tips to deal with slow work
పనికి కూడా ఓ విధానం వుండాలి
ఆఫీసులో ఎప్పుడు సినిమేటిక్ గా వుంటాయి. వారంలో ఆరు రోజుల పాటు రోజుకు 8 గంటలు పని చేస్తాం. అయినా పని ఎందుకో ముందుకు జరగదు. ఎందుకింత స్లో? డెడ్ లైన్లు దటేసెంత స్లో ఎందుకు వర్క్ మిగిలిపోతుంది? ఈ ప్రస్నలకు సమాధానం ఇస్తున్నారు సైకాలజిస్ట్ లు. మందు మన ఎదురుగా డెస్క్ క్లీన్ గా ఉంచుకోవాలి. మాటి మాటికి టైం చూసుకోవడం వల్ల ఔట్ పుట్ పైన ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనకిష్టమైన వారి ఫోటో […]
