ఇది అలంకరణ ‘సమయం’

ఇది అలంకరణ ‘సమయం’

ఇది అలంకరణ ‘సమయం’

ఫ్యాషన్ జ్యువెలరీ లో టైమ్ సింబల్ లోకి వచ్చి చేరింది. టైమ్ చూసేందుకు ఉపయోగపడే గడియారాల తో బెల్ట్ లు, బ్రాస్ లైట్స్, బ్యాంగిల్స్ వంటి రకరకాల నగలు తయారు చేశారు డిజైనర్లు. పెయింటింగ్ జ్యువలరీ, ఫ్యాబ్రిక్ జ్యువలరీ, టెర్రకోట జువెలరీ లాగా యాంటిక్ లుక్ తో కనిపిస్తున్నా టైమ్ జ్యువెలరీ ఈ సంవత్సరపు ట్రెండ్ ఎక్కువగా మారనున్నది వేలాడే లోలాకులు, వేళ్లకు ఉంగరాలు, గడియారాలు వెలిగిపోతున్నాయి. కొత్తదనం కోరుకునే వాళ్లు ఈ కొత్త సంవత్సరం ఈ ఫ్యాషన్ జ్యువెలరీ తో మెరిసే పోవటం ఖాయం.