Saturday, 01 Aug, 2026

తినండి మంచివి

కొర్రల్ని సీఫుడ్ అంటారు గతంలో కొర్రల సంకటి ముఖ్యమైన ఆహారంగా కూడా ఉండేవి ముఖ్యంగా మధుమేహాన్ని అదుపులో ఉంచగలిగేది. ఈ కొర్ర లో ఉండే పోషక గుణాలను తెలుసుకుని ఈ తరం మళ్లీ కొర్రల్ని వాడటం మొదలు పెట్టారు. వీటిల్లో పీచు ప్రొటీన్లు ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి. ప్రతి రోజు తింటే బరువు తగ్గిపోతారు. రక్తహీనతను నివారించే గుణం ఉంటుంది. రక్తపోటు ఆస్తమా సమస్యలున్న వాళ్ళు కొర్రలు తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. కొర్రల్లో కీళ్ల […]

పీతల ప్రసాదం

గుజరాత్ లోని ఉమ్రా గ్రామంలో ఉన్న రామ్ నాథ్ శివ ఘేలా ఆలయం చాలా అందమైనది ప్రత్యేకమైంది కూడా సాధారణంగా ఆలయాల్లో దేవుడికి పళ్ళు, పూలు, తియ్యని పదార్థాలు పంచామృతం సమర్పిస్తారు కానీ ఈ ఆలయంలో ఉండే శివుడికి బతికి ఉన్న పీతల  నైవేద్యంగా ఇస్తారు. అక్కడ కొలువై ఉన్న ఈశ్వరుడికి ఈ పీతలు సమర్పిస్తే అనారోగ్యాలు దూరం అవుతాయని నమ్ముతారు. అంతేకాదు ఈ పీతలను దేవుడికి సమర్పించి మళ్లీ వాటిని హానీ జరగకుండా మళ్లీ నీళ్లలో […]

లగ్జరీ ట్రావెల్

ముంబాయ్ నుండి ఢిల్లీ వరకు ఒక అద్భుతమైన ప్రయాణం అనుభవం కావాలంటే మహారాజాస్ ఎక్సప్రెస్, ఇండియా ఎక్కాలి మొత్తం 43 వలె క్యాబిన్లు, సూట్ల తో 88 మంది రాయల్ ప్యాసింజర్లు ఇందులో ప్రయాణించే వీలున్నది. ఎన్నో వసతులతో ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్, ఉంది రెండు బెడ్ రూమ్ లు, రెండు బాత్ రూమ్ లు ప్రత్యేకం మాస్టర్ బెడ్ రూమ్ సీలింగ్ ఎల్ ఇడి లైట్ లతో మెరిసిపోతూ ఉంటుంది. మయూరి మహల్, రంగ మహల్, […]

ఇది వాల్ స్టోన్ ట్రెండ్

ఈ రోజుల్లో అందమైన రాళ్లతోనే వాల్ డెకరేషన్, లివింగ్ రూమ్ డెకరేషన్ చేస్తున్నారు. ప్రజాదరణ పొందిన వాల్ డిజైన్ లలో కొన్నేళ్లుగా వాల్ స్టోన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. అంత పెద్ద రాయి కుదరకపోతే కాంక్రీట్ తోనే స్టోన్ లుక్ తెప్పిస్తున్నారు అలాగే టేబుల్ ల్యాంప్ లు  స్టోన్ మ్యాట్స్, ఫోటో ఫ్రేమ్స్ స్టోన్ పెయింటింగ్ వాల్ డెకర్ హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్స్ లో చిన్న చిన్న రాళ్లతోనే అందమైన కళాకృతులు చేస్తున్నారు రంగురాళ్ల పై ఇష్టమైన వారికి […]

రేసర్ ఆల్ బజ్  

కార్ రేస్ లలో పురుషులు మాత్రమే పాల్గొంటున్న ప్రపంచంలోకి మరియన్ ఆల్ బజ్ ప్రవేశించింది ఆమె వరల్డ్  ఫస్ట్ ఫిమేల్ క్రేన్ డ్రైవర్ గా గుర్తింపు పొందింది. రేస్ పోటీ ల్లో క్రేన్ డ్రైవర్ ఓ మహిళ నియామకం. ప్రపంచ గుర్తింపు గుర్తించదగిన విషయంగా అరబ్ ట్రిబ్యూన్  ప్రకటించింది మోటార్ ఇంజన్ ల పట్ల ఆమెకున్న మక్కువ ఈ ఏడాది దిరియా ఇ-ప్రిక్స్ 2022 లో పాల్గొనేలా చేసిందని స్పష్టం చేసింది ఆల్ బజ్. 13 వ […]

పోరాటం ఆపేదేలే

చెన్నై లోని బీసెంట్ నగర్ లో నివసించే 92 సంవత్సరాల కామాక్షి సుబ్రమణియన్ పేరు చెబితే సైనికులు గుర్తుకు వస్తారు.  ఓల్కాట్ మెమోరియల్ లోని గ్రీన్ పార్క్ లో రక్షణ లేక  చెట్లు కొట్టేస్తున్నారు అనే సమస్య పైన ఆమె ఎనిమిదేళ్ల పాటు అధికారులతో పోరాడి దానికి అడ్డుగోడ సాధించారు. తమ ప్రాంతంలో చేసే రోడ్లు డ్రైనేజ్ వంటి పనుల్లో ఎలాంటి లోపాలు ఉన్నా ఆమె సహించరు ఇప్పుడామె త్వరలో అక్కడ జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో […]

ఆమె కబడ్డీ రిఫరీ

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా, గృహిణి, తల్లిగా తన వంతు పాత్ర నిర్వహిస్తూ ప్రో కబడ్డీ లీగ్ లో మహిళ రిఫరీ లలో ఒకరుగా ఎం కె సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం అయితే 2018 నుంచి మహిళా  రిఫరీలను కూడా ఆటలో ఉపయోగిస్తున్నారు .అందుకు తగిన సెలక్షన్స్ లో తమిళనాడు  వెల్లూరు నుంచి ఎంపికైన సంధ్య సీజన్ 6 తో మొదలై ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి […]

ట్రాఫిక్ వాలంటీర్

ఇండోర్ ట్రాఫిక్ గర్ల్ అంటారు గత మూడేళ్ల గా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతిరోజు సాయంత్రం రెండున్నర గంటల సేపు ట్రాఫిక్ వాలంటీర్ గా పనిచేస్తుంది శుభ జైన్ మధ్యప్రదేశ్ కు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి పూణేలో ఎం.బి.ఏ చదివారు. క్రితం సంవత్సరం ‘మట్టి వాలా’ పేరుతో ఒక స్టార్టప్ ప్రారంభించారు తోటల పెంపకానికి అవసరమైన అన్ని ఉపకరణాలు సేవలు ఒకేచోట అందించే ఉద్దేశంతో ఈ స్టార్టప్ ప్రారంభించింది శుభ జైన్. అంతేకాదు రేడియో జాకీ […]

ఈ డిజైన్ లు ఎంతో ప్రత్యేకం

అస్సామీ మహిళలు సాంప్రదాయంగా ధరించే మేఖల ఛాడర్‌ దుస్తులను సాంప్రదాయ జ్యువలరీ తనదైన ప్రత్యేక డిజైన్లలో మార్కెట్ చేస్తోంది. ఫ్యాబ్రిక్ ఇంజనీర్ సంజుక్త దత్త టాలీవుడ్ సెలబ్రెటీలు ఎంతో మంది సంజుక్తా డిజైన్ చేసిన డ్రెస్ లను పలు ఈవెంట్లలో ధరించారు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2011 ఆల్ఫూల్‌ పేరుతో తన కొత్త డిజైన్ లో ప్రదర్శించారు సంజుక్తా దత్త దగదగ మెరిసే అసామి పట్టుతో నేసిన చీరలు, గౌన్లు, డ్రేప్‌ స్కర్ట్స్‌ […]

సహజమైన పరిష్కారం

ఎంతో మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడి పోతుంది కొన్ని సహజమైన పరిష్కార మార్గాలు చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. మూడు నాలుగు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కోసి కప్పు నీటిలో చిన్న మంటపైన మరగించాలి 15 నిమిషాలు మరిగాక ఆ నీటి ని చల్లార్చి స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్ లో ఉంచుకోవాలి తలస్నానం తర్వాత జుట్టు ఆరాక ఈ నీళ్ళు స్ప్రే చేయాలి. తలకు పట్టేలా మృదువుగా మర్దన చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా […]

ఒక కప్పు చాలు

రోగనిరోధకశక్తి కోసం శరీరానికి సి-విటమిన్ చాలా అవసరం. ఇందుకోసం పండ్ల పైన ఆధారపడవచ్చు. ఒక కప్పు జామ ముక్కల్లో 167 మిల్లీగ్రాములు సి-విటమిన్ ఉంటుంది. కప్పు బెల్ పెప్పర్ ముక్కల్లో 152 మిల్లీగ్రాములు సి-విటమిన్, కప్పు స్ట్రాబెర్రీ లో 152 మిల్లీగ్రాములు,కప్పు నారింజ తొనల్లో 96 మిల్లీగ్రాములు టమోటో ముక్కల్లో 55 6 మిల్లీగ్రాములు కప్పు బ్రోకోలి ముక్కల్లో 81 మిల్లీగ్రాముల సి-విటమిన్ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచటంలో సి-విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రతి రోజూ […]

ఇదే కారణం

స్వీట్ తినాలనే కోరిక నుంచి తప్పించుకోలేక పోతు ఉంటారు. దానికి కారణం ఒత్తిడి, అలసట, నిద్రలేమి అంటారు శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి కోసం తీపి పైకి మనసు పోతోంది. శరీరం యాక్టివ్ గా లేనప్పుడు బద్దకంగా అనిపిస్తుంది యాక్టివిటీ ఉంటేనే తీపి తినాలనే కోరిక కంట్రోల్ అవుతుంది. షుగర్ క్రేవింగ్ కు డీహైడ్రేషన్ కూడా మరో కారణం. శరీరం లోని నీటి శాతం తగ్గితే కూడా షుగర్ తినాలనిపిస్తుంది. ఒకవేళ తీపి తినాలి అనిపిస్తే […]

ఫ్యాషన్ అంటే ఇదే

కోమల్ పాండే ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ ఒక పండగ వేళ చుడిదార్ ని ఆధునికంగా ఎలా ధరించాలో చూపెట్టిన పోస్ట్ ను నటి సోనమ్ కపూర్ లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా అట్లా ధరించేందుకు ప్రయత్నం చేయడంతో కోమల్ పాండే పేరు మోగిపోయింది. ఇప్పుడు వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ ఆమె ఇంస్టాగ్రామ్ కు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభావిత ఇన్ ఫ్లుయన్సర్ గా అవార్డు లు అందుకుంది కోమల్ పాండే. ఢిల్లీలో […]

లక్షల్లో అభిమానులు

జుబేదా ఆలీ యూట్యూబ్ ఛానల్ కు నాలుగు లక్షల మంది సబ్ స్కైబర్లున్నారు ప్రముఖ హాస్యనటుడు ఆలీ సతీమణి ఈ 48 ఏళ్ల జుబేదా మొదలైన ఈమె వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఘుమఘుమలాడే సాంప్రదాయ వంటలను వండి షూటింగ్ స్పాట్ వద్ద ఆయనతో పని చేసే వారికి వడ్డిస్తుంది. జుబేదా భర్త ఆలీతో కలిసి చేసే విహారయాత్రలు, ప్రాంత విశేషాలు అభిమానులకు చేరుస్తుంది. ఈ జంటకు అభిమానులు ఎక్కువే.

అమిత ప్రయోజనకారి

కొత్తిమీర లో ఉండే ఖనిజ లవణాలు ఐరన్ మొదలైనవి సౌందర్య చికిత్సలో ఎంతో మేలు చేస్తాయి. పెదవులు నల్లగా ఉంటే రోజూ రాత్రి పడుకునే మందర కొత్తిమీర రసం రాస్తే పెదవులు సంతరించుకుంటాయి. మొటిమలు మంగు మచ్చలు చర్మం పై నల్లని మచ్చలు ఇబ్బంది పెడుతూ ఉంటే చెంచాడు కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే కొద్ది రోజులలో చక్కని ఫలితం కనిపిస్తుంది విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ […]

యువతకు ప్రోత్సాహం

హోవార్డ్ బిజినెస్ స్కూల్ ఐ ఐ మ్  వ్యాపార పాఠాలు బోధించే నమితా థాపర్ యువతను వ్యాపార రంగంలోకి తీసుకువచ్చేందుకు ఇంక్రెడిబుల్ వెంచర్స్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించారు.కుటుంబ వ్యాపారమైన ఎమ్ క్యూర్ ఫార్మాసూటికల్స్ సి.ఎఫ్. ఓ గా చేరిన నమితా తన నేతృత్వంలో ఎమ్ క్యూర్ అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దింది ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ 70 దేశాల్లో విస్తరించింది. 10 వేల మంది ఉద్యోగులు 800 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. […]

నెలసరి కి ఔషధం

శారీరక ఆరోగ్యాన్ని దృఢత్వాన్ని ఇచ్చే బీట్ రూట్ ను తరచూ తీసుకోమంటున్నారు ఆహార నిపుణులు. మహిళల్లో కనిపించే పోషకాహార లోపం త్వరగా అలసిపోవటం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు బీట్ రూట్ ఔషధం. బీట్ రూట్ లోని ఐరన్, జింక్, కాపర్ అమ్మాయిలకు మంచి పోషకాలు నెలసరి సమయంలో అధిక శక్తిని ఇస్తుంది మెదడు తో సహా శరీర భాగాలకు రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. ఇందు లోని పొటాషియం జుట్టు కుదుళ్లు బలంగా ఉంచుతుంది. […]

సహజ కాంతి

చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. ముఖానికి చేతులకు కింద నుంచి పైకిరాయాలి గట్టిగా రుద్దకూడదు లేదా రాసిన చర్మాన్ని పట్టి లాగద్దు. ఇది రాశాక ఫౌండేషన్ క్రీమ్ రాస్తే మేకప్ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడో నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనె, దోసకాయ గుజ్జు, పెరుగు, రోజ్ వాటర్ […]

అధిక బరువు జ్యూస్ తో మాయం

అధిక బరువు తగ్గించుకోవాలని అనుకుంటే కలబంద తో చేసిన జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, బెల్లం, గ్లాసు నీరు కలిపి మిక్సీ పట్టి పరగడుపున తాగాలి. యాంటీ ఆక్సిడెంట్స్ పెద్ద మొత్తంలో ఉండే కలబంద ఉసిరి తులసి లలో కలిపి తీసుకుంటే శరీరం లోపల నుంచి క్లెన్సింగ్ అవుతుంది. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలతో పాటు ఏ, బి, సి, డి ఇ విటమిన్లు 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి […]

కోట్లలో వీక్షకులు

ప్రముఖ నటుడు బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత శివ బాలాజీ భార్య మధుమిత ‘శివ మధు’ పేరుతో చేసే యూట్యూబ్ వీడియోలకు ఐదు లక్షల నుంచి అభిమానులు ఉన్నారు. ప్రసవానంతరం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల పెంపకం, పోషకాహార విలువలు, తోట పెంపకం, ఇంటి శుభ్రత, ఫ్యాషన్ చిట్కాలు మొదలైన అంశాలపై వీడియోలు చేస్తూ కోట్లాది వ్యూస్ సొంతం చేసుకుంది మధుమిత. ఏడాదిన్నర లో 220 వీడియోలు చేసింది. ఇంత […]