త్రీ స్టెప్ పెండెంట్
నగలూ దుస్తులు కూడా సరికొత్త ఫ్యాషన్ తో ఉండాలనుకుంటారు అమ్మాయిలు అందుకు సమాధానంగా జువలరి లో కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ సృష్టిస్తూనే ఉన్నారు కళాకారులు .ఒక చెయిన్ కి ఒక పెండెంట్ ఉండటం ఇప్పటివరకు వస్తున్న ఫ్యాషన్ ఇప్పుడు త్రీ స్టెప్ పెండెంట్ పేరుతో ఒకదాని కింద మరొటిగా మూడు లాకెట్ లు ఉండే డిజైన్ మార్కెట్ లోకి వచ్చేసింది కంఠాభరణాలు అన్నింటిలోనూ ఇప్పుడు త్రీ స్టెప్ పెండెంట్ వచ్చేసాయి.ఇవి వేసుకుంటే సింపుల్ గా కనిపిస్తూ […]
పర్యావరణ విజ్ఞానం అవసరం
పర్యావరణ స్పృహ ఇంటి నుంచే మొదలు కావాలి అయితే ఇల్లే ప్రపంచం కాదు కనక పిల్లలను ప్రకృతిలోకి తీసుకుపోవటం నా బాధ్యత అనుకుంటాను అంటుంది ప్రజ్ఞ కపూర్. బాలీవుడ్ కేదార్ నాథ్.సినిమా నిర్మాత. పర్యావరణ ప్రచారం లో కీలక పాత్ర పోషించే ప్రజ్ఞ బీచ్ క్లినింగ్ లో భర్త అభిషేక్ కపూర్,ఇద్దరు పిల్లలతో పాటు పాల్గొన్న ఫోటో వైరల్ అయింది. పర్యావరణం జ్ఞానం పెద్దలకే కాదు పిల్లలకీ అవసరం అని చెప్పే ప్రజ్ఞ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనిపించించుకోవటం […]
నలభైల్లో ఉన్నారా ?
మహిళల్లో 40 ఏళ్లు వచ్చేసరికి వాళ్ళకి పని భారం ఎక్కువవుతోంది ఉన్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలు వయసు పైబడిన పెద్దవాళ్లు, పిల్లలు ఇంటి పని ఉద్యోగిను లైతే ప్రమోషన్ లు ఈ వయసులోనే ఒకేసారి చుట్టుముట్టేస్తాయి. కాబట్టి పని ఒత్తిడి పెరిగి డిప్రెషన్ వస్తుంది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందు తినే భోజనం పైన దృష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్ పోషకాలు ఎక్కువగా ఉండే బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, కర్బూజ, గుమ్మడి గింజలు తినాలి సీజనల్ […]
ఇలా వాడుకోండి
కొత్తిమీర లో ఉండే ఘుమ ఘుమలు, సువాసనలు మించిన ఔషధగుణాలున్నాయి. సరిగ్గా నిల్వ చేస్తే రెండు రోజులు తాజాగా ఉంటుంది. ముందుగా నీరు తేమ పోయేవరకు ఫ్యాన్ కింద ఆరిపోనివ్వాలి.. తెచ్చిన దాన్ని అలాగే నిల్వ చేసి వాడే ముందర శుభ్రం చేసుకోవాలి. వేర్లు బలంగా కనిపించే కాడలను వేరు చేసి ఆరనివ్వాలి ఫ్రిజ్ లో అలాగే పెట్టకుండా వేరే గిన్నెలో వేసి మూత పెట్టి ఉంచాలి లేకుంటే కొత్తిమీర వాసనలు మిగతా పదార్థాలకు అంటుతాయి.
తులసి గౌడ
మేడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు,జాకెట్ లేకుండా వంటికి చీరె చుట్టుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వచ్చి తులసి గౌడ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ అందుకొన్నారు ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్’ గా పిలిచే గిరిజన మహిళ తులసి గౌడ్. కర్ణాటక రాష్ట్రం అంకోలా తాలూకా హొన్నాలి గ్రామంలో పుట్టిన తులసి గౌడ్ 40 వేలకు పైగా మొక్కలు నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. 1986లో ఇందిరా […]
వయస్సు పెరగదు
పెరిగే వయసు సహజసిద్ధంగా నెమ్మదించేలా చేయవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర సహజసిద్ధమైన కొలాజెన్ ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గేలా చేస్తుంది తీపిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి గోధుమలు ఇతర స్టార్ట్ ఉత్పత్తులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి కనుక బ్రెడ్ పాస్తా లను తగ్గించుకోవాలి. చర్మం సాగే గుణాన్ని సంతరించుకొని మెరుస్తూ ఉండాలంటే రోజుకు పది గ్లాసుల నీళ్లు తాగాలి. ఒత్తిడి కి లోనైతే కార్టిసాల్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ చర్మపు మెరుపులకు తోడ్పడే విలువైన ఖనిజ లవణాల […]
నిత్య యవ్వనంగా కనపడాలంటే ఇవి తినండి
నిరంతరం దొరికే అతి ముఖ్యమైన పండ్లలో ఆపిల్ ఒకటి. ఆపిల్ లో పెక్టిన్ అనే పోషక పదార్ధం ఉండడం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరంలో ఎలాంటి విష పదార్థం లేకపోవడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. డేవిడ్ వోల్ఫే, పోషక నిపుణుడు, ప్రకారం విటమిన్ సి వలన చర్మ కణాలు పెరిగి, చర్మం కాంతివంతంగా అవుతుంది మరియు వెంట్రుకలు, గోర్లు బలపడతాయి. ఆపిల్ లో ఉండే విటమిన్ బి (ముఖ్యంగా బి9 మరియు […]
చలికాలంలో కలిగే డాండ్రఫ్ సమస్యలా..?
డాండ్రఫ్ తో సతమతం అవుతున్నారా.. ?? మరేం పరవాలేదు ఇక్కడ తెలిపిన ఇంట్లోనే ఉండే ఔషదాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బయట దొరికే కృత్రిమ ఉత్పత్తుల కన్నా.. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. మీ జుట్టు నుంచి పొడిగా చర్మం విడుదల అయితే దానిని చుండ్రుగా పరిగణించవచ్చు. ఇలా చుండ్రు వచ్చినప్పుడు మీకు దురదగా కూడా ఉంటుంది. మీ బజారులో దొరికే ఏ ఉత్పత్తితో అయినా మీ చుండ్రుని పూర్తిగా నివారించడం కష్టం. పైగా ఆ […]
సర్వరోగ నివారిణి తులసి
మన దేశంలో దేవతగా పూజించే తులసి మొక్క ఎంత ప్రాముఖ్యమైందో మన అందరికి తెలిసిందే.. అయితే తులసి ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే తెలుసుకోండిభారతదేశ సంప్రదాయంలో దేవుడితో సమానంగా కొలిచి, పూజలు చేసే చెట్టు తులసి. వంటలలో కూడా దీని తులసి ఆకులను వాడుతుంటారు. అంతేకాకుండా, అన్ని విధాల ఆరోగ్యాన్ని పరచటమే కాకుండా, అందరి ఇళ్లలో దేవతగా కొలవబడే చెట్టు “తులసి”. తులసి ఆకులు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను […]
కాలేజీల్లో గర్ల్ సేఫ్టీ క్లబ్స్
ఈ వరుసలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయి అందుకని కాలేజీల్లో క్లబ్ లు ఏర్పాటు చేస్తున్నాం దానిలో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు సగం అబ్బాయిలు ఉంటారు. ఈ 25 మంది సేఫ్టీ క్లబ్ గా ఉండే కాలేజీల్లో సమస్య వస్తే ఎలా స్పందించాలి అన్న విషయంపై వాళ్లకు శిక్షణ ఇస్తాం అంటున్నారు తెలంగాణ షీ టీమ్స్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజి సుమతి పిల్లల భద్రత […]
సాధారణ జీవితం ఇష్టం
మా అమ్మే నా సర్వస్వం నా ప్రపంచం ఆమె సాధారణంగా సింపుల్ గా జీవించడం హ్యాపీ గా ఉండటం, ఏది అనుకుంటే అది చెయ్యడం నా లక్ష్యం ఆనందం అనేది డెస్టినేషన్ కాదు అదో ప్రయాణం 2009లో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్ వచ్చినా సాధారణంగానే అనిపించింది అంటోంది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్. కొలంబియా యూనివర్సిటీ లో చదువుకున్న ప్రేమ కోసం ప్రదర్శించాలంటే మాటకు హిందీ లోనే మాట్లాడుతా ఎమోషన్స్ అన్నా హిందీలోనే […]
మహిళలకు రక్షణ కవచం
తెలంగాణ మొత్తానికి మహిళలకు రక్షణ కవచం లా ఉంది షీ టీమ్ మహిళలపై ఈవ్ టీజింగ్ లు ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసిన వెంటనే స్పందిస్తుంది. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో పోలీస్ సాయం అందాలన్న షీ టీమ్ స్పందిస్తుంది. మహిళలు ఆన్ లైన్ వేదికల ద్వారా ఫిర్యాదులు అందగా చేయవచ్చు ఈ టీం బృందం సివిల్ డ్రెస్ లో బృందాలను నేరుగా కలిసి తదుపరి విచారణ […]
నన్ను మార్చిన పాత్ర
జై భీమ్ సినిమాలో నేను నటించిన సినతల్లి పాత్ర నటనపై నా దృక్పథం మొత్తం మార్చేసింది. అందులో సినతల్లిని నేను అనుకునే దాన్ని గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చేసేవి నా జీవితాంతం ఆ ప్రభావం ఉంటుంది అంటోంది జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్ర దారిని మలయాళ నటి లిజోమోల్ జోస్ ఈమధ్యనే అరుణ్ ఆంటోని తో నా పెళ్లి అయింది. పెళ్లి అయినా నేను సినిమాలో చేయగలుగుతున్నాను అంటే అతని ప్రోత్సాహమే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు […]
జీర్ణక్రియకు జీలకర్ర
జీరా నీటిలో ఎన్నో ప్రయోజనాలు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి పానీయం రాత్రివేళ గ్లాసు నీళ్ళలో కొద్దిగా జీలకర్ర వేసి ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి జీలకర్ర లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఐరన్ పీచు కూడా ఎక్కువే.జీరా నీటిలో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఈ నీరు తాగడం వల్ల ఎసిడిటి అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి కడుపు నొప్పికి ఇది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది.
క్రేవింగ్స్ ఎందుకు ?
రకరకాల స్నాక్స్ తీయని పదార్థాలు తినాలి అనిపించడం శరీరంలో రకరకాల పోషకాలు తగ్గటం వల్లనే అంటున్నారు నిపుణులు. చీజ్ లు పిజ్జాలు తినాలనిపిస్తే శరీరంలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం లోపం అని అర్థం చేసుకోవాలి. దాన్ని అవిసెల గింజలు వాల్ నట్స్ సబ్జా గింజల తో భర్తీ చేసుకోవచ్చు. పిస్తా పేస్ట్రీలు తినాలనిపిస్తే క్రోమియం లోపానికి సూచన. యాపిల్స్, చిలకడ దుంపల తో ఇది భర్తీ అవుతుంది. స్వీట్లు తినాలనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని […]
గడ్డి బొమ్మలు
ఈ ప్రపంచంలో అనవసరం అన్న వస్తువు ఏదీ ఉండదు మహారాష్ట్రా లోని కుర్కుండీ నది తీరంలోని చిన్న ఆదివాసి గ్రామం పురుష్ వాడి. ఈ గ్రామంలో అనేక రకాల చెట్లు రకరకాల గడ్డి పుల్లలు లభిస్తాయి.ముఖ్యంగా అక్కడ కహండల్ పేరుతో పిలిచే గడ్డి షిండి చెట్లు ఉంటాయి. వీటితో గ్రామస్తులు ఫ్లవర్ వేజ్ లు, ప్లేట్లు, దేవాలయాల నమూనాలు,బండ్లు పక్షులు గుడ్లగూబలు వంటివి తయారు చేస్తారు. షిండి అనే ముళ్ళ చెట్టు ఆకులతో క్యాప్ లు ఫ్లవర్ […]
అట్లా మారటం కాస్త కష్టం
ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కు వెళ్ళటం బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఒక్కటే ప్రాబ్లమ్, మానసికంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మారడం చాలా హెక్టిక్ గా ఉంటుంది అలాగే సినిమాల్లో పాత్రలు కూడా స్వరూప స్వభావాలు భిన్నంగా ఉంటాయి. ఇది మానసికంగా చాలా బరువు చాలా హోమ్ వర్క్ అవసరం ఉంటుంది. సెట్ లోకి వెళ్లే ముందే స్క్రిప్ట్, పాత్ర నా మనసులో ఇంకేలా ప్రాక్టీస్ చేస్తాను అంటోంది తమన్నా. […]
పోషక విలువలు ఉంటే చాలు
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్లు ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యకరమైన పోషకాహారం ఫాస్ట్ ఫుడ్స్ తో పోలిస్తే అంత రుచిగా ఉండకపోవచ్చు. ఉప్పు కారం తగుపాళ్ళలో వాడి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తక్కువ నూనెతో పదార్థాలు రుచిగా ఉండేలా ఇంట్లోనే ఆహారపదార్థాలు చేయటం నేర్చుకోవాలి. కేవలం రుచి కోసమే ఆహారం తింటే దీర్ఘకాలంలో అనారోగ్యాలను మనమే ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలనే నియమం మాత్రమే ఎప్పుడు […]
బౌద్ధ చిత్రకళ తాంగ్ కా
హిమాలయాల్లోని బౌద్ధులు నేర్చినా చిత్రకళను తాంగ్ కా అంటారు బుద్ధుని జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలను చిత్రించే ఈ పెయింటింగ్స్ చాలా బావుంటాయి. చక్కని రంగులు, బంగారు పొడి ఉపయోగించి చిత్రించే తాంగ్ కా చిత్రాలు టిబెట్ లోని ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఈ గుడ్డ మీద గీసే పెయింటింగ్ కోసం కావలసిన కాన్వాస్ స్వయంగా తయారు చేసుకొంటారు బౌద్ధ గురువు తమ సూచనలతో వేసే ఈ చిత్రాలు ఇళ్లలో ఉంటే వారు ఎటువంటి కష్టాలు లేకుండా […]
స్వీటెనర్ల తో ముప్పు
కృత్రిమ స్వీటెనర్లు వాడే వారికి ఈ ప్రమాదం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి కేర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల రిపోర్ట్స్. జీరో క్యాలరీలు అని ప్రచారం చేసే ఈ కృతిమ స్వీటెనర్లు బరువు పెంచేస్తాయి అంటున్నారు పరిశోధకులు.ఇవి వాడినప్పుడు మెదడు పనిచేసే విధానాన్ని పరిశీలించిన తర్వాత మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. దానితో ఎక్కువ తింటారని తీపి పదార్థం అది సహజం గా తయారైన,కుత్రిమంగా చేసిన క్రేవింగ్ మామూలు కన్నా అధికంగా తింటున్నారనే తద్వారా […]
