Tuesday, 13 Oct, 2026

గుడ్ మూడ్ ఫుల్

ఏ ఉద్యోగం ఇంటర్వ్యూ కు , మారే ఇతర ముఖ్యమైన కార్యక్రమానికో సిద్ద అవుతుంటే చాలా ఆతృతగా ఉంటుంది . మెదడు చాలా ఉద్రిక్తం గా అనిపిస్తుంది . అలా ఉన్నపుడు మనకు తేరుకొనే కాస్త రిలాక్స్ డ్ గా మంచి మూడ్ లో ఉండాలి అంతే కొన్ని పోషకాలు అవసరం అవుతాయి . సగం గ్రిల్ చేసిన చికెన్ తింటే చురుగ్గా ఉండే నోరెపైన్ ఫ్రిన్ ,న్యూరో కెమికల్స్ అయిన కోపమైన ను సృష్టించేందుకు మెదడుకు […]

“మద్ది ఆంజనేయుడి ప్రసాదం”

శ్రీ హనుమాన్….జయ హనుమాన్…    సీతా మనోభి..రామ్!! పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో వున్న గురువాయు గూడెంలో వెలిశాడండీ మన హనుమంతుడు.మద్ది చెట్టు లో స్వయంభువుగా వెలసిన క్షేత్రం దర్శించటం పరమ పవిత్రం.ఒక భక్తుని కోరిక మేరకు అంజనీ పుత్రుడు చెట్టులో వెలిశాడు. ఇక్కడ ఆంజనేయుల వారికి గోపురం కూడా లేదు.మద్ది చెట్టు చుట్టూ గుడి కట్టడం జరిగింది.ఎన్ని ఆలయాలు ఉన్నా భక్తులు ఈ స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందడానికి తండోపతండాలుగా […]

ఈ కుర్తీలు మరీ అందం

ఇకత్ కాటన్ వస్త్రశ్రేణి తో చాలా అందమైన దుస్తులు తెస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ముఖ్యంగా ఇకత్ కాటన్ కుర్తీలు చాలా ప్రత్యేకంగా వున్నాయి ఇకత్ ఎంబ్రాయిడరీ వస్త్రశ్రేణి అయితే కుర్తీలకు మరింత అందం తెస్తోంది. ఈ కాటన్ కుర్తీలకు ఎంబ్రాయిడరీ హంగులు,పాకెట్ డిటైయిలింగ్ సైడ్ ప్యానల్స్ అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ముదురు రంగుల వస్త్రశ్రేణిపై ఎంబ్రాయిడరీ పనితనంతో కుర్తీలు కాలేజీ అమ్మాయిలకు ప్రత్యేక ఎంపిక కూడా నిజమ్ జారీ సిక్వెన్ త్రెడ్ వర్క్ చేసిన కుర్తీలు ప్రత్యేకం […]

పుస్తకాలు జాగ్రత్త

ఖరీదైన ఇంటీరియర్లు గొప్ప కళాత్మక వస్తువులతో పాటు ఇంటికి ప్రత్యేక అందం ఇవ్వ గలిగింది పుస్తకాలే. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొనే పుస్తకాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే పాడవుతాయి. ఫెదర్ బ్రష్ తో రోజు దుమ్ము దులపాలి. లేదా వ్యాక్యూమ్ క్లీనర్,డాస్టింగ్ బ్రష్ యాక్ససరీతో దుమ్ము మురికి తొలిగించాలి. ఐదారు నెలలకు ఓ సారయినా బుక్స్ తీసి వాటి మధ్యలో పట్టే దుమ్ము తుడిచేయాలి పుస్తకానికి బుజు పడితే దానిపై బేకింగ్ సోడా చల్లి […]

మోజనైట్ సెట్ లు మంచి ఎంపిక

యాంటిక్ డైమండ్స్ జ్యువెలరీ కొనే సమయంలో తరుగు,తయారీ ,నాణ్యత వంటి విషయాలు సరిగ చూసుకొంటే సరైన నగలు ఎంచుకోవచ్చు . యాంటిక్ జ్యువెలరీ ,టెంపుల్ స్టయిల్ తో తయారుచేస్తారు . అయితే వీటి తయారీ లో జరిగే వెస్టీజ్,ఆభరణం ధరకు కలిపేస్తారు . అన్ కట్ లో మోజనైట్ డైమండ్స్ కాస్త ఖరీదు తక్కువే . ఆఫీస్ ,కాలేజ్ లకు వెళ్ళే అమ్మాయిలు కాస్త తక్కువ ఖర్చుతో వచ్చే ఈ మోజనైట్ సెట్ లు కొనుక్కోవచ్చు . […]

చెవుల్ని కాపాడే పాట

శబ్ద కాలుష్యం నుంచి చెవుల్ని రక్షించుకోవాలనుకుంటే నెమ్మదిగా పాట వినుకొండి అంటున్నారు అద్యాయనకారులు పెదవులు బిగించి పాట హమ్ చేస్తూ వుంటే కండరాలు బిగుతవుతాయి ఇయర్ డ్రమ్స్ కు హాని జరగకుండా వుంటుంది. సాధారణంగా ఇయర్ డ్రమ్స్ చుట్టు ఉండే కండరాల టెన్షన్ వల్ల కలిగే శబ్ద హాని నుంచి రక్షించుకోగల ఇన్నర్ ఇయర్ కు,శబ్దం వ్యాల్యూమే చేరకుండా తగ్గించగల సొంత మెకానిజం వుంటుంది ఈ స్పందన కొన్ని రాగాలతో మరింత మెరుగవుతుంది. పెద్ద పెద్ద శబ్దలు […]

బంగారమే ప్రసాదం

గుళ్ళోకి వెళితే సాధారణంగా ఇస్తారు. లడ్డు,పులిహార లాంటివి . కానీ ఈ దేవాలయంలో బంగారంగా ఇస్తారు. మధ్యప్రదేశ్ లోని రత్లాం అనే నగరంలో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దర్శించిన భక్తులు బంగారం,వెండి,నోట్లకట్టలు సమర్పించుకోంటారు. భక్తులు కానుకలుగా ఇచ్చిన విలువైన వస్తువులను ఇక్కడ భక్తులకే పంచుతారు . దంతే రాస్ పండగ సందర్భంగా భక్తులు సమర్పించే కిలోల కొద్దీ బంగారు వెండి కడ్డీలు భద్రపరిచేందుకు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు . ప్రసాదంగా దొరికిన వస్తువులు భక్తులు ఇంట్లో […]

స్నానంతో సుఖనిద్ర

రాత్రివేళ నిద్ర పట్టని వాళ్ళకి చక్కని సలహా ఇస్తున్నారు పరిశోధకులు . పడుకొనే ముందర గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయమంటున్నారు . నిద్రించే ముందర ఈ స్నానంతో శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది . రక్తప్రసరణ వేగం పెరుగుతుంది ఒత్తిడి కూడా కొన్ని సార్లు నిద్ర ను దూరంచేస్తుంది . శారీరక అలసట,ఒత్తిడి తగ్గాలంటే పావుకప్పు ఆలివ్ నూనె లో కొబ్బరిపాలు కలపి వేడిచేసి దాన్ని తలకు రాసుకొని మర్దనా చేయాలి . వేడినీళ్ళలో పిండిన టవల్ ను […]

రోజుకో క్యారెట్

డైటింగ్ చేసేవాళ్ళు ప్రతిరోజు క్యారెట్ జ్యుస్ తాగితే మంచిదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ జ్యుస్ తో చర్మం పై ముడతలు రావు . క్యారెట్ అంతర్గతం గానే కాకుండా పై పూతగాను బాగా పని చేస్తుంది . ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ రసంలో ఇంకు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మచ్చలపై రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది . క్యారెట్ జ్యుస్ లు కొద్ది చుక్కలు నిమ్మ,వేప రసాలు కలసి రాసుకొంటే చర్మసంబంధిత సమస్యలు […]

కొవ్వు కరిగించే ప్రోటీన్ డైట్

బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే అది మిగతా కొవ్వులతో పోల్చితే ఎక్కువగా ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది అంటారు పరిశోధకులు . ఇలా లోతుగా ఉండే ఫ్యాట్ ను విస్ సెరల్ ఫ్యాట్ అని కూడా అంటారు .కొంత వరకు ఈ ఫ్యాట్ అవయవాల చుట్టూ కుషనింగ్ లాగా పనిచేస్తుంది కానీ ఎక్కువయితే అనారోగ్యం ప్రోటీన్ డైట్ తో ఈ ఫ్యాట్ ను కరిగించవచ్చు అంటారు .వృక్ష ఆదారిత ప్రోటీన్లు టోఫు లెంటిల్స్ ,పాలు పాలపదార్దాలు ,జంతు సంబంధిత […]

ఎంత బాధ పడ్డానో

నాపైన వచ్చిన వ్యాఖ్యానాలు నన్నెంత బాధ పెట్టేయో చెప్పలేను . ఆ మాటలు నన్నెంతో నొప్పించాయి . నీ రంగుకు సినిమాలు కూడానా అన్నా రోజు కూడా ఉంది . కానీ నేనెప్పుడూ ఆత్మ విశ్వాసం పోగోట్టుకోలేదు ,నిరుత్సాహ పడలేదు . వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొన్న అంటోంది ఐశ్వర్య రాజేష్ . కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో ప్రేక్షకులకు దగ్గర అయింది . ఈమె అచ్ఛం తెలుగమ్మాయి తమిళనాడు లో పుట్టిన ఐశ్వర్య తిరుపతి విద్యానికేతన్ లో […]

మానవ హక్కుల పురాతన చిహ్నం

మానవ హక్కులు కొత్తవి కావు ,3000 ఏళ్ళ క్రితమే కొన్ని ప్రాంతాల పాలకులు అమలు చేశారు అంటున్నారు చరిత్ర కారులు . పర్షియన్ ప్రాంతం అగ్ని ఆరాధితులైన జురాష్ట్రియన్ ల ఆధీనంలో ఉన్నపుడు , అక్కడి రాజు పైరాస్ తమ దేశంలో ప్రజలకుండే హక్కులు వివరిస్తూ మట్టి పాత్ర పైన ముద్రించాడు . పర్షియన్ భాషలో ఉన్నా అహక్కుల వివరణ ఐపా పర్షియన్ తవ్వకాల్లో లఖిస్తే దాన్ని బ్రిటిష్ వాళ్ళు తమ లండన్ మ్యూజియం లో భద్రపరిచారు […]

“సిద్ధేశ్వర స్వామి ప్రసాదం”

శివుడాఙ్ఙ లేనిదే చీమైనా కుట్టదని…మనందరికీ తెలుసు. మరి ఆలస్యం చేయకుండా శంషాబాద్ దగ్గరలో సిద్దులగుట్ట లో స్వయంభువుగా వెలసిన సిద్ధేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ వాతావరణం సహజసిద్ధమైన సౌందర్యంతో ఆలయం చుట్టూ తెల్లటి కొండలలో స్వామి పూజలు అందుకుంటున్నాడు.అందుకే ఈ క్షేత్రానికి వెండి కొండ సిద్ధేశ్వరాలయం అని చరిత్ర చెబుతోంది.ఈ ప్రాంతంలో అనేక మంది సిధ్ధులు తపస్సు చేసే వారని దాని విశిష్టతే సిద్ధేశ్వరం అని భక్తులు నమ్మకం. స్వామి వారికి ప్రతి సోమవారం […]

చాక్ పీస్ ముక్క చాలు 

ముగ్గు గీసుకునే చిన్న చాక్ పీస్ ముక్కని వంటింల్లో ఉంచుకోండి ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అంటారు ఎక్సపర్ట్స్. ఇప్పుడు వర్షాలకు ఇల్లంతా తేమగా ఉంటుంది, వంట గిన్నెలు,వెండి పాత్రలు మెరుపు తగ్గుతు వుంటాయి ఆలా నల్లగా మారిపోకుండా వాటిలో కొన్ని చాక్ పీస్ ముక్కలు వేసి పెట్టచ్చు . అవి తేమను పీల్చేస్తాయి. అలాగే లేత రంగుల దుస్తుల పైన సాస్ మరకలు, కూర మరకలు పడితే ఆ మారకాలపైనా చాక్ పీస్ తో రుద్ది […]

పాపాయి ని కనాలి

ఇప్పుడు నా దృష్టిలో రెండే విషయాలు మెదులుతున్నాయి అంటోంది ప్రియాంక చోప్రా . ఒక బిడ్డకు జన్మ ఇవ్వడం ,లాస్ ఏంజిల్స్ లో ఒక ఇల్లు కొనిక్కోవటం ఈ రెంటి పైనే ఆలోచిస్తాను . ఇదే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఎక్కడ సంతోషంగా ఉంటే అదే మన ఇల్లు . మనం ప్రేమించే వాళ్ళు చుట్టూ ఉంటే చాలు . అనుకొంటున్నా అంటుంది ప్రియాంక . ఎంత సాధించిన ఒక మాములు యువతిలాగా ఉండటం ఆమె […]

కొండెక్కితేనే బస 

థ్రిల్ , ఎంజాయ్ మెంట్ లేకుండా జీవితం చాలా డల్ గా ఉంటుంది అనుకునేవాళ్ళు కోకొల్లలు. అలాంటి వాళ్ళు, సాహసాలు ఇష్టపడేవాళ్ళ కోసం ఓ గొప్ప గ్లాస్ హోటల్ ఉంది. పేరూ లోని సెక్రెడ్ వ్యాలి 400 అడుగుల ఎత్తున ఈ హోటల్ కట్టారు. నాచురా  వివె స్కైలాడ్జ్… మూడు క్యాప్సూల్ సూట్స్ ఉంటాయి ఇందులో ఎనిమిది మంది ఒక్కేసారి బస చేయవచ్చు. ఒక్క రూమ్ లో నాలుగు చైర్లు ,ఓ డైనింగ్ టేబుల్,ఓ బెడ్ రూమ్,టాయ్ […]

అందుకేనేమో

జీవిత భాగస్వామి తనకంటే కాస్త ఎక్కువ అందంతో ఉంటే పర్లేదు కానీ, స్నేహితులు మాత్రం తనకంటే తక్కువ అందంతో వుండాలనుకొంటారట అమ్మాయిలు, అబ్బాయిలు కూడా ఎందుకిలా అని అడిగితే కాస్త అందం తక్కువగా ఉన్నవాళ్ళ మధ్య తాము మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే కోరిక వల్లే అన్నారట. ఒక అన్ లైన్ సర్వే లో 1500 మంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా తమ చుట్టు ఉన్నవాళ్ళు అందంగా లేక పోతే తాము చూడ ముచ్చటగా ఉంటాం కదా అనే […]

అమిత శక్తివంతమైంది

ఇక నడిచే రోజులన్నీ చల్లగా ఉండేవే . ఈ సమయంలో ప్రకృతి సహజంగా దొరికే నూనెలలో శరీరానికి మసాజ్ చేసుకొంటే మంచిదంటున్నారు . ఆరోమా ఆయిల్స్ లో టీ ట్రీ ఆయిల్ శక్తివంతమైన యాంటీ సెప్టిక్ ఆయిల్ . దీని ఆవిరి కూడా క్రిముల్ని నశించేలా చేస్తుంది . చలి రోజులకు చక్కగా సూటవుతుంది . చర్మానికి క్లినింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . పాదాల దుర్వాసనకు,చుండ్రుకు కూడా మంచి మందు . మసాజ్ కోసం తీసుకొనే […]

ఉదర నేస్తం స్ట్రాబెరీ

ఎర్రని అందమైన  స్ట్రాబెరీలు ఉదర సంబందమైన సమస్యలని తగ్గించ గలవని తాజా పరిశోధనలు చెపుతున్నాయి . ఉదరం మ్యుకప్ మెంట్రీన్ కు జరిగిన హానిని తగ్గించటం ద్వారా ఉదరఅల్సర్ల ను అరికట్టటంలో స్ట్రాబెరీలుసహకరిస్తాయి . సీజన్ లో తప్పనిసరిగా స్ట్రాబెరీలుతినాలి . వీటివల్ల ఇతరత్రా పోషకాలు కూడా బాగా అందుతాయి . ముందు జాగ్రత్త చర్యగా కూడా ఉంటుంది . పసుపు ,కాన్ బెర్రీ జ్యుస్ ప్రాన్ బయోటిక్ పెరుగు కూడా ఉదరం లైనింగ్ ను ఉపశమింప […]

వ్యక్తిగతం మిగల్లేదు

సెలబ్రెటీ అయిపోయాక న జీవితం 180 డిగ్రీలు తిరిగింది . పూర్తిగా తల కిందులైంది అంటోంది తాప్సి . నేను ఢిల్లీ లో పుట్టాను స్నేహితులు బంధువులతో కలసి బయట తిరగటం ఎంతో ఇబ్బంది . నా వరకే కాదు ,చివరకు మా ఇంట్లోవాళ్ళకూ ఇబ్బందే, అభిమానులు చుట్టుముట్టేస్తారు . షూటింగ్ లేనప్పుడు,సాధారణ జీవితం గడపాలని ఉంటుంది . మాల్స్ లో అభిమానుల తాకిడి . ఇక విదేశాల్లో షాపింగ్ చేయాల్సిందే . నాకు ఇండియన్ దుస్తులంటే […]