Tuesday, 28 Jul, 2026

ఎన్నెన్ని రంగులు

ప్రపంచం మొత్తం మీద 1200 రకాల పుచ్చకాయలు ఉన్నాయి, మనకు ఎర్రనివే కనిపిస్తాయి. తెలుపు,నారింజ,పసుపు,గులాబీ రంగుల గుజ్జుతో పై భాగం ముదురు ఆకుపచ్చ, ఆకుపచ్చ మీద తెలుపు గీతలు, పసుపు పచ్చనివి , ఉదా రంగువి, పెద్ద మచ్చలు , చుట్టు చుక్కలు ఇలా ఒక్కో పండు ఒక్కో రుచి , ఒక్కో వర్ణం, ఇందులో 90 శాతం నిరు వీటిల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. కెరోటినాయిడ్లు, విటమిన్ సీ, పోటాషియం కొవ్వులను […]

మతిమరుపు రాదు

యూనివర్సిటీ ఆఫ్ గోథెన్ బర్గ్ పరిశోధకులు ఒక అవసరమైన పరిశోధన పూర్తి చేశారు. వ్యయామానికి, మతిమరుపు కు దగ్గర సంబంధం ఉందంటున్నారు. 40,45 మధ్య వయసులో స్త్రీ లు సైక్లింగ్ , వాకింగ్ వంటి వ్యయామాలు క్రమం తప్పకుండా చేస్తే భవిష్యత్తులో ఈ డెమెన్షియా భారీన పడకుండా ఉంటారని ఈ ముప్పునుంచి 90 శాతం వరకు తప్పించుకొగలరని చెపుతున్నారు. వెయ్యి మంది మధ్య వయస్కులైన స్త్రీలపై ఈ అధ్యయనం జరిగింది. శరీరం చురుగ్గా ఉంచుకొగలిగే కొన్ని సమస్యలు […]

కొన్ని కరక్టే

కడుపులో ఉన్న బిడ్డకి, గర్భవతి గుండెల్లో మంటకి అవినాభావ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు . గుండెల్లో మంట,వాంతులతో బాధపడే తల్లులకు పుట్టే బిడ్డ జుట్టు ఒత్తుగా, పోడవుగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటివి ఇళ్ళల్లో పెద్ద వాళ్ళు అంటూ ఉంటారు. గర్భవతులనూ చూసి అనుభవంతో కొన్ని నిర్ణయాలు చేస్తారు పెద్ద వాళ్ళు. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే కడుపులో ఉన్న బిడ్డ మంచి రంగులో పుడతాడని పెద్దవాళ్ళు అంటారు. శాస్త్రీయంగా దానికి రుజువు లేకపోయినా ఆరోగ్యం […]

ఈ భోజనం శక్తి ఎంత ?

ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ ట్రెండ్ వస్తోంది. రెస్టారెంట్స్ లో వండి వడ్డించే బిర్యానీలు , దోసెలు, ఇండ్లీలు ఏదైనా సరే వాటిలో ఉండే పోషక విలువలు న్యూట్రిషన్ వ్యాల్యూలు మెనూ కార్డుల్లోనే ధరలతో పాటు ముంద్రించే రోజులు వచ్చేస్తున్నాయి. నిజమే కాదా మనం తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఎంత విలువైన పోషకాహారం తింటున్నామో మనకే తెలియదు కదా. ఈ వివరాలు చెప్పటమో, ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ . ఈ ఏడాది ప్రతి వస్తువుపై ధరల […]

సెల్ఫీతో ముడతలు

ఇది సెల్ఫీల యుగం. ప్రతి నిమిషం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వాళ్లు ,సెల్ఫీలు పోస్ట్ చేస్తూనే ఉంటారు. చివరకు షాపింగ్ కు వెళ్ళినా దాన్నీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు. ఒక సెల్ఫీ పెట్టేస్తారు. ఇలాంటి సరదానే ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖంలో ఎటువైపు నుంచి ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారో , ఆ వైపున ఉండే చర్మం ముడతలు పడుతోంది చూసుకోండి అంటున్నారు. ఫోన్ నుంచి వెలువడే కాంతి, రేడియేషన్ చర్మ […]

బరువు తగ్గించే జ్యూస్

కలబంద గురించి ఇంకా మంచి రిపోర్ట్ లు వస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఇది సౌందర్య ప్రదాయిని అని తెలుసుకుని సబ్బులు, షాంపూలు ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అదోక బరువును తగ్గించటంతో ఇది మరింత శక్తివంతంగా పని చేస్తుందని చెపుతున్నారు. ఇప్పటికే కలబంద జ్యూస్ వచ్చేసింది కూడా . శరీరంలోని టాక్సీన్ లను సమర్థవంతంగా తొలగిస్తుంది. తొక్కతీసి రెండు కలబంద ముక్కలను గుజ్జుగా చేసి ఆ గుజ్జును ఆరెంజ్ లేదా గ్రేప్ జ్యూస్ లో కలుపుకొని […]

క్లీన్ కాన్వాస్ వైట్

ఈ వేసవికి మాత్రం తీరుగులేని ఫ్యాషన్ ట్రెండ్ వైట్. పూర్తి లైట్ లుక్ కు సీజన్ ను అనుసరించి యాక్ససరీస్ ఉండాలి. బ్యాగుల్ని తీసుకొంటే కనుక మాత్రం గ్రాఫిక్ టాట్యూ తో ఉండాలి.  ఆభరణాలు స్టైయిల్ గా ఉండాలి. తెల్లని తెలుపు క్లీన్ గా ఉండే కాన్వాస్ లాంటిది. ఎన్నో తెలుపుకు నప్పే ప్రత్యామ్నాయాలు ఉంటాయి. బ్యాగ్స్, షూ, ఆభరణాలు చక్కగా ఉండాలి. గ్రే ,న్యావీ షేడ్స్, ట్యాన్ యాక్ససరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తెల్లని తెలుపును […]

పోషకాల పోడులు

మనం ఇప్పుడు ఎన్నో రకాల భోజనాలు కలగలిపి చేస్తున్నాం. హైద్రాబాద్ లో పెట్టుకొనే సాంబర్ తో తమిళులు తయారు చేసే పొడి వేసుకొన్నట్లు , ఆ రకంగా మనకి అన్నీరకాల పోడులు ఇష్టమే కంది పోడి, కరివేపాకు కారం, మిరియాల చారు పోడి…ఇలా మనకిష్టమైన పోడులు బోలెడన్నీ. ఈ ఇష్టం ప్రపంచవ్యాప్తం అయినట్లుంది.  సూపర్ పౌడర్స్ పేరుతో పోషకాల పోడులు మనం భోజనంలోకి భాగంగా వస్తున్నాయి. గ్రీన్ టీ పోడిని పెరూ వియన్ కు చెందిన మొక్కల […]

మాటలు త్వరగా వస్తాయి

కొందరి పిల్లలకు ఎక్కువ మాటలు వచ్చాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలతో కబుర్లు చెపుతున్నారు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  పిల్లలు ఎక్కువ మాటలు వింటే ఎక్కువ వస్తాయి.  ఇంట్లో వాళ్ళు పసి పిల్లలను తరుచు మాట్లాడించాలి.  ఇది సెల్ ఫోన్ ల యుగం కనుక పిల్లల అల్లరిని అరికట్టేందుకు వాళ్ళ చేతుల్లో ఒక ట్యాబ్ పెట్టేసి ఊరుకుంటున్నారు.  ఆటలు , మాటలు అందులోనే వినాలి.  అంతే కాదు అత్తా, తాతా అని పనిగట్టుకొని […]

బరువు తగ్గదు

వారంలో ఒక రోజు ఉపవాసం చేయటం మంచిదే కానీ, అది బరువు తగ్గేందుకు ఉపయోగపడదు అంటారు ఎక్స్ పర్ట్స్. వారంలో ఒక్క రోజు ఉపవాసం శరీరక వ్యవస్థలోని విషతుల్యాలను బయటికి పంపుతోంది. ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినటం,జ్యూస్ తాగటం చేస్తారు కనుక ఆ తేలికైన ఆహారంతో టాక్సిన్స్ బయటకి పోతాయి. ఈ  ఉపవాసం బరువుపై తాత్కలిక ప్రభావం చూపిస్తుంది. రోజుల కొద్దీ ఉపవాసం చేసి బరువు తగ్గటం మంచి ప్రయోగం కాదు,దాని వల్ల ప్రయోజనం లేకపోతే శరీరం […]

ఓ శాస్త్రీయ కారణం కూడా

పిల్లలకు సెలవులు వచ్చాయంటే పెద్దవాళ్ళకి వెకేషన్ మూడ్ వస్తుంది.  ఊరికే సరదా కోసం వెళ్ళటం కాకుండా వెకేషన్ల వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది.  సంవత్సరం మొత్తం పరీక్షల కోసం చదివిన పిల్లలకు రిలాక్సేషన్ . అలాగే వెకేషన్స్  రక్త పోటును తగ్గిస్తాయి.  మంచి నిద్ర నిస్తాయి.  ఈ ప్రయాణాలతో బాంధవ్యాలు మెరుగు పడటమే కాకుండా శరీరానికి మనస్సుకు పూర్తి స్థాయిలో పునరుత్తేజం కలుగుతుంది.  ఎప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపేవారికి ఈ వెకేషన్ ఒక […]

అది మాత్రం అడక్కండి

ఎప్పుడు తినేదే అయితే ఏం మజా !  ఓ కొత్త రకం రుచి కళ్ళకి మనసుకీ నచ్చేదేదైనా ఉంటే దానికి పెద్ద మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. టోక్యోలోని కిస్పోషియా రెస్టారెంట్ ఓనర్ క్లియర్ చికెన్ సూప్ బ్లూ పేరుతో ఇన్ స్ర్టాగ్రామ్ లో ఓ ఫోటో పెడితే అదిప్పుడు వైరల్ .చైనాకు చెందిన పురాతన పద్ధతి చింతన్ ను ఉపయోగించి మాంసాన్నీ ఓ ప్రత్యేక పద్ధతుల్లో ఉడికిస్తే ఈ నీలం రంగులో ఉన్నా చికెన్ సూప్ తయారైందట. […]

బుల్లి ఫ్యాక్ లో పోషకాలు

మూడు పూటల ఏవేవో తింటాం.పరుగులు పెడుతూ హడవుడిగా నోట్లో వేసేసుకోవటం అలవాటై పోతుంది. కానీ ఆ నోట్లోకి వెళ్ళే ఆహారంతో మన శరీరానికి కావాలసిన పోషకాలు మినరల్స్ ,మిటమిన్లు ,ప్రోటీన్స్ ఇవన్ని ఉన్నాయా లేదా ఎలా లెక్కెట్టగలం. మంచి ప్రోటీన్స్ లేక పోతే శరీరానికి శక్తి ఎలా వస్తుంది. అందుకే ప్రోటీన్స్ ప్యాక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. శాఖాహారులకు విడివిడిగా చికెన్లు,సోయాబీజ్ లు డ్రైఫ్రూట్స్ ఇంకా అనేక పదార్థాలతో ,శరీరానికి కావలసిన పోషకాలు ఏర్చికూర్చి ఇవ్వబోతున్నారు. ఇంకేం ప్రాబ్లమ్ […]

పెద్ద కష్టం కాదు

పచ్చని మొక్క కోసం గజం స్థలం కూడా ఉండదు. అపార్టు మెంట్స్ లో వాకిలి ముందు ఓ తులసి చెట్టుపెట్టుకున్న ఒప్పుకోరు. మొక్కలు పెంచాలనే సరదా అలా కలలోనే అన్నట్లుంటుంది.  ఇదిగో పరిష్కారం గ్లాస్ గార్డెనింగ్ అందమైన గాజు పాత్ర అందులో రంగుల రాళ్ళు, మొక్కకు బలం ఇచ్చే మట్టి కోకోపేట్ బొగ్గుపొడి ఉంటే చాలు. కొన్నీ రకాల మొక్కలకు సూర్యుడి వెలుతురు అవసరమే లేదు. కాసిని నీళ్లు తాగుతూ గాజు పాత్రలోంచి వచ్చే కాంతిని ఉపయోగించుకొంటూ […]

మనసు గుట్టు చెప్పే మొహం

మనసులో భావోద్వేగాలు వ్యక్తీరించేది ముఖమే.  మనసులో కోపాన్నీ ,సంతోషాన్ని బాధను ,అన్నింటినీ మొహం చక్కగా ప్రతి ఫలిస్తుంది. ముఖం రంగులో వచ్చే స్వల్ప తేడాల ఆధారంగా వ్యక్తుల బావోద్వేగాలు పసిగట్ట వచ్చని తీరా అధ్యయనాలు చెపుతున్నాయి. ముఖంలో కనిపించే భావోధ్వేగాల వ్యక్తీకరణ ,కేంద్రీయనాడీ వ్యవస్థ మధ్య సంబంధాలని పరిశీలించి వ్యక్తుల్లో భావోధ్వేగాలకు అనుగుణంగా ముఖంలోని రక్త ప్రసరణలో నిగూఢమైన తేడాలు ఏర్పడతాయని తెలిపారు. ఫలితంగా మొహంలో రంగులు మారి పోతాయన్నారు. మొహం నల్లబడి పోవడం కాంతి లేకుండా […]

అదుపులో ఉంటేనే ఆరోగ్యం

శరీర రూపంలో ఎక్కువ తేడాలు కనిసిస్తే దాని వల్ల అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా శరీరం ముందుకు వెనక్కి సులభంగా వంగేలా ఉండాలి.  అటు ఇటు పక్కలకు కదలికలో ఇబ్బంది అనిపించకూడదు. శరీరంలో వ్యవస్థలన్నీ మెరుగ్గా ఉంటేనే నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది.  అందులో శరీరంపై పూర్తి కంట్రోల్ ఉండేందుకు యోగా చేయాలి.  ఒక వేళ ఒక పద్ధతిగా యోగా చేయటం కుదరకపోతే శరీరాన్ని అదుపులో ఉంచుకొనేందుకు ముందుకు వంగడం, కాళ్ళు ముడుచుకూర్చోవటం ,పాదాలను కదిలించటం […]

ఇవి తింటేనే

మొహనికి అందన్ని ఇవ్వటంలో జుట్టుదే కీలకపాత్ర.  అందుకే జుట్టు రాలిపోతున్నా తెల్లబడినా దిగులుపడతారు. ఈ జుట్టు గురించి వచ్చే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో ఎంతో ఎక్కువ. ఏం పూసిన లాభం ఉండదు కాని ఈ మెను ఫాలో అవ్వండి. జూట్టు ఊడదు అంటారు ఆహార నిపుణులు. ప్రతి రోజు విటమిన్ ఏ, సీ, క్యాల్షీయం ఉండే పాలకూర తినాలి. చేపల్లో కెరోటిన్ ఎక్కువ ఉంటుంది కనుక చేపలు ముఖ్యం. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే చిలగడ దుంపలు […]

అందం చూడవయా…

పాతకాలపు మెటల్ ప్రేమ్ కళ్ళజోడు సరికొత్తగా ఏవియేటర్ మెటల్ ఫ్రేమ్స్ పేరుతో తెరమీదకు వచ్చాయి. హోలీలుక్ నటి సేలీనా గోమేజ్ నుంచి బాలీవుడ్ ప్రముఖులు రాణీ ముఖర్జీ ,సోనమ్ కపూర్ అందరూ ఈ మెటల్ ఫ్రేమ్స్ తో దర్శనం ఇస్తున్నారు. ఈ ఏవియేటర్ సన్ గ్లాసెస్ ఏ స్టైయిల్ కైన సరిపోతాయి. క్లాసిక్ లుక్ తో ఆల్ట్రామోడరన్ స్టైయిల్ తో ఉండాలను కొంటే కొంచెం పెద్ద ఆకారంతో వుండే వాటిని సెలక్ట్ చేసుకొమని చిన్నదైతే అమ్మమ్మల్లా కనబడతారని […]

ఏం నష్టం లేదు

సోషల్ మీడియా రాకతో మానవ సంబంధాలు ఏవీ పాడై పోవడం లేదు. మరింత థిక్ గా ప్రతి నిమిషయం ఒకళ్ళని ఒకళ్ళకు పరిచయం తోనే ఉంచుతున్నాయని ప్రతి క్షణం అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉన్నారంటోంది ఒక పరిశోధన. సోషల్ మీడియా డేటా సేకరించి చేసిన పరిశోధనలో ఆన్ లైన్ లు,ట్విట్టర్ ల వల్ల నష్టం లేదని స్నేహితులతో సినిమాలు షికార్లు ,కబుర్లు,ఫోన్ లు, కలుసుకోవటం అన్నీ యధావిధిగానే ఉన్నాయనీ ,నిజానికి ఎంతో దూరంలో ఉన్న ఫ్రెండ్స్ ప్రతి […]

అతికిస్తే అందం

ప్యాబ్ వర్క్ ఏనాటిదో . కవుడీ పేరుతో కర్నాటకలో ఈ ప్యాబ్ వర్క్ చేసిన బొంతలు చాలా ప్రత్యేకం. రంగురంగుల చీరెలను కలిపి ,ముక్కలు కత్తిరించి ప్యాబ్ చేసి బొంతలు కుట్టడం చాలా ప్రత్యేకం . గుడ్డ ముక్కలతో పువ్వులు కుట్టి వాటిని దుస్తులపైన కుట్టడం కూడా ఎప్పటి నుంచో వుంది. ఈ అందమైన ప్యాబ్ వర్క్ ఇప్పుడు సాదా చీరెల పైకి ఎక్కి అతి మామూలు చీరెలకు అపూర్వమైన అందాన్ని ఇస్తోంది. వేసవి కాటన్ లకు […]