February 2018
బోర్ కొట్టదు
నీహారికా, చాలా మంది పెద్ద వాళ్లు, పిల్లలు కూడా బోర్ కొడుతోంది అంటూ ఉంటారు . చుట్టూ జీవితం ఇంత గొప్పగా నడుస్తూ ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త విషయం అనుభవంలోకి వస్తూ ఉంటే బోర్ అనే పదం ఎంత అనవసరంగా వాడుతున్నారో అనిపిస్తోంది. ఒక సద్గురు ఏమంటారంటే ఈ సకల సృష్టిని మొత్తం తేరిపారా చూసేసి అస్సలు ఇంక చూసేందుకు ఏమీ లేదు అంటే అప్పుడు విసుగోస్తోంది అనోచ్చట. మనంకు విసుగోస్తే ఆఫీస్ మార్చుకోవచ్చు, […]
పెంకు మంచిదట
గుడ్డు కంటే గొప్ప పోషకాహారం ఉండదు కదా. ప్రతి వాళ్ళు గుడ్డు తినాలి అనే చెప్తాం. ఇప్పుడు విచిత్రమైన అధ్యయనపు రిపోర్ట్ వచ్చింది. గుడ్డు పెంకులో అత్యధిక కాల్షియం ఉందట. గుడ్డు సొన తీసేసుకోని పెంకు పారేస్తాం కదా ఇప్పుడీ పెంకు చాలా బెస్ట్ అంటున్నారు. ఒక గుడ్డు పెంకులో వెయ్యి నుంచి 1500 మిల్లిగ్రాముల కాల్షియం దోరుకుతోందట. ఎముకలు, దంతాల గట్టిదనం కోసం కాల్షియం అత్యవసరం కదా ఇంత పెద్డ మొత్తంలో కాల్షియం దోరుకుతోన్నప్పుడు ఈ […]
కోపంతో కష్టం
ఉద్రేకాలు శరీరంపైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు అధ్యయనకారులు. ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే అకాల మృత్యువువాత పడవలసిందేనని అధ్యయనాలు నిర్ధాక్షిణ్యంగా చెపుతున్నాయి. ముఖ్యంగా పాతీక నుంచి 45 ఏళ్ళ వాళ్లు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవలనీ, అలా కోపం తెచ్చుకొంటే అడ్రినల్ గ్రంధి మామూలు కన్న ఎక్కువ మోతాదులో విడులై డీఎన్ఎను దెబ్బతీసి మల్టిపుల్ స్కెల్ రోసిస్ ప్రాణాంతక వ్యాధులు వస్తాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, ఒక్కోసారి మనలోపలి ఈ నిస్సహాయతను […]
లావెక్కుతారు
చాలా మందికి తినే పదార్థాలు రుచి చూసే ముందర వాసన చూసే అలవాటు ఉంటుంది. కంటికి ఇంపుగా ఉందా లేదా కళ్లతో చూడటం, ముక్కుతో వాసన చూడటం వల్ల లావెక్కుతారు చూసుకోండి అంటున్నాయి అధ్యయనాలు. ఇదేలా అంటారా ?చక్కగా కళ్ళతో చూసిన వాసన చూసి ఆహారాన్ని మెచ్చుకొన్నాక ,తినాలనే కోరిక విజృంభించి కావలసిన దానికన్న ఎక్కువనే తింటారట. ఇలా ప్రతి పదార్థన్ని వాసన చూస్తూతింటూ ఆనందిస్తే బరువు పెరగడం ఖాయం అంటున్నారు. శరీరం తీరుగా ఉండాలంటే ముందుగా […]
ఎంతో బావుంది సమంత
రంగ స్థలం టీజర్ విడుదలయింది. సమంత స్టిల్స్ చాలా బాగున్నాయి. ఇందులో రామలక్ష్మీ క్యారక్టర్ లో ఆమె నటిస్తోంది. అంత స్టార్ హీరోయిన్ నెత్తిన చెరుకు గడలు పెట్టుకోని ,కాలువలో బర్రెలు కడుగుతూ ఎంతో సామాన్యమైన దుస్తులతో కనిస్తోంది. పైట నడుములో తోసుకోని ఓ కాలు బండపైన పెట్టి, చేయి నడుంపైన వేసుకొని ఎవరో పిలుస్తున్నంత దూరంగా చూస్తున్నట్లు కనిపిస్తున్న ఆమె స్టైల్ అద్భుతంగా ఉంది. అలాంటి డీ గ్లామర్ రోల్ చేయడం సమంతకే చెందింది. చంద్రబోస్ […]
మితంగా తింటే మంచిది
ఎదైనా మితంగా ఉండాలి . మాటైనా భోజనమైనా. అది మాంసాహారం విషయంలో మరీ మితంగా ఉండండి అంటున్నాయి అధ్యయనాలు. సుమారు లక్షముప్పై వేల మంది ఆహారపు అలవాట్లపై 26 ఏళ్ల పాటు సుదీర్ఘమైన అధ్యయనం నిర్వహించారు. ఎక్కువగా మాంసం తినే వాళ్లలోనూ, ఎక్కువగా శీతల పానీయాలు తాగే వాళ్లలో పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు కనిపించాయట. పొట్టు తొలగించిన ధాన్యంతో ఊబకాయం ,క్యాన్సర్ ముప్పు పొంచి వుందటున్నారు. ఎక్కవ మాంసం తింటేనూ ఇదే సమస్య . మాంసం […]
ఎంతో ప్రమాదం
పది మందిలో ఉన్నప్పుడు ఆవలింతలతో , తుమ్ములతో ఇతరులకు ఇబ్బందిగా ఉంటాయేమో నని ఆపుకుంటారు. నోటి నుంచి అతి వేగంగా , అకస్మాత్తుగా వచ్చే తుమ్మునుగనక ఆపితే , ఆ వెలువడే శక్తి వంతమైనా గాలి వెనక్కు వెళ్ళి గుండె, మెదడు కణజాలాల్లోకి ప్రవేశించి మరణం సంభవించే అవకాశం ఉందంటున్నారు ఎక్స్ ఫర్ట్స్ . మరీ ఇబ్బందిగా ఉంటే నోటికి ,ముక్కుకు కాస్త దూరంగా ఎదైనా కర్చీఫ్ ఉంచుకోండి గానీ అలా బలవంతంగా ఆపేస్తే ప్రాణం పోయే […]
ఎలా వున్నా దిగులే
ఇప్పటి వరకు బరువు ఎక్కువగా ఉంటే డిప్రెషన్ అనుకుంటున్నాము. కానీ ఈ మధ్య ఒక అధ్యయనం బరువు తక్కువగా ఉన్న స్త్రీలలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. బరువు తక్కువగా వుండటం వారిలో మానసిక అశాంతికి దారి తీస్తోందని చెప్తుతున్నారు. ఈ శారీరక బలహీనత అంటే సన్నగా ఉంటే అనారోగ్యంగా శక్తి హీనంగా ఉన్నామనుకోవడం వల్ల డిప్రెషన్ కు గురవుతున్నారట. సాధారణంగా పోషకాహార లోపం, నిద్ర లేకపోవడం ,శారీరక అనారోగ్యం వంటివి కూడా శరీరపు బరువు […]
ఎంత కష్ట పడ్డానో
‘అ! సినిమాలో రెజీనా కాసాండ్రా లుక్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమాలోని బ్యాక్ లుక్ గురించి రెజీనా మాట్లాడుతూ వైవిధ్యమైన హేర్ స్టయిల్ ,చేతులపైనా గ్యాప్ లేకుండా ట్యాటూలతో సినిమాలో నటించాలని ముందే చెప్పారు. షూటింగ్ కు ముందు రోజే ఈ మేకప్ మొదలైంది. హేర్ స్టయిల్ పూర్తి చేసి ,జుట్టు కట్ చేసి డైమండ్ షేపులు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతి వేళ్ళ వరకు ట్యాటూ డిజైన్ కోసం 24గంటలు పట్టింది. సాయంత్రం నాలుగు […]
ఆరోగ్యం ఆవు నెయ్యి
ఆవు నెయ్యి చాలా మంచిదంటారు. ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఆహారంతో తీసుకుంటే, అలాగే పదార్థాల తయారీలో ఆవు నెయ్యి వాడుతూ ఉంటే శరీరంలో పేరుకున్న కొవ్వు తగ్గడం మొదలుపెడుతుంది. గ్లాస్ పాలల్లో ఒక చెంచాడు ఆవు నెయ్యి పటిక బెల్లం పొడి కలిపి తాగితే శరీరం శక్తిని పుంజుకొంటుంది, కొలెస్ట్రాలు తగ్గుతోంది. పెసరు పప్పు కిచిడీలో నెయ్యి కలిపి తింటే శరీరంలోని విషతుల్యాలు బయటికి పోతాయి. ఆవు నెయ్యిలో కొవ్వును కరిగించే ఆమ్లం తయారు చేయగల […]
అంతా పర్ ఫెక్ట్ గా
మార్కెట్ లో విడుదలైన ప్రతి ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతూ అవన్ని కోనేస్తారు కాని అమ్మాయిలు వాటిని ధరించే విషయంలో అప్ డేట్ గా ఉండాలి. స్పోర్ట్స్ షూ సౌకర్యంగానే ఉంటాయి కాని అవి జీన్స్ ,స్కర్ట్ లకు బావుండవు. షూ వేసుకోవలనుకుంటే ఎన్నో రకాల డిజైన్లు వస్తున్నాయి. అలగే నగలు సందర్భాన్ని బట్టి కాకుండా ఉన్నాయి కదా అని వేసుకుంటే బావుండవు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో పర్లేదు కాని లేకపోతే సింపుల్ గా ఉంటేనే […]
మోస్ట్ పవర్ ఫుల్
ఈ మధ్య ఏరియల్ సర్ఫ్ యాడ్ ఒక దానికి ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్ బర్గ్ ప్రశంసలు దక్కాయి. దినిని మోస్ట్ పవర్ ఫుల్ వీడియోగా ఆమే ప్రస్తుతించారు. తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు కూడా. ఈ యాడ్ లో కూతురి ఇంటికి వచ్చిన తండ్రి కూతురు చేసే పనులు చూస్తుంటాడు. ల్యాప్ టాప్ లో పని చేసుకుంటూ సోఫాలో వుంటాడు భర్త, ఈ అమ్మాయి ఫోన్ లో ఆఫీస్ పని […]
ఈ మొగ్గతో ఆరోగ్యం
పన్ను నొప్పిగా ఉంటే ఒక లవంగం మొగ్గను పెనం పైన వేడి చేసి దాన్ని పంటితో నొక్కి పడితే కాసేపట్లో ఆ లవంగం పోడి పంటి చుట్టు తగిలి పంటి నొప్పి పోతుంది. ఈచిన్న లవంగం మొగ్గలో ఎన్నో ఉపయోగాలున్నాయి లవంగం పొడిని పాలలోవేసి తాగితే తలపొప్పి తగ్గుతోంది. లవంగాల్లో భారీగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి. వీటిలో ఫ్లావోన్స్, ఐసోఫ్లావోన్స్ ఎముకలను దృఢంగా పరిరక్షిస్తాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ,పెయిన్ కిల్లింగ్ గుణాలు […]
ఇది చాలా ఉపయోగం
వంటింట్లో ఒక చిన్న పాటి వంటకే ఎన్నో దినుసులు అవసరం అవుతాయి.చాలా డబ్బాల్లో వెతికి మూతలు తీసి వేసుకొని మళ్లీ అన్నింటిని యధా స్థానంలో పెట్టాలంటే కష్టమే. మల్టీ పర్పస్ రివాల్వింగ్ ప్లాస్టిక్ స్పైస్ ర్యాక్ సెట్ కనుక కొనుక్కొంటే ,ఇందులో 16 జార్లు ఉంటాయి.మసాలాదినుసులు హెర్ట్స్ భద్రం చేసుకోవచ్చు . ఇది గట్టిగా ఉండేలా యార్బో ధర్మాప్లాస్టిక్ తో రూపొందించారు. ఒక్కో జారులో 50గ్రాముల దినుసులు పడతాయి.జార్ పై ఉండే మూతలు,హెర్ట్స్ వాసన పోనీయకుండా కాపాడతాయి […]
పళ్లు తినాలి
పళ్లు ఫలానా టైంలోనే తినాలి రూలేం లేదు.ఏ టైంలో అయినా తినవచ్చు అంటూన్నారు ఎక్స్ పర్ట్స్.ని జానికి పళ్లు భోజనం తో పాటు తీసుకుంటే ,పళ్లలో ఉన్న అనేక ఫైటో రసాయనాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి కూడా. ఎన్నోరకాల విటమిన్లు ఖనిజాలతో పండ్లు రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వీటిలో ఉండే పీచు ఆరోగ్యనికి నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. షుగర్ లెవల్స్ ఏ మాత్రం పెగరగవు. పండ్లలో ఉండే సెల్యూలోజ్ ఫైబర్ షుగర్ లెవల్స్ ని తగ్గిస్తాయి. […]
హైహీల్స్ తో ప్రాబ్లమా !
హైహీల్స్ ఫ్యాషనే కాని విటితో నడిచేప్పుడు కాస్తా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొత్తలో నున్నగా జారీ పోతుంటాయి. అప్పుడు కింది వైపు శాండ్ పేపర్ తో రాయాలి. ఇలా చేస్తే నడుస్తున్నప్పుడు పట్టువస్తుంంది. సాధన చేయాలి ముందు. ఇంట్లో కాసేపు ఏ పాటకైనా డ్యాన్స్ స్టెప్స్ వేస్తే అటు ఇటు తేలిగ్గా తిరుగుతూ నడవటం అలవాటు అవుతుంది. బరువు మొత్తం మడమ భాగంలో పడుతోంది. అందుకే మడమ కింద షూ ఇన్నర్స్ లేదంటే ఫూట్ ప్యాడ్ ఉపయోగించాలి. […]
ఒక్క పనే చేస్తా
నేను ఫ్యాషన్ పెద్దగా పట్టించుకోను.అది నా వీక్ నెస్.కానీ తెరమీద ట్రెండ్ కి తగ్గట్లే ఉండాలి కదా . సినిమా కోసం వేసుకోనే డ్రెస్ లు నాకే కొత్తగా అనిపిస్తూ, ఒక కాన్ఫిడెన్స్ పెంచుతాయి అంటోంది అనుష్క. ఇప్పుడు భాగమతి విజయంతో సంతోషంలో కొత్త కథలపై దృష్టి పెట్టానంటోంది ఆమె. నేను ఒకే సారి రెండు , మూడు విషయాలపై మనసు పెట్టలేను. చాలా మంది అలవోకగా పనులు చేస్తూపోతారు నాకది చేతకాదు . చాలా ఆశ్చర్యంగా […]
ఆత్మవిమర్శ అవసరం
నీహారికా,చాలా సార్లు ఎదుటివాళ్ల మాటలకు మనసు బాధ పెట్టుకుంటాము.కానీ అలా బాధపడితే మనకే నష్టం ,ఒత్తిడి పెంచుకోవడం ప్రయోజనం లేదంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఇతరుల దురుసు తనతంతో బాధపడటం దండగా ఆ మాటాలు వాళ్ల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిప చేస్తాయి.అలాగే ఎదుటి వాళ్లు ఎదైనా కామెంట్ చేస్తే దానికి కారణం ఏమై ఉంటుందో అని ముందుగా ఆలోచించుకోవాలి. అంతకు ముందు మనం వాళ్లను ఏవిధంగానైనా నొప్పించామా? ఆ చిరాకు కొద్ది వాళ్లు అలా మాట్లాడుతున్నారా అని ఆత్మవిమర్శ చేనసుకోవాలి. […]
ఏ న్యాటమైనా పర్లేదు
నృత్యం ఏకాగ్రతను పెంచుతుంది.తెలివి తేటలు పెరగాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనుకొంటే కాసేపు డ్యాన్స్ చేయండి అంటున్నారు బ్రిటన్‌లోని కొవెంట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్త మైకేల్ డంకన్. ఆయన తన పరిశోధనల్లో డ్యాన్స్ చేస్తే మెదడు చురుకుగా మారి, తెలివితేటలు పెరుగుతాయని తేల్చారు. కొందరు విద్యార్థుల పై చేసిన ఈ పరిశోధనల్లో వారానికి ఒక డ్యాన్స్ క్లాస్‌కు హాజరైన వారిలో విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి 8 శాతం, ఏకాగ్రత 13 శాతం, జ్ఞాపకశక్తి 18 శాతం పెరిగినట్లు కనుగొన్నారు. […]
షా కయ్యాను
ఎవరికి సేఫ్టీ లేదంటోంది నటి అమలాపాల్. సాధారణ మహిళల నుంచి సెలబ్రెటీల వరకు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఎవరో కొందరిని మినహాయిస్తే ఈ మధ్య కాలంలో నాకు చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈ వెంట్ కోసం చెన్నైలో టీ.నగర్‌లో డాన్స్ ప్రాక్టీస్ చేనస్తున్నాను. ఆ స్టూడియోలో అళగేశన్ అనే వ్యక్తి వచ్చి ఒక ప్రైవేట్ పార్టీకి ఆహ్వానించారు. వస్తానని మా మేనేజర్ తో చెప్పాను. క్యాజువల్ గా మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే చెన్నై […]
