Sunday, 28 Jun, 2026

మాంసం ఎక్కువైతే ముప్పే

మంసాహరం మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు అధ్యాయనకారులు. మాంసం ఎక్కువగా భుజించే వ్యక్తుల కాలేయంలో కోవ్వు పేరుకుపోయే ముప్పుందని అద్యాయనం చెపుతుంది. మాంసాన్ని ,రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకునేవారికి ఇన్సులిన్ నిరోధకత ముప్పు ఉందని తమ పరిశోధనలో తేలిందన్నారు. సాధరణంగా ప్రక్టోస్ సంతృప్త కోవ్వులను ఎక్కువగా తీసుకోవటం, శరీరకంగా ఎక్కువగా పని లేకుండా వుండటం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కు దారి తీస్తున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి. ఎక్కువ మాంసాహారం తీసుకోకపోవటమే మంచిదంటున్నారు.

అందరూ లేడీస్

మార్చి ఎనిమిది మహిళాదినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ , విస్తారా, స్పైస్ జెట్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆల్ ఉమెన్ క్రూ విమానాలు నడిపారు. గత ఏడాది కుడా ఢిల్లీ నుంచి కాలిఫోర్నియా వరకు ఆల్ ఉమెన్ క్రూ బోయింగ్ విమానంలోని మహిళా సిబ్బంది ఈ సంవత్సరం కుడా మహిళా దినోత్సవం నాడు విమానం నడిపారు. ఆ రోజు కాక్ పిట్ క్యాబిన్ దగ్గరనుంచి ఎయిర్ ట్రాఫీక్ కంట్రోలర్స్ తో సహా టెక్నీషియన్స్ […]

నొప్పులు తక్కువ

గర్భిణిగా ఉన్నప్పుడు తేలికపాటి వ్యయామాలు చేస్తేనే మంచిదని మాండ్రిక్ టెక్నికల్ యూనివర్సిటీ నిపుణులు ఒక అద్యాయనంలో తేల్చారు. దీర్ఘాకాలం పాటు గర్భిణులుగా ఉన్న వాళ్ళ పై చేసిన రీసెర్చ్ ఫలితంగా మహిళలు తేలికపాటి వ్యయామం చేయాలని అలంటప్పుడే ప్రసవ సమయంలో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెపుతున్నారు. వ్యయామంతో శరీరంలో అన్ని భాగాలు రిలక్స్ డ్ గా ఉంటాయని సుఖ ప్రసవం జరుగుతుందని నొప్పుల తీవ్రత చాలా వరకు తక్కువగా ఉంటుందని చెపుతున్నారు.

ఇప్పటికి 25

52 సంవత్సరాల ఊర్మిళ సురానా స్పెయిన్ లో జరిగే మాస్టర్ అథ్లెటిక్ మీట్ మారథాన్ లో పాల్గొనబోతుంది. ఆమె 24 నెలల్లో 25 మారథాన్లలో పాల్గొంది. ఆమె కోయంబత్తురులో ఉంటారు. వివిధ రాష్ట్రాలలో జరిగే మారథాన్లలో పాల్గొంటుంది. వ్యయమాలు చేస్తూ ఈత, బ్యాడ్మీంటన్ లో శిక్షణ తీసుకుని కోవై, ముంబై మారథాన్ లలో పరిగెత్తిన ఆమె ప్రతిచోట పథకాలు గెలుచుకుంది. తాజగా సెప్టెంబర్ లో స్పెయిన్ లో జరగనున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో […]

సేవకు అవార్డుల పంట

మహిళల ఉన్నతి కోసం పాటుబడ్డ శోభరనాడే అత్యున్నతమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ దక్కించుకున్నారు. 95 సంవత్సరాల వయసులో శోభనా జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ కు నామినేట్ అయ్యారు. పూణే అఘాఖాన్ గాంధీ మెమోరియల్ సోసైటీలో నేషనల్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ ఫర్ ఉమెన్ లో పని చేసిన ఆమె 50 ఏళ్ళుగా సామాజిక సేవలో ఉన్నారు. ఇప్పుడు ఆమె పూణె శివాజి నగర్ లో ఉన్న హెర్కాన్ జమీన్ సోషల్ సెంటర్ తరుపున వీధి […]

కొంచెం వదిలెయ్యండి

పరీక్షలకు చదువుకుంటున్నా లేదా రెగ్యులర్ చదువులో ఉన్న పెద్దలు, పిల్లలను కాన్ సన్ ట్రేషన్ చెయ్యమని ఊరికే అటు ఇటు తిరగవద్దని ఇంట్లో పెట్స్ తో కుడా ఆడుకున్న కోప్పడతారు. ఇంటికి వచ్చిన బంధువులతో కాసేపు గడిపినా టైం వేస్ట్ చేస్తున్నావ్ అంటారు. కాని గంటలతరబడి స్కూల్లలో, ప్రైవేట్లలో గడిపె పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గాలని వాళ్ళకు కొంత విరామం ఇవ్వాలంటారు. ఇంట్లో బంధువులతో మాట్లాడటం పెట్స్ తో ఆడుకోవటం, బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవటం ఇవన్ని […]

అమ్మ ఆరోగ్యం ముఖ్యం

అమ్మ ఎలా ఉండాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు. ఇంట్లో గృహిణి అందరి ఆరోగ్యం అవసరాలు ప్రతి నిమిషం పట్టించుకుంటుంది. కాని తన అవరాలు వచ్చేసరికి బద్దకించేస్తుంది. అదే ఆమెకు ప్రాణాంతకమవుతుంది అంటున్నారు డాక్టర్లు. ఆమె వ్యక్తిగత పనులకు ప్రాధన్యత ఇవ్వాలి. రోజువారి పనుల్లో పరిశుభ్రత పాటించాలి. నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన నాప్ కిన్స్ వాడాలి. 40 ఏళ్ళు గడిచాక పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలగే అనవసరపు గర్భాలు రాకుండా ముందే శ్రద్ద […]

లావయిపోతారట

ఒక చిత్రమైన రిపోర్ట్ కాస్తా ఆలోచనలో పడేస్తుంది. ఆర్ధిక సమస్యలు కనుక చుట్టుముడితే సాధరణంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళ శరీరం కుడా ఊబకాయం అయిపోతుందట. దీనికి  అధ్యయనాలు ఏంచెబుతున్నాయంటె మనసులో పెరిగే ఫస్ట్రేషన్ తో అధికంగా ఆహారం తీసుకోవటం వల్ల, ఆలోచనలో స్ట్రెస్ పెరగటం వలన దానిని తప్పించుకోవటం కోసం తియ్యని పదార్దాలు తింటారని, దానివల్ల కూడా ఆరోగ్యవంతుల్లో 4.1 శాతం పెరిగితే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు మరీ బరువు పెరిగిపోతారటున్నారు. ఆర్ధిక కారణాలు, స్ట్రెస్ వల్ల డయాబెటిస్ […]

ఎంతో మంచివి

ఖనిజలోపాన్ని పుట్టగొడుగులు పూరిస్తాయంటారు. సంప్రదాయ వైద్యంలో ఎప్పటినుంచో ఈ వైద్యం ఉంది. పెన్సిలిన్ మష్రూమ్ నుంచి వచ్చిందే. ఇది అద్భుతమైన జీర్ణకారక సహాయకారి. వీటి కణాల గోడలలో బెటా గ్లూకాన్ అనే సహజ చెక్కెరలుంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చెస్తాయి. గ్లూకాన్స్ ను ఈస్ట్రోజన్ స్థాయిలో హెచ్చు తగ్గుల్లో కుడా వాడతారు. ఈ పుట్టగొడుగుల్లో గ్లుటా థిమోన్ పెరాక్సైడస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గిస్తుంది. అలగే దీనిలో విటమిన్ బీ, డీ లు […]

కంటేనేనా పిల్లలు?

నాకింక ఎంతో చేయాలని ఉంది.  సినియర్ సిటిజన్స్ కోసం నేనోక భవనం నిర్మించాలనుకుంటున్నాను అంటుంది హన్సిక. ఆమేది నిజంగానే గొప్ప మనసు. చిన్న వయసులోనే 30 మంది పిల్లలకు అమ్మ అయింది. తన జీవితం ఎంతో అదృషం చేసుకుంటేనే గొప్పగా నడుస్తుందని తనకున్న దానిని పది మందికి పంచేందుకు తాను ఎప్పుడు సిద్దంగా ఉంటా అంటుంది హన్సిక. కంటెనే పిల్లలు కాదు. వీళ్ళంతా నా కడుపున పుట్టిన పిల్లలే నేను అమ్మ ను అయితే మా అమ్మ […]

ప్రభావం చూపిస్తాయి

రంగులు పిల్లల మనస్సుల పైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల్లో హుషార్ తీరుకురావాలన్న, హైపర్ యాక్టివ్ గా ఉన్నపిల్లలను కుదురుగా ఉంచాలన్న రంగుల వల్ల సాధ్యం అవుతుందంటున్నారు. పిల్లల బెడ్ రూమ్స్ కి వేసే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎరుపు సామాన్యంగా హుషార్ పెంచేది. మెదడులో రక్త ప్రసరణ వేగవంతం చేస్తుందీ రంగు. హైపర్ యాక్టీవ్ పిల్లల బెడ్ రూమ్ కి ఈకలర్ కరెక్టే కాదు. ఆరెంజ్ రంగు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ […]

భాష నేర్చుకున్నారు

అదిలాబాద్ అడవుల్లోని గోండులది ప్రత్యేకమైన జీవన శైలి. ఎన్నో సమస్యలు, చదువు లేదు వాళ్ళకి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించటం చాలా కష్టం. ప్రభుత్వ అధికారులకు వాళ్ళతో మాట్లాడే అవకాశం లేనే లేదు. అదిలాబాద్ కలెక్టర్ దివ్యా రాజన్ ఈ పరిస్థితుల్లో ఒక గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. గోండుల భాష నేర్చుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడేందుకు అనువాదకుని పక్కనే ఉంచుకొని అక్కడి వాళ్ళ సమస్యలు తీర్చేస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా ఉట్నూరులో నిర్వహించిన ప్రజావాణికి గోండుల నుంచి […]

నిమగ్నం కావాలి

ఏదైన చక్కని పనిని ఎంచుకుని మనసంత దానిపైన ఫోకస్ చేస్తే సత్ఫలితాలు సాధించేవారు ఈ ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉంటారు అని అంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. పగటి కలలు కంటూ ఊహాల్లో విహరిస్తూ గాలి మేడలు కట్టే వారికి సంతోషం దక్కదంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా , ప్రతి నిమిషాన్ని తాజాగా ఆస్వాధిస్తూ ఏదైన ఒక వ్యాపకంలో మునిగివుంటూ లేదా చేసే ఉద్యోగం , వృత్తిలో వందశాతం మనసు,ధ్యానం ఉంచి తప్పని సరిగా ఆ పనిలో […]

అల్టిమేట్ ఫ్యాషన్ క్వీన్

మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్న ప్రియాంక చోప్రా ,ఐశ్వర్య రాయ్ తో పోలిక తీసుకుంటే మానుషీ చిల్లర్ నిస్సందేహంగా ప్రత్యేకమైనదే అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆమె షేర్ చేస్తున్న అందమైన డ్రెస్స్ లు , ఆమె ఎంచుకొన్న రంగుల ఎంపిక ఆమెను దేవతలాగా చూ పెడుతున్నాయి. ఆమె ధరించిన పీచ్ కలర్ ఫెదరెడ్ గౌన్ , బాడ్స్, సీక్వెన్స్ తో చేసిన ఎంబ్రాయిడరీ పనితనం ,ఆమెను ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని క్వీన్ […]

కొత్తదనం లక్ష్యం

బర్కా దత్తాని లోగోలను డిజైన్ చేసే మహిళల్లో చెప్పుకొదగ్గ పేరు ఆమెది. బర్కాస్ బ్రాండ్ క్లినిక్ ద్వారా వ్యాపార సంస్థలకు లోగోలు చేసి ఇచ్చారు. హ్యుండాయ్, కెనటిక్, బిర్లా, టాటా, మైక్రోసాప్ట్ వంటి వందలాది సంస్థలకు లోగోలు తయారు చేసింది. బర్కాదత్తాని కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనెజ్ మెంట్ ప్రోగాంకు చేసి ఇచ్చిన లోగో ప్రశంసలు పొందుతుంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు ప్రకృతి వర్ణాలు అందాలు ప్రాముఖ్యత ఇచ్చే ప్రతి నిమిషం ఏదో కొత్తదనం […]

మనసెంతో తియ్యన

నిస్సందేహంగా సమంత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ప్రేమస్వరూపురాలు అని చెపుతారు. ఈ మధ్య కాలంలో తను చేసిన పాత్రలన్ని ఆమెను వెండి తెర రాణిని చేశాయి. అలాగే ఆమె నిజ జీవితంలో ఎంత స్మార్ట్ గా బిహేవ్ చేస్తుందో ఒక చిన్న ఫోటో సోషల్ మిడియాలో హల్ చల్ చేసింది. ఒక షుటింగ్ గ్యాప్ లో మేకప్ లో ఉన్న సమంత తర్వాత సీన్ కోసం ఎదురు చూస్తూ కేరవాన్ లోకి వెళ్ళకుండా ఒక కుర్చిలో […]

బరువు ఎత్తుకుంది

మంజూదేవి యాదవ్ రాజస్థాన్ లోని సుందర్ పురా లో రైల్వే పోర్టర్ గా పని చేస్తోంది. ఆమె భర్త జైపూర్ రైల్వే స్టేషన్ లో పోర్టర్. బరువైన మూట ఎత్తుతూ కుప్ప కూలి పోయిన, అతని మరణంతో పిల్లల్ని పోషించుకునేందుకు భర్త ప్లేస్ లో పోర్టర్ గా చేరింది మంజూదేవి యాదవ్. చదువు రాదు రైలు పేర్లు, బెర్తు నంబర్ లుకూడా తెలియదు నెమ్మదిగా అన్నీ నేర్చుకుంది మంజు. ఇప్పుడు రోజుకు మూడువందలు సంపాదిస్తోంది. ఈమె తొలి […]

ఇవి హర్షించదగినవా?

నిర్భయ తల్లి శరీరాకృతి ఇంత అందంగా ఉంటే ఇంక కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో ఊహించలేను అనేశాడు కర్నాటక మాజీ డిజీపీ సాంగ్లీయాన. నేను నిర్ఘాంతపోయాను అన్నారు అశాదేవి నిర్భయ తల్లి . మా అమ్మాయిని తీవ్రంగా అవమానించినట్లు అగౌరవపరిచేలా ఉన్నాయి ఈ మాటలు. అమ్మాయిలకు ఎంత అన్యాయం జరిగినా ఎలాంటి దాడులు జరిగినా అబలలుగానే బతకాలని, ఆయన చెపుతున్నారు. నా కూతురు పైన అత్యచారం చేసిన నిందితుడు ముఖేష్ టివి ఇంటార్యూలో చెప్పిన మాటలే ఈ […]

నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నా

ప్రముఖ నటి శ్రియ రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కోశ్చివ్ ల వివాహం జరిగింది. హిందు వివాహ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్ళిలో ఆండ్రీ ,ప్రేమ కోసం ఎవరైనా మిమ్మల్నీ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకొమ్మని అడిగితే అది ప్రేమ కాదు రాజీ పడటం అవుతోంది ప్రేమలో మనం రాజీ పడటం ఉండదు . నిన్ను నిన్నుగా ప్రేమిస్తాను అని ప్రయాణం చేశాడు. నా తప్పులను అంగీకరిస్తూన్నానని చెపుతున్నవా అని శ్రియ అడిగితే అవును అన్నడు అండ్రీ. రాజస్థాన్ […]

కూల్ కాటన్స్

వేసవికి నూలు వస్త్రాలకు ఏదో బంధుత్వం ఉంది. ఎండ చురుక్కుమంటూ తగలగానే చల్లదనంగా ఉంటుంది అంటూ కాటన్స్ వైపు దృష్టి పెడతారు. పైగా ఈ కాటన్స్ లో కూడా పువ్వుల, ఆకులు , ప్రకృతి దృశ్యాలు ఈ సీజన్ కు ప్రత్యేకం. పొడవాటి ఫ్లోరల్ గౌన్ లు, జామెట్రికల్ జాతిక్ లెహిరెయా, షిబోకి, టై అండ్ డై కలంకారి వస్త్రశ్రేణిలో వేసవికి కంఫర్ట్ ని ఇస్తాయి. కలంకారీ ,ఇతర సిల్క్ వస్త్రాలకు కాలర్ కోండ్ కాఫ్స్ ధైడ్ […]