Chile
ఈవిడను చుస్తే భయం పోతుంది
40 దాటితే జీవితపు మొదటి గంట కొట్టిందనీ ఇక అరవై దాటితే ఇంకేం జీవితం లే అనే అనుకుంటాం. సాధారణంగా ఓల్డ్ ఏజ్ మొదలైనట్లు ఇక ఇక్కట్ల లో పడినట్లు అనిపిస్తుంది. కానీ చిలీ కి చెందిన ఎలీనా గాల్వేజీ అనే 90 ఏళ్ల ముసలమ్మ మాత్రం ఆలా ఎప్పటికీ అనుకోలేదు. ఎలాగంటే ఈ వయసులో ఈ బామ్మ సైకిల్ తొక్కుతుంది. ప్రతి రోజూ ఏకధాటిగా 30 కిలో మీటర్లు ప్రయాణం చేస్తోంది. పాలు ,గుడ్లు స్వయంగా […]
