. అటెండర్ కు ఈ నిబంధన వర్తించదు కనుక బెట్టినాష్ జాబ్ చేస్తూనే ఉంది. ఫ్లైట్ అటెండెంట్లు కచ్చితమైన బరువు ఉండాలి. కనుక ఆహర నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను కనుక ఈ వయసులో కుడా నాకు అనారోగ్యాలు ఏమి లేవు. ఈ మధ్యనే విమాన సంస్థలకు ఒక ఫంక్షన్ […]
నిద్ర దూరం
సోషల్ మీడియా ఎట్రాక్షన్ లో నుంచి యువతను తప్పించటం కష్టమేనంటున్నారు ఎక్సెపర్ట్స్. వాట్సాప్, ఫేస్ బుక్ ,స్నాప్ చాట్ వగైరా సోషల్ మీడియాలో తమకు తాము ఎక్స్ పోజ్ చేసుకునే అవకాశం ఉన్నందునే నిద్రకుడా దూరంపెట్టి గంటలకొద్ది గడుపుతున్నారని యువతలో నిద్రలేమి సమస్యలు ఇప్పటికే మొదలయ్యాయని చెబుతున్నారు. నిద్రలేమితో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా తప్పవంటున్నారు. నిద్రా సమయం గురించి ఆలోచించకపోతే భవిష్యత్ లో కుడా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కళ్ళు పాడవ్వటం, భిజం […]
బహుళ ప్రయోజనాలు
ఏడాది పోడవునా రోజు ఆహారంలో భాగంగా తీసుకోవలిసిన ప్రయోజనకరమైన గింజలు రజ్మా. ఇవి సమతుల పోషక ఆహరం. ఇందులో తక్షణం శక్తినిచ్చే స్టార్చ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రజ్మాలోని పీచు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ గింజలు కొంచెం తిన్నా కుడా కడుపు నిండిన భావన కలుగుతుంది. కెలరీలు తక్కువ ఫెనోలిక్ యాసీడ్ , ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో అధికం. ఇవి విడిగా ఉడికించి […]
మంచి సినిమా Dun kirk
100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తీసిన ఈ డన్ కిర్క్ సినిమా 525 మిలియన్ డాలర్లు వసూలు చేసి దర్శకుడు క్రిష్టోఫర్ నోలాన్, అతని భార్య ఎమ్మా థామస్ కల నిజం చేసింది. ఇది వార్ మూవీ. సస్పెన్ష్ థ్రిల్లర్ కుడా. 1940లో రెండో ప్రపంచ ప్రారంభంలో బ్రిటన్, ఫ్రాన్స్ , బెల్జియం , కెనడా దేశాల సైనిక దళాలు ప్రాన్స్ లోని డన్ కిర్క్ రేవులో సమావేశం అయ్యారు. హిట్లర్ నేతృత్వంలోని జర్మన్ సైన్యం […]
మంచి నవల the far cry- Emma smith
1949లో the far cry నవలను రచయిత్రి ఎమ్మాస్మిత్ రాశారు. far cry అంటే ఆర్తనాదం. బాధతో చేసే ఆక్రందన. దినికి సాహిత్యపరమైన పురస్కరాలు ఎన్నోవచ్చాయి. 1950లో వచ్చిన బెస్ట్ నవలగా ఫార్ క్రై కి అవార్డు వచ్చింది. 14 సంవత్సరాల థెరిస్సాని తండ్రి ఆయాన మొదటి భార్య కూతురు దగ్గరకు తీసుకుపోయోందుకు లండన్ నుంచి కోల్ కత్త దగ్గరలోని ఒక పల్లేటూరుకు వస్తాడు. థెరిస్సా తల్లిదండ్రి డిగ్బే మొదటి భార్య. ఎవడో వదిలేసిపోయిన ఈ కూతురు […]
నిద్రకో గంట
పిల్లలు కళ్లు తిప్పకుండా రాత్రింబవళ్ళు చదివితేనే భవిష్యత్ అని తల్లిదండ్రులు , కార్పోరేట్ కాలేజీ వేధావులు నిర్ణయం తీసేసుకొన్నారు. కానీ అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం చదువు మధ్యలో ఒక 45 నిమిషాలు ‘న్యాపింగ్ స్టేషన్’ లో నిద్రపోతే ఆ విశ్రాంతి తర్వాత మెదడు ఫ్రెష్ గా పాఠాలు చదివేందుకు సహాకరిస్తుందని ,విద్యార్థులు అలసట తీరి చదువుకు సిద్ధం అవుతారని చెపుతున్నారు. విశ్వవిద్యాలయల్లో ‘న్యాప్ నుక్’ అనే పీరియడ్‌ను ఏర్పాటు చేశారట. ఈ నిద్ర పీరియడ్ తో […]
టీ20 ప్రపంచకప్ లక్ష్యం
భారత మహిళ క్రికెట్ జట్టులోకి 2009 లో వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ పదేళ్ళుగా రాణిస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళ టీ20 టీమ్ కెప్టెన్. విదేశీ లీగ్ లలో ఆడిన తొలి భారతీయ మహిళ. పంజాబ్ లోని మోగా అనే చిన్న పట్టణం హర్మన్‌ప్రీత్ కౌర్ ఊరు. గత సంవత్సరం అర్జున అవార్డు తీసుకొందామే. పంజాబ్ ప్రభుత్వం ఈ మధ్యనే ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. మన దేశంలో మహిళ క్రికెటర్లకు బ్యాట్ ఎండార్స్ మెంట్ […]
పసిడి వర్ణ సోయగం
మేలిమి బంగారు నగలు పచ్చగా మెరిసిపోతూ ఉండాలని రూలేం లేదు. హారాలు, నెక్లస్ లు ,వడ్డాణాలు ,గాజులు పెయింట్స్ తో పూసుకోని నీలిరంగు నెమళ్ళు ,ఎర్ర తామర పూవులు ,పచ్చని ఆకులు, తీగలు సహజసిద్దమైన వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ఎనామిల్ తో నగలపైన చక్కని చిత్రాలు వేస్తున్నారు. బంగారంతోనే కాదు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కూడా ఇలా చీరెల మ్యాచింగ్ కు సరిపోయేలా హరివిల్లు వర్ణాలతో కళ్ళని కట్టేసుకొంటున్నాయి. ఇదివరలో ఏదో ఒక చెవిదిద్దుపైన కొన్ని […]
ఐక్యూ పెరిగింది
అనగనగా ఒక రాజు గారి కథ యుగాల తరబడి అమ్మ చెపుతోంటే పిల్లలు విన్నారు. అలా కథలు చెపితేనే పిల్లలో తెలివితేటలు పెరుగుతాయని ఇటీవలే పరిశోధనలు చెపుతున్నాయి. కొన్ని వేల మంది తల్లిపిల్లలపై సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు . అధ్యయనం ప్రారంభంలో పిల్లల వయసు రెండేళ్ళు . కొన్నేళ్ళ తర్వాత పిల్లల్లో ఐక్యూ శాతం విపరీతంగా పెరిగిందట. పిల్లల్లో సృజనాత్మకత కనిసిస్తోంది. వాళ్ళు కథలు ఊహించేందుకు, రాసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పరిశోధన చెపుతుంది. రోజుకో కథ చెబితే […]
నడవలేరు
అధ్యయనాల సారాంశం నమ్మితీరాలి. ఎన్నో వందల మందిపైన బాధ్యతగా పరిశోధన చేసి రిజల్ట్ ప్రకటిస్తారు. కనుక ఆ సారాంశం మనకి ఉపయోగపడుతుంది. ఐదు గంటలకు మించి టి.వి చూసిన ,ఒకే చోట కదలకుండా కూర్చున్న రాబోయో కాలంలో నడిచే శక్తి తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాల్లో కదలిక తగ్గిపోతుందని దానితో శరీర భాగాలు పని చేయడం మానేస్తాయని పరిశోధనలు చెపుతున్నాయి. శరీర భాగాలు నడిచేందుకు , పరుగు […]
