Saturday, 01 Aug, 2026

అందాల పోటీలకు డిజిటల్ పాఠాలు

‘మిస్‌ ఇండియా’ మిస్‌ దివా’ కావాలనుకునే లక్ష్యం ఉన్న అమ్మాయిల కోసం నడుస్తోంది. ది గ్రూమింగ్ స్కూల్ వివిధ రంగాల నిపుణులతో వీడియో టూటొరియల్స్ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది స్కూల్. ఇందులో మేకప్ ఆర్టిస్ట్ అయేషా సేథ్‌, రాంప్ వాకర్ అలేషియా రౌత్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచ్‌ సంజీవ్‌దత్తా, ఫ్యాషన్‌ స్టైలీస్ట్‌ భరత్‌ గుప్తా, స్కిన్ కేర్ కోచ్ డాక్టర్ జార దాదీ పాఠాలు చెపుతారు  ఈ జెండర్‌–న్యూట్రల్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అందాల పోటీల్లో పాల్గొనాలనుకునేవాళ్ళు […]

విశ్రాంతి ముఖ్యం

కోవిడ్ సోకిన వాళ్ళలో చాలామందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు దీర్ఘకాలం విసిగిస్తూ ఉంటున్నాయి. ఈ లక్షణాలు మూడు నెలల లోపు తగ్గిపోతాయని ఎక్కువ విశ్రాంతి తీసుకొమ్మని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. నీళ్లు బాగా తాగాలని వ్యాయామం తక్కువ చేయాలని చెబుతున్నారు. యోగా, ధ్యానంతో మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. అలాగే తినే ఆహారంలో విటమిన్-సి మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు ఉండాలి సమతులాహారం తీసుకోవాలి. ప్రతి రోజు నడవడం వల్ల శరీరానికి వ్యాయామం దొరుకుతుంది అరికాళ్లలో […]

పాలరాతి పనితనం

Marble inlay అనేది ప్రాచీనమైన పాలరాతి అలంకరణ.ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా పాలరాతి పనితనానికి పేరెన్నికగన్నది. మేఘాలయాల కాలం నుంచి మార్బుల్ ఇన్ లే పనితనానికి పెట్టింది పేరుగా ఉంది. అలంకరణ వస్తువులు శిల్పాలు ఇతర కళాఖండాలను పాలరాతితో అందంగా డిజైన్ చేసి విలువైన రాతితో లేదా బంగారు తాపడం తో అందంగా చెక్కుతారు. ఈ జిల్లా లోని కళాకారులు తయారు చేసే పాల రాతి శిల్పాలను దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఉపయోగిస్తారు విభిన్న మూర్తులను […]

చాలా ఆరోగ్యం

సాధారణ గోధుమపిండి కంటే మల్టీగ్రెయిన్ పిండి లోవాడిన ధాన్యాలు, పప్పుల ను బట్టి పోషక విలువల్లో తేడాలుంటాయి. సోయా చిరుధాన్యాలు పప్పు ధాన్యాలతో చేసిన పిండి లో ప్రొటీన్లు పీచు కొన్ని ఖనిజాలు ఉంటాయి. ఆక్రోట్, బాదం, అవిసె గింజల్ని కలిపితే ఆరోగ్యకరమైన కొవ్వులు మల్టీగ్రెయిన్ పిండి లో లభిస్తాయి. మార్కెట్ లో దొరికే మల్టీగ్రెయిన్ పిండి లో ధాన్యాలు పప్పులు కొంత పీచు పదార్థం ఉంటుంది. అదే ఇంటి దగ్గర అయితే రకరకాల చిరు ధాన్యాలు […]

ఈ మాంసం పర్యావరణ హితం

మాంసం పోషక విలువలున్న ఆహారమే కానీ పర్యావరణానికి హానికరం అందుకే మాంసాహారానికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి పెసర, సోయా, బఠానీ, పుట్టగొడుగులు బియ్యం వంటి పదార్థాలతో శాకాహార మాంసాన్ని తయారు చేయిస్తున్నాం అంటోంది సినీ నటి జెనీలియా భర్త నితీష్ తో కలిసి ముంబై లో ఇమేజిన్ మీట్స్ అనే సంస్థను నడుపుతోంది అమెరికాకు చెందిన ఏ డి ఎం భాగస్వామ్యం తో వృక్ష ఆధారిత ఉత్పత్తులను తీసుకొచ్చింది. సాధారణ మాంసంలో లభించే ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, […]

రాచరికం నాకొద్దు

రాచరిక కుటుంబంలో పుట్టి సింహాసనం వద్దనుకొంటోంది నెదర్లాండ్స్ రాకుమారి ప్రస్తుత రాజు విల్లెమ్ అలగ్జాండర్ పెద్ద కూతురు అమాలియా ఈమె యుక్త వయసు రాగానే ప్రిన్సెస్ ఆఫ్ ఆరెంజ్ బిరుదు పొందింది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లో సభ్యురాలు అయింది. తనకు 18వ ఏట సంక్రమించిన సుమారు రెండు మిలియన్ డాలర్ల అలవెన్స్ ను వద్దు అనేసింది. నా వయసు లో ఉన్న విద్యార్థులు కోవిడ్- 19 వల్ల అష్ట కష్టాలు పడుతున్నారు. వారికి నేను ఎలాంటి […]

యవ్వన వంతం

పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న చందనం లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. మొటిమలు తగ్గించడం ఎండ వల్ల ఏర్పడిన నలుపును తగ్గించడం శరీర ఛాయా మెరుగుపరచడంలో గంధం బాగా పనిచేస్తుంది. టీ స్పూన్ గంధం పొడి లో టీ స్పూన్ పచ్చి పాలు, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ టమాటో రసం వేసి కలిపి ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లయ్ […]

ఇలా తింటే ఆరోగ్యం

మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్ గా మారడం వల్లే బరువు పెరుగుతుంది. కనుక సంక్లిష్ట పిండి పదార్థాలు ఉన్న ఆహారం ఎంచుకోవాలి సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులు, కొర్రలు, జొన్నలు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి వాటికి జతగా కూరగాయలు, ఆకుకూరలు ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. శరీరానికి తగినంత శక్తి అందితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అందుకే ఉదయంవేళ అల్పాహారం తీసుకోవాలి .అందులో మాంసకృత్తులు, […]

శిరోజ సౌందర్యం

గట్టిగా షాంపూ చేసుకుంటే జుట్టు పరిశుభ్రంగా ఉండదు, కానీ ప్రత్యేక చర్యలు చేపడితేనే జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉంటుంది అంటున్నారు శిరోజాల నిపుణులు. గుడ్డులోని పచ్చసొనను కొద్దిగా కొబ్బరి పాలు విటమిన్ ఇ కలిపి తలంతా రాసి గంటసేపు ఉంచుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తే తలలోని చుండ్రు పోతుంది. శెనగపిండిలో తెనె కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ లేదా […]

స్టుపిడ్ గా ఉంది ఇలా అడగటం

గెహ్రనియా లో నేను బోల్డ్ సీన్స్ లో నటించానని అందుకు నా భర్త అనుమతి తీసుకున్నారా అని సోషల్ మీడియాలో ఎదురైన ప్రశ్నలు గురించి దీపికా పడుకొనే ఎంతో అసహనం వ్యక్తం చేసింది. ఈ సినిమా అంతా మోడరన్ డే రిలేషన్ షిప్స్ తో ముడిపడి ఉంది కనుక అట్లా నటించవలసి వచ్చింది. బోల్డ్ సీన్స్ లో నటించేందుకు నా భర్త అనుమతి తీసుకున్నావా అని అడగటం స్టుపిడ్ గా ఉంది అస్సలు అయన ఎలా స్పందించారు […]

ఆన్ లైన్ టైలరింగ్

కోవిడ్ లాక్‌డౌన్‌ సమయం లో క్లౌడ్ టైలర్ యాప్ సృష్టించింది సుస్మిత లకాకుల ఎవరైనా యాప్ లో లాగిన్ అయ్యి అవసరమైన వివరాలు ఇస్తే చాలు అది ఫ్యాషన్ డిజైనర్ కు అసైన్ అవుతుంది వాళ్లు నేరుగా వినియోగదారులకు ఫోన్ చేసి అన్ని అంశాలు చర్చిస్తారు సరే అన్నాక డ్రెస్ లు కుట్టి పంపిస్తారు. ఈ ఆన్ లైన్ క్లౌడ్ టైలర్ యాప్ కు సంబంధించి ఇందులో ఒక డెవలపర్ ఇద్దరు కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఉంటారు […]

డ్రాగన్ ఐ

జపాన్ లో కాగామి నూమా అనే సరస్సు వంటిది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. సంవత్సరం పొడవునా నీళ్లతో మిగతా సరస్సుల్లోనే   నిలకడగా ఉంటుంది. కానీ వసంత రుతువు వస్తే మాత్రం సరస్సు మధ్య భాగం గడ్డకడుతుంది ఇదే దీని ప్రత్యేకత చుట్టూ వలయాకారంలో నీళ్లు దాని చుట్టూ మంచు ఏర్పడుతుంది చూసేందుకు అచ్చంగా డ్రాగన్ కన్ను లాగా  కనిపిస్తోంది. ఈశాన్య జపాన్లోని హాబిమెంటాయి పర్వతం ఎక్కడ ఉన్నా ఈ కాగామి నూమా, డ్రాగన్ ఐ […]

ముడతలు రాకుండా ఎలా

జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే వయసు తో పాటుగా శరీరంపై ముడతలు పడటానికి వృద్ధాప్య లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు రోజు తీసుకోవాలి. విటమిన్-ఎ అధికంగా ఉండే క్యారెట్, టమాటా, పాలకూర, చిలకడదుంపలు, బ్రోకలీ మొదలైనవి తినాలి దోసకాయ, కీర దోస, ముల్లంగి వంటి కూరగాయలు అధికంగా తినాలి. రోజూ రెండు లీటర్ల మంచినీళ్లు తాగాలి. చర్మానికి తరచుగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. డాక్టర్ సలహాతో ఏదైనా […]

పోషక విలువలు జాస్తి

ఇప్పుడు క్యాబేజీ లు అన్ని రంగుల్లోనూ వస్తున్నాయి చౌక ధరలో ఏడాది పొడవునా దొరికే ఈ క్యాబేజీ లో ఒక రోజు కు అవసరమయ్యే సి విటమిన్ లో సగం పీచు పదార్థం 10 శాతం దొరుకుతుంది. కప్పు ఉడికిన క్యాబేజీ లో కేవలం ఇరవై క్యాలరీలు ఉంటాయి. ఈ క్యాబేజీ లోని పీచు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తం లోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి […]

మసకగా అవుతోందా ?

ముఖంపై మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి దీనికితోడు కళ్ళజోడు ఉంటే ఆవిరి పొరలు కమ్ముతూ ఏది కనిపించకుండా పోతాయి మార్కెట్ లో దొరికే యాంటీ ఫాగ్ సొల్యూషన్ లో కళ్ళజోడును ఒక్కసారి తుడిస్తే కనీసం ఆరు గంటల పాటు చెమ్మ చేరదు కళ్ళద్దాల చూపుకు ఎలాంటి సమస్య రాదు అలాగే కళ్ళద్దాలు సబ్బు నీళ్లతో కడిగి కాసేపు ఎండలో పెడితే బయటకు కనిపించని పొర  ఒకటి ఏర్పడుతుంది. అది తేమను నిరోధిస్తుంది. అలాగే సాధారణంగా ధరించే […]

పెళ్లి వాయిదా

ఒక దేశ ప్రధాని గా ఉండటం అంటే అనంతమైన బాధ్యతల బరువు మోయటం. కోవిడ్ వ్యాప్తి తొలిదశ నియంత్రణలో నంబర్ వన్ గా పిలిచిన దేశం న్యూజిలాండ్ ఆ దేశానికి ఆ పేరు తెచ్చింది ప్రధాని జెసిండా. ఈ మహిళా ప్రధాని తాను ప్రేమించిన వ్యక్తితో మూడేళ్లుగా కలిసి ఉంటున్నారు వారికి రెండు సంవత్సరాల అమ్మాయి కూడా ఉంది. ఇంతవరకు అధికారికంగా పెళ్లి చేసుకోలేదు ఆమె అనాధి కార  భర్త క్లార్క్ గేఫోర్డ్‌ టెలివిజన్ గా కార్యక్రమాలు […]

ఆరోగ్యానికి సీవీడ్స్

స్పిరు లీనా, సీ లెట్యూస్ ,ఐరిష్ మాస్,టోసాకా  ఇవన్నీ సముద్రపు నాచు రకాలు ఇప్పుడివి అద్భుతమైన పోషకాహారంలో ఒకటిగా ఉన్నాయి. సూపర్ ఫుడ్ గా చెబుతూ నాసా శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో అందరికీ తెలిసింది. సాగర జలాల్లో మరెన్నో నాచు మొక్కలు పెరుగుతున్నాయి అవన్నీ పోషకాల నిధులనీ, అవన్నీ ఆహారంలో చేర్చుకుంటే రోగాలు లేకుండా నిండు నూరేళ్లు జీవించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. చైనా, జపాన్, కొరియా, నార్వే వంటి దేశాల్లో ఈ సీవీడ్ లను […]

క్రమశిక్షణ చాలా అవసరం

కెరీర్ లో ఎదిగేందుకు క్రమశిక్షణ చాలా అవసరం అంటుంది సమంత. క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ఎవ్వరూ బలంగా చెప్పరు. కానీ క్రమశిక్షణ మనను బలంగా తయారు చేస్తుంది. ఒక్కసారి ఇలాంటి క్రమశిక్షణ వల్ల తాత్కాలిక ఆనందాలు దక్కకపోవచ్చు కానీ భవిష్యత్తులో అంతకు మించి ఫలితాలు ఉంటాయి. క్రమశిక్షణ అనే ఎదుగుదలకు పునాది. అదే విధంగా మనం కోరుకున్నవన్నీ మనకు దక్కేలా మనను మనం ప్రేమించుకోవాలి. మన పైన మనకు ప్రేమ ఉంటేనే మరింత కష్టపడి మనల్ని […]

ఒత్తిడి తగ్గించే స్నేహం

స్నేహితులు ఉన్న వాళ్లకి ఒత్తిడి సమస్య చాలా తక్కువ అంటున్నారు పరిశోధనలు. ఫ్రెండ్ షిప్ తో ఒత్తిడి తగ్గించుకోవచ్చు అంటున్నారు ఇల్లి వాయిస్ పరిశోధకులు కొంతమంది మహిళలపై చేసిన పరిశోధనలో ఒత్తిడి లో ఉన్న సమయంలో సన్నిహిత మిత్రులతో మాట్లాడిన సమయంలో కార్టిసాల్ స్థాయి తగ్గినట్లు గుర్తించారు. దీనితో వారిలో స్ట్రెస్ శాతం తగ్గినట్లు తెలుసుకున్నారు. ఎమోషనల్ గా దగ్గరయ్యే స్నేహితులతో బాధను సమస్యలను పంచుకోవడం వల్ల ఆక్సిటోసిన్ స్థాయి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది ఇందుకు స్త్రీ […]

నాజూకు నగలివి

సరి కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది హ్యాండ్ పెయింటింగ్ జ్యువెలరీ డిజైనర్లు వజ్రాలు పొదిగిన నగలకు కూడా చేతోనే డిజైన్ లు అద్దే స్తున్నారు. పెండెంట్ లు చెవి పోగులు ఉంగరాల పై రాళ్ళు సింపుల్ డిజైన్ పెయింటింగ్స్ వేస్తున్నారు. ఈ జ్యువెలరీ లో రంగులు కొంచె తో వేసిన అందమైన చిత్రాలు లాగా ఉంటాయి ఈ బంగారు నగలు ఓ సుందర కళాఖండం లాగా అనిపిస్తున్నాయి నెమళ్లు ఆకులు సీతాకోకచిలుకలు, గులాబీ, చామంతి పూలు ఎక్కువ […]