• రసాయనాలు వద్దు

    ఒక సర్వే ప్రకారం ప్రపంచ మార్కెట్లో కాస్మొటిక్స్ వ్యాపారం విలువ బిలియన్లలో ఉంది. అయితే ట్రెండ్ కాస్త మారుతుంది. రసాయనాలున్న ఉత్పత్తుల కంటే సహజసిద్దమైన కాస్మొటిక్స్ కు…

  • సింపుల్ అండ్ క్లాసిక్ గా ఉంటాను షూటింగ్ లేకపోతే హైడ్రేట్స్ లోని షార్ట్స్ ,టీ షర్టుల,స్పీకర్లు ధరిస్తానని తన ఫ్యాషన్ స్టయిల్ గురించి చెప్పే పూజా హెగ్డే అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాధం లో నటిస్తోంది. ముకుంద సినిమా తర్వాత హృతిక్ రోషన్ లో కలిసి మొహంజదారో లో నటించిన పూజా కు తెలుగు సినీ పరిశ్రమే కలిసివస్తోందనిపిస్తోంది. మొహెంజెదారో సక్సెస్ ఫెయిల్ సంగతి మాట్లాడలేను కానీ ఆ సినిమాలో పనిచేస్తూ వ్యక్తిగా నేను ఎదిగాను అంటోంది పూజా. ఈ సినిమా తర్వాత మీడియా విమర్శకులు ప్రసరించారు. మంచి సమీక్షలొచ్చాయి. మంచి స్క్రిప్ట్ దొరికితే షార్ట్ లు టీ షర్టులు వేసుకుని సెట్ కు పది నిమిషాల్లో తయారై పోగల సినిమా చేయాలని వుంది. మొహెంజెదారో సినిమాలో ప్రతి సెట్ కి కాస్ట్యూమ్స్ ధరించటానికి అరగంట పట్టేది. పైగా నాకు ఎక్కువ మేకప్ ఇష్టం ఉండదు. అలా తేలిగ్గా ఉండగలిగే సినిమా కోసం చూస్తున్నానంటోంది పూజా. కానీ ఇది తన అభిప్రాయం మాత్రమేనని ఈ రోజుల్లో సినిమాలకు వార్డ్ రోబ్ కు గొప్ప గొప్ప ప్రాముఖ్యం వుంది. అత్యంత స్టయిల్ గా ఉండాలి. వీలైతే మొహెంజెదారో లో లాగా హెవీ లుక్ తోనే ఉండాలి సినిమా ఆషామాషీ కానుకగా అంటోంది పూజా .

    స్వేచ్చ పోతుంది

    మొదటి నుంచి నేను సన్నగానే ఉండేదాన్నినాకు వ్యయామాలు అవసరం లేదనుకున్నా అంటుంది పూజా హెగ్డే. అరవింద సమేత సినిమా సక్సెస్ తర్వాత హౌస్ ఫుల్-4లో చేస్తుంది పూజా.…

  • మెదడు ఆరోగ్యం కోసం

    మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు చురుగ్గా ఉండాలి.మెదడు చురుకు దనం కోసం కొన్ని పదార్థాలు నచ్చిన నచ్చకపోయినా తినాలి. అవకాడో తింటే మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా…

  • అధిక ప్రయోజనాలు

    ఒక వందగ్రాముల తోటకూరలో 716 క్యాలరీలు దొరుకుతాయంటున్నారు నిపుణులు. ఎప్పుడూ దొరుకుతోంది కనుక సీజన్ మారినప్పుడల్లా తలెత్తే రుగ్మతలను దూరంగా ఉంచగలుగుతుంది తోటకూర.సోడియం ,పోటాషియంలతో పాటు కాపర్…

  • జీరో సైజులు, సన్నగా ఉండటం ఫ్యాషన్ స్టేట్మెంట్ అయ్యాక ఇప్పుడు ఏం తిన్నా కాలరీలు లెక్కెట్టుకోవడం పెద్ద అలవాటయిపోయింది. పాప్ కార్న్ అందరికి ఇష్టం. ఒకటి రుచిగా ఉంటుంది, రెండోది అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు. పైగా కాలరీలు వుండవు. ఫ్యాట్ తక్కువ ఎంత తిన్నా ప్రమాదం లేదని అంటున్నాం కదా కానీ నిపుణులు మాత్రం మీ అభిప్రాయం తప్పు అంటున్నారు. సూపర్ మారేట్స్, సినిమా హాళ్ళలో దొరికే ఈ పాప్ కార్న్ లో బోలెడన్ని ఆరోగ్య సమస్యలున్నాయని ఖచ్చితంగా బరువు పెరుగుతారని నిపుణుల హెచ్చరిక. పెద్ద ప్యాకెట్ పాప్ కార్న్ లో 1200 కాలరీలు, 980 మిల్లి గ్రాముల సోడియం, 60 గ్రాముల శాచురేటేడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇది మూడు రోజుల పాటు తీసుకొనే ఆహారంతో సమానం అంటున్నారు. బయట దొరికే ఉప్పు, కారం, నూనె జత చేసిన ఈ ప్యాకెట్ ఫుడ్ లో ఎన్నో కాలరీలు శరీరంలో జేరిపోయి బరువు పెంచుతాయట. వీటిని ఎప్పటిలా ఇంట్లో బాండీలో పడేసి వేయించి జొన్న పేలాలలాగే తింటే అందులో నూనె, ఉప్పు ఉండవు కనుక పారలేదని సమాచారం.

    అద్భుతమైన చిరుతిండి

    సూపర్ స్నాక్స్ లో పాప్ కార్న్ ను చేరుస్తున్నారు. ఏ వయసు వాళ్లైన నిరభ్యంతరంగా తినవచ్చు. ఎక్కడైన తినగలిగే స్నాక్ ఇది. పీచు యాంటీ ఆక్సిడెంట్లు అత్యుత్తమమంగా…

  • కర్టెన్ కనికట్టు

    అపార్ట్ మెంట్స్ వచ్చాక సూర్యుడు ,చంద్రుడు కనిపించే అశేలేదు.ఇక ప్రకృతి ,చెట్లు ,వానలు, మెరుపులు చూద్దామన్న అవకాశం లేదు. కళ్ళకి పచ్చగా ఏదైనా కనిపిస్తే బావుండు ఒక…

  • పసుపెంత గొప్పది !

    వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేద గృహావైద్యంలో వాడుకలో ఉన్న పసుపు ఇప్పుడు పాశ్చత్య నిపుణుల చేతిలో పడింది.అందులోని కూర్ క్యూమిన్ అనే రసాయనం వల్ల జరిగే ఉపయోగాల…

  • నొప్పులు ఇప్పుడు హాయిగా ఉన్నాయి పాపా

    4 సంవత్సరాలు…7 ఎటెమ్ట్స్ ,మిస్ కారేజెస్ అండ్ 16161 ఇంజక్షన్స్ .ఈ కాప్షన్ తో సోషల్ మీడియాలో ఒక పాప ఫోటో ,బుల్లి పాప, ఆ పాప…

  • పోషకాలు ఎక్కువే

    ఆరోగ్యం పట్ల శ్రధ్ధ పెరిగాక మార్కెట్ లోకి కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. తృణ ధాన్యాలతో రంగురంగుల రైస్ బిగ్ బజార్లలో కనిపిస్తున్నాయి. బ్రౌన్ రైస్ ,బ్లాడ్…

  • కేశ రక్షణలో ఫస్ట్

    నువ్వుల నూనె పేరు వింటే వంటలు గుర్తోస్తాయి. కానీ ఇది కేశ సౌందర్యాన్ని వెయ్యింతలు చెస్తుంది అంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సీడెంట్లు,ఒమేగా ప్యాట్ ఆమ్లాలు,విటమిన్లు ఎక్కువ…

  • డ్యూటీలో డ్రెస్సే

    కానిస్టేబుల్ తో సహా ఆపైన హోదా ఉన్న మహిళా పోలీసులందరూ ఇకపై యూనిఫామ్ గా ప్యాంట్ షర్టు మాత్రమే వేసుకోవాలని కర్నాటక రాష్ట్ర పోలీసు యంత్రాంగం పేర్కొన్నది.…

  • ‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’కు అవార్డు

    ‘యాంట్స్‌ ఎమాంగ్‌ ఎలిఫెంట్స్‌’ పుస్తకానికి కాజీపేటకు చెందిన సుజాతా గిడ్ శక్తి ఫస్ట్ బుక్ ఫ్రైజ్ అందుకొంది. ది శక్తి భట్ ఫౌండేషన్ అనే అంతర్జాతీయ సంస్థ…

  • సరికొత్త ఆదాయ వనరు

    జైపూర్ లోని పింక్ సిటీ రిక్షా సంస్థ పర్యాటలకు కోసం నడిపే ఇ-రిక్షాలలో మహిళలకు ఉపాధి చూపించింది.ఒక స్వచ్చంద సంస్థ సాయంతో మహిళలను గుర్తించి ,డ్రైవింగ్ లో…

  • చీరెలో హుందాగా

    ఎన్ని ఆధునికమైన డిజైనర్ ,ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చిన చీరెకట్టులో ఉండే అందం దేనిలోనూ ఉండ .చీరె శరీరానికి అనుకూలంగా ఉంటుంది.ఇందులో ఎక్కువ ప్రయోగాలు ఉండవు గానీ…

  • మిక్స్ అండ్ మ్యాచ్

    ఫ్యాషన్ ఇదేనంటూ చేప్పే ఒక్క నిర్వచనం ఏదీ లేదు.ఎప్పుడూ మారిపోతూ ఉండేదే ఫ్యాషన్. మరి కొన్ని నగలు కొనుక్కొంటూ ప్రతి దుస్తులపైకీ ఇదే సరిగ్గా మ్యాచ్ అవుతుందా…

  • ఇది మంచి అలవాటే

    కొందరు కూర్చుంటే కాళ్ళు ఊపుతుంటారు. అలా ఊపితే తప్పు అంటుంటారు పెద్దవాళ్లు. కానీ పరిశోధనలు ఇది చాలా మంచి అలవాటు అంటోంది. ఆ కాళ్ళుపే అలవాటు ఉంటే…

  • రక్త పోటు తగ్గించే మందార టీ

    మందార ఆకులు,పూవులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయని తెలసిందే.అయితే ఈ పూవులలో అధిక రక్తపోటును అదుపు చేసే గుణాలు ఉన్నాయని తాజా పరిశోధనలు రుజువు చేశాయి.…

  • మనసుకి వ్యాయామం

    వీడియో గేమ్స్ ఆడేవాళ్ళలో వార్ధక్యపు లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ల నైపుణ్యాన్ని ఇవి పెంచుతాయి అంటున్నాయి. ఇంకో అధ్యయనం రిపోర్ట్…

  • మాత్రల్లో అద్భుత శక్తి

    వివాహం అయినా వెంటనే పిల్లలు పుట్టకుండా ,లేదా బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండాలని గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు.అయితే ఈ మాత్రల్లో ఇంకొక అద్భుతమైన గుణాల్ని కనిపెట్టారు…

  • అరిగిపోతాయి

    పళ్ళు తెల్లగా మెరిసిపోవాలని అదేపనిగా తోముతూ ఉండటం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అవేమీ వంటింట్లో గిన్నెలు కాదు తోమేస్తే మెరిసి పోయేందుకు .దంతాలపైన రక్షిత పొరలుంటాయి. ఆ…