లైట్ ఆఫ్ అప్రిసియేషన్
వ్యాక్సిన్ బాటిల్స్ తో తయారు చేసిన షాండిలియర్, లైట్ ఆఫ్ అప్రిసియేషన్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొలరాడో కు చెందిన లారా వీస్ బౌల్డర్ లో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన ఒక నర్స్ కరోనా క్రమంలో వ్యాక్సిన్ చేసేందుకు ఆమెను తిరిగి విధుల్లోకి ఆహ్వానించారు. ఏడు నెలలుగా తన సహ ఉద్యోగులతో కలిసి వ్యాక్సిన్ వేస్తోందామె అట్లా వచ్చిన కాళీ వ్యాక్సిన్ బాటిల్లతో అందమైన షాండ్లియర్ తయారు చేశారు. దాన్ని లైట్ […]
డాక్టర్ సుధా మహాలింగం
దేశం చుట్టి రావాలంటే జీవిత కాలం సరిపోదు. కానీ కొత్త ప్రదేశాలు చూడాలంటే కాస్త ప్లానింగ్ ఉంటే సాధ్యం అవుతుంది. 70 ఏళ్ల సుధ మహాలింగం ఇప్పటికే 70 దేశాలు చుట్టేశారు. 25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సుధా ఇంట్లోనే పిల్లల పెంపకంలో 25 ఏళ్లు గడిపేసింది. గృహిణిగా ఉంటూనే ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ ఎక్స్‌పర్ట్ గా దేశవిదేశాల్లో కాన్ఫరెన్స్ లకు హాజరయ్యింది. అలా మొదలైన భ్రమణకాంక్ష సుధా నిలువ నివ్వలేదు ఒక్కతే నేపాల్ […]
ఆల్ ఉమెన్ టీమ్
మహిళల శక్తి సామర్థ్యాల పై నమ్మకం పెంచింది ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ. తమిళనాడు లో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ పేరుతో నిర్మిస్తున్న అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ మహిళలే నిర్వహిస్తారని చెబుతోంది. 10 వేల మందితో ఆల్ ఉమెన్ టీమ్ ని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. అందులో భాగంగానే మొదటి బ్యాచ్ మహిళా ఉద్యోగుల తో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశారు ఈ సంస్థ సి.ఇ.ఒ భవిష్ అగర్వాల్.ఇప్పటికే ఈ సంస్థ ప్రపంచంలోనే […]
సరైన భోజనం చేస్తున్నారా ?
ఇంకా కరోనా కాలం కొనసాగుతూనే ఉంది. ఆహార వేళలు పదార్థాల ఎంపికలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పోషకాలతో కూడిన ఆహారం తినాలి. పాలిష్ పట్టని గోధుమలు తాజా కూరగాయలతో సాఫ్ట్ కూల్ డ్రింక్స్ లేకుండా పిజ్జా తినచ్చు. చక్కెర కలపని తాజా పండ్ల రసం తాగచ్చు. డీప్ ఫ్రై లకు బదులు ఆవిరి పైన ఉడికించిన కూరలు తినాలి. కూరగాయలు కడిగాకనే ముక్కలు తిరిగి వాడుకోవాలి. మూడు పుట్లకు కలిపి […]
మెడ నలుపు మాయం
మెడ పైన ఒక్కసారి నల్లగా మరకలా అయిపోతే దాన్ని పోగొట్టేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ యోగర్ట్ లు ఉపయోగపడతాయి. చర్మంపైన పీహెచ్ లెవెల్స్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. శరీరం కాంతివంతంగా ఉంటుంది. రెండు స్పూన్ల యపిల్ సైడర్ వెనిగర్ లో కాసిన్ని నీళ్లు కలిపి మెడ భాగంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు యోగర్ట్ లో నిమ్మరసం కలిపి మెడపై రాసి పది నిమిషాల పాటు వదిలేసి వేడి […]
ధనాల కోట వనజ
ధనాల కోట వనజ చేర్యాల కు చెందిన కళాకారిణి. 30 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఉంటే ఖాదీ కాన్వాస్ పై పురాణ ఇతిహాసాలు కాల పురాణాలు చిత్రించ గలదు. పులివేషాలు, పోతురాజుల మాస్క్ లు తయారు చేయగలదు సహజమైన రంగులను ఉపయోగించి ఆమె వేసే పెయింటింగ్స్ కు ఎంతోమంది అభిమానులు ప్రోత్సహిస్తున్నారు. 2014లో తెలంగాణ హస్తకళ తరపున రాష్ట్ర ప్రభుత్వ అవార్డు తీసుకున్నది. ధనాల కోట వనజ. కాల పురాణ పాఠాలు మాస్క్ బొమ్మల […]
అవని లేఖారా
చక్రాల కుర్చీలో కూర్చొనే పారా ఒలింపిక్స్ లో పాల్గొని ఒకేసారి రెండు పథకాలు గెల్చుకొన్నది. తొలి భారత యువతిగా చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల అవని లేఖారా ఏడేళ్ళ వయసులో ఒక ఆక్సిడెంట్ లో అవని వెన్నెముక దెబ్బతిని నడుము కింది భాగం చచ్చు పడిపోయింది. ఆటలన్నా, నృత్యం అన్నా ఇష్టపడే అవని చక్రాల కుర్చీకే పరిమితం అయ్యాక అభినవ్ బింద్రా ఆత్మకథ ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ’ చదివి ఆ స్ఫూర్తితో తుపాకీ పట్టుకొని జైపూర్ […]
ప్రేమ్ ఇల్లమ్
వైకల్యంతో వీల్ చైర్ కే పరిమితం అయినా ఇందిరా ప్రేమ్ ఇల్లమ్ పేరుతో షెల్టర్ హోం నడుపుతూ ఎంతో మంది పిల్లలను ఆదరిస్తోంది. అయిదేళ్ల వయసులో పోలియో తో 90 శాతం వైకల్యానికి గురైన ఇందిరా అన్నయ్య సెల్విన్ సహకారంతో ఎం.సి.ఎ చదివింది. సెల్విన్ స్థాపించిన ప్రేమ్ ఇల్లమ్ నే సొంతం చేసుకోని 2017 నుంచి సేవలందిస్తోంది. అక్కడ పిల్లలకు చదువు చెప్పటం కోసం ఇందిరా స్పెషల్ ఎడ్యుకేషన్ లో బి.ఇడి చేసింది. సమాజ హితం కోరి […]
ఈ అమ్మాయి సమంతా పార్ట్ నర్
సమంత అక్కినేని వ్యాపార సంస్థ పేరు సాకీ. ఇందులో సుశృతి కృష్ణ భాగస్వామిగా ఉంది.సుశృతి ఆర్కిటెక్టర్ చదివింది. 2016 లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. గత సంవత్సరం సాకీ బ్యానర్ కింద తొలి బ్రాండ్ గా మెర్క్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఫ్యాషన్ లైఫ్ స్టయిల్ ఇతర అంశాల్లో వివిధ బ్రాండ్ లను అందుబాటులోకి తేవాలనే ఆలోచన. తనకు పరిచయం అయిన సమంత తో ఆలోచన పంచుకుంది సుశృతి. సమంత […]
దాస్తాంగోయి కళాకారిణి ఫౌజియా
19వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కథలు చెప్పే కళను ఏర్షియా భాషలో దాస్తాంగోయి అంటారు. లక్నో విధుల్లో ఈ కథను ఆదరించేవారు. నెమ్మదిగా ఈ కధలు చెప్పే సంప్రదాయ క్రమేపీ క్షిణించింది ఈ కళను 2005 లో ఉర్దూ కవి షమ్ సూర్ రెహ్మాన్ ఫారుకీ తోటి రచయిత మహమ్మద్ మహమ్మద్ ఫారుకీ సాయంతో వెలుగులోకి తెచ్చాడు. ఈ సంప్రదాయ కళలను మహమ్మద్ ఫారుకీ దగ్గర నేర్చుకుంది. పాత ఢిల్లీ కి చెందిన ఫౌజియా పుర పాధక్వ […]
చక్కని శిరోజాలు
ఒత్తయిన జుట్టు కోసం కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగపడతాయి.95 శాతం కెరోటిన్, 18 రకాల అమైనో యాసిడ్ లతో శిరోజాలు తయారు అవుతాయి కనుక డైట్ లో తగినంత ప్రోటీన్ లభించేలా చూసుకోవాలి. ఐరన్, కాపర్ పుష్కలంగా ఉండే బార్లీ నీళ్లు తాగాలి. బార్లీ గింజలు నీళ్లతో మరిగించి కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఓ టీ స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి ఉదయాన్నే ఈ నీళ్లు తాగాలి. మెంతుల్లో పోలిక్ యాసిడ్ విటమిన్-కె […]
జల్లుల వేళ జాగ్రత్త
వర్షాకాలంలో జల్లులు పడుతూ ఉంటే నేల చిత్తడిగా ఉంటుంది. వయసు పైబడినవారు జాగ్రత్తలు తీసుకోకపోతే జారి పడే అవకాశం ఉంటుంది. మెట్లు ఎక్కే సమయంలో దిగే సమయంలో తప్పనిసరిగా రేలింగి పట్టుకోవాలి స్టిప్ రెసిస్టెన్స్ చెప్పులు ధరించాలి. రాత్రివేళ బయటకు వెళ్తుంటే టార్చ్ లైట్ తీసుకువెళ్లాలి. నడిచే సమయంలో ఫోన్ మాట్లాడ కూడదు. వర్షం సమయంలో శిధిలావస్థలో ఉన్న పాత గోడల పక్కన నిలబడకూడదు. బాత్ రూమ్ లో పట్టుకునేందుకు బార్స్ ఏర్పాటు చేసుకోవాలి. వాష్ ఏరియాల్లో […]
బ్లక్ కాఫీ బెస్ట్
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే బ్లక్ కాఫీ తీసుకోవటం వల్ల బరువు తగ్గటం తో పాటు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. వర్క్ వుట్స్ చేసేముందు కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఉత్సహంగా వ్యాయామాలు చేస్తారు. ఎడ్రినలిన్ హార్మోన్ ను విడుదల చేసి మరింత శ్రమ కుర్చేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. వర్క్ వుట్స్ సమయంలో ఇంధనంగా ఉపయోగపడుతుంది. అలాగే కాలేయం ఆరోగ్యంగా […]
మరింత ఉపయోగం
క్యారెట్ తింటే గుండెకు కూడా మంచిదంటున్నారు ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. డైట్ లో తీసుకున్న బీటా-కెరోటిన్ శరీరంలోకి చేరుకున్నాక విటమిన్ ఏ గా మారుతుంది ఈ కన్వర్షన్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతే కాకుండా గుండె జబ్బులకు కారణమయ్యే అథిరోస్కెలెరోసిన్ డెవలప్ కాకుండా చూడటం లోనూ ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ జబ్బుతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూడటంలో క్యారెట్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. […]
అందమైన చర్మం
వెన్న తో చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి చక్కని మృదుత్వాన్ని ఇస్తుంది. టీ స్పూన్ వెన్నెలో టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమం తో ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా నిగారింపు తో ఉంటుంది. అలాగే టీ స్పూన్ వెన్నెలో అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి మెడకు మర్దన చేసి అరగంట తర్వాత కడిగేయాలి. కీరా దోస పేస్ట్ లో ఇందులో […]
స్వీపర్ నుంచి డిప్యూటీ కలెక్టర్
ఆశా కందారా (Asha Kandara) ఒకప్పుడు జోద్ పూర్ మునిసిపల్ కార్పొరేషన్ స్వీపర్. భర్త వదిలేసిన ఇద్దరు పిల్లలు తల్లి.జోద్ పూర్ డిప్యూటీ కలెక్టర్ కావటం ఒక అద్భుతమైన ప్రయాణం. భర్త వదిలేశాక ఎప్పుడో ఆగిపోయిన చదువును కొనసాగించి 2016 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ లో స్వీపర్ గా జాయిన్ అయింది. 2018 లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఆర్.ఎ.ఎస్ కు ఎంపికయింది. స్వీపర్ గా పనిచేసిన కార్పొరేషన్ కే […]
మహిళా పూజారి
సుహంజనా గోపీనాథ్ వడియార్ తమిళనాడులో రెండో మహిళ పూజారిగా నిలిచారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె స్టాలిన్ సుహంజనా ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 208 మంది అర్చకులు నియమిస్తే అందులో మహిళా పూజారిగా సుహంజనా ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు. మాడంబాకమ్‌లోని ధేనుపురీశ్వరర్ ఆలయంలో సుహంజన వడియార్ సేవలు అందించనున్నారు. ను కరూర్ సామినాథన్‌లో మూడేళ్లు అర్చకత్వాన్నిమహిళలు చేయగలరనే సందేశాన్ని సమాజానికి ఇవ్వదలచుకొన్నాను అంటోంది సుహంజనా గోపీనాథ్ […]
ఉపాధ్యాయినుల సంఖ్య ఎక్కువే
దేశ భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి లో మహిళలే ఎక్కువ అంటోంది ఒక అధ్యయనం. పాఠశాల విద్యా రంగంలో 15 లక్షల పాఠశాలలు 26.5 కోట్ల మంది విద్యార్థు లతో మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థ. 2019-20 విద్యా సంవత్సరంలో 13.01 కోట్ల మంది బాలురు,12.08 మంది బాలికలు ఉన్నత పాఠశాలల కు వెళ్లారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు విద్యా బోధన చెప్పే వారిలో లక్ష మంది ఉపాధ్యాయినులు ఉంటే 27 వేల మంది […]
నా పుస్తకం వల్లనే గుర్తింపు
నేను రాసిన పుస్తకం రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవటం లో కీలక పాత్ర పోషించింది అంటారు డాక్టర్ చూడామణి నందగోపాల్. ఆ పుస్తకం పేరు రామప్ప టెంపుల్, ది క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ కాకతీయ అండ్ ఆర్కిటెక్టర్. ఆ కాలంలో నిర్మించిన అన్ని దేవాలయాల్లో కెల్లా అద్భుతమైనది. నృత్యం చేసే ఆరు అంగుళాల సూక్ష్మ శిల్పాల నుంచి ఆరు అడుగుల ఎత్తున్న భారీ శిల్పాలు 600 వరకు ఉన్నాయి. ఈ పుస్తకం యునెస్కో దృష్టిని ఆకర్షించటం […]
సీజనల్ ఫుడ్ చాలా అవసరం
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే సీజనల్ ఫుడ్ తీసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ కాలంలో దొరికే మొక్కజొన్న లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్క్ లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశక్తిని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ పాటు ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు అరటి పండు తినాలి. కండరాలు శక్తి కోసం కోడిగుడ్లు తీసుకోవాలి. బొప్పాయి దానిమ్మ పియర్స్ లిచి వంటి సీజనల్ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా […]
