Tuesday, 29 Sep, 2026

నాజూకైన చేతులు

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మోచేతుల దిగువున కొవ్వు పేరుకుంటుంది. చేతులు నాజుగ్గా ఉండాలంటే ఈ కొవ్వు కరిగించే వ్యాయామాలు చేయాలి. వ్యాయామాలతో కొవ్వు కరగటం కాకుండా భుజాల్లో ని కండరాలు కూడా బలంగా అవుతాయి. నిటారుగా నిలబడి చేతులు సమాంతరంగా చాచాలి. రెండు చేతులు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలి. రెండు చేతులు ఒకేసారి కదిలించాలి కనీసం ఒక చెయ్యి 15 సార్లు తిప్పి చేతుల్ని కిందకు దించి స్ట్రెచ్ చేయాలి. రెండు […]

వంటల రాణి తర్ల దలాల్

కేవలం వంటల గురించే వంద పుస్తకాలు రాశారు తర్ల దలాల్. అవి కోటి కాపీలు అమ్ముడుపోయాయి.1956 లో డిగ్రీ పూర్తిచేసిన తర్ల దలాల్ నళిన్ దలాల్ ను పెళ్ళాడి  అమెరికా వెళ్ళింది. భోజన ప్రియుడైన నళిన్ కొత్త వంటకాలు అడిగేవాడు. ఫర్ ఫెక్షన్ వచ్చేదాకా ఎన్నోసార్లు ఒకే వంటను చేశారామె. 1966 లో ముంబై తిరిగి వచ్చి వంటల క్లాస్ తీసుకునేవారు. 1974లో ప్లెజెర్స్ వెజిటేరియన్ కుకింగ్ తర్ల కు మంచి పేరు తెచ్చింది. 1987 నాటికి […]

భాను అథియా  (1929-2020)

కాస్ట్యూమ్ డిజైనర్ గా సినీ రంగంలో తనదైన ఒక ప్రత్యేకత నిలబెట్టుకొని ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న తొలి మహిళ గా నిలబడింది భాను అథియా. 1950లో గురుదత్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది భాను అథియా. ప్యాసా, గైడ్, వక్త్, మేరే నామ్ జోకర్ వంటి వంద సినిమాలకు డిజైనర్ గా పని చేసింది. రిచర్డ్ అటెన్‌బరో గాంధీ సినిమాలో భారతీయ పాత్రల కాస్ట్యూమ్స్ ఆమె చేత డిజైన్ చేయించారు. 1991లో 2002లో, సినిమాకు […]

పేరే యూట్యూబ్ విలేజ్

బాంగ్లాదేశ్ కుస్తియా జిల్లా లోని షిములియా గ్రామం యూట్యూబ్ విలేజ్ గా ఫేమస్ అయింది. షిములియా గ్రామ మహిళలు స్వయంగా కెమెరా హ్యాండిల్ చేసి షూటింగ్ ఎడిటింగ్ చేసి,చక్కగా వంటలు వండి తమ వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు మీర్ పూర్ లో ఐటి కంపెనీ నడిపే లిటన్ అలీ స్వగ్రామం ఇది ఊరికి వచ్చినప్పుడల్లా ఊరి అందాలు షూట్ చేసి యూట్యూబ్ లో లోడ్ చేసేవారు ‘ఎరౌండ్ మి బిడి’ పేరుతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి […]

ఇవి కాస్త స్పెషల్

ఎప్పుడు ధగధగా మనే వెండీ నాగలేనా ? ఆఫీస్ కీ,కిట్టి పార్టీ కి వెళ్లేందుకు చక్కని అందమైన నగలు ఇంకేమైనా దొరికితే బాగుండు అనుకొనే వాళ్ళ కోసం ఆక్సిడైజ్డ్ జువెలరీ అందుబాటులో ఉంది ఆక్సీకరణ ద్వారా వెండి రంగుని కాస్త తగ్గించి నల్లని మెటల్ లాగా మారుస్తారు ధర కాస్త తక్కువే. కానీ అద్భుతమైన డిజైన్స్ లో వీటిని తయారు చేస్తారు. చీరలు, చుడీదార్లు,లెహంగాలు,ఓణీలు ఈ ఏ డ్రెస్ ఐనా నగలు చక్కగా మ్యాచ్ అవుతాయి కంఠాభరణాలు,చెవులకు […]

ప్రయోగాత్మక ఫ్యాషన్

భారతీయత ఉట్టిపడే ఇండో వెస్ట్రన్ స్టైల్ సరికొత్తగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. చీరె జీన్స్ కలిపి ధరించే ఈ స్టయిల్ లో ఆకర్షణీయమైన రంగుల తో కూడిన చీరను జీన్స్ టాప్స్ మీదకు ఓణిలా ధరించడం ఫ్యాషన్. పంజాబ్ కు చెందిన పుల్కారీ, రాజస్థాన్ మిర్రర్ వర్క్ వెస్ట్రన్ స్టయిల్ గార్మెంట్స్ లో చోటు దక్కించుకున్నాయి. మీనాకారి, కుందన్, జర్దోసి లు కూడా వెస్ట్రన్ దుస్తులకు సంప్రదాయ అందాలు తీసుకొచ్చాయి. భారతీయ పాశ్చాత్య వస్త్ర సంస్కృతుల […]

దీపకాంతి సందేశం

ఈ వేసవి చివరలో హవాయి లో లాంతర్న్ ఫ్లోటింగ్ ఫెస్టివల్ జరుగుతుంది భౌతికంగా దూరమైన ఆత్మీయులను తలుచుకుంటూ వారికి చేరుతాయని నమ్మకం తో రాసిన దీపాలను సముద్రంలోకి వదిలి పెడతారు జపాన్ లోని టోరో నాగాషి లాగానే ఇక్కడ హవాయి ద్వీపం లో వేడుకలు స్థానిక సంప్రదాయాల మేళవించి జరుపుకుంటారు. ఇక్కడ షిన్యోఎన్ ఆలయం దగ్గర దీపాలు ఉచితంగా ఇస్తారు. వాటిపైన సందేశాలు రాసి సముద్రంలోకి వదిలేస్తారు. వేల సంఖ్యలో వెలిగే దీపాల కాంతుల్లో పై లోకాల్లో […]

వేసవి ఆహారం

ఈ వేసవిలో మొలకెత్తించిన పెసర్లు రోజు ఒక గుప్పెడు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. పెసర్ల లో 23 శాతం ప్రోటీన్లు ఉంటాయి క్యాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. శరీరానికి తగినంత శక్తి చేకూర్చేందుకు పెసలను ఉడికించి గుగ్గిలగా తినొచ్చు. దీని వల్ల కండరాల పని తీరు పెరుగుతుంది. క్యాలరీలు తక్కువ. త్వరగా ఆకలి వేయదు బరువు తగ్గవచ్చు. బీపీని అదుపులో ఉంటుంది. ఆహారం లో విష దోషాలను తొలగించుకునేందుకు […]

అందానికి అర్థం వేరు

నేను ప్లస్ సైజు మోడల్ నే కానీ ఫెయిర్ నెస్ వెయిట్ లెస్ కలరింగ్ ఉత్పత్తులకు పని చేయను. నలుపు, లావు, మొటిమలు స్ట్రెచ్ మార్క్స్ వంటివి సహజమైనదే కదా వాటికి సంబంధించిన యాడ్స్ కు కూడా పని చేయను అంటోంది వర్షిత తటవర్తి. అంతర్జాతీయ డిజైనర్ సవ్యసాచి పరిచయం చేసిన ఈ ప్లస్ సైజ్ మోడల్ వర్షిత అమెజాన్, ఫ్యాషన్ మింత్ర, గార్నియర్ వంటి ఫ్యాషన్ బ్యూటీ లగ్జరీ బ్రాండ్స్ కు పని చేసింది. కత్రినా […]

భయం ఎరుగని స్వరం

కాశ్మీర్ లో బహిరంగంగా వేదిక పైన ఒక అమ్మాయి పాట పాడటం మామూలు విషయం కాదు. కానీ కాశ్మీర్ లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది అంటే దానికి ఎంతో ధైర్యం కావాలి. కుటుంబ ప్రోత్సాహం తో ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నో దేశాల్లో తన పాటలు అమృతాన్ని పంచింది షాజియా. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డు భక్తి మెమోరియల్ కమిటీ అవార్డ్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ […]

ఇదోక అద్భుతం

లిఫ్ట్ అంటే ఒక వంద అంతస్తుల వరకు ఉంటుందని ఊహించవచ్చు కానీ ఏకంగా 1070 అడుగుల పొడవున్న లిఫ్ట్ ఉహించగలమని చైనా లోని హునాన్, ప్రావిన్స్ లోని బైలాంగ్ ఎలివేటర్ ఎత్తు చూస్తే నోటి మాట రాదు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచం లో అత్యంత పొడవున్న అవుట్ డోర్ లిఫ్ట్ ఇదే. ఇందులో డబుల్ డెక్ కాబిన్స్ ఉంటాయి. ఒక్క దాన్లో 50 మంది ఎక్కచ్చు గాజు స్టీల్ తో చేసే ఈ కాబిన్ నుంచి […]

ఉపగ్రహాల తయారీ లక్ష్యం  

తక్కువ ఖర్చుతో సూక్ష్మ ఉపగ్రహాలు తయారుచేయడం లక్ష్యం. దీనికోసం మా వారితో కలిసి ఎర్త్ స్పేస్ టెక్ ప్రారంభించా ‘లక్ష్య శాట్‌’ ఉపగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టింది. నా పరిశోధనలకు కావలసిన సమాచారం కోసం యూకే కు చెందిన బి2 స్పేస్ కంపెనీ స్ట్రాటో ఆవరణలోకి పంపి, అది అందించిన డేటా తీసుకున్న అంటోంది కూరపాటి సాయి దివ్య కె.ఎల్ యూనివర్సిటీ లో కమ్యూనికేషన్స్ అండ్ రాడార్ సిస్టమ్స్ లో ఎంటెక్ చదివిన సాయి దివ్య […]

తిరుగులేని పరుగు 

నాకీ పోటీల గురించి తెలియదు. మా ఇంటి నుంచి పొలానికి మూడు కిలోమీటర్ల దూరం చెప్పులు లేకుండానే నడుస్తూ ఉంటాను సరే చూద్దాం, గెలిస్తే వచ్చే లక్ష రూపాయలతో కనీసం పిల్లల్ని చదివించుకోవచ్చు అనుకొన్నా అంటుంది మల్లం రమా మహిళల్లో ఫిట్ నెస్ పై అవగాహన తెచ్చేందుకు హుస్నాబాద్ పోలీస్ శాఖ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 30 ఏళ్లు పైబడిన మహిళల కోసం 5 కే రన్ పెట్టింది. సిద్దిపేట జిల్లా మల్లం పల్లి కి […]

చక్రాల కుర్చీలో ప్రపంచయాత్ర

ఇప్పటివరకు 59 దేశాలు చక్రాల కుర్చీలో తిరిగి వచ్చాను ఈత, కయాకింగ్, పారా సైక్లింగ్ పారా గైడింగ్ వంటివి ఎన్నో చేశాను.  ఎన్నో ఏళ్ల పాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో మంచం లోనే ఉన్నాను. 38 ఏళ్ళు వచ్చాక ఎన్నో చికిత్సల తర్వాత కాస్తా నడవగలను నటి భూమిక నాకు బంధువు ఆమె బహుమతిగా ఇచ్చిన ఆటోమేటిక్ వీల్ చైర్ నా జీవితాన్ని మార్చింది అంటుంది పర్వీందర్ చావ్లా. చక్రాల కుర్చీలో వెళ్ళ గలిగిన అన్ని ప్రాంతాలు […]

ఇది బీబ్ జ్యువలరీ ట్రెండ్

బీబ్ జువెలరీ గా ఫేమస్ అయ్యాయి గవ్వల నగలు ఫ్యాషన్ జ్యువెలరీ గా సాంప్రదాయ ఆభరణంగా అన్ని వేడుకల్లో వెలిగిపోతున్నాయి గవ్వలు. జడలో మల్లెలు గా మెడలో హారాలు గా రంగు తాళ్లతో కలిసి అందమైన ఆభరణం లాగా చక్కగా ఉంటున్నాయి గవ్వల నగలు. బ్లౌజ్ కు లెహంగా లకు ఎంబ్రాయిడరీ లు గవ్వలు జత చేరి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. డిజైనర్ డ్రస్ లతో మిర్రర్ వర్క్ తో పాటు గవ్వలు కలిసి మరింత అందంగా […]

వయసు దాచే మెంతి ప్యాక్

మెంతుల లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. వారానికి ఒకసారి మెంతులతో ప్యాక్ వేసుకుంటే ముఖం పైన డార్క్ సర్కిల్స్ వాటి వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి. టీ స్పూన్ మెంతులు రాత్రంతా నాననివ్వాలి కొన్ని వేపాకులు రెండు కీర దోస ముక్కలు వేసి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ లో ముల్తానీమట్టి నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. కాసేపు ఆరిపోయాక చేతులకు తడి చేసుకుని […]

అత్యంత స్థితిమంతురాలు

ఐశ్వర్య రాయ్ బచ్చన్ నికర ఆస్తుల విలువ వంద మిలియన్ డాలర్లట అంటే మన కరెన్సీ లో 776 కోట్లు. ఆమె ముంబైలో నివసించే జల్సా బంగ్లా ఖరీదు 112 కోట్ల రూపాయలు. దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విల్లా ఉంది అలాగే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ దగ్గర హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఇరవై కోట్ల విలువచేసే ఫ్లాట్ ఉంది. ఒక్క సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకొంటుంది ఐశ్వర్య. […]

దేశాభివృద్ధి లక్ష్యం

పుట్టింది మధ్యతరగతి కుటుంబం అందుకే అక్కడ ఎదురయ్యే కష్టాలు నష్టాలు నాకు బాగా తెలుసు అంటారు నీతా అంబానీ ముంబైకు చెందిన నీతా అంబానీ కామర్స్ చదివారు. 2010 లో భర్త ముఖేష్ అంబానీ తో కలసి రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ సమాచారం పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ప్రకృతి విపత్తుల్లో సహాయ సహకారాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు నిర్మించారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దాన […]

బేర్ టెంపుల్

ఈ గుడిలో చండీ మాతను భక్తులతో పాటు ఎలుగుబంట్లు కూడా కొలుస్తారు. ఈ చండీదేవి తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులోని మహా సముంద్ జిల్లా గుంచ్ పాలి గ్రామంలో కొలువై ఉన్నది. దండకారణ్యానికి ఆనుకొని ఉన్న ఈ దేవాలయంలో హారతి ఇచ్చే సమయంలో పూజారి శంఖం పూరించగానే అడవి లోని ఎలుగుబంట్లు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజారి అందించే తీర్థప్రసాదాలు తీసుకొని వెళతాయి. కొన్నేళ్లుగా అమ్మవారి సన్నిధికి వస్తున్నా ఈ […]

మహిళాభివృద్ధి కీలకం

మహిళలను,  ఆడపిల్లల్ని బలోపేతం చేస్తే వాళ్ల ద్వారా కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతాయి అంటుంది మిలిందా. 1987లో మైక్రోసాఫ్ట్ లో చేరి 1994లో బిల్ గేట్స్ పెళ్లాడింది మిలిందా. 1996లో మొదటిసారి తల్లయ్యాక సేవ పైన దృష్టిపెట్టారు. 2000 లో బిల్ గేట్స్ తో కలిసి 17 బిలియన్ డాలర్లతో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. వేగంగా వెళ్లాలి అంటే ఒక్కరే వెళ్లాలి. ఎక్కువ దూరం సాగాలంటే నలుగురినీ కలుపుకుని వెళ్ళాలి అంటుంది […]