సోమానాధ్ దేవాలయం
గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రభాస పట్టణంలో ఉంది సోమనాథ దేవాలయం. జ్యోతిర్లింగా క్షేత్రంలో ఇదోకటి. దీనిని ప్రభాస తీర్థం అంటారు. అరేబియ సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రం .ఈ ఆలయం గర్భగుడిలో శివలింగం నాలుగడుగుల ఎత్తులో ఓంకారంలో అమర్చి ఉంటుంది.సోమనాధ్లో త్రివేణి సంగమంగా ప్రసిద్ది చెందిన హిరణ్ ,సరస్వతి కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం మహా మేరు ప్రసారంగా పిలవబడే ఈ ఆలయకట్టడం ఉంటుంది చాళుక్యుల నాటి ఆలయ నిర్మాణ శైలిలో ఉంటుంది. […]
శ్రీశైలం మల్లికార్జునుడు
ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ప్రసిద్దా శివక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా పార్వతీ దేవి భ్రమరాంబిక గా వెలిశారు. దట్టమైన అరణ్యాల మధ్య వెలసిన ఈ శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలాన్ని శ్రీగిరి ,శ్రీ పర్వతం మొదలైన పేర్లతో పిలుస్తారు. శ్రీ అంటే సంపద,శైలమంటే పర్వతం. ఒక శాసన ప్రకారం దీన్ని శ్రీ కైలాసం అంటారు. మల్లికార్జుని గుడి నాలుగు మండపాలతో అపూర్వ శిల్ప సంపదతో ఉంటుంది. ఇక భ్రమరాంబిక ఆలయపు గోడలకు […]
వారణాసిలో విశ్వనాథుడు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం వారణాసిలో ఉంది. ఇది భారత దేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నా ఈ విశ్వనాథుని సేవించి ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. కాశీ నగరాన్ని సాక్షాత్తు పరమ శివుడే నిర్మించాడని కథనం. అష్టాదశ శక్తి పీఠాలలో కూడా కాశీ ఒకటి. అది గోవింద స్తోత్రాన్ని కాశీలో […]
కేదారేశ్వర స్వామి
ఉత్తరాఖండ్ లోని రుద్ర ప్రయాగాలో ఉంది కేదారేశ్వరాలయం. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్ రాథ్ .గర్హ్యత కొండల పై భాగంలో ఉంది. ఈ గుడి ఆదిశకరులు నిర్మించారంటారు. 12 జ్యోతిర్లింగల్లో ఇది ఒకటి. సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంది. వాతావరణం అనుకూలించని కారణాన ఈ కేదార్నాథ్ ఆలయాన్ని వైశాక మాసంలో వచ్చే అక్షయ తృతీయ నుంచి కార్తీక పూర్ణిమ వరకు తెరచి ఉంచుతారు.
నాశిక్ త్రయంబకేశ్వరుడు
మహారాష్ట్రలోని నాశిక్ లో ఉంది త్రియంబకేశ్వరుడి ఆలయం మూడు నేత్రాలుగల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు ,చంద్రుడు ,అగ్ని అనే మూడు తేజస్సులు కళ్ళుగా గలవాడని అర్థం. మన్మథుడిని ఈ నేత్రంతోనే శివుడు బస్మం చేశాడని చెప్పారు.పవిత్ర గోదావరి పుట్టిన ప్రదేశం ఇదే.భక్తులు శివుణ్ని మృత్యుంజయ మహిమంత్రంతో మరణం నుంచి కాపాడమని ప్రార్ధిస్తారు.
ఘృష్నేశ్వర కుసుమేశ్వరుడు
మహారాష్ట్రలోని ఔరంగా బార్ సమీపంలో ఘృష్ణేశ్వరం మహాదేవ్ ఆలయం ఉంది. ఎల్లోరా గుహాలకు దగ్గరలో ఉంది ఈ ఆలయం. ఇక్కడి శివుడిని షుష్ణేశ్వరుడనీ ,దుష్మేశ్వరుడనీ అంటారు.పార్వతి పాపిటను అలంకరించుకున్న కుంకుమ కేసరిలతో తయారైన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించిందట ఆ నాటి నుంచి ఆ జ్యోతిర్లింగాన్ని కుసుమేశ్వరుడు అంటారు. సాక్షాత్తు పార్వతీ మాత ప్రతిష్ఠ చేసింది కాబట్టి ఈ జ్యోతిర్లింగానికి ఎనలేని శక్తి ఉందంటారు.
భీమ శంకరుడు
భీమేశ్వర క్షేత్రం ,సహ్యద్రి పర్వత శ్రేణుల వద్ద మహారాష్ట్రలో పూణె జిల్లాలోనే ఖేడ్ తాలూకాలో ఉంది.భీమ శంకరుడు శాకిని ఢాకినీ మొదలైన రాక్షస సముహాలలో సేవించబడుతూ ఉంటాడని స్థలపురాణం నల్ల రాతిలో చెక్కిన ఆలయ శిఖరం చూస్తేనే భక్ది భావం నింపుతోంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమికి చాలా దిగువన ఉంటుంది. అడవి కొండలతో ప్రకృతి సౌందర్యానికి మరో పేరుగా ఉంటుంది. కృష్ణా నది మొక్క ఉపనది అయినా భీమా నది ఇక్కడే ఉంటుంది. ఇది శివుడి […]
అమ్మాయిలే ఎక్కువ
సోషల్ మీడియా ఉపయోగం విషయంలో అధ్యాయనాలు జరుగుతున్నాయి. అతిగా ఉపయోగించేది అమ్మాయిలే అని ఈ కారణం తోనే అమ్మాయిల్లో డిప్రెషన్ పెరుగుతుందని ఒక తాజా అద్యాయనం చెభుతుంది. ఐదు గంటలు రోజు సోషల్ మీడియాలో సమయం కేటాయిస్తే డిప్రెషన్ ఖాయం. అమ్మాయిల్లో 25 శాతం అబ్బాయిల్లో 21శాతం డిప్రెషన్ కి గురవుతున్నారు. ఈ సోషల్ మీడియా వాడకంలో నిద్ర తగ్గడం ఇతరులతో పోల్చుకోవడం పెరగ్డం తమ పైన తమకు నమ్మకం తగ్గిపోవడం వల్లే ఈ డిరెషన్ చోటు […]
ఈ పానియం బెస్ట్
ఉదయం లేస్తూనే ఒక కప్పు కాఫీలో కొత్త ఉత్తేజం కలుగుతుంది. నిద్రమత్తు పొతూ చురుకుదనం వస్తుంది. నిజమే కానీ ఇది నిమిషాల్లో జరిగే చర్య . రోజంతా ఉత్సాహం కోసం మాత్రం నిద్రలేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనాలున్నాయని నిపుణుల సలహా. ఇలా తాగితే గ్యాస్ట్రిక్ ప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరం విటమిన్లు,ఖనిజాలు బాగా గ్రహిస్తుంది. నిమ్మకాయలో ఉండే పెక్టివ్ అనే ఒక ప్రత్యేక పీచు పదార్ధం వల్ల శరీరం బరువు తగ్గుతుంది.
మినీయేచర్ డాల్స్
కెనడా ఆర్టిస్ట్ కామిల్లే అలెన్ క్లే తో రూపోందించిన పాపాయి బొమ్మలో ఆన్ లైన్ లో అమ్మకానికి ఉన్నాయి.పసిబిడ్డ బొమ్మను క్లేతో తయారు చేసి చర్మం రంగు ముడతలతో సహా అన్ని పుట్టిన పిల్లలకు లాగా చేసి చర్మ జుట్టు కల్ళకు సహజంగా అనిపించేలా రంగులు అద్ది చూడగానే అచ్చం పాపాయి అన్నట్లు తయారు చేసింది.కమిల్లే ఈమె సృష్టించిన వేలెడంత మినీయోచర్ పాపాయి బొమ్మలకు మార్కెట్లో ఎంతో గిరాకి. గర్భిణిగా ఉన్న మహిళలకు ఈ బొమ్మలు బహుమతిగా […]
లెమన్ ఫెస్టివల్
ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ లోని మెంటిన్ నగరంలో నిమ్మకాయల ఫెస్టివల్ జరుగుతుంది. నగరం మోత్తం నిమ్మకాయలతో అలకరించడం పండగ ప్రత్యేకం.పబ్లిక్ గార్డెన్స్ లో నిమ్మ,నారింజ పండ్లతో ఏనుగులు,జిరాఫిలు వంటి జతువులను తయారుచేసి పెడతారు.కేవలం నిమ్మ పండ్లతోనే అలంకరించిన జంతువులు,భవనాలు బోమ్మలు బోమ్మలు వీధుల్లో ఊరేగిస్తారు.టన్నుల కొద్ది నిమ్మ,నారింజ కాయలు ఈ వేడుకల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు.లక్షల మంది పర్యటకులు మెంటిన్ లో జరిగే ఈ లెమన్ ఫేస్టివల్ చూడటం కోసం వస్తారు.పర్వత ప్రాంతాల మద్యలో వుండే ఈ […]
ఈ అటవీ ప్రాంతం అద్బుతం
దేశంలో ఉత్తమ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంగా పేరు పోందింది పెంచ్ నేషనల్ పార్క్. ఇది బెంగాల్ టైగర్లకు కేంద్రం.మహరాష్ట,మద్యప్రదేశ్ ల మధ్య 293 చదరపు కిలోమీటర్ల వరకు పెంచ్ విస్తరించి ఉంది. మహరాష్ట్ర వైపు ప్రాంతం ఎంతో ప్రాముఖ్యన్ని పొందింది .ఇక మద్యప్రదేశ్ ప్రాంతాన్ని జంతు ప్రేమికులు ఎంతో ఇష్టపడతారు. ఎన్నో జింకలు ,ప్రఖ్యాతమైన కొల్లా రవళి పులులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ప్రఖ్యత నవల ది జంగిల్ బుక్ లో ప్రాస్తావించిన అటవీ ప్రాంతంగా […]
గర్బ స్రావానికి కారణం ఇదే
కొంతమంది స్త్రీలలో గర్బం నిలవకపోతే తొలి వారలలో గర్బస్రావం అవుతుంది. దాన్ని వాళ్ళు లోపంగా అనుకోవద్దు.ఇందుకు కారణం.మగవాళ్ళలో వచ్చే శుక్రకణం ఆరోగ్యంగా లేకపోవడం వల్లనే అంటున్నాయి అధ్యాయానాలు. గర్బస్రావాలు 50 శాతం పురుఘడు వల్లనే అంటున్నారు. పురుఘడు వీర్యంలోని శుక్రకణాలు తనని తాను రక్షించుకుంటు కావలసిన పరిస్ధితులో ఏర్పడితే ఆ ప్రయత్నంలో జరిగే రసాయన చర్య శుక్ర కణంలోని డి.ఎన్.ఎ ని దెబ్బతీస్తుంది. ఫలితంగా దెబ్బతిన్న శుక్రకణం ద్వారా ఫలదీకరణమై ఏర్పడిన అండం బలహినమవుతుంది.ఈ బలహినమైన అండం […]
బెడ్ రూంలో టీవీ ఉంటే డేంజర్
ఆరు సంవత్సరాలు ఉన్న పిల్లలు బెడ్ రూంలో టీవీ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఊబకాయం బారినపడతారని చెబుతున్నారు. మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ వయసున్న 600 మంది పిల్లలపైన వీరి సుదీర్ఘకాలం అధ్యాయనం చేశారు. వారి ఆహారపు అలవాట్లు జీవన విధానం టీవీ చూసే సమయం ఆడుకునే సమయం పరిగణనలోకి తీసుకున్నారు. టివీ చూడటం వల్ల ఆ ఖాళీ సమయంలో ఫాస్ట్ ఫుడ్ పిజ్జాలు,బర్గర్లు తినడం వల్ల పెరిగే బరువు ఎక్కువగా కనిపిస్తుందని అధ్యాయనం చెబుతుంది. ఎలాంటి శారీరక […]
గర్భిణులకు యోగా
సెలబ్రిటీల ఆరోగ్య రహస్యం యోగా. యోగాలో శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక వికాసం అలవడుతుందని ఎన్నో అధ్యాయనాలు చెబుతున్నాయి.ఈ యోగా గర్భిణులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీని ద్వారా మానసిక స్థైర్యం పెరిగి భయాలు అపోహలు చెరిగిపోతాయి. శారీరక మానసిక దృడత్వం వస్తుందినిత్యం యోగా చేస్తే ఒత్తిడి అలసట తగ్గి నాడీ వ్యవస్థ నియంత్రణ లోకి వస్తుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఉందే నిద్రలేమి నడుమునొప్పి కాళ్ళు పట్టేయడం జీర్ణాశయం సమస్యలు తగ్గిపోతాయి. శరీరం చురుగ్గా […]
రేసింగ్ నా రక్తంలో ఉంది
ఆలీషా అబ్దుల్లా నేషనల్ రేసింగ్ ఛాంపియన్ రేసింగ్ నా రక్తంలో ఉంటుంది అంటుంది ఆలీషా. అబ్దుల్లా ప్రఖ్యాత బైక్ రేసర్ జాతీయ చాంపియన్.11 ఏళ్ళ వయసులో గో కార్డింగ్ రేసుల్లో పాల్గొన్నారు. 13 ఏళ్ళ వయసులో ఎంఆర్ఎఫ్ నేషనల్ గో కార్డింగ్ చాంపియన్ షిప్ గెలిచాను.ఇక రేసింగ్ ప్రోఫెషనల్ గా మారాను అంటుంది అలీషా. రేసింగ్ పట్ల ఆసక్తి ఉన్న యువతుల కోసం అకాడమీ మొదలుపెట్టాను. విమెన్ రేసింగ్ అకాడమీ బహుశ నేను పెట్టిందే మొదటిడి కావచ్చు […]
జంపింగ్ బెస్ట్
చిన్న పిల్లలు జంపింగ్ చాలా ఇష్టంగా చేస్తారు. అది పెద్దలకు కూడా ఎంతో మేలు చేస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. యభై ఏళ్ళు దాటిన రోజులు కనీసం ఆరు నిమిషాల పాటు జంపింగ్ చేస్తే వారి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయని వారిలో ఆస్ట్రియా పోరోసిస్ వచ్చే అవకాశం గణనియంగా తగ్గిపోతుందని ఒక అధ్యాయనం చెబుతుంది. ప్రతిరోజు నడక అలవాటైన పెద్ద వయసు వారిలో ఎముకలు దృడంగా మారవని దాని కోసం జంపింగ్ చేయడం ఉత్తమం. అదే […]
మెంతులతో సౌందర్యం
భారతీయ వంటకాలలో మెంతుల వాడకాన్ని అధిక ప్రాధాన్యత ఉంది. ఇది అధ్భుతమై యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. గాయాలు ,ఎగ్జిమా, కాలిన గాయాల వల్ల చర్మం పై ఇన్ ఫెక్షన్లు తగ్గించటంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యధికంగా ఉంది. మెంతులు దెబ్బతిన్న చర్మకాణాలను మరమ్మతు చేయగలవు. చర్మం ముడతలు పడటం ,వయస్సు రీత్యా ఏర్పడే మచ్చలు ఫైన్ లైన్స్ తగ్గుతాయి. మెంతిపిండిని పెసర పిండితో కలిపి […]
తొలి మహిళా సైంటిస్ట్ కుమలా సోహాని
మహిళలు ఉన్నత విద్యా చదువుకొనేందుకు ఏ మాత్రం అవకాశం లేపి కాలంలో 1912 సెప్టెంబర్ 14న మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించారు కమాలా సోహాని.బెంగాళూరు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు. పాలు,పప్పు దినుసులు మొక్కలతో ఉండే ప్రోటీన్లపై పరిశోధనలు చేశారు. కేంబ్రిడ్జి లో బంగాళా దుంపలపై పరిశోధన చేసి సైటోక్రోమ్ -సి అనే ఎంజైమ్ కనుకొన్నారు. నీరా అనే పానీయాన్ని పేదల పోషణ అవసరాల కోసం తయారు […]
ఓవర్ సైజ్ ఎంచుకోండి
వేసవి వచ్చేసింది మారే వాతావరణానికి తగ్గట్లు దుస్తులు ,తీసుకొనే ఆహారం అన్ని మార్చుకోవాలి. మెత్తగా హాయిగా వంటికి హత్తుకొనే కాటన్ వస్త్రశ్రేణిని ఎంచుకోవాలి. ఇక ఎండలో బయటికి అడుగుపెడితే సన్ స్క్రీన్ ,గొడుగు ,కళ్ళ జోడు తప్పని సరి.. మరి కూలింగ్ గ్లాసెస్ ఎంచుకొనే విషయంలో శ్రద్దగా ఉండమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అవి సాధాగా ఉంటే ట్రెండీ గా ఉండవంటున్నారు. అందుకే ఓవర్ సైజ్ స్టీల్ మెటల్ రకాలు ఎంచుకోమంటున్నారు వింటేజ్ క్యాట్ ఐ కళ్ళద్దాలు ట్రెండ్ […]
