Saturday, 01 Aug, 2026

పరిగడపు వ్యాయామం బెస్ట్

వ్యాయామం విషయంలో సదేహాలు చాలానే ఉంటాయి. పరగడుపున చేయాలా? ఏ దైన తిని చేయాలా? ఎప్పుడైనా పర్లేదా అని ఈ విషయమ్లో బ్రిటన్ పరిశోధకులు ఒక అధ్యాయనం నిర్వహించారు. ఉదయాన్నే నిద్ర లేవగానే కొందరు అద్యాయనం నిర్వహించారు. ఉదయాన్నే నిద్ర లేవగానే కొందరు తేలికపాటి ఆహారం తీసుకుని ఈ వ్యాయామం చేశారు.ఆరు నెలలు ఈ విధంగా ప్రయత్నించగా ఎలాంటి మార్పు లేదు. పరగడుపున చేసిన వ్యయామంలో కణాలకు కావల్సిన శక్తిని నిల్వా ఉన్న కొవ్వు నుంచి గ్రహిస్తాయని […]

ఎక్కువ పని చేస్తే తప్పే

ఓపిక ఉన్నంత వరకు పని చేయడం మంచిదని కష్టపడి పని చేస్తే ఎంత ఎక్కువసేపు పని చేస్తే అంత ఆరోగ్యం అంటూ తింటారు. కానీ పెద్ద వాళ్ళు ఈ స్టేట్ మెంట్ పూర్తిగా తప్పు అంటారు. ఓకియో స్టేట్ ప్యూనివర్సీటి పరిశోధకులు ముఖ్యంగా మహిళలు ఎంత ఎఖ్కువ పని చేస్తే అది వారి ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణంతకమైన వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. వారంలో 40 గటలు 30 […]

ఇలా చేస్తే సరి

గోళ్ళు చక్కగా పెంచి రంగు వేస్తే చాలా బావుంటాయి. కానీ అంత బాగా పెరగకుండా మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. కాల్షియం ,ఐరన్ లోపం కావచ్చు. కొంత జాగ్రత్త తీసుకొంటే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజు రాత్రి నిద్రపోయో ముందర ,నిమ్మరసం ,గ్లిసరిన్ సమపాళ్ళ లో కలిపి గోళ్ళపైన రాసి మసాజ్ చేయాలి. బాధం నూనెను వేలితో అద్దుకొని గోరు చుట్టు రాసి నెమ్మదిగా నేనె ఇంకులా రుద్దితే గోళ్ళ పెరుగుదల బావుంటుంది. ఇలా ప్రతి రోజు […]

కలిసి కలకాలం జీవించండి

ఏ బాంధవ్యం అయినా చక్కగా పెంచి పోషిస్తేనే పదికాలాల పాటు నిలబడుతుంది. ముఖ్యంగా భార్యభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఇద్దరూ కలసి దాన్ని పోషించాలి. మూడో వ్యక్తి జోక్యం వల్లనే చాలా వైవాహిక బంధాల్లో అపశృతులు దొర్లుతాయి. ఇందుకు మూడో వారి ప్రభావం వారిపై ఉండటమే కారణం .ఎవరి తల్లిదండ్రులు,తోబుట్టులను తమ మధ్యకు తెచ్చుకోకూడదు.ఏవైనా సమస్యలుంటే భార్య భర్తలే పరిష్కారించుకోవాలి. కానీ ఇతర కుటుంబ సభ్యుల జోక్యం వద్దు.ఒక నిర్ణయం తీసుకోవటంలో ఎవరి ప్రభావం ఉండకూడదు. సాధారణంగాఎవరి […]

స్మాల్ ఫ్రై

లీసా బ్రెనన్ రాసిన కొత్త పుస్తకం స్మాల్ ఫ్రై మార్కెట్ లోకి వచ్చింది. ఆపిల్ కోఫీండర్ స్టీల్ జాల్స్ నలుగురు పిల్లల్లో పెద్దమ్మాయి లీసా. ఆపిల్ కంపెనీ పెట్టే ప్రయత్నల్లో తను ప్రేమించిన అమ్మాయితో విడిపోయి వచ్చేశాడు స్టీల్. ఆ తర్వాత పుట్టుంది ఈ లీసా. అయినా స్టీల్స్ ఈ అమ్మాయి తన కూతురే కాదన్నాడు. వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యాకాగా ఈనీ లీసా తన కూతురే అని నమ్మలేదు స్టఅలం. ఆ తర్వాత 2011లో కాన్సర్ […]

అన్నింటా రసాయనాలే

ఈ తరం అమ్మాయిలు జుట్టుకు చేసే ప్రయోగాల వల్నే .జుట్టు ఊడిపోతుందంటున్నారు డెర్మాటాలజీస్టులు. జుట్టుకు కర్లింగ్స్ ,ఫ్యాషన్ గా ఉండాలంటే స్ట్రెటనింగ్ చేయించటం వల్నే జుట్టు బలహీనపడిపోతాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు స్ట్రెలింగ్ చేయించటం కోసం బ్ఓ డ్రయ్యార్లు ఉపయోగించి ఆర బేడుతూ ఉంటాయి. అలాగే స్టైలింగ్ కోసం వాడే సింథటిక్ ఉత్పత్తులు మ్యూట్స్ ,జెల్స్ లోని రసాయనాలు జుట్టును బలహీన పరుస్తామా. అలాగే రసాయనాలు లేవని చెపుతారు. కానీ ప్రతి తలరంగు లోనూ అమోనియా సల్ఫేట్ […]

వేడుకలే పెళ్ళి చూపుల వేదికలు

ఆదివాసీ సంప్రదాయ వివాహాలు చిత్రంగా ఉంటాయి. వాళ్ళలో వెళ్లి చూపులకు దండారీ వేడుకులు వేదికగా మారుతాయి. ఆషాడ మాసంలో ప్రారంభం అయ్యే ఉత్సహాం దీపావళి పండగతో ముగుస్తాయి. దీపావళికి అదిలాబాద్ జిల్లాలో ఉండే గోండులు సామూహికంగా బంధువులు ఇళ్ళకు వెలుతారు.అక్కడే వారి ఆథిత్యం తీసుకొని రాత్రంతా కోలాటం , గుస్సారీ నృత్యాలతో గడుపుతారు. స్త్రీలు పురుషులు అందరూ నృత్యాలు చేస్తారు. ఈ తంతులోనే పెళ్ళీడుకు వచ్చిన యువతి యువలుకు తమకు ఇష్టమైన వారిని భాగాస్వామిగా ఎంచుకొంటారు. దాండకీ […]

ఎమర్జెన్సీ కోసం

ఎంత అందమైన బ్యాగ్ క్యారీ చేస్తున్నా అందులో చిన్న ఎమర్జెన్సీ పర్స్ తప్పని సరిగా ఉంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .ఈ పర్స్ లో అత్యవసరమైననే ఉండాలి. ఒక్క సారి అనుకోకుండా ముందుగా నెలసరి రావచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా రెండు శానిటరీ నాప్ కీన్లు ఇందులో ఉండాలి. అలాటే ఏ ఆఫీస్ నుంచో అనుకోకుండా ఇంకెక్కడికి వెళ్ళవలసి ఉంటుంది.ఉదయం నుంచి పనిలో అలిసి పోయినా ముఖం తాజాగా మర్చుకొవాలంటే చిన్న షేస్ వాష్ ఉండాలి.అలాగే మాయిశ్చరైజర్,చక్కని […]

ఎందుకు మంచిదీ

వరి అన్నం సూపర్ ఫుడ్. ఇందులో ఉండే పిండి పదార్ధాలు రోజంతా శరీరంలోకి శక్తిని నింపి ఉంచుతాయి.ఇక ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వరి అన్నం పోషకాల నిధి. వరి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే గ్లైకామిక్ ఇమ్డేక్స్ బాగా తగ్గిపోతుంది. అన్నం మానవ శరీరంలో కణాలు ఎదగడానికి శరీర నిర్మాణానికి సరైన ఎదుగదలకు అవసరం అయ్యే అనేక పోషకాలు పుష్కలంగా అందిస్తుంది.గుండె నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంత్లు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లు ఖనిజాలు పుష్కలగా ఉంటాయి.జీవ […]

మెదడుకు శక్తి

బ్లూ బెర్రీని ప్రకృతి ప్రసాదించిన బ్రెయిన్ ప్యాకేజీ అని చెప్పుకోవాలి.బ్లూ బెర్రీలు,యాంతోసి యూనిక్స్ అనే పదార్ధానికి సహజాధారలు అంటున్నారు.పరిశోదకులు ఈ పదార్ధం మెదడులోని న్యూరాన్లకు సహకరిస్తుంది. సమాచారం మెదడులో నిక్షిప్తం కావాడానికి మెదడు,శరీరం నడుము సహకారానికి న్యూరాన్లు ఆరోగ్యంగా పని చేయాలి. బేకరీల్లో బ్లూబెర్రి మాఫిన్లు కేకులు దొరుకుతాయి. వాటిని యదాతధంగా తినవచ్చు. బెర్రిలను అన్ని రకాల ఆహార పదార్ధాలలో కలపవచ్చు. మిల్క్ షేక్ లు, బేకింగ్ కేక్స్ తో జతగా చేయవచ్చు. వీటిని గుజ్జుగా చేసి […]

మెరిసే నయనాలు

కంప్యూటర్ పైన ఎక్కువ గంటలు పని చేయడం వల్ల కళ్ళ ఆరోగ్యం దెబ్బ తింటుంది. కళ్ళ చుట్టు దెబ్బతింటుంది.కళ్ళ చూట్టు వలయాల్లో వయసు ప్రభావం చూపించే ఉబ్బులు వస్తాయి. నయన సౌందర్యం కాపాడుకునేందుకు కొన్ని సూచనలుచేస్తున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రాత్రి మేకప్ తొలగించుకోవాలి తడి కాటన్ ఊల్ లో నెమ్మదిగా తడవాలి. తడి దూది పై క్లెన్సర్ వేసుకోవాలి. కాజల్ మస్కారాల్ను జాగ్రత్తగా తుడవాలి. బాదం గింజలు గుజ్జుగా చేసి కళ్ళ కిందరాసి పది నిమిషాల […]

వెరైటీ వాచీలు

ఏ ఫ్యాషన్ అయినా కాలేజీ క్యాంపస్ లోనే ట్రెండ్ సృష్టిస్తూ ఉంటుంది. ఒకప్పుడు టైం చూసుకునేందుకు ఒకే వాచీలు ఇప్పుడు ఫంకీ లుక్ లో అమ్మాయిఅలను స్టైలిష్ గా చూపిస్తున్నాయి. యాక్ససరీస్ లో భాగం అయ్యాయి. ఆడంభరంగా కనిపించాలంటే రోజ్ గోల్డ్ వాచ్ లు లేటేస్ట్ ట్రెండ్. వీతికి బ్రాస్ లెట్లు,,కేస్లు, డైయల్స్ లో రాళ్ళు,వజ్రాలు పొదిగి ఉండటంతో మరింత కొత్తగా కనిపిస్తాయి.ఓక సమావేశాలు, సెమినార్ లకు వెళ్ళేటప్పుడు ఆధునికమైన జీన్స్ వేసుకున్నప్పుడు స్మార్ట్ వాచీలు బావుంటాయి.ఇక […]

కేరళ ఓనం చీరె

కేరళ స్పెషల్ ఓనం చీరె. గోధుమరంగు కోరా చీరెకు బంగారు రంగు బోర్డర్. ఈ చీరెకి ఉన్న స్పెషాలిటి 2011లో కేంద్రప్రభుత్వం ఈ చీరెలు నేసే కుథంపల్లి అనే ఊరికి కూథంపల్లి శారీ పేరుతో బౌగోళిక గుర్తింపునిచ్చింది. ఈ కుథంపల్లిలో సంవత్సరానికి 60 వేల చీరెలు నేస్తారు. చీరె ధర 1800 నుంచి 12 వేల రూపాయల వరకు ఉంటుంది.కర్ణాటకలోని చౌడేశ్వరీ వీళ్ళ దేవత. ఆ దేవతను కూథంపల్లిలో సౌడేశ్వరి అమ్మ అంటారు. ఇది కేరళ చీరె […]

కానిస్టేబుల్ ఆన్ డ్యూటీ

30 సంవత్సరాల అర్చన ఆగ్రాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ .ఈ మధ్యనే ఆమెకు బదిలీ అయింది. ఆమె భర్త గుర్ గావ్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఇద్దరు ఉద్యోగులు కావడంతో మొదటి పాపను తల్లిదండ్రులవద్ద వదిలేసి ఆరు నెలల తన రెండో పాపని తీసుకుని ఝాన్సీ వచ్చి విధుల్లో చేరింది.ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేక పాపాని తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎదురుగా ఉన్న బల్ల పై పడుకోబెట్టి తన […]

బాడీ బిల్డర్ యూరోపా భౌమిక్

కలకత్తాకి చెందిన యూరోపా భౌమిక్ చక్కని బాడీ బిల్డర్.ఆడ పిల్లలు బాడీ బిల్డర్ కావడం అంటే కండలు పెరిగి సున్నితత్వం పోయి అబ్బాయిలాగా అయిపోవడమే అయినా ఈ సందేహాలు పక్కన బెట్టి ప్రతి రంగలోకి వస్తున్నారు అమ్మాయిలు. యూరోపా భౌమిక్ చిన్న తనాన వీపరీతమైన బరువు పెరిగింది. ఆ శరీరం తగ్గించుకోవడం కోసం బాడీ బిల్డింగ్ వైపు వచ్చింది.ఫిట్ నెస్ పై దృష్టి పెట్టిన ఈ అమ్మాయిని ట్రాన్స్ జెండర్ అంటూ వెక్కిరించేవాళ్ళు ఈ పోలికను సానుకూలంగా […]

అరుదైన గౌరవం

బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు మేనేజింగ్ డైరక్టర్ కిరణ్ మజూందర్ షా కు అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మొదటిసారిగా ఫిమెల్ ఫారిన్ ఫెలోగా ఎంపిక చేసింది. అత్యంత ప్రతిభావంతు రాలైన 24మంది సభ్యులుగా ఉన్న బృందంలో కూడా ఆమెకు చోటు లభించింది.సాంకేతికత ఇంజనీరింగ్ సైన్స్ లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకుగాను ప్రపంచ సాంకేతికత ఆర్ధిక పురోభివృద్దిలో ఆస్ట్రేలియా ముందుండాలన్న ఉద్దేశ్యంతో ఈ అకాడమీ ఏర్పటు చేశారు. భారతదేశం నుంచి కిరన్ […]

ట్రెండీ లుక్

కాలేజీ అమ్మాయిలు ట్రెండీగా కనిపించాలంటే పొడవాటి మాక్సీలు, స్ట్రైట్ కట్ కుర్తాలు ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. శరీరానికి అతుక్కుని ఉండే బిగుతుగా ఉండే డ్రెస్ లు వేసుకోవద్దంటున్నారు.ఒక అంగుళం వదులుగా అయినా ఉండాలి. పొడవాటి చేతులకంటే పోట్టి చేతులు స్లీవ్ లెస్ లో కూడా చక్కగా ఉంటాయి. ప్లెయిన్ రంగులైతే సన్నగా పొడవుగా ఉన్నట్లు కనిపిస్తాయి కూడా.సిగరెట్ జీన్స్, ఫ్లెర్డ్ జీన్స్ వేసుకోవచ్చు. మినీ స్కర్టులు,క్యాప్రీలు వేసుకుని జతగా పాయింటేడ్ హీల్స్ హై ప్లాట్ ఫామ్ చెప్పులు […]

మహిళా అంపైర్ వృందారటి

అన్ని రంగాల్లో మహిళలు ఎన్నో పరీక్షలు పాసై ఎంతో కష్టప్డి లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.మొదటి భారత మహిళా అంపైర్ గా ఎంపిక కావడం వెనుక వృందారటి కృషి ఎంతో ఉంది. క్రికెట్ లో ప్రేమిమ్చి ఆ క్రీడనే కేరీర్ గా చేసుకోవాలనుకుంది ఆమె.మొదట్లో స్కోరర్ గా పని చేయాలనుకుని బీసీసీఐ నిర్వహించిన అర్హత పరీక్ష పాసైంది. తర్వాత వందలాది మ్యాచ్ లకు స్కోరర్ గా పని చేసింది. క్రీడాకారులు ఆడే ప్రతి బంతిని లెక్కలేయాలనుకుంది. న్యూజీలాండ్ కి చెందిన […]

ఈమె కార్ల మెకానిక్

పాకిస్థాన్ అమ్మాయి ఉజ్మా నవాజ్ మెకానిక్ రంగంలోకి వచ్చింది కార్ల రిపెరింగ్ రంగం ఉజ్మాకి చాలా ఇష్టం. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని టయోటా సంస్థలో చేరి సంవత్సరంలో రిపేరింగ్ పూర్తి చేసింది.పాక్ లోని పంజాబ్ ఆమె పుట్టిన ఊరు.తండ్రి అనారోగ్యం,తల్లి ఇంటి పనులకే పరిమితం కావడంతో కుటుంబ భారం మోసేందుకు మెకానిక్ రంగం ఎంచుకుంది. ఎన్నో ఆకాంక్షలున్నా పాకిస్థాన్ లో మెకానిక్ గా నెగ్గుకొస్తున్న ఉజ్మానవాజ్ కు చుట్టుపక్కల వాళ్ళ నుంచి మాత్రం ప్రశంస దక్కలేదు. అవన్ని […]

బెడ్ రూంలో డైనోసార్

పిల్లలను సంతోషపెడితేనే మార్కెట్ అవుతుందని స్నర్క్ కంపెనీ కనిపెట్టింది. ఇప్పుడు పసివాళ్ళకు టీవీ నే లోకం. కామిక్స్ చూడటం నిరంతర వ్యసనమే. ఆ కామిక్స్ లో వచ్చే పాత్రల్లో జీవిస్తూ ఉంటారు.ఈ కోరికలను దృష్టిలో ఉంచుకుని స్నర్క్ కంఫెనీ కొన్ని దుప్పట్లు డిజైన్ చేసింది. దుప్పటి పై చక్కటి రాజకుమారి డ్రస్ మాత్రమే ఉంటుంది. పాపాయి ఆ దుప్పటి కప్పుకుంటే మెడ కింద నుంచి ప్రిన్సెస్ గౌన్ మెరుపులతో వచ్చేస్తుంది. అలాగే నోరు తెరిచిన డైనోసార్ ని […]