వినికిడి సమస్య ?
పోషకాహార లోపంతో వినికిడి సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నారు అధ్యయనకారులు. సాధారణంగా మంచి పోషకాహారం తిసుకోకపోతే చిన్న వారిలో ,పెద్దవారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు జరిగిన ఒక పరిశోధన పిల్లల్లో పోషకాహార సమస్య వారి శరీరంలో ఎదుగుదలను అడ్డుకోవటం కాకుండా వారిలో వినికిడి సమస్యకు దారి తీస్తుందని చెపుతున్నారు. ఈ సమస్య చిన్న తనంలో బయటపడదనీ పెరిగి పెద్దయ్యాక చాలా త్వరగా ఈ సమస్య ఎదురవుతుందనీ చెపుతున్నాయి. పిల్లలకు శ్రద్ధగా పోషకాహారం అందిస్తే […]
తల్లి పాలతో గుర్తించచ్చు
వైద్య రంగానికి ఎప్పుడు సవాల్ గానే ఉంది క్యాన్సర్ . మందులకు లొంగని ఈ వ్యాధి గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతోనే ఉన్నాయి. ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు ఉన్నాయి కానీ భవిష్యత్ లో క్యాన్సర్ ముప్పు ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు లేవు. ఇప్పుడు పలు యూనివర్సిటీ పరిశోధకులు తల్లి పాలను పరీక్షించడం ద్వారా ఆ స్త్రీకి భవిష్యత్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90శాతం వరకు గుర్తించవచ్చునంటున్నారు. ఈ […]
శక్తి నిస్తాయి
ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినాలనుకొంటే ముఖ్యంగా పరీక్షలకు ప్రీపేర్ అయ్యే వారు ప్రతి రోజు ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిలో ఉండే సింపుల్ కార్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్ , ప్రక్టోజ్ లు శక్తికి ముఖ్య ఆధారాలు. వీటిని అనేక పదార్థాల్లో రుచి ఇచ్చేందుకు స్టార్టర్ డ్రింక్స్ వారు డిజర్ట్ ల దాకా అనేక పదార్థాల్లో వాడుతారు. వీటిలోని యాంటీ మైక్రోచియిల్ , యాంటి ఎసిడిటీ, యాంటీ ఆక్సిడెంట్ ల కారణాలు […]
మార్చేస్తూ ఉండాలి
మందులు వేసుకునేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ చూస్తాం గాని సాధరణంగా ఇంట్లో చాలా వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ వుంటుంది. ప్రతి వస్తువు మనం రెగ్యూలర్ గా వాడేవి మార్చేయాలి. హెయిర్ బ్రెష్ వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. ఏడాదికి ఒకసారి తీసేసి కొత్తవి కొనుక్కోవాలి. స్లిప్పర్స్ కుడా అంతే క్లీన్ చేస్తూ ఉండాలి. అరుగుదల ఎక్కువైతే మార్చాలి. బాత్ రూంలో వాడే స్పాంజ్ లు షవర్ పఫ్ పైన కూడా ఫంగస్ ఫామ్ అవుతుంది. వాటిని […]
అమ్మే కరక్ట్
when you see a mother being tough stand by her అన్న వీడియోకు అర్థం భవిష్యత్తులో పిల్లలు బావుండాలంటే తల్లి కఠినంగా వ్యవహరించాలి . ఆవిడకు కుటుంబం మద్ధతు ఇవ్వాలి. ఈ స్లోగన్ తో వచ్చిన వీడియో ఒక్క రోజులో ఫేస్ బుక్ లో పదిహేను మిలియన్ల మంది చూసి లైక్ చేశారు. మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఒక చిన్నబాబు పది రూపాయలు దొంగతనం చేస్తాడు తల్లికి […]
ఇంత తేలికా ?
కుక్ బుక్ యాప్ ని కనుక డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఓ పెద్ద సమస్య తీరిపోతుంది. మన ఇంట్లో ఫ్రీజ్ లో ఫలానావి ఉన్నాయి ఇంకా నా ఎదురుగా కప్ బోర్డులో కొన్ని దినుసులు ఉన్నాయి అని దీనికి చెప్పుకుంటే చాలు ఈ యాప్ వెంటనె ఆహారపదార్థాలతో చేయగిలిగే వంటల లిస్టు ఇస్తుంది. ఇందులో ఉండే ఇంకా సౌకర్యం ఏమిటంటే మనం ఏ భోజనానికో వెళ్ళి ఓ వంటకం రుచి చూసి బావుందనుకొని ఫోటో తీసుకొని […]
మేలు చేస్తాయి
పిల్లల ఆరోగ్యం కోసం వారి ఆహారంలో పీచులతో కూడిన పదార్థాలు ఇమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. అవి వాళ్ళకి నచ్చేలా ఉండాలి . గోధుమ పిండి గానీ ఓట్స్ గానీ ఉపయోగించి కుకీస్ తయారు చేసి ఇవ్వచ్చు . ఎప్పటికప్పుడు తాజాగా తరిగిన పండ్ల ముక్కలు సిద్ధం చేసుకొని వాటిని ఏదో రూపంలో అయినా పిల్లలు తినేలా చేయవచ్చు . వీలైతే పెరుగుతో,పాలతో ఇవ్వచ్చు. వెన్న లేకుండా పాప్ కార్న్ తయారు చేయవచ్చు. మొక్క జొన్న విత్తులు కుక్కర్ […]
మారండి బాబు
కొత్తగా కొన్న వాహనాలకు నిమ్మకాయలు ,మిరపకాయలు కట్టడం ,ఇంటికి దిష్టి తగులుతోందని గుమ్మడికాయలు ,రాక్షసుల బొమ్మలు తగిలించడటం చూస్తూవుంటాం. మూఢ నమ్మకాలే ఇవి. లాజిక్ కు అందని విషయాలు. ఇలాంటి నమ్మకాలు మనుష్యులను ప్రమాదంలోకి నెడతాయి. ఒక ఇంటర్యూకి, పరీక్షకు ఫలాన రంగు పెన్ తీసుకుపోవాలనొ, అచ్చోచ్చిన పెన్ అని తీసుకుపోతారు. ఒకవేళ ప్రమాదవశాత్తు అది పోతే మానసిక ధైర్యం పోయి వెళ్ళిన పని విజయవంతంగా నెరవేర్చలేకపోతారు. ఎవరైన ఎదురొస్తే, ఫలాన రంగు దుస్తులు వేసుకొంటే , […]
శ్రద్ధ పెట్టాలి
ఎండలొస్తున్నాయి అంటే చమటలు పట్టిస్తాయి. కాసేపు బయటి వాతావరణంలో గడిపినా స్వేదం ,చర్మంపై మురికి కలిసి దుర్వాసన వస్తాయి. స్థనాలు, చేతుల కింద, వ్యక్తిగత ప్రదేశాలు ఎక్కువ చమటలు పట్టే ప్రాంతాలు. స్వేద గ్రంథులు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఈ స్వేదంలో బ్యాక్టిరియా కలిసి వాసన వస్తుంది. ప్రతి రోజు రెండు పూటల స్నానం తప్పని సరి . యాంటి బాక్టీరియా సబ్బులు ఉపయోగించి తీరాలి. చేతుల క్రింద డియోడ్రెంట్ లు యాంటి పరిసిస్టెంట్ వాడితే వాసన రాకుండా […]
నెమ్మదిగా తినండి
నెమ్మదిగా హాడావుడి లేకుండ తినండి అనే చెపుతారు పెద్ద వాళ్ళు . కానీ హడావుడి పరుగుల జీవితంలో నెమ్మది అన్న పదం అదృశ్యమైపోతుంది. తాగుతూ వంటచేయడం,తింటూ ఫోన్ మాట్లాడటం, ఆఫీస్ వర్క్ చేస్తూ స్నాక్స్ తినడం ఇప్పటి అలవాట్లు. 66వేల మందిపై అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇచ్చారు పరిశోధకులు. ఆధ్యయనం ప్రారంభానికి ముందర ‘బిఎంఐ’ని పరిగణనలోకి తీసుకున్నారు. 40శాతం మంది గబగబా ఆహారం తినేవాళ్ళు అధ్యయనం ముగిసేసరికి వీళ్ళ ‘బిఎంఐ’రిపోర్టు ఎక్కువైందట. అధిక బరువు సమస్య […]
మరింత అందం
నెక్లెస్ , చెవి దిద్దులు ముఖాకృతికి నప్పేలా ఉండాలి. ఆప్పుడు మొహం ఓవెల్ షేప్ లో ఉంటే అన్నీరకాల స్టయిల్ నెక్లెస్ లు బావుంటాయి. ఇయర్ రింగ్స్ , హూప్స్ షాండ్లియర్స్ బావుంటాయి. హార్ట్ షేప్ ముఖాకృతి గనక అయితే షార్ట్ నెక్లెస్ లు కర్వ్ లతో ఉన్నవి బావుంటాయి. కాలర్, ఇయర్ రింగ్స్, హూప్స్ టియర్ డ్రాప్స్ , ట్రయాంగిల్స్ చక్కగా నప్పుతాయి. ఇక డైమాండ్ షేప్ ముఖాకృతికి నెక్ లైన్ జ్యూయలరీ స్టైల్ నప్పుతుంది. […]
కార్టూన్స్ చూడనివ్వండి
పిల్లల తెలివి తేటలు పెంచే కార్యక్రమాలు ఎంపిక చేస్తే వాళ్ళు కార్టూన్ ఛానెల్స్ చూడటం వల్ల పెద్ద నష్టం లేదంటున్నారు . కార్టూన్లు చూపిస్తూ వాళ్ళకు నెమ్మదిగా కామిక్ పుస్తకాలు అలవాటు చేయవచ్చు . చూసే కార్టూన్ లు పిల్లల్లో చదివే అలవాటును కళాత్మకంగా ఆలోచన శక్తిని పెంచుతాయి. వాళ్ళలో భాషానైపుణ్యాలు మెరుగు పడతాయి. పదాలు ఎలా పలకాలో సులభంగా నేర్చుకొగలుగుతారు. మంచి ఇంగ్లీష్ నేర్చుకొగలుగుతారు. అయితే దేనికైన మితం ఉంటుంది. వాళ్ళకు ఎంత వరకు ఉపయోగమో […]
ఒత్తిడికి వైద్యం
ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాని కోసం పరుగు తీయడం అవసరమే కానీ దాని వల్ల కలిగే ఒత్తిడి మాటేమిటి ? ఇందుకు గానూ ఒత్తిడిని తగ్గించే ఆహారం గురించి ఆలోచించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అమ్మాయిల్లో సాధారణంగా కనిపించే పోషకాహార లోపంలో కాల్షియం ముఖ్యం . అందుకే పాలు తప్పని సరిగా తాగాలి. పాలల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్లు ,బయోయాక్సిన్ ప్రోటీన్లు ఒత్తిడిని నిరోధించటంలో కీలకంగా పని చేస్తాయి. అలాగే భాధంలో ఉండే పోషకాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. […]
ఇవి మంచి కానుకలు
ఎన్నో పార్టీలకు , పుట్టిన రోజు ఫంక్షన్స్ కు హాజరవుతాము. ఒక్కొసారి వాళ్ళకు ఇచ్చేందుకు మంచి కానుక ఏదో ఎంత ఆలోచించిన తట్టదు. సందర్భం ఏదైనా సరే చక్కని మొక్కని బహుకరించటం మంచి పద్ధతి. కాస్త చోటు ఉన్న అమర్చు కోగలిగే, స్టెప్స్ ఉన్న పూల కుండీల్లో మనీ ప్లాంట్స్,జేడ్ , మాండ్ విల్లా మొదలైన మొక్కలు పెట్టి ఇవ్వొచ్చు. టీనేజ్ అబ్బాయి, అమ్మాయిలు ఎవరైనా సరే వ్యాయామ పరికరాలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చిన్న […]
వీటికే ఆదరణ
సర్వీస్ పార్ట్ మెంట్స్ కు ఆదరణ పెరుగుతుంది. దేశ విదేశీ ఆహార పదార్ధాలు వండే చెఫ్ లు సర్వెంట్లు, లాండ్రీ సౌకర్యం, స్విమ్మింగ్ ఫూల్ సహా సకల సదుపాయాలు ఉండే ఫర్నీస్డ్ అపార్టుమెంట్లు సెలబ్రిటీల దగ్గర నుంచి అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఇల్లు కాని ఇళ్లలో నెలలకొద్ది నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ బిజినెస్ ఊపందుకుంది. టాప్ స్టార్స్ కుడా ఈ ఆపార్ట్ మెంట్లలో కంఫర్ట్ ,భద్రతా రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో నెల్లల తరబడి […]
ప్లేట్లు మార్చేయండి
ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ,పెద్ద కప్పులు వెంటనే మార్చేయండి, ఇవి ఊబకాయానికి దారి తీసేవి అంటున్నారు పరిశోధకులు. పెద్ద పళ్ళాల్లో తినడం వల్ల ఎంత తింటున్నామో ఆర్ధం కాదనీ అలాగే పెద్ద కప్పుల్లో టీ, ఇతర చక్కెర పానీయాలు తాగడం వలన అదనంగా క్యాలరీలు శరీరంలో వచ్చి చేరుతాయని ఇవే ఊబకాయం రావటానికి దోహాదం చేస్తోందనీ అధ్యయనాలు తేల్చాయి. ఈ పదార్థాలు ఎక్కువ మొత్తంలో తింటూ ఎంత వ్యాయామం చేసిన పెద్దగా ఫలితం లేదని స్పష్టం […]
నిద్ర చాలు
పరీక్షల వత్తిడితో పిల్లలు ఎంతో కంగారు పడతారు . ముందు వారిని ఆరుగంటలు నిద్రపోయేలా చూడాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. మెదడు ఉత్తేజితమై సామార్థ్యం రెట్టింపు అవటంతో పాటు చదివినవి గుర్తు పెట్టుకొనే శక్తి పుంజు కుంటుందంటారు. అలాగే ప్రతిరోజు వ్యాయామం కోసం కొంత సమయం కేటాయిస్తే మెదడుకు రక్త ప్రసరణ జరిగి శక్తిమంతంగా ఉంటుంది. చదువు మధ్యలో విరామం తీసుకొంటూ కాసేపు సైకిల్ తొక్కడం , ఆటలాడటం చేయాలి. ఆటలకు ప్రాధాన్యత ఇస్తే నాడులు ఉత్తేజితమౌతాయి. పిల్లల జ్ఞాపక […]
ఇవి మెదడు ఆహారం
మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. శరీరం ఎట్లా చురుగ్గా ఉండాలని వర్కవుట్స్ చేస్తామో, మెదడు ఆరోగ్యం కోసం కూడా కొన్ని ఎక్సర్ సైజ్ లు , మంచి ఆహారం తీసుకోవాలి. రక్తంలో ఫాలేట్ స్థాయిలు తక్కువగా ఉంటే 60 శాతం వరకు జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఒక చిన్న పరీక్ష చేసుకుంటే మెదడు పని తీరు తెలుస్తుంది. గత ఐదు రోజుల్లో డిన్నర్ లో ఏం తిన్నామో గబగబా చెప్పగలిగితే […]
ఉచితంగా దొరికేవి !
ఖరీదైన పాఠశాలల్లో చదవే పిల్లలలో 90 శాతం మందికి ‘డి’విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి. ఎ.సి స్కూల్ బస్, ఎ.సి క్లాస్ రూమ్స్, ఆటలకు అవకాశం లేని కార్పొరేట్ పాఠశాలలో ఎండా మొహం చూడని పిల్లల్లో ‘డి’విటమిన్ సమస్య వస్తోంది. పూర్తిగా శాకాహారం తీసుకొనే పిల్లల్లో ఈ విటమిన్ లోపం మరింత ఎక్కువ . తగినంత ‘డి’విటమిన్ వుంటేనే శరీరంలోని కీలకమైనా అంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి. చేపలు ,గుడ్లు ద్వారా కూడా ‘డి’విటమిన్ కొద్ది […]
ఒంటరి జీవితం వద్దు
ఒంటరి తనం ఎన్నో సమస్యలకు మూలం అంటున్నారు పరిశోధకులు.ముందుగా వాళ్ళు నిద్రకు దూరం అవుతారని పరిశోధనలు చెపుతున్నాయి.18నుంచి 25సంవత్సరాల వయస్సు గల 2500 మందిపైన దీర్ఘకాలం పరిశోధనలు చేశారు. ఒంటరి తనమనే భావన మొదట్లో కుంగుబాటుకు కారణంగా తేల్చారు.ఎప్పుడు లోపలి ఆలోచనలు షేర్ చేసుకోనే అవకాశం ఉండాలని ఆ విధంగానే మనిషిలో ఒత్తిడి మాయం అవుతోందని ఒంటరి జీవితాలు ఈ అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు.నలుగురిలో కలిసి మెలిసి తిరిగే వారిలో ఉండే ఉత్సాహం ,జీవితకాంక్ష ఒంటరి జీవితంలో […]
