కోపం అదుపులో ఉందా ?
పిల్లల పెంపకంలో తల్లి దండ్రులకు ఎదురైయ్యే ఎన్నో సవాళ్ళు లో ఒక కోపం అంటారు ఎక్స్ పర్డ్స్ . కోపాన్ని ఒక సాధారణ ఉద్వేగంగా పరిగణించమంటున్నారు . పిల్లలు కోసం ప్రదర్శిస్తే తల్లిదండ్రులు అదే పని చేయాలని లేదు . దేనికి కోపం వస్తుందో దేనికి ఓవర్ రియాక్ట్ అవుతారో ,పిల్లలకు శాంతంగా చెప్పాలి . భావోద్వేగాలకు సంబంధించి పిల్లలతో సంబంధాలు చాలా దృడంగా ఉండాలి . పిల్లలు కోపంగా ఉంటే ముందు కారణాలు కనుక్కోవాలి . […]
స్కిన్ టోన్ మెరుగు
చాలా కొద్దీ రోజుల్లోనే సీతా ఫలాలు వస్తాయి. సీజనల్ గా వచ్చే ఈ ఫలాలు రోజు తినాలి. ప్రతిరోజు తింటుంటే కొద్దీ రోజుల వ్యవధి లోనే స్కిన్ టోన్ తో గుర్తించ దగిన మార్పు . ఇవి శరీరం లోని కొలాజెన్ స్థాయిల్ని మెరుగు పరుస్తాయి. చర్మం పైన ముడతలు, ఫైన్ లైన్ లు తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్స్ డెంట్స్ శరీరంలో గల ప్రీరాడికల్స్ తో పడతాయి. చర్మం టోన్ మెరుగవుతుంది. చర్మ కణాల పునరుత్పత్తి […]
దెయ్యాల నగరం
సెర్బియా ఒకప్పటి రోమన్ సామ్రాజ్య ప్రాంతం . రోమన్ చక్రవర్తుల పాలనలో నిర్మించిన రాజధాని నగరాల్లో నాలుగు ఇప్పటికి సెర్బియాలోనే ఉన్నాయి . ఐరోపాలోని సెర్బియా రాజధాని బెల్ గ్రాడ్. సెర్బియా సహజమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆకాశాన్ని తాకే పర్వతాలు వాటిపైగడ్డి మైదానాతో ఎంతో అందంగా ఉంటుంది . అయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని డెవిల్స్ టౌన్ అని స్దానికులు పిలుస్తారు . ఇక్కడ స్థంబాల మాదిరిగా మట్టితో ఏర్పడ్డ చిత్రమైన నిర్మాణాలు ఉంటాయి […]
రూఫ్ టాప్ కాలనీ
జనాభా పెరిగినంతగా భూమి పెరిగిపోదుకదా. నగరాలకు వలసలు ఎక్కువై పోయాయి. మరి వచ్చిన జనం నివశించారు ఎక్కడ? ఆలా వచ్చాయి రూఫ్ టాప్ ఇళ్ళు ఎక్కడ స్థలం లేదా ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా లో ఏకంగా షాపింగ్ మాల్ పైన గ్రేటర్ కమ్యూనిటీ నిర్మించారు. అంటే రూఫ్ టాప్ ఇళ్ళు కట్టారు. ఇదో కాలనీ తమ్రిన్ సిటీ మాల్ పై కట్టిన ఈ ఇళ్ళు సముదాయం చూసేందుకు బావుంటుంది. సైకిళ్ళు కార్లు ఈ ఇళ్ళ ముందున్న రోడ్లపై […]
డార్క్ చాక్లెట్ తో డిప్రెషన్ ఔట్
డార్క్ చాక్లెట్ తింటే డిప్రెషన్ మూడ్ నుంచి బయట పడచ్చు అనే తాజా రిపోర్టులు చెపుతున్నాయి. కానీ వేల మంది పైన ఈ అధ్యయనం నిర్వహించారు. వీరి ఎత్తు,బరువు ఆరోగ్యం తదితర విషయాలు పరిగణలోకి తీసుకొని రోజు మొత్తం మీదా ఎక్కువ మోతాదులో చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ తిన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు 70శాతం తక్కువగా కనిపించాయి.పరిశోధన కోసం ఎంచుకున్నవారు డిప్రెషన్ బాధితులే ఈ డార్క్ చాక్లెట్ కూడా విత్తనాలతో తయారు చేస్తారు. దీనిలోని యాంటి ఆక్సడెంట్స్ గుండెకు […]
ఆ అలవాట్లే అనారోగ్యం
తాత తండ్రులు ఆరోగ్య అలవాట్లు పిల్లల ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపెడుతున్నాయి అంటున్నారు అధ్యయనకారులు . వాళ్ళ అలవాటు సవ్యంగా లేకపోతే పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దండగే అంటున్నాయి తాజా అధ్యయనాలు . రెండు తరాల మనుష్యుల పైన దీర్ఘకాలం జరిగిన ఒకఅధ్యయనంలో తొలి తరం తాతల ఎక్కువ తియ్యని పదార్దాలు తినిఉంటే,చిరుతిండ్లు తినే అలవాటు ఉంటే వాళ్ళలో వచ్చే అనారోగ్యాలన్నీ రెండోతరానికి సంక్రమించాయి అందుకే డాక్టర్లు ప్రతిచిన్న అనారోగ్యానికి కుటుంబ చరిత్ర […]
కేన్సర్ తగ్గిస్తాయి
కొన్ని రకాల పండ్లు కూరగాయలు తింటే కేన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెపుతున్నారు అధ్యయనకారులు . యాపిల్ ,ఆరెంజ్,బ్లు చెర్రీస్ ,బ్రొకోలి వంటి వాటిల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా లభిస్తాయని అవి శరీరంలోని వాపును అడ్డుకొని కేన్సర్ వచ్చి ప్రమాదాన్నించి శరీరాన్ని కాపాడుతాయని చెపుతున్నారు . ప్రతి రోజు 500 మిల్లీ గ్రాముల ఫ్లేవనాయిడ్స్ ఆహారం ద్వారా తీసుకొంటే కేన్సర్ ,గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి . ప్రతి రోజు […]
డొసేజ్ ఎంత
వయసుతో సంబంధం లేకుండా కాస్త జ్వరంగా అనిపంచిన ఏ పేరాసెటమాల్ టాబ్లెట్టొ వేస్తారు . అయితే పిల్లలకు వేసే విషయంలో డొసేజ్ గురించి కాస్త జగ్రతా పడాలి . పిల్లల వయసు 12 వారాలకంటే తక్కువగా ఉంటే పిల్లల వైద్య నిపుణులు సూచిస్తే తాప్ప ఎలాంటి మాత్రలు వాడకూడదు . పిల్లల బరువు కూడా దృష్టిలో పెట్టుకోవాలి . వైద్యుని దగ్గర డొసేజ్ చార్ట్ తీసుకోవాలి . మంధుతో పాటు ఇచ్చే సిరెంజ్ ,కెప్ ,డ్రాపర్ లు […]
గోళ్ళ ఆరోగ్యం
మెరుపులనే గోళ్ళు ఆరోగ్యానికి ప్రతేకం. గోళ్ళ పై మచ్చలు పడితే అది నెయిల్ ఫంగస్ వల్ల కావచ్చు అంటారు ఎక్సపర్ట్స్. ఐదు భాగాలు నీళ్ళు ఒక భాగం వెనిగర్ కలిపినా సొల్యూషన్ లో మునివేళ్ళు ముంచి కాసేపు ఆలా ఉంచాలి. ఫంగస్ ఎసిడర్ వాతావరణం లో ఉండలేదు. వెనిగర్ పరిస్థితిలో కల్పిస్తుంది సెలైన్ సొల్యూషన్ లో కూడా ఫంగస్ ను నియంత్రిస్తుంది. అదనపు ఫెడరేషన్ ను తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది యాంటీ ఫంగల్ మందులు లోతుగా […]
రెండు కావాలి
కాల్షియం అధికంగా ఉండే డెయిరీ ఉత్పత్తులు చాలా వంతు మోతాదులో తీసుకోకపోతే ఎముకలు బలహీన పడతాయని సాధారణ అభిప్రాయం. కానీ తాజా పరిశోధనలు, చాలావంతు కాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్-డి మంచి ఆరోగ్యనికి తప్పని సరిగా కావాలంటారు. సొయా,బెల్లం కొబ్బరి పాలతో కాల్షియం వుంటుంది. సెరల్స్ లో జ్యూస్ ల్లో విటమిన్-డి కాల్షియం రెండు వుంటాయి. ఆకుకూరలు డార్క్ గ్రీన్ వెజిటబుల్స్ ముఖ్యంగా పాల కూర,మెంతి కూడా ఎక్కువగా తినాలి. కాల్షియం శరీరానికి కావాలంటే అది శరీరం […]
హోం టేక్ రెస్టారెంట్
కష్టమర్స్ ని ఆ కట్టు కొనేందుకు ఎప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండాలి . ఈ మధ్యకాలంలో హోం టెక్ రెస్టారెంట్లు వస్తున్నాయి . ఈ హోటళ్ళలో కూర్చొని ప్రశాంతంగా తినాలనుకొంటే భయపడాలి చెన్నై లోని అన్ననగర్ లో ఉండే ఈ రెస్టారెంట్ లో ప్రవేశ ద్వారం లొంచి ఒక చేయి మాత్రం కనబడుతూ ఆహ్వానిస్తుంది . లోపలకి పోతుంది ఒక పిశాచి దాదాపు మీదికి దూకుతుంది . కాస్తగా ఉండే వెలుతురులో గోడల పైన కాపలాల […]
వయోలిన్ ఆడిటోరియం
ఎన్నో అందమైన భవనాలు నిర్మిస్తూ ఉంటారు . కొన్ని ప్రత్యేకంగా అనిపిస్తాయి,కనిపిస్తాయి కూడా . బెంగళూరు లోని వయ్యాలి కావత్ ప్రాంతంలోని చౌడయ్య మెమొరియల్ హాల్ వయోలిన్ ఆకారంలో ఉంటుంది . 1980లో కట్టారు . దాన్ని ఇంకొక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఆడిటోరియం ,అందుకే సింబాలిక్ గా దాన్ని వయోలిన్ మోడల్ కో కట్టారు . చాలా అందమైన ఇంటీరియర్స్ వాస్తు శిల్ప సౌందర్యం చుట్టూ ప్రశాంతమైన ఉద్యానవనం పూవుల మొక్కలలు సందర్శకులను అలరిస్తు ఉంటుంది […]
ఎసిడిటి సమస్య
ఎసిడిటి నివారణకు గృహ వైద్యమే మేలు అంటారు ఎక్స్ పర్ట్స్. లవంగం నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ వుంటే విడుదల అయ్యే రసాలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి. పుదినా ఆకులు నీటిలో మారిగాకా కాచి చల్లా రాక తాగితే ఉదరంలో ఆమ్లాలు తగ్గి జీవనక్రియ మెరుగవుతుంది. చిన్న అల్లం ముక్క నమిలిన ఉపశమనం కలుగుతుంది. అల్లం బెల్లం నూరి ఆ మిశ్రమాన్ని చప్పరించిన అలాగే ఉపశమనం ఉంటుంది. బాగా పండిన అరటి పండు తినటం వల్ల మంచి ఫలితం […]
గుండె దైర్యం ఉంటేనే
థ్రిల్ కోరుకుంటారా ?అయితే వాకింగ్ రోలర్ కోస్టర్ ఎక్కండి అంటారు జర్మనీ వాసులు . జర్మనీలోని సవిస్ బర్గ్ లో ఉంది వాకింగ్ రోలర్ కోస్టర్. దాన్ని కొండ అంచున 68 అడుగుల ఎత్తులో నిర్మించారు . ఆ దారిలో మెల్లుంటాయి . ఎత్తులు పల్లాలు మలుపులలో ఉన్న ఈ కోస్టర్ఎక్కటం దిగటం కూడా ఓ సాహస కార్యం . పెద్దపెద్ద మలుపులను మెట్ల మీదుగానే రావాలి . దాన్ని పైకెక్కితే ప్రవిస్ బర్గ్ మొత్తం కనిపిస్తుంది […]
ఫ్లేవర్ చెప్పేస్తుంది
తినే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ను బట్టి వాళ్ళ మనస్థత్వం చెప్పొచ్చు అంటారు మనస్థత్వ నిపుణులు . చాక్లట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు ఇష్టపడతారు . తమను తాము ఎంతో ప్రేమించు కొంటారు . వెనిలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ట్రెడిషనల్ భావాలు కలిగి ఉంటారు . స్ట్రాబెరీ ఫ్లేవర్ హుందగా ఉత్తేజంగా ఉండేవాళ్ళుకు నచ్చుతుంది . కాఫీ ఫ్లేవర్ ఇష్టం అంటేమటుకు వాళ్ళకు కొత్త పనులు ఇష్టం కానీ ఆ పనులు […]
ఎవరి అమ్మాయిని ?
ఇరాన్ డాక్యూమెంటరీ సినిమా పైండిండ్ ఫరీదా 2020 ఆస్కార్ అవార్డుల పోటీకి నామినేట్ అయింది. ఇరాన్ ప్రభుత్వం ఒక డాక్యూమెంటరీ ఆస్కార్ కు ఎంపిక చేయడం ఇదే మొదలు . ఈ డాక్యూమెంటరీలో ఫరీదా అనే అమ్మాయిని నలభై ఏళ్ళక్రితం డచ్ దంపతులు దత్తత తీసుకొంటారు . ఆ అమ్మాయి పెరిగి పెద్దదై తాను పుట్టిన ఊరిని తల్లిదండ్రులను చూసేందుకు స్వదేశం వెళ్తుంది . అక్కడ మూడు కుటుంబాలు ఆమెను మా అమ్మాయే అని ముందుకు వస్తాయి […]
చెట్టు కోసం అంబులెన్సు
తమిళనాడు లో ట్రీ అంబులెన్సు లాంచ్ చేశారు. ఎన్నో మొక్కలు, చెట్లు వరదలో దెబ్బతిన్నక ఆ చెట్టును పునర్వదించేందుకు ప్రభుత్వం ఈ అంబులెన్సులో పురుగు మందులు కీటక నాశనలతో పాటు మొక్కల పోషణకు సంబందించిన ఇతర మందులన్ని ఉంటాయి. సిబ్బంది ప్రతి చెట్టును పరిశీలించి వాటికీ తగినన్ని మందులు,వేర్లు దగ్గర నుంచి పై వరకు చల్లుతారు అలాగే చనిపోయినవి ఇంకా చిగురించవు అనుకొన్నా చెట్లను తొలిగించి ఆస్థానంలో కొత్తవి నాటుతారు. వాటిని నిరంతరం పరిశీలిస్తూ శ్రద్ధగా ఉంటారు. […]
పాలతో మాస్క్
కాల్షియం పుష్కలంగా ఉండే పాలు చక్కని ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగ పడతాయి . అరకప్పు కాచి చల్లార్చిన పాలలో దూదిని తడిపి ఆ పాలను మొహానికి పట్టించి ఓ అరగంట ఆలా వదిలేయాలి . బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే మొహం మృదువుగా తాజాగా ఉంటుంది . చర్మాన్ని ప్రకాశవంతంగా మర్చెందుకు కూడా గృహవైద్యం పనిచేస్తుంది . తేనె ,పసుపు ,చందనం కలపి మొహానికి పట్టించినా వాటిలోని యాంటి బ్యాక్టీరియల్ గుణాల కారణంగా […]
బిడ్డకు పాలిస్తే తప్పా?
బిడ్డకు తల్లీ స్తన్యం ఇవ్వటం ప్రకృతిలోని ఒక అందమైన విషయం. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ఈ బంధం ఎప్పుడు విడదీయలేనిది. బిడ్డకు అకలైనప్పుడు చనుబాలు ఇచ్చేందుకు నేను ఇంట్లో వున్నానా, పనిలో ఉన్నానా, వీధిలో ఉన్నానా అని చూసుకోలేదు. తల్లి బిడ్డ ఆకలి తీర్చటం ఆక్షణంలో ఆమె ధర్మం. సమాజం దీన్నేందుకు అపరాధం ల చూస్తోంది. బహిరంగ ప్రదేశల్లో సిగరెట్ తప్పు లేదు కానీ తల్లి పాలిస్తే తప్పవుతుందా ? అని ప్రశ్నిస్తోంది చావీ మిట్టల్. […]
ఒక్క పాటతో
రైల్వే ప్లాట్ ఫామ్ పైన పాటలు పాడుతూ బిచ్చం ఎత్తిన రాణు మరియామండల్ రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయింది . పశ్చిమ బెంగాల్ నాయికా జిల్లాలోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం పైన పాటలు పాడుతూ భిక్షాటన చేస్తుంది రాణు . జులై 21 తేదీన “ఏక్ ప్యాక్ నాగమ హై ” అన్న షార్ చిత్రంలో లతామంగేష్కర్ పాట పడుతుంది రాణు. ఆ పక్కనే వింటూ కూర్చున్న అతాంద్రి చక్రవర్తి అనే యువకుడు […]
