ఐరాస గుర్తింపు
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ కు ప్రత్యేక దూత గా ఎంపికైంది కెపి అశ్విని.ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు మొదట దళిత మహిళ కూడా కర్ణాటక కు చెందిన దళిత కుటుంబంలో పుట్టింది అశ్విని. ఢిల్లీ జె ఎస్ యు లో పిహెచ్ డి చేస్తూ దళిత విద్యార్థి విభాగంలో నాయకురాలుగా ఉంది అశ్విని. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంలో ఛత్తిస్ గఢ్,ఒడిశా లోని ఆదివాసీ తెగల భూముల హక్కుల కోసం పోరాడింది ఆమె కృషి గుర్తించిన […]
26 ఏళ్ల నాయకురాలు
స్వీడన్ లో అతి చిన్న వయసు లోనే మంత్రి పదవి చేపట్టి రికార్డ్ సృష్టించింది రోమినా పూర్మోఖ్తారీని స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో పుట్టిన రోమినా పూర్మోఖ్తారీని ఉప్సల విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. 2016 లో 20 ఏళ్ల వయసులో రాజకీయాల్లో ప్రవేశించింది.లిబరల్ పీపుల్స్ పార్టీలో చేరింది. మూడేళ్లలోనే విభాగానికి అధ్యక్షురాలు అయింది. తాజాగా స్వీడన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికయ్యారు ఆయన అధ్యక్షతన […]
అందమైన వేడుక
ఫిలిప్పీన్స్ లో జరిగే మస్కారా ఫెస్టివల్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.బాకోలోడ్ నగరంలో జరిగే ఈ పండుగలో విచిత్రమైన రంగులు మాస్క్ లు ధరించి వీధుల్లో ఊరేగుతూ ఉత్సాహంగా బృంద నాట్యాలు చేస్తారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇస్తారు. ఈ వీధి నాట్యం లో విజేతలకు ఘనమైన బహుమతులు ఇస్తారు 40 ఏళ్లగా ఫిలిప్పీన్స్ లో జరిగే ఈ వేడుకల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
మ్యూరల్స్ నగరం
గొప్ప మ్యూరల్స్ ఆర్టిస్ట్ ల నగరం గ్లాస్గో ఇది స్కాట్లాండ్ లోని అతిపెద్ద చూడ చక్కని నగరం ఈ గ్లాస్గో లో ఏ భవనం కూడా ఖాళీగా కనిపించదు ప్రకృతి పర్యావరణానికి సమాజం, జీవనం జంతు ప్రేమ తదితర అంశాలతో భవనాల పైన పెద్ద పెద్ద మ్యూరల్స్ కనిపిస్తాయి గ్లాస్గో మ్యూరల్స్ ట్రయల్ పేరుతో నగరం లోని పూర్తి పెయింటింగ్స్ చూడాలి అనుకుంటే రెండు రోజులు పడుతుందట కేవలం సిటీ సెంటర్ మ్యూరల్ ట్రెయల్ లో ఉన్న […]
దేని విలువ దానిదే
భారతీయ మహిళలం ఇల్లు, జీవితం,పని, వ్యాపారం ఇలా చాలా విషయాలు సమన్వయం చేస్తూ ఉంటాం. ప్రతి పని ఎప్పుడు ఎలా చేయాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న విషయం గుర్తిస్తే అంత సులువుగా ఉంటుంది. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ మా అబ్బాయి అనంత్ అధిక బరువు తగ్గించుకునేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ముందుగా నేను బరువు తగ్గి అతనికి మార్గదర్శకురాలిని అయ్యాను ముఖేష్ కూడా రోజుకి 18 గంటలు పని చేసిన […]
అందంగా లంబానీ
ఈ మధ్యకాలంలో లంబానీ ఎంబ్రాయిడరీ ట్రెండ్ అవుతుంది కర్ణాటక లోని నండూరు కి ప్రత్యేకమైన ఈ ఎంబ్రాయిడరీ అక్కడి గిరిజనులకు చెందిన కళ కిలాన్ వేలే వంటి 14 రకాల కుట్లతో ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ మెరిసే రంగుల గుడ్డ పైన దారాలతో గవ్వలు అద్దాలు జత చేస్తూ చేతిలో సూది దారంతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా కొత్తగా చాలా అందంగా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ సాంప్రదాయ హస్తకళలు ఇష్టపడే అమ్మాయిలు ఇష్టపడే లంబానీ […]
అప్పుడు తినద్దు
అర్ధ రాత్రి లో చిరుతిండ్లు తినకండి ఊబకాయం వస్తుంది అంటున్నారు పరిశోధకులు ఆ సమయంలో జీర్ణశక్తి తామ్య తిన్న క్యాలరీలు కొవ్వు కణాలు గా మారిపోతాయి అంటున్నారు అంతేకాదు ఇతర జీవనశైలి రుగ్మతలు కూడా వస్తాయి. అంచేత రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం ఆ సమయంలో ఆహారం తీసుకోవడం రెండు అనర్ధాలే అంటున్నారు.
ఆ సబ్బులతో సమస్యే
ఫర్ ఫ్యూమ్ సబ్బుల వాడకం తగ్గించండి ఇవి నార్మల్ సబ్బు లతో పోలిస్తే చర్మాన్ని ఎక్కువ గా పొడిగా చేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. సబ్బులు వాడకంలో ఆల్కలైన్ పరిశీలించుకోవాలి సాధారణ చర్మం పీహెచ్ స్కేల్ వాడుకుంటే తక్కువ ఉంటుంది. దీనివల్ల తేలికపాటి ఎసిడిక్ ఉంటుంది. సబ్బులు ఎక్కువ ఆల్కలైన్ వుంటే చర్మం పొడిబారుతుంది గ్లిజరిన్ లేదా సూపర్ ఫాట్టేడ్ సబ్బులు మేలైనవి వాటిలో న్యూట్రల్ క్లెన్సింగ్ బార్ మరి మంచిది.
వేల మందికి ఉపాధి
ప్రపంచ బ్యాంక్ తరఫున 2007 నుంచి వివిధ ప్రాజెక్టులు చేస్తున్న నాకు గ్రామీణ ప్రాంతాలు చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా హస్త కళాకారుల పరిస్థితులు చాలా దుర్భరంగా అనిపించాయి. దోపిడి చేసే దళారుల పైన ఆధారపడి బతుకుతున్నారు వాళ్లు. 2015 లో త్రిసర్ ఆర్టిసన్ ట్రస్ట్ పేరుతో లాభ ప్రేక్ష లేని ఒక సంస్థను ఏర్పాటు చేశాను 18 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదివేల మంది కళాకారులు దీని ద్వారా […]
ఈ ఏటి సాహిత్య విజేత
ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ బహుమతి ఫ్రాన్స్ కు చెందిన రచయిత్రి ఆనీ ఎర్నౌ కి దక్కింది.1901 లో ప్రారంభించిన ఈ సాహిత్య నోబుల్ బహుమతి ఇప్పటివరకు 118 మంది అందుకున్నారు అందులో మహిళలు 16 మంది ఆనీ ఎర్నౌ 17వ మహిళా సాహిత్య విజేత 1963 లో గర్భస్రావం చేయించుకున్న ఆనీ ఎర్నౌ తను అనుభవించిన హింస, అవమానాలు హ్యాపెనింగ్ నవల లో రాశారు. 1940లో పుట్టిన ఆనీ తన 23వ ఏట అవాంఛిత గర్భం […]
దేవతల కు కొత్త రూపం
సంపూర్ణం సేవ ఫౌండేషన్ ద్వారా పాత దేవతల బొమ్మలు ఫోటోలు రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చేస్తుంది తృప్తి గైక్వాడ్.మహారాష్ట్ర లోని నాసిక్ కు చెందిన తృప్తి వృత్తి రీత్యా న్యాయవాది తన దగ్గరకు వచ్చిన ఫోటోలను మెటల్, గాజు, చెక్క తదితర రకాలుగా విభజించి వాటి ఫ్రేముల తో పక్షుల గూళ్ళు లోహంతో అలంకలంకరణ వస్తువుల తయారు చేస్తుంది. చిన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేవతల విగ్రహాల తో సిమెంట్ కలిపి పిల్లల బొమ్మలు తయారుచేస్తారు. హస్తకళల […]
గ్రాహణ్ (సిరీస్)
మంచి సిరీస్ చూడాలి అనుకుంటే హాట్ స్టార్ లో గ్రాహణ్ చూడచ్చు.ఇది ఐ.పి.ఎస్ అధికారి అమృత సింగ్ తన ఉద్యోగం లో రాజకీయ నేతల జోక్యం అధికారం కావడంతో ఇబ్బంది పడుతుంది. ఒక దశలో కెనడా లోని తన స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుని అక్కడికి వెళ్లిపోవాలనుకుంటుంది. ఉద్యోగం మానేసే క్రమంలో 1984లో జరిగిన అల్లర్ల కేసులో తన తండ్రి ప్రధాన నేరస్తుడని తెలుసుకుంటుంది. దానితో ఉద్యోగ విరమణ వాయిదా వేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తుంది ఆమె కేసులో […]
ఎ సూటబుల్ బాయ్
1993 లో ప్రముఖ నవలా రచయిత కవి విక్రమ్ సేద్ రాసిన ఎ సూటబుల్ బాయ్ ను అదే పేరుతో తెరకెక్కించారు.ఈ వెబ్ సిరీస్ చాలా గొప్ప హిట్ 1951 కాలంలో రూప మెహ్రా, లత మెహ్రా తల్లి కూతుళ్లు వరుడి కోసం 18 నెలలు వెతుకుతారు మాస చిన్న కూతురు లత కు నచ్చిన అబ్బాయి కోసం పడే తిప్పలు వారి అనుబంధం ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ స్థాయిలో డబ్ల్యూ స్మిత్ లిటరరీ అవార్డ్ […]
ఉత్తమ పురస్కారం
పారిశ్రామికవేత్త స్వాతి పిరమల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్ అందుకున్నారు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరమల్ గ్రూప్ వైస్ ఛైర్ పర్సన్ స్వాతి పిరమాల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు సామాజిక సేవ కార్యకర్త కూడా ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్ గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరమల్ సైన్స్ ఔషధ రంగాల్లో సేవలు, భారత […]
విజయానికి రూపం నైకా
40 వేల కోట్ల విలువైన సంపద తో అత్యంత సంపన్నురాలైన వ్యాపారవేత్తగా చరిత్రకెక్కారు ఫల్గుణీ నాయర్. ఆమె చేస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం పేరు నైకా అంటే అభినేత్రి లేదా ఆదర్శ మహిళ అని అర్థం. 2013లో రోజుకు వెయ్యి ఆర్డర్ లు ఉంటే ఈరోజు లక్ష ఆర్డర్ లు ఉంటాయి చర్మ సౌందర్యం, శిరోజ సంరక్షణ ఆరోగ్య పరిరక్షణ ఫ్యాషన్ దుస్తులు మేకప్ సామాగ్రి అత్తరు సెంట్లు వంటి నాలుగు వేల రకాల ఉత్పత్తులు విక్రయిస్తోందీ […]
కవిత్వం పాడే చిన్మయి
కబీర్, తులసీదాస్ అనే ఆధునిక హిందీ కవుల కవిత్వాన్ని తన రాక్ బ్యాండ్ ద్వారా పాడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటుంది చిన్మయి త్రిపాఠి మ్యూజిక్ అండ్ పోయెట్రీ స్టూడియో పేరుతో తన భుజానికి దోతార అనే సాంప్రదాయ తీగ వాయిద్యాన్ని తగిలించుకొని పాడే ఆమె కవిత్వానికి ప్రేక్షకుల కనెక్ట్ అవుతారు. హిందీ లో ఆధునిక కవుల హరివంశ్ రాయ్ బచ్చన్, మహాదేవి వర్మ, నిర్మలా, ధర్మవీర్ భారతి వంటి కవుల కవిత్వాన్ని తనే ట్యూన్ కట్టి పాడుతోంది […]
ప్రాచీన ఆలయాలకు వైభవం
టెంపుల్ డాన్స్ పేరుతో ఆలయాల్లో నృత్యరూపకాలు ప్రదర్శించే వాటిని షూట్ చేసి ప్రచారం కల్పిస్తోంది. నవతరం నర్తకి హిమాన్షి కాట్రగడ్డ ప్రాచీన దేవాలయాలకు పునర్వైభవం తెచ్చి సంస్కృతిని భావి తరాలకు అందించడం ఆమె ధ్యేయం. కేంద్ర ప్రభుత్వం ఆమెకు నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం బాలరత్న తో పాటు ఎన్నో పురస్కారాలు అందించింది.
పర్యావరణానికి ప్రాధాన్యత
ది ఇండియన్ అలర్ట్ టాప్ టెన్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ 2020 జాబితాలో చోటు సంపాదించారు శ్వేతా దేశముఖ్. ముంబైకి చెందిన శ్వేతా ఆర్కిటెక్ట్ డిజైన్ బాక్స్ పేరుతో ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టారు. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్ ఇలా ఎన్నో విషయాల లో క్లయింట్లకు సేవలు అందించిన డిజైన్ బాక్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది నాదంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు క్లయింట్స్ అభిరుచే ముఖ్యం అని […]
కెరీర్ చాలా ముఖ్యం
ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఉద్యోగం వదిలి పెట్టటం పనిచేసే తల్లులకు కనిపించే మొదటి పరిష్కార మార్గం. కానీ విడిచిపెట్టటం వదులుకోవటం ఎంతో తెలివి తక్కువ పట్టుదల ఉంటే ఇంకో పరిష్కారం తప్పకుండా కనిపిస్తుంది అంటారు అరుంధతి భట్టాచార్య. ఆమె సేల్స్ ఫోర్స్ ఇండియా చైర్ పర్సన్ సి ఈ ఓ గా పనిచేస్తున్నారు ఎస్బిఐ మాజీ చైర్మన్. ఎస్బిఐ లో చైర్మన్ గా రిటైర్ అయ్యే ముందు విదేశాల్లో పని చేసేందుకు ఒక మహిళా […]
ఒకే ఒక్కరు
మన దేశంలో ఏకైక చీతా లేడీ గా గుర్తింపు పొందారు ప్రద్న్య గిరాద్కర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అన్న సంస్థను స్థాపించి వన్యప్రాణుల సంరక్షణ లో శాస్త్రీయమైన విజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు ప్రద్న్య. అంతరించిపోయిన చీతా లు మన దేశానికి రావాలి అని గట్టిగా సమర్ధించిన పర్యావరణ నిపుణురాలు. నమీబియా నుంచి 8 చిరుతపులులు మధ్యప్రదేశ్ లోని కూనో అభయారణ్యంలో కి తీసుకు వచ్చేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. అమెరికాకు […]
