Saturday, 01 Aug, 2026

మ్యాచింగ్ ముఖ్యం

ఒక్క సీజన్ లో ఒక్కొ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అమ్మాయిలకు ఇప్పడు స్కర్ట్ లు నచ్చుతున్నాయి. వీటిల్లో వెరైటీలు కనబడతున్నాయి.సరైన టాప్ తో జత చేస్తే ఇంకా అందంగా కనిపించవచ్చు. ఇప్పుడు ముదురు రంగు ప్రింట్లు గ్రాఫిక్ డిజైన్లు ఉన్న స్కర్ట్ లు ఎంచుకోంటే వాటికి తెల్లని టాప్ బావుంటుంది. అలాగే చక్కని జైపూర్ ప్రింటెడ్ కాటన్ స్కర్ట్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఈ లాంగ్ స్కర్ట్ లకు చిన్న టాప్ బావుంటుంది. స్కర్ట్ మొత్తంగా డీ […]

పండగకు రాళ్ళ నగలు

రాబోయేది దీపాల మెరుపులతో వచ్చే అందమైన దీపావళి వేడుక. ఈ పండుగలో మెరిసిపోవాలంటే మామూలు సాదా బంగారు నగల కంటే దీపాలతో పోటీపడే రాళ్ళనగలే ఉండాలి. వరసహారాలు భాధాపెండెంట్లు అధ్భుతమైన పనితనంతో ఉంటే జాతి రాళ్ళ నగలు ఈ దీపావళికి ప్రత్యేక అలంకారం అవచ్చు. రాళ్ళ నగలు,కుందన్ డైమండ్స్ ఇలా నాలుగు రకాల జాతి రాళ్ళతో తయారైనవి లెటెస్ట్ ట్రెండ్స్. పండగ స్పెషల్ గా అన్ లైన్ లో కనిపిస్తున్నాయి. కుందన్ లు పెరల్స్ కలిపిన నెక్లెస్ […]

మొహమే కాన్వాస్

కెనడాలోని వాంకోవర్లో ఉంటుంది మిమి. ఆమెకు మేకప్ అంటే అమితమైన ఇష్టం.తన మొహన్ని కన్వాస్ గా మార్చుకుని మేకప్ కిట్ ను కుంచెగా చేసుకుని ఎన్నో చిత్ర విచిత్రాలు సృష్టిస్తుంది.మొహం పైన ఎన్నో కళ్ళుంటాయి. ఆరెంజ్ వలిచినట్లు మొహం పైన పొరలు,పొరల కింద నీడలు విస్మయపరుస్తాయి. చక్కని మొహన్ని ఎవరో చేతి వేళ్ళతో నొక్కేస్తుంటారు. ఒక మొహం పైన కళ్ళ వరసలు,పెదవుల వర్సలు ఈ సృజనకు హద్దులు లేవనిపిస్తుంది. ఈమె మేకప్ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి […]

కీళ్ళ నొప్పులు కనుక్కోవచ్చు

పంటికి సంభందించిన పరీక్షలు చేయించుకుంటూ వుంటే ఎముకలు ఎంత పటుత్వంతో ఉంటాయో తెలుస్తుంది అంటున్నారు పరోశోధకులు.పంటి పరీక్షల ద్వారా ఎముకల క్షీణతను కనుక్కోవచ్చని తాజా అద్యాయనం తెలిపింది.ఐదు వేల మంది డెంటల్ ఎక్సరేలు క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఈ నిర్ణయానికి వచ్చారు. కీళ్ళ నొప్పులు ముందే రాబోతున్నాయని తెలిపారు. సమస్య మొదలయ్యాకే వ్యాధి నిర్దారణ జరుగుతుంది.ఇది సామాన్యంగా జరిగే విషయం .పంటి ఎక్సరేల్లో కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందని ముందే తెలుసుకోవచ్చు అంటున్నారు. నలభై ఏళ్ళు […]

ఇంత పరిహారం న్యాయమా..?

గూగుల్ పూర్వ ఉద్యోగి ఆండ్రాయిడ్ కనిపెట్టిన ఆండీ రూబిన్ 2013లో ఒక హోటల్ గదిలో తనను ఎంతో వేధించాడని తన కోరికి తీర్చమని బలవంతపెట్టారని గూగుల్ కంపెనీ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపి ఆండీ రూబిన్ ని గూగుల్ నుంచి తొలగించింది. అయితే న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం గురించి వచ్చిన వార్తలో ఆండీ రూబిన్ ని తొలగించినందుకు గూగుల్ అతనికి 90 మిలియన్లు అంటే 665 కోట్లు 75 లక్షల 25వేల రూపాయలు […]

ఎప్పటికి వాడవల్సిందే

ఎండలో కాసేపు బయటికి వెలితే చాలు టాన్ కనబడుతుంది. సీజన్ తో సంబంధం లేకుందా ఎప్పుడూ సన్ స్క్రీన్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్లయ్ చేస్తూ ఉంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.సుర్య కిరణాలకు ఎలాంటి చర్మం అయినా ప్రభావితం అవుతుంది.కళ్ళ చుట్టు గల సున్నితమైన చర్మాన్ని సరిచేసుకునేందుకు సన్ గ్లాస్ తప్పనిసరి అలవాటు చేసుకోవాలి.ట్యానింగ్ అరికట్టేందుకు విటమిన్ సీ,ఈ సప్లిమెంట్స్ తప్పనిసరిగా వాడాలి. కీరా,బొప్పాయి గ్రైండ్ చేసి పెరుగు కలిపి వారానికి రెండుసార్లు […]

మిడ్ నైట్ ఇన్ పారిస్

మిడ్ నైట్ ఇన్ పారిస్ అని ఓ సినిమాని ఎ వండర్ ఫుల్ లవ్ లెటర్ టూ ఫ్యారిస్ అని అంతర్జాతీయ విమర్శకులు ప్రశంసించారు ప్రముఖ దర్శక రచయిత ఊడీ అలెన్ కెరీర్ లో ఇది ఎంత పెద్ద హిట్ అంటే ఇంత కంటే ఎక్కువ డబ్బు వచ్చిన సినిమా ఇంకోటి లేదు. లెక్కలేనన్ని అనుభవాలు వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది ఈ చిత్రం .ఈ సినిమాలో గిల్ పెండర్ అనే సక్సెస్ […]

కొత్త విటమిన్ పిల్

గర్భవతిగా ఉన్నప్పుడే తల్లికి బిడ్డకు చక్కని ఆరోగ్యం ఉండేలా ఎన్నో అధ్యాయనాలు జరుగుతున్నాయి.మొదటి నుంచి యోగా ఎక్సర్ సైజులు,బలమైన ఆరోగ్యవంతమైన ఆహారం గురించి ఆధునిక యువతులు తెలుసుకుంటున్నారు.లాస్ ఎంజెల్స్ లోని రిచువల్ అనే విటమిన్ కంపెనీ ఎసెన్షియల్ ప్రీ నాటల్ అనే చక్కని విటమిన్ పిల్ ని మార్కెట్లో విడుదల చేసింది.ఈ క్యాప్సుల్స్ ప్రతిరోజు వేసుకుంటే గర్భిణికి గర్భస్థ శిశువు కు పన్నెండు రకాలైన అత్యవసర,అతి కీలక పోషకాలు అందుతాయి.

స్కిన్ టైటనింగ్ చికిత్స అవసరం

30 సంవత్సరాలు దాటుతున్న కొద్దీ చర్మం తీరు మారుతూ ఉంటుంది.మృదువుగా యవ్వనవంతంగా ఉండే ముఖచర్మం బిరుసుగా అవటం ,పోర్స్ ఎన్ లార్జు అవటం తెలుస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలో సెబాషియన్ లేదా ఆయిల్ గ్లాండ్స్ తెరుచుకోవటం వల్ల పోర్స్ ఎన్ లార్జు అవుతాయి. పోర్స్ క్లోజ్ చేయటం కోసం సాలి సిలిక్ యాసిడ్ గల ఫేస్ వాష్ టోనర్ వాడాలి.ఎండిన బోప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకొని పావుగంట తర్వాత కడిగేయాలి. తాత్కాలికంగా పోర్స్ మూసుకుపోవటానికి […]

ఇంటర్నెట్ వైద్యం

గతంలో చిన్న అనారోగ్యలకు ప్రకృతి సిద్దమైన వనమూలికలు సాయంతో వైద్యం చేసుకునేవారు. ఇప్పుడు యువత ఇంటర్నెట్ వైద్యం చేసుకునేవారు. ఇప్పుడు యువత ఇంటర్నెట్ వైపు మళ్ళుతున్నారు.శరీరంలో చిన్న అనారోగ్య లక్షణం కనిపించగానే గబగబా గూగుల్ సెర్చ్ చేయడం దానికి ఏ మందు సూచించారో దాని కనుక్కుని వేసుకోవడం కొత్త ట్రెండ్. వైద్య చికిత్స అంటే దాని లక్షణాలు దానికి తగిన రెడిమెడ్ మందు కాదు.బక లాంటి లక్షణాలతో పలు రోగాలు వస్తాయి. కనుక రోగ నిర్దారణ చికిత్స […]

సౌందర్య గుణాల వేప

దాదాపు అన్ని సౌందర్య ఉత్పత్తుల్లోనూ వేప తప్పకుండా ఉంటుంది.ఆకులు ,గింజలు బెరుడు నూనె అన్నింటిలోనూ సౌందర్య గుణాలున్నాయి. యాంటీసెప్టిక్ ,యాంటీ ఇన్ ప్లమేటరీ ,యాంటీ ఫంగల్ గుణాలు వేపలో అధికంగా ఉన్నాయి. విటమిన్ ఇ కూడా ఎక్కువే .ఫ్యాటీ యాసిడ్స్ బాక్టీరియాను తొలగించే సహజ రిపెల్లెంట్ గా పని చేస్తుంది. వేప ఆకుల్ని నీటిలో వేసి మరగనిచ్చి ఆకుల వర్ణం నీళ్ళలోకి వస్తుంది. ఈ ఆకుపచ్చని నీళ్ళను చల్లార్చి సౌందర్యసహయకారిగా వాడుకోవచ్చు.తేనె ,పెరుగు సోయాపాలు ఈ వేప […]

రఫ్ గా అయిపోతోందా?

జుట్టుకు రంగు ఇవ్వాళ కామన్ .అలాగే ఫ్యాషన్ కోసం కూడా హెయిర్ కలర్ షేడ్స్ మారుస్తూ ఉండటం అమ్మాయిలకు అలవాటు .ఇవి చూసేందుకు చాలా బావుంటాయి. కానీ వెంట్రుకలు రఫ్ గా అయిపోతూ ఉంటాయి. ఇవి సాఫ్ట్ గా మార్చటం తేలికే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వారం వారం తప్పని సరిగా హెయిర్ కేర్ కార్యక్రమం అమలుపరచాలి.రోజుమార్చి రోజు తప్పని సరిగా నూనె అప్లైయ్ చేయాలి. రాత్రిపూట ఈ ఆయిల్ మసాజ్ చేసి ఉదయాన్నే కడిగేయాలి.కండిషనర్ సెరంలను […]

భయంలోంచి శక్తి

జీవితంలో ఎన్నో భయాలు ఆందోళనల మధ్య మానసిక శక్తి మాయమైపోయి భయలే ఆలోచనలను ఆక్రమించేస్తూ ఉంటాయి. కానీ మనలో కలిగే భయాలు మన శక్తి ట్రెజర్ హీస్ వంటివి అంటారు విశ్లేషకులు. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రతి విషయాన్ని అనవసరంగా ఊహిస్తూ లేని పోని ఆలోచనలతో భూతాద్దం లోంచి చూడకూడదు. భయాలను సృజనాత్మాకంగా మలుచుకొంటే ఎంతో కొత్త శక్తి వస్తుంది.ఏ భయమైన వార్థాక్య భయం,వ్యాపారంలో నష్టం భయం,ప్రమాదాల భయం,పీడకలల భయం ,పిశాచీల భయం ఇలా లక్షా తొంభై […]

ఆహారమంత ముఖ్యం వ్యాయామం

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వ్యాయామం గురించి ఆలోచించరు.ఆరోగ్యంగా ఉండటం ఫిట్ నెస్ రెండు వేరు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఆడవాళ్ళలో హెండిల్స్ బెల్లీ థైఫ్యాట్ ప్రాబ్లమ్స్ వయసు పెరుగుతున్నకొద్ది వస్తాయి.లోవర్ బ్యాక్ ,వెస్ట్ కూడా సమస్యే. తప్పనిసరిగా ఉన్న ఆరోగ్యం నిలుపు కొనేందుకు ఫిట్ నెస్ కోసం ఎక్సర్ సైజులు కొనసాగించాలి.ఇంట్లో స్టేషనరీ బైస్కిల్ ,వాడుకోవచ్చు. ఒక వేళ ఇంట్లో ఒక్కళ్ళే వంటరిగా చేయటం బోర్ గా ఉంటే దగ్గర లోని జిమ్ కు […]

ఎంత బరువో

పెళ్ళి ఒక మరుపురాని సందర్భం.దీన్ని మరింత శోభయమానంగా జరిగేలా ప్లాన్ చేసుకొంటారు కాబోయే దంపతులు.చండీగఢ్ కు చెందిన నటుడు మోడల్ ,టివి రంగానికి చెందిన ప్రిన్స్ నరుల, బాలీవుడ్ నటి యువికా చౌదరికి పెళ్ళైంది. ఆ పెళ్ళి రిసిప్షన్ లో యువికా వేసుకొన్న గౌన్ బరువు 40 కేజీలట. పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన ఈ గౌన్ మెరిసిపోతుంది.ఈ గౌన్ తయారీ కోసం 40 మంది కళాకారులు ఎనిమిది రోజులు కష్టనడ్డారట. ప్రముఖ డిజైనర్లు ఎలీ ,కిమ్ లు […]

ఇంటి తయారీ మంచిది

ఆముదంలో మందంగా ఉన్న వత్తిని తడిపి వెలిగించి ఆ మసిని ఒక ఇత్తడి గిన్నెలో పేరుకొనేలా చేస్తారు. తరువాత ఆ మసిని ఒక పాత్రలోకి తీసుకొని ఆముదం కాస్త పచ్చ కర్పూరంతో కలిపి దాన్నీ పేస్టుగా చేస్తే అదే కాటుక. దాన్ని రాగి కాటుక కాయలో భద్రపరుచుకొంటే మంచిది .ఇది సంప్రదాయ బద్ధంగా ఇళ్ళల్లో చేసుకొనే పద్దతి. ఇది ప్రమాదం లేనిది. పచ్చ కర్పూరం వేయటం వల్ల కళ్ళకు వచ్చే సూక్ష్మ జీవ ఇన్ ఫెక్షన్ ను […]

చేతులకు అందం

మళ్ళీ సీజన్ మారుతుంది .చలికాలం ముదిరిన కొద్దీ ముఖ్యమైన ఒక సమస్య చేతులు పొడి బారి,తేమ లేకుండా అయిపోయి పొలుసులు రాలిపోవడటం వాతావరణం శరీరంలోని తేమను హరించి పొడిబారేలా చేస్తుంది. ఇప్పుడు చేతులు మృదువుగా ఉండాలంటే ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవాలి.తేనెలో ఒక స్పూన్ పంచదార కలిపి వేళ్ళపై మసాజ్ చేస్తే మృత కణాలు తొలగిపోతాయి. చేతులకు రాత్రివేళల్లో విటమిన్ ఇ అధికంగాఉన్న హ్యాడ్ క్రీమ్ అప్లైయ్ చేయాలి. చేతులను ఎప్పుడూ పొడిబారనివ్వకూడదు. చేతతులను,వేళ్ళను మాయిశ్చరైజ్ చేయాలి. […]

ఇవి చాలా మంచిది

వెన్న,చీజ్ వంటివి తీసుకుంటే బరువు పెరుగుతారనో ,అనారోగ్యమనో వింటే అవి తప్పని తెలుసుకోమ్మంటున్నాయి అధ్యాయనాలు. ఇవి రెండు ఆరోగ్యమే అంటున్నారు.వీతిని తీసుకుంటే టైప్ -2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు. 15 వేల మంది ఆహారపు అలవాట్లు పరిశీలించారు.డయాబెటీస్ లక్షణాలు కనబఏ కొందరికి పాలు,పాల ఆధారిత ఉత్పత్తులు అందించారు. ఇవి తీసుకున్న వారిలో డయాబెటిక్ లక్షణాలు కనిపించలేదు.వెన్న,చీజ్ఛ తీసుకుంటే అనారోగ్యం అన్నది అపోహ మాత్రమే.

పొడుగు పెరగవచ్చు

యుక్త వయసులో ప్రతివారికి పొడుగ్గా ఆరడుగులు పెరగాలని ఉంటుంది. నిజానికి ఎత్తు అనేది వంశపారంపర్య లక్షణం. ఎదిగే వయసులో ఆహారం, అలవాట్లు విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి పెరుగుదల ఎముకల ఆరోగ్యమ్తో ముడిపడి ఉంటుంది. దీని కోసం ప్రోటీన్లు ,కాల్షీయం,విటమిన్ డి, సరైన మోతాదులో తీసుకోవాలి. ప్రోటీన్ల కోసం గుడ్లు,మాంసం,చేపలు,పెరుగు ,పనీర్ మొదలైన కాల్షియం లభించే పదార్ధాలు తీసుకోవాలి. అది లీటర్ నుంచి ముప్పావు లీటర్ పాలు తాగగలగాలి. డీ విటమిన్ కోసం ఎండలో తిరగాలి. […]

ఫ్యాషన్ కి మరో పేరు

కుర్తాలు ఎప్పుడు స్టైయిల్ గా చక్కగా ఉంటాయి. ఇప్పటి ట్రెండ్ ఏ దైన కుర్తా. మోకాలు కింద నుంచి మడమ వరకు వెడల్పు నడుము దగ్గర మొదలై ‘S’షేప్ ప్యానల్ లో కనిపిస్తూ అన్ని సందర్బాలకు క్యాజువల్ గా ఫార్మల్ ,కాలేజా ఫ్యాషన్ గా ఉంటుంది. జతగా చుడీదార్ పాటియాలా జాఫ్రీ దోతీ వంటివి బావుంటాయి.ఇక అనార్కలి అయితే లెగ్గింగ్ లు చూడిదార్ లు పలోజీలు పటీయాలా అన్నింటికి జత చేసుకోవచ్చు. లేయర్డ్ కుర్తీ శరీరాకృతి నప్పే […]