ప్రకటనల్లో మహిళ కోణం
రీడిఫ్యూజన్ బ్రాండ్ సొల్యూషన్ సంస్థ ఆల్ విమెన్ యాడ్ ఏజెన్సీ ప్రారంభించింది టిస్టా సేన్. దానికి డైరెక్టర్ చైర్ పర్సన్ తన్వి గోయిల్ ఈ సంస్థలో అందరూ మహిళా ఉద్యోగులే ఒక నివేదిక ప్రకారం ఎన్నో బ్రాండ్ లకు మహిళలే ఎక్కువ కొనుగోలు దారులు. ప్రకటనల్లో స్త్రీ కోణాలను సృజించటం వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త వరవడి సృష్టించటం తమ లక్ష్యం అంటారు.
స్త్రీల కోసం పింక్ పార్కులు
ఢిల్లీ లోని 250 వార్డుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న పింక్ పార్కులు రానున్నాయి. ఈ పార్కుల్లో అందరూ స్త్రీలే పని చేస్తారు. పదేళ్లు దాటిన మగ పిల్లలకు ఇందులో ప్రవేశం లేదు. పిల్లల ఆరోగ్యం కోసం తమకు కాస్త విరామం ఆహ్లాదం కోసం స్త్రీలు ఈ పార్కుల్లో హాయిగా స్వేచ్ఛగా ఉండచ్చు. సిసి టీవీలు కాపలా తప్పనిసరిగా ఉంటాయి.
వేసవిలో రక్ష
ఈ వేసవిలో ఆరోగ్యపరంగా కీరదోస ఎంతో మేలు చేస్తుంది. అధిక శాతం నీటితో డిహైడ్రేషన్ సమస్యకు గొప్ప పరిష్కారం. పీచు ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి పొట్ట, పేగులు శుభ్రపడతాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయి భయపెట్టే రొమ్ము, అండాశయ క్యాన్సర్ ల నుంచి రక్షణ ఇస్తుంది.
ఆర్.జె కేరాబాయి
72 సంవత్సరాల కేరాబాయి ఫేమస్ రేడియో జాకి మహారాష్ట్ర లోని మహాస్వాద్ లో ఉంటుంది. మన్ దేశీ అనే కమ్యూనిటీ రేడియో ద్వారా చక్కగా పాడుతుంది. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం లో కూడా పాల్గొన్నది. యుఎస్ ఇంటర్నేషనల్ బ్రాడ్ కాస్టర్ వాయిస్ ఆఫ్ అమెరికా తారాబాయ్ జీవితాన్ని వాటర్ ఫర్ గోల్డ్ పేరుతో రూపొందించింది. ఇంటి పనులు,వంట పనులు, పొలం పనులు చేస్తూ కనిపించే తారాబాయి ఆశువుగా కవిత్వం కూడా చెబుతుంది.
తీయని వ్యాపారం
జాగర్ కేన్ పేరుతో నాణ్యమైన బెల్లం పొడి వ్యాపారం చేస్తోంది నవనూర్ కౌర్. చక్కెర కు ప్రత్యామ్నాయం బెల్లమే అని చెప్పే నవనూర్ కౌర్ తయారు చేసే బెల్లం 9 నెలలు నిల్వ ఉంటుంది ఆమె జన్మస్థలం లుధియానా. ఆమె బ్రాండ్ జాగర్ కేన్. గత ఏడాది రెండు కోట్ల టర్నోవర్ సాధించింది. పంజాబ్ లోని 22 జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది.
ఇలా చేయకండి
సాధారణంగా చపాతీ పరోటాలను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి లంచ్ బాక్స్ లో పెడుతూ ఉంటారు.ఈ కాగితంలో వేడి చపాతీలు చుడితే మూత్రపిండాల వ్యాధులు వస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.అలాగే ఆమ్ల స్వభావం ఉన్న వెనిగర్ టమాటో చింతపండు కూడా ఈ అల్యూమినియం ఫాయిల్ లో ప్యాక్ చేయకూడదు చపాతీలను మెత్తని కాటన్ బట్టలో చుట్టి ప్యాక్ చేసుకో మంటున్నారు ఎక్సపర్ట్స్.
అత్యుత్తమ రుచులు
చిన్న వయసులోనే స్టార్ చెఫ్ గా పేరు తెచ్చుకున్న ముంబై కు చెందిన నియతి రావు.ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా 2023 జాబితాలో చోటు సంపాదించింది.కోపెన్‌హాగన్ లో వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్ నోమాలో ఇంటర్న్ షిప్ చేసి నియతి ‘ఎక్కా’ రెస్టారెంట్ ప్రారంభించింది. 14 నెలల్లో ఎక్కా ఆసియాలోని అత్యుత్తమ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సంపాదించింది.భారతీయ వంటకాలలో ఉపయోగించే దినుసులతో కొత్త ప్రయోగాలు చేసే నియతి ఎన్నో కొత్త రుచులు పరిచయం చేసింది.
క్రీడా స్ఫూర్తి
బౌ సామ్నాంగ్ కంబోడియా రన్నర్ అయిదువేల కిలో మీటర్ల రేసులో పాల్గొన్నది ఆమె కటిక పేదరికంలో వట్టి పాదాలతో సాధన చేసి నేషనల్ ఆధ్లటీ గా ఎదిగిన సాహసి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆరోజు జోరున వాన కురుస్తుంది అప్పటికే విజేత పేరు కూడా ప్రకటించారు కానీ కళ్ళల్లో వర్ష దారాలు పడుతున్న కాలు పటుతపుతున్న ఎలాగో పరుగు పూర్తి చేసిన సామ్నాంగ్ వీడియో వైరల్ అయిపోయింది.సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ లో చోటు చేసుకున్న ఈ […]
ఇన్ స్టెంట్ చీరెలు
ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని స్టైల్స్ వచ్చినా చీర కట్టుకున్న స్థానం ఎప్పటికీ పోదు. చీర కట్టు అనుకున్నంత సులువు కాదనే ఉద్దేశ్యం తో ఫ్యాషన్ డిజైనర్స్ ఇన్ స్టెంట్ శారీలను సృష్టించారు. దోతి, స్కర్ట్, పలాజో, జంప్ సూట్ మోడల్స్ తో సిల్క్ కాటన్ జార్జెట్ ఎంబ్రాయిడరీల ఫ్యాబ్రిక్స్ తో ఈ వన్ మినిట్ శారీస్ వచ్చేసాయి ఇవి వేసుకునే చీరలు. ఇతర డ్రెస్సులు మాదిరే వీటిని ధరించే వీలు ఉండటంతో ఇవి ఈ రోజుల్లో ట్రెండ్ […]
పెళ్ళికి గౌరవం
పోస్టల్ శాఖ తాజాగా పెళ్లికూతుళ్ళ బొమ్మలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ లు విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల లోని వివాహ సంప్రదాయాలు యావత్ దేశానికి చాటి చెప్పాలని ఉద్దేశ్యం తో పోస్టల్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. పెళ్లి కూతురి కట్టు బొట్టు ఆభరణాలు ఇతర అలంకారణాలతో ఆ సంప్రదాయం ఏ రాష్ట్రానికి సంబంధించినదో స్టాంప్ పైన ముద్రించింది. పంజాబ్, తమిళనాడు, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కేరళ రాష్ట్రాల స్టాంప్ లు ఇప్పుడు విడుదలయ్యాయి మిగతా రాష్ట్రాల […]
తొలి గ్రాఫిక్ నవల
దేబాస్మిత దాస్‌గుప్తా గ్రాఫిక్ నవల రచయిత్రిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా ఆమె రాసిన టెర్మినల్-3 గ్రాఫిక్ నవల కు విశేష ఆదరణ లభించింది. మాస్ కమ్యూనికేషన్స్ చదువుకొన్న దేబాస్మిత సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియా యూరప్ ఫౌండేషన్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసింది. ఆర్ట్ పాజిటివ్ అనే స్వచ్ఛంద సంస్థ కు శ్రీకారం చుట్టింది.ఆమె రాసిన నవల చదువుతూ అందులో బొమ్మలు చూస్తుంటే ఆ బొమ్మల ద్వారా సినిమా చూస్తున్నట్లు […]
మిన్ను మణి
మిన్ను మనీ కేరళ కు చెందిన తొలి గిరిజన మహిళ క్రికెటర్ కేరళలోని వయనాడ్ జిల్లా లోని గిరిజన గూడెం కరూబియ గిరిజన తెగ బ్రహ్మగిరి కొండల అంచున జీవిస్తారు. మిన్ను మణి వయనాడ్ జిల్లా జట్టుతో అండర్ 16 జట్టుతో కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడింది. ఇప్పుడు ఆమెను విమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం 30 లక్షల కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నాయి. మిన్ను మణి భారత్ అండర్ 23 జట్టులో ఆడింది. […]
సులువుగా ఫేస్ ప్యాక్
ఇంట్లోనే ఉండే ఇంగ్రిడియంట్స్ తో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.అలోవెరా జెల్ తో ముఖాన్ని మసాజ్ చేస్తే ఇరిటేషన్ తగ్గి రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. ఒక బౌల్ లో తేనె, అర స్పూన్ ఆల్మండ్ ఆయిల్,మిల్క్ పౌడర్ కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.నారింజ రసం, తేనె అలాగే అరటిపండు గుజ్జు, రోజ్ వాటర్ మిశ్రమం నిమ్మరసం కూడా చర్మాన్ని కాపాడతాయి.
పాటే జీవితం
ఈశాన్య రాష్ట్రం మిజోరం లో రన్రెసంగి ని సాంస్కృతిక చిహ్నం లా భావిస్తారు.మిజో జానపద గీతాలు రారాణి అంటారు. మిజోరం లోని సెర్చిప్ జిల్లా కీటమ్ గ్రామం ఆమె జన్మస్థలం పెళ్లి వేడుకల్లో, చర్చి కార్యక్రమాలల్లో పాడే చిన్న గ్రామీణ గీతాలను ఆమె రేడియోలో పాడారు జానపదాలు, భక్తి గీతాలు, ప్రణయ గీతాలు సేకరించారు సంగీతం రంగానికి ఆమె చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2017 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. మూడు […]
షోస్ టాపర్ దర్శన
దర్శన రాజేంద్రన్ ను షోస్ టాపర్ అంటూ పరిచయం చేసింది ఫోర్బ్స్ జయ జయ జయ జయహే సినిమాలో మార్షల్ ఆర్ట్ నేర్చుకుని భర్తకు బుద్ధి చెప్పిన భార్య గా నటించిన దర్శన పుట్టిన ఊరు ఎర్నాకుళం. లండన్ లో ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లో పిజీ చేసింది. నటిగా సినిమాల్లో కెరీర్ మొదలు పెట్టింది. హృదయం,డియర్ ఫ్రెండ్, నయా సఫర్, సినిమాలు విజయవంతంగా అయ్యాయి. అట్లా ఆమె షోస్ టాపర్స్ జాబితాలోకి ఎక్కింది.
వైద్య వృత్తే నా కెరీర్
హౌస్ సర్జన్ చేస్తూనే సినిమాల్లో నటిస్తోంది ఐశ్వర్య లక్ష్మి. సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాక నటించిన ప్రతి సినిమాకు పురస్కార్ వచ్చాయి అమ్ము, మట్టి కుస్తీ, గార్గి, పొన్నియన్ సెల్వన్ అన్నింటిలోనూ ఘనవిజయమే. గార్గి సినిమా సహనిర్మాత కూడా. ఫోర్బ్స్ ఆమెను షోస్ టాపర్ జాబితాలో చేర్చి గౌరవించింది. ఎప్పటికైనా డాక్టర్ గా స్థిరపడతాను అని చెబుతోంది ఐశ్వర్య లక్ష్మి.
ఫుడ్ రివ్యూ
Mishry.com ఒక ఫుడ్ రివ్యూ వెబ్ సైట్ గృహిణులు,తల్లులైన కారణంగా ఉద్యోగం వదిలేసిన యువతులు తమ కిచెన్ స్కిల్స్ కు సానపెట్టు కొనే అవకాశం కల్పించే వేదిక ఇది ఎన్ డి టీవీ ఫుడ్ ఛానల్ లో పని చేసిన తను గంగూలి. ఈ చానల్ నడుపుతోంది ఈ వెబ్ సైట్ లో 90 శాతం మహిళా ఉద్యోగులే. దేశం లో ఫుడ్ ప్రొడక్ట్స్ ని రివ్యూ చేసే తొలి వెబ్ సైట్ ఇది. ఈ ఫుడ్ […]
నవలా రాణి
తెలుగు అమ్మాయిలు కలలు ఎందుకు కనాలో ఆ కలలు ఎలా సాకారం చేసుకోవాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలో సరిగ్గా 60 ఏళ్ల క్రితం యద్దనపూడి సులోచనారాణి తన నవలల ద్వారా చెప్పారు. దక్షిణ భారతదేశంలో తొలి తెలుగు డైలీ సీరియల్ యద్దనపూడి రాసిన ఋతురాగాలు ,సెక్రటరీ ఆరాధన, మీనా జీవనతరంగాలు వంటి నవలలు జనాదరణ పొందాయి. చందమామ వరకే చదివే అలనాటి ఆడపిల్లలను నవల సాహిత్యం లోకి తీసుకుపోయిన ఘనత నవల రాణి సులోచన రాణి దే. […]
అందంగా ఆర్గంజా
తేలికగా స్టైల్ గా ఫ్యాన్సీ గా ఉండే ఆర్గంజా మెటీరియల్ తో చేసిన లాంగ్ గౌన్ లు ఈ వేసవికి ఎంతో బాగుంటాయి.ఫ్రాక్స్ కు ఆర్గంజా సౌకర్యంగా ఉంటుంది. ఈ మెటీరియల్ తో తయారైన దుస్తులకు బంగారు ఆభరణాలు సూట్ కావు. మెరుపులు మెరిసే ఫ్రీ సిల్క్ వీవ్ తో ఆర్గంజా అందంగా ఈవినింగ్ పార్టీలకు కూడా బాగుంటుంది. 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ఫ్రాక్స్ చాలా అందంగా సూట్ అవుతాయి.
అంతులేని దయ
ఒంగీ గిరిజన తెగల కోసం పనిచేసిన శాంతి తెరిసా లక్రా ను ప్రభుత్వం ఎప్పుడో పద్మశ్రీ ని బహుకరించింది. అండమాన్ లోని డుగోంగ్ క్రీక్ లో ఆదివాసీలు ఎక్కువ వారు నాగరిక ప్రపంచంలో కలువరు వైద్య సేవలు తీసుకోరు శాంతి లక్రా ఎంతో ఓర్పుతో వారి నమ్మకం సంపాదించుకుంది. 2004 లో అండమాన్ ను కుదిపేసిన సునామీ విపత్తులో కూడా శాంతి ఆదివాసీల సేవలోని మునిగి ఉన్నది.2020 కోవిడ్ కాలంలో ఆదివాసీలను ఒప్పించి అందరికీ వ్యాక్సిన్ వేసుకునేలా […]
