Tuesday, 29 Sep, 2026

బ్లౌజ్ కు అందం

ఎన్నో అందమైన దృశ్యాలు పెయింటింగ్స్ రూపంలో చూస్తూ ఉంటాం చివరకు క్యాలెండర్ లో కుట్టు మిషన్ లు, రేడియోలు ఇతర ఎన్నో పెయింటింగ్స్ ఇప్పుడు బ్లౌజ్ ల పైన బ్యాక్ స్పేస్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ కి వేదిక అయ్యాయి బ్లౌజ్ లు. హై నెక్ బ్లౌజ్ లు ఇష్టమైతే ఇలా ప్రత్యేకమైన డిజైన్ల ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. రొటీన్ ఆకులు, పువ్వులు కాకుండా మోడరన్ ఆర్ట్ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ లు గా మారిపోయాయి. ఎంబ్రాయిడరీ […]

మాస్క్ ఉంటేనేం

కొన్ని వృత్తుల్లో ఇప్పటికీ మొహానికి మాస్ ధరించే ఆఫీసుకు వెళ్లాలి. కాస్తయినా మేకప్ లేకపోతే బాగోలేదు అనుకునేవాళ్లు మేకప్ తో మాస్క్ ను మ్యాచ్ చేసే చిట్కాలు తెలుసుకోవాలి. చర్మానికి అప్లయ్ చేసే లేయర్స్ తగ్గించాలి. స్పాట్ ఆన్ సీలింగ్ పద్ధతి పాటించాలి. పౌండేషన్ వేయాలంటే పలచని లేయర్ పూసుకుని స్పాంజ్ తో చర్మం లో కలిసేలా పరచుకోవాలి. మేకప్ చెదిరిపోకుండా బ్యూటీ స్పాంజ్ తో చర్మానికి దగ్గర గా అద్దుకోవాలి. కళ్ళ పైనే అందరి దృష్టి […]

జంతు ప్రేమతో ఆరోగ్యం

గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు,కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకొంటున్నవాళ్ళు,ఆందోళన,ఆదుర్దాతో సతమతం అయ్యేవాళ్ళు  యానిమల్ థెరపీ తో కోలుకొంటారు అంటున్నారు అధ్యయనకారులు దీన్నే పెటో థెరపీ అంటున్నారు. కుక్కలు, గుర్రాలు,కుందేళ్ళు,పక్షులు,డాల్ఫిన్ లు, చేపల్ని కూడా ఈ థెరపీ కోసం ఉపయోగిస్తారు. అన్నింటిలో బర్డ్ థెరపీ అత్యంత శక్తివంతమైంది అంటున్నారు. రోగి మానసిక శారీరక స్వాంతన కు కుందేళ్లు సాయపడతాయి. భావోద్వేగాల నియంత్రణలో హార్స్ థెరపీ కి మించినది ఇంకొకటి లేదు. శునకాలతో సొంత పిల్లల తో ఉన్న ఫీలింగ్ […]

మహిళల హక్కులు చెప్పే పింక్ లీగల్

లైంగిక వేధింపులు, గృహహింస, వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, బాలల హక్కులు, సైబర్ బెదిరింపులు వంటి వాటిపై అవగాహన కలిగించేలా ఒక వెబ్ సైట్ రూపొందించారు హైదరాబాద్ కు చెందిన మానసి చౌదరి. పింక్ లీగల్ పేరుతో ఈ వెబ్ సైట్ మహిళలకు న్యాయ సలహా ఇస్తోంది దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న 30 మంది స్వచ్ఛందంగా ఇందులో పనిచేస్తున్నారు మహిళల చట్టాలు హక్కులపై పింక్ లీగల్ ఒక ఎన్ సైక్లోపీడియా వంటిది.

నేవి లో మహిళలు

భువనేశ్వర్ సమీపంలోని ఐ.ఎన్.ఎస్ బాలిక శిక్షణ కేంద్రం లోకి నేవి ఫస్ట్ ఉమెన్ బ్యాచ్ కు చెందిన ఆరు వందల మంది మహిళలు అడుగు పెట్టబోతున్నారు. పర్సనల్ బి లో ఆఫీసర్ ర్యాంక్ క్యాడర్ లో మహిళలను రిక్రూట్ చేసి తొలి విభాగం నేవి సెయిలర్స్ గా మహిళలకు తోలి అవకాశం దొరికింది గతంలో నేవి కి చెందిన ఉమెన్ టీమ్ నావిక సాగర్ పరిశ్రమ పేరుతో ప్రపంచ నౌక యాత్ర చేసి చరిత్ర సృష్టించింది. అలాగే […]

నాచు గులాబీలు

సెక్యులరెంట్ జాతులకు చెందిన లేవనో క్లాక్, మెక్సికన్ రోజ్, సన్ రోజ్, రాక్ రోజ్ మొదలైనవి నాచు మొక్కలకు చక్కని రంగురంగుల చిట్టి గులాబీ పూలు పూస్తాయి. ఒకే కుండీలో రెండు మూడు రకాలు సన్నని ఆకులు గల ఈ మొక్కలను పెంచితే రంగురంగుల పూలు పూస్తాయి కొందరు బోన్సాయ్ గా పెంచి భిన్నమైన ఆకారాల్లో కి మలుస్తారు వీటిని నాస్ట్రిర్జియం జినియా ముక్కలతో కలిపి పెంచుతారు ఎక్కువగా నీళ్లు కూడా అవసరం లేదు ఎంత బాగా […]

కొండంత గణపతి

గుళ్లో భగవంతుడి విగ్రహం కనిపిస్తుంది కానీ ఒక కొండ భగవంతుడి ప్రతిమ లాగా ఉంటే 71 అడుగుల ఎత్తులో మూడు అంతస్తుల్లో పీఠం వేసుకుని ఆశీర్వదిస్తూ ఉన్న సిద్ధి వినాయక ఆలయం గుజరాత్ లోని మహేమదావద్ పట్టణంలో ఉంది. లోపల మూల విరాట్ తో పాటు చైనా, ఇండోనేషియా, థాయిలాండ్, కాంబోడియా ఇలా తొమ్మిది దేశాలకు చెందిన వేరు వేరు గణేశుడి ప్రతిమలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎన్నో గణపతి శిల్పాలు మూషికాలు ఉంటాయి. ఈ ఏకదంతుడి […]

రాయల్ కేక్స్

మినియేచర్ వస్తువుల నుంచి రాజ భవనాల వరకు దేన్నైనా కేకుల తయారు చేయగలరు ప్రాచీ ధబల్ దేబ్. నాగల దుకాణాలకు అందాల డిజైన్లు కేక్ తోనే చేసి ఇవ్వగలరు ప్రాచీ. పురాతన రాచరికపు కట్టడాలను కేక్ లాగా చేయగలిగే సృజన ఆమె కు గిన్నిస్ బుక్ లో చోటు ఇచ్చింది. ఇప్పటి వరకు పదిహేను వందల వేగాన్ రాయల్ ఐసింగ్ స్ట్రక్చర్స్ తయారుచేసింది. ప్రాచీ ఉమెన్ అచీవర్స్ ఆఫ్ ది పూణే సూపర్ షెప్ ది ఇయర్ […]

ఆభరణాలల్లో గణనాథుడు

ఒక శుభ కారాన్ని ప్రారంభించాలి అంటే విఘ్నాలు రాకుండా ఆశీర్వదించేది ఆ గణనాథుడే. చేపట్టిన కార్యం శుభప్రదం చేసే ఆ గణపతి ఇప్పుడు అన్ని రకాల ఆభరణాల్లోనూ అందంగా వదిగి పోతున్నాడు. అందమైన నగల్లో ముత్యాలు పగడాలు జోడించి నవరత్నాలతో డిజైన్ చేసిన చక్కని ఆభరణాల్లో పార్వతి తనయుడు చక్కగా శోభా గా ఉన్నాడు. చెవి పోగులు, ఉంగరాలు, హారాలు, వడ్డాణాలతో సహా అన్నింటిలో ఆ గణ నాయకుడే.

సాహసానికి సత్కారం  

తమిళనాడులోని నాగపట్నం జిల్లా కిల్వేరు కు చెందిన బి.ఎళిలరాసి ని తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా అవార్డుతో సత్కరించింది ఆమె ఇంటి దగ్గర లోని ఒక పురాతన ఆలయం లో ఉన్న కొలనులో తంజావూరు నుంచి దేవుడి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ పడిపోతే ఈ తరానికి ఎళిలరాసి చూసి ఒక్క నిమిషం కూడా సందేహించకుండా అందులో దూకి వాళ్ళు మునిగిపోకుండా పట్టుకుంది అంతలో స్థానికులు వాళ్లని రక్షించారు ఆమె చూపించిన తెగువ కు […]

స్టయిల్ గా అంగరఖా

పూర్వం రాజ దర్బారులో సంగీత సంగీతకారులు వేసుకున్న అంగరఖా స్టయిల్ ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్. అంగరఖా తో పాటు మ్యాచింగ్ గా పైజామా లెగ్గింగ్ ఏదైనా ధరించవచ్చు. ధరించే బటమ్ ను బట్టి అంగరఖా పొడవు నిర్ణయించుకోవాలి. పలాజో ధరించాలి అనుకుంటే అంగరఖా చక్కగా సూట్ అవుతుంది. లెగ్గింగ్ కోసం మోకాళ్ళ కింద వరకు ఉండే అంగరఖా బాగుంటుంది. అంగరఖా కోసం ఏర్పాటు చేసే తాళ్లు రకరకాల రంగులతో కుచ్చుల తో ప్రత్యేకంగా డిజైన్ చేయించు కోవచ్చు.

ఫిఫ్టీ ప్లస్ టూర్స్

ఫిఫ్టీ ప్లస్ టూరిజం… ఇప్పుడు ట్రెండ్. 50 ఏళ్లు దాటిన వాళ్ళ కోసం చేస్తున్న ప్రపంచ యాత్రలివి. ప్రపంచం చూసేందుకు ఇదే సరైన వయస్సు అంటారు పాశ్చాత్యులు కుటుంబం బాధ్యతలు తీరిపోయాక ఆర్థిక స్థిరత్వం చేకూరాక. ఇప్పుడి కొత్త ట్రెండ్ వచ్చింది. ట్రెక్కింగ్ లు క్యాంప్ ఫైర్ లతో సాహసాలు సరదాలు తీర్చుకుంటున్నారు సీనియర్ సిటిజన్స్. 1999లో 60 ఏళ్లకు పైబడిన 593 మిలియన్ల ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటే 2050 నాటికి ఏడాదికి రెండు బిలియన్ల ట్రిప్స్ […]

అందాల సరస్సు

చైనా లో ఉలాన్ కౌంటీ లో ఉండే చకా ఉప్పు నీటి సరస్సు భౌగోళిక అద్భుతాలలో ఒకటి ఈ సరస్సులో సోడియం క్లోరైడ్ ఎక్కువ ఉప్పు నిల్వల తో పాటు అక్కడి స్వచ్ఛమైన వాతావరణం సరస్సు ను అద్దంలా మార్చింది. అందులో ఆకాశం ప్రతి ఫలిస్తుంది అందుకే దీన్ని మిర్రర్ ఆఫ్ ది స్కై (MIRROR OF THE SKY) అని పిలుస్తారు. సూర్యోదయ, సూర్యాస్తమయాలు సరస్సు అందం చూసేందుకు టూరిస్ట్ లు ఇష్టపడతారు.చకా సరస్సు టూరిస్టులకు […]

ప్రీమెచ్యూర్ ఏజింగ్ ?

వేళకాని వేళల్లో తిండి, నిద్ర ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతాయి. ఒత్తిడి జీవనశైలి వల్ల వాతావరణంలో మార్పులు ఇలా ఎన్నో అంశాలు త్వరగా వృద్ధాప్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రీమెచ్యూర్ ఏజింగ్ ను ఆపాలంటే రోజుకు కనీసం 7 గంటలు నిద్ర పోవాలని సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. రోజులో కొద్ది సేపు వ్యాయామం ఎండకు కాస్త దూరంగా ఉండాలని చెబుతున్నారు తప్పక సన్ స్క్రీన్ రాయాలి. రోజు వారి చర్మ సంరక్షణ పై దృష్టి పెట్టాలని […]

స్టీలు సీసాలు బెస్ట్

తల్లులు వాడే సన్ స్క్రీన్ లు ఇతర ఉత్పత్తులు పాలు తాగే పాపాయికి అపకారం చేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. సన్ స్క్రీన్ లో ఆక్సి బెంజొస్ 2.2.6 శాతం వరకు ఉంటుంది. పిల్లలకు స్తన్యం ఇచ్చేప్పుడు ఇరిటేషన్ చర్మ సమస్యలకు నిప్పల్ క్రీమ్ వాడతారు ఇందులో ఉండే ఫినాక్స్ ఇధనాల్ పిల్లల్లో డయేరియా వాంతులకు కారణం అవుతుంది. అలాగే పాల కోసం వాడే బాటిళ్ళు కప్పులు ప్రాసెసడ్  ఆహారం పదార్థాల్లో బిపి.ఎ అనే రసాయనం ఉంటుంది. మామూలు […]

స్టైల్ గా కఫ్తాన్

బాందినీ ప్రింట్ లో కఫ్తాన్ స్టైల్ టాప్స్ కుర్తీలు తాజా ఫ్యాషన్ ట్రెండ్ గా మారాయి. చీరలకే పరిమితం అయిన బాందినీ ప్రింట్స్ ఇప్పుడు టాప్ కుర్తీలకు పారింది. కఫ్తాన్ బాందినీ ప్రింట్ టాప్ తో ఎలాంటి బాటమ్ అయినా బావుంటుంది. యాక్సెసరీస్ లో హీల్స్, ఫ్లాట్స్ కఫ్తాన్ల  కు సూట్ అవుతాయి. తేలికపాటి జ్యువలరీ తో కఫ్తాన్ స్టయిల్ దుస్తులు చాలా అందంగా ఉంటాయి.

ఆభరణాలల్లో వంశీ మోహనుడు

దేవతామూర్తుల ఆభరణాలలో రాధాకృష్ణల రూపం, వేణుమాధవుడు ధరించే ప్రతి ఆభరణం చూడగానే ముచ్చటగా ఉంటాయి కృష్ణుని  సౌందర్యం అంతా ధరించే నెమలి లోనే ఉంటుంది. ఆభరణాలు డిజైన్ లలో ఈ కృష్ణుడు పింఛం మురళి ఇవన్నీ చక్కగా కనిపిస్తాయి. రంగు రంగుల దారాల ముళ్ళతో గవ్వలు మువ్వలు జత చేసిన ఆహారం లో కృష్ణుని రూపం ఎంతో మనోహరం. జతగా నెమలి పించాన్ని చెవిపోగులుంటే ట్రెడిషనల్ లుక్ ఇట్టే వచ్చేస్తుంది. వెండి, బంగారు ఆభరణాలలో కృష్ణుని రూపం […]

ఈమెతోనే మొదలు

ఏవియేషన్ రంగంలో మహిళలు చక్కగా రాణిస్తున్నారు. పైలెట్ ప్రేమ్ మాథుర్. 1947లో హైదరాబాద్ లోని డెక్కన్ ఎయిర్ వేస్ లో 38 ఏళ్ళ వయసులో ఉద్యోగం సాధించారు. ఈ తొలి భారత మహిళా కమర్షియల్ పైలెట్ ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మౌంట్ బాటెన్ వంటి ప్రముఖులు ఈమె ప్రయాణికుల ప్రేమ్ మాధుర్ జెడి బిర్లా ప్రైవేట్ జెట్ పైలెట్ కూడా.

భర్త అడుగుజాడల్లో

భర్త మరణించాక విధుల్లో చేరే సైనిక వితంతువుల సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. లెఫ్టినెంట్ కమాండర్ కుంతల్ వాధ్వాని భార్య సంధ్య నేవి పాఠశాలలో టీచర్ గా పని చేశారు. కోల్ కత్తా లో మిసైల్ డిస్ట్రాయర్  ఆయన. ప్రమాదవశాత్తు ఆయన మరణించటం తో 41 ఏళ్ల వయసులో భర్త చేస్తున్న ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుని శిక్షణ పూర్తి చేసి విధుల్లో చేరారు. 2015 గణతంత్ర దినోత్సవాలలో 144 మంది మహిళలతో కూడిన పెరేడ్ ను […]

నా భర్త కోరిక తీర్చా

మేజర్ సుఖ్వీందర్ జీత్ రాధ్వా 1997 జమ్ము, కాశ్మీర్ లో తీవ్రవాదుల దాడికి గురై మరణించాక ఎనిమిది నెలలకు మిలటరీ లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు ఆయన భార్య రవీందర్ భరత చనిపోయేనాటికి వాళ్ల పెళ్లయి మూడేళ్లు నెల పాప వుంది. పాపది ఏడాది వయసు వచ్చాక మిలటరీ లో చేరేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ వప్పించి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్ష రాసి అర్హత సాధించారు. 1990లో విధుల్లో చేరి లెఫ్టినెంట్ కర్నల్ స్థాయికి చేరారు […]