కిటికీ ఉంటే చాలు
మొక్కలను పెంచుకోవాలంటే ఇంటి ముందు స్థలం ,బాల్కనీలే అవసరం లేదు ఇంటి కిటికీలు చాలు, ఇల్లు పూవ్వుల తోటలా మార్చేయవచ్చు అంటున్నారు గార్డెనింగ్ ఎక్స్ పర్ట్స్. కిటికీల కిందుగా రాడ్స్ ఏర్పాటు చేసుకొని కుండలు అమర్చుకొంటే మనకు ఇష్టమైన పరిమళాలు వెదజల్లే మాచిపత్రి వంటి మొక్కల్ని పెంచుకోవచ్చు . ఈ కుండీల్లో మట్టి కన్నా పీట్ మాస్ ,చెట్టు బెరళ్ళు,పీచు ఇంకా ఖనిజాలు వేసిన విశ్రమంతో నింపితే మొక్కలు ఇంకా బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. సీజనల్ గా […]
కాల్షియం అవసరం
మహిళల్లో సగటు బోన్ మాస్ మగవారి కంటే తక్కువగా ఉంటుందంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. అందువల్ల కాల్షియం తగ్గంచే మహిళల ఎముకులు బలహీన పడుతాయి. అలాగే మొనోపాజ్ తర్వాత హర్మోన్లలో మార్పుల మూలంగా ఎముకల్లో ఖనిజాల శాతం తగ్గిపోతాయి. ఇది మగవారి లోనూ వయస్సు పెరిగే కొద్ది ఎముకుల క్షీణత ఉంటుంది. కానీ అది కాస్తా నెమ్మదిగా సాగుతుంది. ఈ కారణం వల్ల ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా స్త్రీ లైనా […]
సప్లి మెంట్స్ వాడోద్దు
శరీరానికి కావలసిన పోషకాలు తినే ఆహారం ద్వారానే భర్తీ అవుతాయి. ఒక్క ‘డి’ విటమిన్ తప్ప మిగతా అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు మనం తినే ఆహారంలోనే లభిస్తాయి. సప్లి మెంట్లు సహజ సిద్ధంగా లభించే కాల్షియం కంటే మెరుగైన ఫలితాలు ఇవ్వటం లేదంటాయి పరిశోధనాలు. ఒక పద్ధతి లేకుండా విటమిన్లు , మినరల్స్ సప్లి మెంట్స్ రూపంలో తీసుకొంటుంటే కాలేయం దెబ్బతింటుందంటున్నారు. మానసిక స్థితిలోనూ మార్పులు రావచ్చు. జుట్టు ఊడి పోయి చర్మం పొడిబారిపోవచ్చును. పోషకాహార […]
ఇవి మంచివే
చాలా మంది కొన్ని పదార్థాలు ముట్టుకోరు . ఉదాహరణకు ఐస్ క్రీమ్ ,పెరుగు వంటివి గొత్తుకు అపకారం చెస్తాయనీ, జలుబు చేస్తుందని అపోహపడతారు. కానీ నిజానీకి ఐస్ క్రీమ్ ,పెరుగు సురక్షితమైనవే. గొంతుకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. వాతావరణ ప్రభావం కొంత వరకు ఉండవచ్చు. కానీ ఐస్ క్రీమ్ వల్ల కాదు . పెరుగులో ప్రో బయోటెక్స్ ఎక్కువ . మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది. ఇన్ ఫెక్షన్లుతో పోరాడే శక్తినిస్తుంది. అందుచేత […]
డాక్టర్ కి చెప్పాలి
పసి వాళ్లు రాత్రి వేళ సుఖంగా నిద్రపోకుండా అస్తమానం లేస్తూ ఉంటే , కనీసం నాలుగైదు గంటలు కూడా నిద్ర పోకపోతుంటే అది భవిష్యత్ లో వచ్చే అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని అంటున్నారు డాక్టర్లు. సాధారణంగా పక్కతడుపుకొనే, ఏదైనా శబ్దానికి పిల్లలు నిద్రతో కదిలిన వెంటనే పడుకొంటారు . కానీ మాటి మాటికీ నిద్ర లేస్తున్న అలా లేచినప్పుడు వాళ్లని నిద్రలో ఉన్న తల్లీదండ్రులు పట్టించుకోకుండా ఉన్న పిల్లల ప్రవర్తనలో తేడా వస్తుందంటున్నారు. ఈ సమస్యకు […]
నెయ్యి శ్రేష్టం
నెయ్యి నిజంగా ఫ్యాట్ పేమలీలో లేదనేది వంద శాతం నిజం. దీనితో శరీరంలో కొవ్వు పేరు కొంటుందనే ఆలోచన మార్చుకొమంటున్నారు ఎక్స్ పర్ట్స్.. నెయ్యిలో లాక్టోజ్ లేదు. చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్ డి ఎల్ కొలస్ట్రాల్ ఫ్లాస్మాను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధంగా ఉండి శరీరంలోని అన్నీ ,,,పోషకాల లేయర్లకు వాటిని అందించి రోగ నిరోధక వ్యవస్థను దృఢంగా చేయగలుగుతుంది. ఎన్నో ఔషధ విలువలలో నెయ్యి తిరుగులేని సాత్వికాహారం. శిరోజాలకు ,కళ్ళకు, చర్మానికి అవసరం […]
అదుపులో ఉంచవచ్చు
రొమ్ము క్యాన్సర్ అవగాహన శిబిరాలకు లెక్కలేదు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ క్యాన్సర్ బారిన పడి సంవత్సరాల తరబడి పడ్డ కష్టాలు చెపుతూనే ఉన్నారు. ఎంజెలినా జోలీ ,సెరెనా గోమెజ్ వంటి సెలబ్రిటీలు ఆపద నుంచి గట్టెక్కి మన కళ్ళ ముందే ఉన్నారు. రొమ్ము క్యాన్సర్ ను వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రారంభ దశలోనే నిలిపి వేసేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి అంటున్నారు వైద్యులు. రొమ్ము క్యాన్సర్ గుర్తించగానే ఆహార పదార్ధాలలో పాల ఉత్పత్తులు, పశు మాంసం […]
బానే వుంటాయి
సంప్రదాయ ఆభరణాలు ఎప్పుడు బాగుంటాయి. అలాగే మోడ్రన్ డ్రెస్ పైన కూడా ఇల సరిగ్గా ధరిస్తే ఏ పార్టీలో అయినా పండుగల్లో అయినా బాగుంటుంది. తెల్లని హర్ట్ వేసుకుంటే గోల్డ్ పాల్నీ ఆభరణాలు వేసుకోవచ్చు. డెనిమ్, జాకెట్ వేసుకుంటే బంగారు నెక్లెస్ కాంబినేషన్ బాగుంటుంది. సాయంత్రం వేళల్లో బంగారు నగలు క్లాసీ డ్రెస్ లతో చాలా బాగుంటుంది. ముందు మనకు మనపై ఒక అవగాహన ఉండాలి. వయసు,జుట్టు తీరు ,అలంకారం ,సందర్భం అన్నీ అర్థం చేసుకోవాలి. ఇదంతా […]
పెద్ద బడ్జెట్ కాదు
చాలా పొదుపైనా ఆహారం ,మందులతో పని లుకుండా మధుమేహం కంట్రోల్ లో ఉంచుకోవచ్చునని డాక్టర్లు చెపుతున్నారు. కావలసినంత పీచు సమృద్ధిగా దొరికే బీన్స్ తప్పని సరిగా ఆహారంలో ఉండాలి. చెర్రీలు ఇంకా సూపర్ వుడ్ తీపి తినాలనే కోరికను మరల్చుకోవడానికి కొన్నీ బ్లూచెర్రీలు ,స్ట్రాబెర్రీలు ,బ్లాక్ బెర్రీలు తినవచ్చు . సాల్మన్, ట్యూన్ మెక్ రెల్ రకాల చేపలు చాలా మంచివి .అలాగే దాల్చిన చెక్క శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా వినియోగించుకొనేట్లు చేస్తుంది. ఆహారంపైన కొద్దిపొడి […]
ఆ సమస్య తనతో మాయం
టోక్యో యానివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రపంచానికి ఒక తియ్యని కబురు అందించారు స్టెమ్స్ సెల్స్ ను డెవలప్ చేసి కొత్త టెక్నిక్ ద్వారా శిరోజ మూలాలని యాక్టివేట్ చేసి 5000 వరకు వెంట్రుకలని మొలిచేలా చేయగలమని చెస్తుతున్నారు . వాళ్ళు కనిపెట్టిన హెయిర్ రీజనరేషన్ ట్రాన్స్ ఫ్లాంట్ కారణంగా బట్టతల సమస్య కారణం అత్యంత వేగంగా జుట్టు మొలపించడం సాధ్యమే అంటున్నారు. ఇ ప్పటి వరకు అందుబాటులో ఉన్న చికిత్స్ తల వెనుక భాగంలో ఉన్న వెంట్రుకలను […]
బెస్ట్ మాస్టర్స్
పిల్లలు ఎదుగుతూ ఉండటం శ్రద్ధగా గమనిస్తే వాళ్ల నుంచి పెద్ద వాళ్ళు ఎన్నో పాఠాలు నెర్చుకొవచ్చు అంటున్నారు సైకాలజిస్టులు . వాళ్ళు పసితనం నుంచి ఆకలేస్తే ఎడుస్తారు. ఆహారం సరిపోగానే వద్దని తిరస్కరిస్తారు. మనం కుక్కిపెట్టబోతే కక్కుకోని తమ నిరసన చెస్తారు. మనం కూడా ఆకలేస్తే కాలవల్సినంతే తినాలి కదా. అలాగే వాళ్ళు ఆడుకుంటారు, నిద్రోస్తే వెంటనే నిద్రపోతారు. లేస్తూనే మళ్ళీ తిండి, విశ్రాంతి. మరి మనం తినేస్తాం టివీ చూస్తూ కళ్ళు మూసేస్తాం, బద్ధకంగా పడుకొంటాం. […]
పునరుత్తేజం
ఆందోళన లేని ఒత్తిడి లేని జీవీతం జీవించమంటారు కానీ ఎలా సాధ్యం. జీవీతంలో ఎదురయ్యే ఎన్నో ఎత్తుపల్లాలు మనశ్శాంతిని దెబ్బతీస్తాయి కదా అని అడిగితే ఎక్స్ పర్ట్స్ ప్రాణాయామం ద్వారా పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకొండి అంటున్నారు. సౌకర్యంగా కుర్చీలో అయినా కూర్చుని కళ్ళుమూసుకుని నెమ్మదిగా స్థిరంగా సుదీర్ఘంగా గాలీ పీల్చుకోవాలి. ఐదు సెకన్లు బిగబట్టి నెమ్మదిగా వదిలెయ్యాలి. గాలి వదిలే సమయంలో మన శరీరంలోనుంచి ఒత్తిడి పోతున్నట్లు ఊహించుకోవాలి. తీసుకునే ప్రతిశ్వాసలో నుంచి పాజిటివ్ ఎనర్జీని లోపలికి […]
కదిలితేనే లాభం
శరీరంలో కొన్ని భాగాలకు కదలిక ఉండే వ్యాయామం కంటే సహజ కదలికల వల్ల శరీరంలో అన్ని భాగాలను కదలిక ఉండేలా శ్రద్ద తీసుకొమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. నవీన వ్యాయామ పద్దతిలో శరీరక ఇబ్బందులు తెచ్చిపెదుతుంటాయి. వ్యాయామం రోజు వారి పనిలో భాగంగా ఉండాలి. మెట్లు దిగాలి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు నడిచి వెళ్ళాలి. కళలు నెర్చుకుని ప్రదర్శించాలి. ఒక పెయింటింగ్ వేసినా శరీరం మొత్తం కదల్చాలి. నృత్యం అంతే బిగ్గరగా వాగుతూ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచి […]
వీటిలో నీరే ఎక్కువ
బయటకు పోతే మంచి నీళ్ళు అవసరం అవుతాయి. పని తొందరలో తాగటం మరి పోతారు. తగినంత నీరు శరీరానికి లభించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని ఆహార పదార్ధాలలో సహజంగానే హైడ్రేట్ కావటానికి సహకరిస్తాయి. పెరుగులో 85 శాతం నీరే ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్ బి, కాల్షియంలకు మంచి ఆహారం కూడా. బ్రొకోలిలో కూడా నీటిశాతం ఎక్కువే. ఇందులో 80 శాతం నీరు , మిగతా 20 శాతం పూర్తి పోషకాలే. మిటమిన్ సి కూడా దొరుకుతాయి. […]
పుట్టిన నెల కారణం
సాధారణంగా పిల్లలకు వచ్చే వ్యాధుల విషయంలో కుటుంబం చరిత్ర అడుగుతూ ఉంటారు డాక్టర్లు. కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధితో బాధపడ్డారా అంటుంటారు. అంటే వంశపార్యంనర్య వ్యాధి కావచ్చు నేమో అనే అనుమానంతో ఈ హిస్టరీ రకార్డు చేస్తారు. ఒక కొత్త పరిశోధన పిల్లలు పుట్టిన నెలను బట్టి కొన్ని వ్యాధులు వస్తాయట. జులై , అక్టోబర్ నెలలో పుట్టిన పిల్లలకు అస్తమా బాధించే అవకాశం ఉందట. కొలంబియా యూనిర్సిటీ పరిశోధకులు కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోధనపై […]
ఎంతో ఆరోగ్యం
వేరుసెనగ తినటం వల్ల ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడు కోవచ్చని మాస్ట్రిచ్ యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. ప్రతి రోజు పది గ్రాముల వేరుసెనగ పప్పు ఉడకబెట్టి తినటం ద్వారా గుండె జబ్బులు, కాన్సర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునంటున్నారు. వేరుసెనగ పప్పులోని ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు , ఫ్యాటీ ఆసిడ్లు శరీర ఆరోగ్యానికి సహాకరిస్తాయంటున్నారు. వీటి వల్ల అకాల మృత్యువులను తప్పించుకోవచ్చునంటున్నారు. అలాగే వేరుసెనగ నూనె, ఆవ నూనె, నెయ్యి కలిపి వంటల్లో వాడితే జీర్ణవ్యవస్థ ఎంతో బాగా […]
కొవ్వు పెంచదు
చీజ్ ద్వారా శరీరానికి లభించే కాల్షీయం శరీరంలో కొవ్వు తగ్గించేందుకు సహాయపడుతుంది అంటున్నారు పరిశోధకులు. డైట్ చేసేవాళ్ళు చీజ్ ను సాధారణంగా ముట్టుకోరు. దాన్ని ఆహారంతో పాటు తీసుకుంటే కోవ్వు పెరిగిపోతుంది అనుకుంటారు, ఎన్నో నెలలపాటు సాగిన ఒక పరిశోధన లో స్త్రీ, పురుషులకు కాల్షియం, పాల ఉత్పత్తులు ఇచ్చారు. ఎక్కువ కాల్షియం ఉన్న చీజ్ ను ఆహారం ద్వారా తీసుకున్న శరీరంలో అదనపు కొవ్వు పెరగడంలేదని అధ్యాయనం తేల్చింది. పైగా నలభై దాటిన వాళ్ళలో కాల్షీయం […]
అదేం చెడ్డది కాదు
పిల్లలు నోట్లో వేలేసుకుంటారు. అలా అస్తమానం నోట్లో వేలు వేసుకోకూడదని ఇది చెడ్డ అలవాటని దాన్ని మాన్పించేందుకు పెద్ద వాళ్లు నానా పాట్లు పడుతారు. కానీ గోళ్ళు కొరకడం , నోట్లో వేలు వేసుకోవడం మంచి అలవాటని , దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుడుతుందనీ పరిశోధనాలు చెపుతున్నాయి. యూనివర్సిటీ పరిశోధకులు సుదీర్ఘకాలం ఈ విషయంపై పరిశోధనాలు చేశారు. చిన్నారుల్లో రోగనిరోధక శక్తి సహాజంగానే ఎక్కువగా ఉంటుందని ,నోట్లో వేలు వేసుకోవడంతో ఒక తృప్తి కలిగిన భావానతో […]
టాటూ రింగ్స్
ఎంగేజ్ మెంట్ టాటూలు , మ్యాచింగ్ టాటూలు వచ్చాయి. సాధారణంగా ఎంగేజ్ మెంట్ అనగానే ఉంగరాలు మార్చు కోవడం ఆ తర్వాత పూజపునస్కారాలు ఉంటాయి. అలా పెట్టుకొనే ఉంగరాన్ని అదోక తీపి జ్ఞాపకంగా జీవితాంతం భద్ర పరుస్తారు. చాలా ఇష్టంగా చూసుకొంటారు. కానీ ఇప్పుడు ఉంగరాలు మార్చుకునేందుకు బదులు ఇద్దరు తమ వేళ్ళపై లేదా చేతులపై మ్యాచింగ్ టాటూలు వేయించుకొంటున్నారు. బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసినా తరహాలో కాకపోయినా ఈ వేళ్ళపై, చేతులపై వేయించుకొనే టాటూ తమ ప్రేమకు […]
కలబందతో తల స్నానం
స్నానం చేశాక జుట్టు పొడి బారిపోతుంటే కలబంద బాగా ఉపయోడపడుతుంది. అప్పుడే తీసిన కలబంద గుజ్జుకు కొంచెం నిమ్మరసం కలిపి పదినిమిషాలు అలవదిలేసి తల స్నానం చేయాలి. లేదా ఈ షాంపూతోనే కలబంద గుజ్జు కలిపి స్నానం చేసిన జుట్టు పొడిబారదు. ఓట్స్ చాలా త్వరగా మలినాలు పీల్చుకొంటాయి. ఓట్స్ నీళ్ళలో కలిపి తలకు పట్టించి కాసేపు అయినాక కడిగేయాలి. తల స్నానం చేసే ముందక ఇలా చేసిన జుట్టు పొడిబారదు. సెనగ పిండి, మెంతిపిండి కొబ్బరి […]
