అందమైన కేప్ జాకెట్
చీరె అందం వెయ్యింతలు చేసేలా వస్తున్నాయి అందమైన డిజైనర్ బ్లౌవుజులు . ఒక్కోసారి చిరంత ఖరీదు చేస్తాయి కూడా. అలా వచ్చింది కేప్ జాకెట్ . మాక్లిలు ,టాప్ లపై చాల అందంగా అమరిచిన కేప్ జాకెట్ ఇప్పుడు చీరెకు చాలా అద్భుతంగా మ్యాచ్ అయింది . పార్టీలు పెళ్ళిళ్ళలో చక్కని ఎంపిక ఈ కేప్ బుజాల చుట్టూ జాలువారే ఈ మెరిసే కేప్ సాదా సిల్క్ ,జార్జెట్ ,పట్టు చీరెలకు మంచి మాచింగ్ .
సూచనలు పాటిస్తేనే అందం
చర్మ తత్వానికి తగ్గ మేకప్ వేసుకోండి అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్. ముందుగా స్కిన్ టోన్ కు సరిపోయే ఫౌండేషన్ ఎంచుకోవాలి కొనే ముందర,మణికట్టు,ముంజేతిపైన రాసుకొని చూసుకుంటే నొప్పుతోందో తెలుస్తుంది. ముఖం అలసిపోయినట్లు పాలిపోయినట్లు అనిపిస్తే మేలైన మాయిశ్చ రైజర్ లేదా సీరమ్ ఉపయోగించాలి. ఎంత అలసటగా ఉన్నా రాత్రి వేళ మేకప్ తీసేసే పడుకోవాలి . అలాగే నిద్రపోతే ముఖం పైన ఉన్నా మేకప్ చర్మానికి హాని చేస్తుంది అలాగే సౌందర్య సాధనాలకు కాల పరిమితి వుంటుంది […]
భోజనానికి ముందు సూప్
మూడు పర్యాయాలు ,ఆహారం,రెండుసార్లు స్నాక్స్ తింటే అధిక బరువు ఎప్పుడు ఉండదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అంటే మూడుసార్లు సుష్టిగా తినటం కాదు . అధిక పీచు ఉండే మేలైన పౌష్టికాహారం ,బ్రౌన్ రైస్ హాల్ వీట్ పాస్తా ,గోధుమ రొట్టెలు ఆలా తేలికైనవి తింటే బరువు పెరక్కుండా ఉంటారు . అలాగే సూప్స్ పూర్తి భోజనంతో సమానమైన పోషకాలు అందిస్తాయి . దైనందిన ఆహారం లో సూప్ వాడకం మంచిది . భోజనానికి ముందు టమాటో […]
వర్కవుట్స్ తోనే ఆరోగ్యం,అందం
ఉదయాన్నే లేవగానే నాలుగు అడుగులు వేస్తేనే ఆరోగ్యం అంటోంది దిశా పటాని . చక్కని ఫిజిక్ కోసం జిమ్ లో కష్టపడను అంటోంది దిశా . మనం ఎలా కనిపిస్తున్నాము అనేకంటే ఎంతో ఆరోగ్యంగా ,సంతోషంగా ఉన్నాము అనేదే ముఖ్యం . నిత్యం వ్యాయామం సరైన అలవాట్లు కొన్నేళ్ళు సరిగ్గా ఫాలో అయితే శరీరం దానికి అలవాటు పడి ఇక పెరఫిక్ట్ గా అయిపోతుంది . జిమ్ లో కార్డియో లైట్ వెయిట్ ట్రయినింగులు చేస్తాను . […]
అమ్మ ఎంత కమ్మనిది
బహుశా అమ్మ కంటే అద్భుత సౌందర్యవతి ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఉండరేమో. బిడ్డను హత్తుకున్నా అమ్మ శిల్పం ఎంత గొప్ప అద్భుతం. కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాల్ లోని మాస్టర్ పిస్ అంటే అమ్మ బొమ్మే. సిమెంట్ రంగులో మెరిసిపోయే ఈ అమ్మ బొమ్మ వట్టి రాతి శిల్పం మాత్రమే కాదు. అమ్మదనాన్ని బాల్యాన్ని గుర్తుకుతెస్తుంది. ఈ శిల్పాన్ని చూడగానే ఎవరికైనా వాళ్ళమ్మ ఒడి,బాల్యం గుర్తురాక మానవు అంత అద్భుతం ఈ శిల్పాలు.
కొంచెం కారంగా
మిరపకాయల కారం తో తయారుచేసిన పదార్దాలు బరువు తగ్గించటంలో అద్భుతంగా తోడ్పడతాయి అంటున్నారు అధ్యయనకారులు . కాస్త కారం గానే ఉన్న బరువు తగ్గించేందుకు సహకరిస్తాయంటున్నారు . ఎర్రని మిరపకాయల కారంతో ఉదయం పూట అల్పాహారం తినేపుడు,లంచ్ సమయంలో మాములుగా తినే దాని కన్నా తక్కువ తింటారని ఇందులోని అపూర్వమైన పదార్దం కాస్పై సీన్ ఆకలి అణచి వేస్తుందని జపాన్ లో జరిగిన అధ్యయనాలలో తేలింది . ఉదయం పూట తినే హోల్ గ్రేయిన్ టోస్ట్ పైన […]
శ్రద్ధగా ఉండాలి
కొన్ని అలవాట్లు జుట్టు రాలిపోడానికి కారణం అంటున్నారు ఎక్సపర్ట్స్. సాధారణంగా వెంట్రుకలు మెడపై వేలాడకుండా గట్టిగా కట్టి బిగించి ఆలా గంటల తరబడి ఉంచేస్తారు. ఆలా చేస్తే మూలల్లో వెంట్రుక బలహినమై రాలిపోతుంది. వెంట్రుకలకు నూనె పట్టించటం,హెయిర్ మాస్కలు తప్పనిసరిగా వేసుకోవాలి తలస్నానం తర్వాత జుట్టు ఆరేందుకు డ్రైయర్ వాడక పోవటం బెస్ట్ వెంట్రుకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. హెయిర్ ప్రోడక్ట్ లో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి. కానీ తరుచూ బ్రాండ్ లు మార్చకూడదు. అనేక రకాల […]
ప్రధాని స్ఫూర్తితో
ఆగస్ట్ 15 న ప్రధాని ప్లాస్టిక్ వినియోగానికి స్వస్థి చెప్పమని కోరిన వెంటనే ఆ మాటలను స్పూ ర్తిగా తీసుకున్నారు ఛతీస్ గడ్ కు చెందిన ఆశ సురేంద్ర ఆశ గృహిణి . ఆమె పాతవి, ఉపయోగించిన బట్టలతో సంచులు కుట్టి ఇస్తే ఆమె భర్త సురేంద్ర బైరాగి వాటిని పంచి పెట్టినాడు. అలాగే ప్లాస్టిక్ వినియోగంలో వచ్చే అనర్దాలను వివరిస్తున్నాడు. ఈ జంట స్వస్థలం ఛతీస్ గడ్ లోని రాయపూర్ . ఇప్పటి వరకు ఎన్నో […]
ఊరంతా నెమళ్ళు
ఆ ఊరి పేరు మయూర్ విహార్ . ఆవూరినిండా నెమళ్ళే ,ఆ గ్రామీణులు,నెమళ్ళు కలిసే జీవిస్తారు ఊరిని సొంతిల్లుగా భావించి నెమళ్ళు హాయిగా తిరుగుతాయి . ఇళ్ళు ,పిట్టగోడలు ,ఎక్కడిపడితే అక్కడ పురివిప్పి ఆడతాయి . ఇది మాధోపూర్ గోవింద్ గ్రామం చంపాడన్ జిల్లాలో ఉంటుంది . అలాగే బీహార్ లోని సహారా జిల్లాలోని అరుణ్ గ్రామంలో ను ఎన్నో నెమళ్ళు ఉంటాయి . వీటిని చూడటం కోసం ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి అటవీ అధికారులు […]
లైఫ్ స్టయిల్ డిసీజెస్ రాకుండా
జీవన శైలి వ్యాధులు దగ్గరకు రాకుండా వుండాలంటే ప్రతి ఒకరు నాలుగు సూత్రాలు పాటించమంటున్నారు ఎక్సపర్ట్స్. మొదటిది పంచదార అతి తక్కువ వాడకం లేదా పూర్తిగా మానేయటం, టీ తో కాకుండా స్వీట్లు కేకులు,ఇతర పదార్దాలతో చెక్కర తగ్గించుకోవాలి రోజుకు పది గ్రాములు ఎక్కువ అను కోవాలి ,అలాగే ఉప్పు కూడా తగ్గించాలి నిల్వ ఉన్నా ఆహార పదార్దాలో ఉప్పు ఎక్కువ వుంటుంది కనుక అది తగ్గించాలి , తాజా ఆహారం తినాలి నూనె 30 గ్రాములుకు […]
లెహంగాకే అందం దీపికా
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ ,సందీప్ కోస్లా పరిశ్రమకు వచ్చి 33 ఏళ్ళు పూర్తయ్యాయి . ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక ఫ్యాషన్ షో లో దీపికా పడుకొనే ఒక వెండి రంగు లెహంగాతో రాంప్ వాక్ చేశారు . ఆ లెహంగా అందానికి ఫ్యాషన్ ప్రేమికులు మురిసిపోయారు . వెన్నెల సింగారించుకొన్న దేవకన్యలా ఉందని దీపికను పొగడ్తలతో ముంచెత్తారు . ఈ రాంప్ పైన నడవటంతో సరిపెట్టు కోలేదు . దీపికా […]
పని మానేస్తున్న మెదడు
ఇంటర్నెట్ వాడకం గంటల కొద్దీ పెరిగిపోవటం మెదడు పనితీరు మార్చేస్తోంది అంటున్నారు పరిశోధికులు. అదే పనిగా ఆన్ లైన్ లో ఉంటే దాని ప్రభావం తో జ్ఞాపక శక్తి ఆలోచనలు సామజిక సంబంధాలు తీవ్ర స్థాయిలో క్షిణిస్తాయని అంటున్నారు . ఇంటర్నెట్ వాడేవాళ్ళ లో ఏకాగ్రత తగ్గుతోందని చెపుతున్నారు . గూగుల్ సెర్చ్ లేదా ఇంటర్నెట్ లో ప్రతి సమాచారం తేలిగ్గా దొరుకుతోంది దానితో మెదడు లో అంకెలన్నీ గుర్తించుకోవలసిన అవసరం తగ్గిపోయిదానికి సంబందించిన మెదడు భాగం […]
ఫ్యాషన్ టాసిల్స్
చీరెలకు టాసిల్స్ చాలా అందం . ఇవే కాస్త పెద్దవిగా నడుము దాటి కిందకి వేళ్ళాడేలా బ్లవుజు కు తగిలిస్తున్నారు . కుర్తీలు,కూర్చులు చీరెలు, బ్లవుజులు లెహంగాలకు ఇలా చిన్ని కూచ్చుల్లాంటి టాసిల్స్ ఎంతో ప్రతేకమైన అందాన్నిస్తున్నాయి . రంగురంగుల కుచ్చులా టాసిల్స్ ఇప్పుడు చీరెకు మ్యాచ్ అయ్యేలా బ్యాగులకు తగిలించేస్తున్నారు . డిజైనర్ బ్లవుజులకు అదనపు ఆకర్షిణా ఈ వేలాడే టాసిల్స్చిన్ని పాపల గౌన్లకు ఈ టాసిల్స్చక్కగా ఉన్నాయి .
తులిప్ బాటమ్స్ నయా ట్రెండ్
జీన్స్ ఇతర ప్యాంట్లు బోర్ కొట్టేస్తూ ఉంటే ఇప్పుడు స్ట్రీట్ స్టయిల్ పేరుతో కొత్త రంగులు ,ప్రింట్లు కొత్త రంగులు,ప్రింట్లతో కొత్తరకాల మార్కెట్ లు వచ్చాయంటున్నారు డిజైనర్లు . యాంకిల్ లెంగ్త్ , కాఫ్ లెంగ్త్ , సిగరెట్ ప్యాంట్లు ,జప్ లు టజల్స్ ఎంబ్రాయిడరీలతో ఎన్నో నయా డిజైన్లు వచ్చాయి . అలాగే కుర్తీలు కాఫ్ లెంగ్త్ పలాజోలు మంచి కాంబినేషన్ . తులిప్ బాటమ్ లు కూడా ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్ . షార్ట్ […]
రూపం చెపుతుంది
మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో వచ్చే మార్పులు వాళ్ళ ఆరోగ్య స్థితి ని సూచిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మహిళల బరువు తేడా రాకపోయినా రూపం మారుతుంది . ఏపిల్ రూపంలో ఛాతీ కింది నుంచి పిరుదల భాగం వరకు బరువు పెరుగుతారు . కొందరు బేరీ పండు రూపంలో పైభాగం సన్నగా ఉంది పిరుదుల భాగం లావెక్కుతారు . ఇది శరీరంలో కొవ్వులు పేరుకోవటంలో ఉన్న తేడా . భేరిపండు రూపంలో కి వస్తే […]
మినీ గార్డెన్ బెస్ట్
కాస్త చుట్టున్న సరే మొక్కలిన్ని పెంచుకునేవారి సంఖ్య పెరుగుతోంది. పెద్ద తోటలు పెంచటం కుదరదు కాబట్టి మినీ గార్డెన్ల వైపు మొగ్గు చూపిస్తునారు. ఈ మినీ గార్డెన్స్ లో బోలెడన్ని ధీమ్స్ ఉన్నాయి. ఫెయిర్ గార్డెన్ లో చిన్న చిన్న వస్తువులు,పెయింట్ చేసిన రాళ్ళు పెట్టుకుంటారు. ఆన్ సైకిల్డ్ గార్డెన్ అంటే పనికిరాని పాత వస్తువులతో రూపొందించే గార్డెన్ స్టోన్ ధీమ్. గార్డెన్ కోసం అందమైన రాళ్ళు,లేదా పెయింట్ చేసిన రాళ్ళు వాడతారు పాత సామానుతో అంత […]
లివింగ్ రూట్ బ్రిడ్జి
ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం మాలివాంగ్ . బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది . చిరపుంజు నుంచి మూడుగంటల ప్రయాణం అన్నమాట . దారిలో ఒక్క కాగితం ముక్క కూడా కనిపించదు . ప్రతిచోట అందమైన చెత్త బుట్టలు చెత్తకోసం ఏర్పాటు చేశారు . సందర్శకులు గ్రామం బయట నుంచి స్కై వాక్ ద్వారా రావచ్చు . చెత్తవేళ్ళు ,కొమ్మలు ,జూట్ తో అల్లిన వంతెన ఇది . స్థానికంగా నివసించే వాళ్ళు ,ఈ బ్రీడ్జి ని […]
పెదవులకు లైట్ కలర్స్
కొన్ని టిప్స్ వినియోగం పై జరిగిన ఓ సర్వే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు 21 శాతం మంది, ఫంక్షన్ల సందర్బంగా 78 శాతం మంది లిప్ స్టిక్ ఉపయోగిస్తున్నారాని తేలింది. ఎరుపు తర్వాత నలుపు ఆకుపచ్చ రంగుల లిప్ స్టిక్ వచ్చాయి. ఇప్పుడిలా ఒకే పెదవి పైనే రెండు మూడు షేడ్స్ కనిపించేలా వేయటం తో పాటు పైనో రంగు కిందో రంగు వేస్తున్నారు. కొత్తగా వస్తున్న మ్యాట్ లిప్ స్టిక్ ఎండి పోయినట్లు […]
ఇంటి పనితో ఆయుష్షు
ఇంటి పనితో ఆయుష్షు పెరుగుతుంది అంటున్నాయి అధ్యయనాలు. కుర్చిల్లో కూర్చుని టి వి తో కాలక్షేపం చేసే వాళ్ళకు అనారోగ్యాలు తప్పవన్నారు . 1000 మందితో చేసిన ఈ అధ్యయనం లో ఇంట్లో భార్యతో పాటు తోడుగా ఇంటిపని ,మొక్కలకు నీళ్ళు క్లినింగ్ మొదలైన పనులు చేసే వాళ్ళు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నారు . ఈ పని పెద్ద కష్టం లేని ఎన్నో గంటల పాటు చేసేది . శరీరం ఎంతో యాక్టివ్ గా ఉండేది […]
మసాలాలతో కొవ్వు మాయం
వంటిల్లే ఒక ఔషధాల గని అంటున్నారు ఎక్సపర్ట్స్. సాదా సీదాగా కనిపించే పోపు దినుసులో మసాలాలు సంపూర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు .ఆధునికత పెరిగింది జీవన శైలి మారింది ,ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అన్నింటికికాకపోయినా కొన్ని సమస్యలకు మసాలా దినుసులే ఔషధాలుగా ఉపయోగ పడుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అధిక బరువును తగ్గించగలుగుతాయి. లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, బిర్యానీ ఆకు అనాస పూవు వంటి మసాలా దినుసులు జీర్ణ క్రియలు సక్రమంగా జరగటానికి ఎంతో ఉపయోగ […]
