Thursday, 06 Aug, 2026

 నవతరానికి నచ్చే ఖాదీ 

ఈ మధ్య కాలంలో ఒక సినిమాలో ఖాదీ డ్రస్ లతో సమంత లుక్ అందరినీ ఆకట్టుకొంది. చక్కని పసుపు రంగు ఖాదీ వర్క్ జాకెట్,ఫ్లోరల్ ప్రింటు ప్యాంట్ తో ఆమె చాలా అందంగా ఉంది.సాధారణంగా ఖాదీ పార్టీ వేర్ గా బావుండదు అనుకుంటారు. కానీ డిజైన్ చేసిన తీరుతో ఆ వస్త్రశ్రేణి అందం ఇమిడి ఉంటుంది. అంత క్లాసీ లుక్ ఇంకే దుస్తుల్లోనూ కనిపించదు. కాంట్రాస్ట్ రంగులతో కూడిన టాప్ బాటమ్ ఎంచుకుంటే ఎంతో బావుంటుంది కూడా […]

కేశ సౌందర్యానికి వాల్నట్ 

వాల్నట్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ అనేవి సమృద్ధిగా ఉంటాయి . ఇది జుట్టు ,చర్మంతో సహా శరీర ఆరోగ్యమంతటికీ అద్భుతమైన ప్రయోజనాలు కలుగజేస్తుంది . ఈ నూనె మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను పరిశీలించటానికి వాటి స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడుతుంది . గుండెజబ్బుల ప్రమాదం తగ్గిపోతుంది . రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది . వాల్నట్ నూనె ఒక యాంటీ బాక్టీరియల్,యాంటీఫంగల్,యాంటిసెప్టిక్ గుణాలు కలిగింది . పాదాలకు వచ్చే ఇన్ పెక్షన్లు […]

  చర్మం మెరుపు కోసం 

ముఖ చర్మం కాంతిగా వుండాలంటే ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని చిట్కాలు పాటించ వచ్చు . పసుపు ,రోజ్ వాటర్ ,కుంకుమ పువ్వు రేక ,గందపు చెక్కపొడి ,తేనె ఇవన్ని కలిపిన మిశ్రమం ముఖానికి రాసి ముని వేళ్ళతో మర్దన చేయాలి. ఐదు నిముషాలు ఆర నిచ్చి తర్వాత నీళ్ళతో కడిగేయాలి. మరిగే నీళ్ళలో ఎదో ఒక సుగందనూనె వేసి ముఖాన్ని ఆవిరిపై ఉంచి మందపాటి టవల్ కాపుకోవాలి ముఖం ఆవిరితో చమట్లు పట్టేస్తుంది. శుభ్రమైన క్లాత్ […]

అచ్చమైన పువ్వులల్లే

చీరె అందం అంత బ్లావుజ్ లోనే కనిపిస్తుంది . కొన్ని ప్రత్యేకమైన బ్లౌజ్ అతి మాములు చీరె ను కూడా అత్యంత ఖరీదైన డిజైనర్ చీరె కంటే అందంగా మార్చేస్తున్నాయి . ప్రత్యేకం త్రీడి ఎంబ్రాయిడరీ పూవులు,పక్షులు ఏ డిజైన్ ఐన సరే ఎంతో ప్రత్యేకం.  అచ్ఛం పువ్వో ,పక్షి వాలినట్లు ఉంటుంది . అచ్చమైన సిల్క్ రిబ్బెన్ పూవు బ్లావుజ్ మెడచుట్టు  పరుచుకొన్నట్లు ఉంటుంది . నిజమైన బటన్ గులాబీలు బ్లావుజ్ మొత్తం పరుచుకొంటాయి . […]

సౌందర్యాన్నిచ్చే కలబంద

చర్మం,జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ఫ్యాక్స్ వేసుకొంటారు . కొన్ని సహజమైన పదార్దాలు కోరుకొన్న ప్రయోజన్నాని ఇస్తాయి . కలబంద గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇందులో సమానమైన పరిమాణంలో కొబ్బరి నూనె ,ఆముదం,మెంతులు కలపి మరగనివ్వాలి బాగా వేడయ్యాక దాన్ని చల్లార్చ ఓ డబ్బాలో భద్రపరుచు కోవాలి . దీన్ని తలస్నానం చేసే ముందర జుట్టుకు పట్టించి మసాజ్ చేస్తే వెంట్రుకలకు చక్కని పోషణ అందుతుంది . ముఖం పై మచ్చలు తగ్గాలంటే పావుకప్పు కలబంద […]

మళ్ళీ పెరగవు

కనుబొమలు థ్రిడింగ్ చేయించు కొంటే చాలా తీరుగా ఉంటాయి . అవి నిండుగా కనిపించాలి అంటే కొద్దీ పాటి జాగ్రత్త తీసుకోవాలి . కనుబొమల్ని ఐ బ్రో పెన్సిల్ తో దిద్దుకోవాలి . వాటికోసం వాడే బ్రష్ తో దువ్వినట్లు చేయాలి . ముఖంపై పేరుకున్నా మృతకణాలు పోయేందుకు స్క్రబ్ వాడినట్లు కనుబొమల చుట్టూ క్రీం రాసి మదన చేస్తే కనుబొమల భాగం పొడిబారకుండా మెరుస్తూ ఉంటుంది . పెట్రోలియ జెల్లీ రాసి మధన చేసినా పర్లేదు […]

చక్కని ఇల్కాల్ చీరెలు 

కర్నాటక లోని ఇల్కాల్ పట్టణంలో తయారవుతాయి . తొమ్మిది గజాల ఇల్కాల్ చీరెలు గ్రామం అంతా ఈ చీరెలు నేస్తారు. పెల్ స్టైప్స్ పల్లు ,అంచుల ద్వారా నక్కి, బోర్డర్ లో కలిసిపోయేలా నేస్తారు. చీరె ఏమిటి కొంగు విడిగా నేపి జాయింట్ చేస్తారు. దాదాపు ఐదు వేల పోగులతో కోల్ బ్రైట్స్ కలర్స్ తో వేశాక చీరేకు కొత్త రంగును చేత్తో అద్ది ట్విస్ట్ చేస్తారు. చేత్తో ముడులు వేస్తూ అల్లే ఈ చీరెకు కసూటి […]

ఆనందం కోసం కుంకుమ పూవు   

కాస్త ఖరీదు ఎక్కువైనా కుంకుమ పూవులో మెరుగైన పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కనుక ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ సెరోటోనిన్ హార్మోన్ ను సమస్థాయి లో విడుదల చేసేలా కుంకుమపువ్వు మెదడును  ప్రభావితం చేస్తుంది. ఆనందం కలగటంలో కీలక పాత్ర పోషించే ఈ హర్మోన్ స్రావం ఎక్కువగా వుండటం కోసం కెరటోటినాయిడ్స్,బి విటమిన్ పుష్కలంగా వుండే కుంకుమపువ్వును తీసుకోమంటారు దీనిలోని కెరోటిన్స్ జిగ్జాంధన్,లైకోపిన్ లు ఇన్ఫెక్షన్లు నుంచి శరీరానికి రక్షణ కలిపిస్తాయి. ఈ పువ్వులోని పొటాషియం […]

అలొవెరాతో బెస్ట్ ఫ్యాక్స్ 

ప్రతి ఇంట్లోనూ అలొవెరా మొక్క పెంచుతున్నారు, దానిలో విటమిన్ సి,ఇ ,బేటా కెరోటిన్ వార్ధక్య ప్రక్రియను నెమ్మదింప జేసి చర్మాన్ని మంచి హైడ్రేషన్ లో ఉంచుతాయి. ఇందులో 90 శాతం నీళ్ళు,అనేక అత్యవసర పోషకాలు ఉంటాయి. ఇంట్లో ఒక్క మొక్క వుంటేఎన్నో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు అలొవెరా జెల్,కుకుంబర్ పేస్ట్ పెరుగు తేన కలిపిన ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా వుంటుంది.  అలొవెరా గుజ్జు,పసుపు తేన కలిపిన ప్యాక్ చర్మానికి తక్షణ మెరుపు ఇస్తుంది. […]

 తయారీ ఎంతో తేలిక 

ఇంట్లో తయారు చేసుకునే నూనెలు శిరోజాలకు మెరుపు పోషకాలు ఇస్తాయి. ఉసిరి మెంతి గింజలు కలిపి తయారు చేసుకునే నూనె, ఇటు జుట్టుకు పోషకాలతో పాటు చుండ్రుకు చక్కని ముందుగా ఉపయోగపడుతోంది. 15 గ్రాముల ఎండు ఉసిరికాయలో,ఓ స్పూన్ మెంతి గింజలు తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని వంద ఎం ఎల్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో గానీ నువ్వుల నూనెలో కానీ కలుపుకోవాలి దాన్ని గాజు సీసాలో పోసి గట్టిగ మూత బిగించి పదిహేను […]

ఏరోబిక్ తో అందం

యవ్వనంలో మెరిసిపోయేందుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వాడతారు . స్పా చికిత్సలు తీసుకొంటారు . కానీ వాటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరోబిక్స్ వ్యాయామాలలో మరింత ఫలితం ప్రభావం ఉంటాయని శాస్త్రవేత్తలు అంటారు . ఇటువంటి వ్యాయామాలతో కండరాలు సాగిపోకుండా కణాల పనితీరుపై అనుకూల ప్రభావం చుపిస్తాయంటారు . ఈ వ్యాయామాలు బరువును అదుపులో ఉంచుతాయి . సౌందర్య చికిత్సల కంటే వ్యాయామం తో రక్త ప్రసరణ సవ్వంగా జరిగిన చర్మం మెరుపుతో ఉంటుందంటున్నారు . ReplyForward

సమయ పరిమితి

అందాల ఉత్పత్తులను సాధారణంగా అయ్యిపోయే వరకు వాడుతూ ఉంటారు . మధ్యలో గ్యాప్ వచ్చిన తిరిగి అవసరం వచ్చినపుడల్లా వాడటం పరిపాటి . కానీ వాటిలో కొంత కాలానికి ప్రిజర్వేటిక్స్ ప్రభావం తగ్గిపోతుంది . లోపల మైక్రోబ్స్ పెరుగుతాయి . వాటి వల్ల రాష్ ,మొటిమలు,అలర్జీ లు వస్తాయి . సాధారణంగా నీటి ఆధారిత ఫాండేషన్లు ఏడాది దాకా ,నూనె ఆధారిత ఫాండేషన్లు 18 నెలల దాకా ఉంటాయి . కాన్సిలర్లు ,పేస్ పౌడర్ ,పౌడర్ బ్రెష్ […]

లాంగ్ గౌన్ ఫ్యాషన్

ఇండో వెస్టర్న్ స్టయిల్ లో లాంగ్ గౌన్ , దానికి మ్యాచ్ అయ్యే పొడవాటి జాకెట్ ఇప్పుడు కాలేజ్ అమ్మాయిల స్టైల్ అంటున్నారు  డిజైనర్లు . లేత రంగు గౌన్ ముదురు రంగు జాకెట్ బావుంటాయి . ఇంకాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే జాకెట్ కు జారీ అంచు ఫ్యాషన్ . స్లీవ్ లెస్ వేసుకొన్న లాంగ్ స్లీవ్స్ వేసుకొన్న ఇండో వెస్టర్న్ లెహెంగా అందంగానే ఉంటుంది . పూర్తి కాటన్ లో కూడా ఈ డ్రస్ స్టయిల్ […]

అమిత శక్తివంతమైంది

ఇక నడిచే రోజులన్నీ చల్లగా ఉండేవే . ఈ సమయంలో ప్రకృతి సహజంగా దొరికే నూనెలలో శరీరానికి మసాజ్ చేసుకొంటే మంచిదంటున్నారు . ఆరోమా ఆయిల్స్ లో టీ ట్రీ ఆయిల్ శక్తివంతమైన యాంటీ సెప్టిక్ ఆయిల్ . దీని ఆవిరి కూడా క్రిముల్ని నశించేలా చేస్తుంది . చలి రోజులకు చక్కగా సూటవుతుంది . చర్మానికి క్లినింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . పాదాల దుర్వాసనకు,చుండ్రుకు కూడా మంచి మందు . మసాజ్ కోసం తీసుకొనే […]

ఫేక్ ఐలేషెస్

అమ్మాయిలకు ఎప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్ సరదా. ముఖ్యంగా ఫేస్ బుక్,వాట్సాప్ ల్లో కొత్త పోస్టులు వచ్చేందుకు కొత్త ఫ్యాషన్ వెతుకుతూ ఉంటారు. ఏదైనా పార్టీలకు ఫంక్షన్స్ లో ప్రత్యేకంగా కనబడాలనుకుంటారు. అలాటి అమ్మాయల కోసం ఫెదర్ ఐలేషెస్  వచ్చాయి. చిన్న చిన్న పక్షి ఈ కలను నచ్చక  రంగులేసి ఈ  ఇలేషేస్ తయారు చేశారు. వాటిని కంటి రెప్పలకు అంటిచుకుంటే చాలు. వేసుకున్న డ్రెస్ కలర్ కు మ్యాచ్ అయ్యేలా ఈ పక్షి ఈకలు కనురెప్పల […]

 శ్రద్ధగా ఉండాలి 

కొన్ని అలవాట్లు జుట్టు రాలిపోడానికి కారణం అంటున్నారు ఎక్సపర్ట్స్. సాధారణంగా వెంట్రుకలు మెడపై వేలాడకుండా గట్టిగా కట్టి బిగించి ఆలా గంటల తరబడి ఉంచేస్తారు. ఆలా చేస్తే మూలల్లో వెంట్రుక బలహినమై రాలిపోతుంది. వెంట్రుకలకు నూనె పట్టించటం,హెయిర్ మాస్కలు తప్పనిసరిగా వేసుకోవాలి తలస్నానం తర్వాత జుట్టు ఆరేందుకు డ్రైయర్ వాడక పోవటం బెస్ట్ వెంట్రుకలకు బలాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. హెయిర్ ప్రోడక్ట్ లో కూడా కొన్ని రసాయనాలు ఉంటాయి. కానీ తరుచూ బ్రాండ్ లు  మార్చకూడదు. అనేక రకాల […]

లెహంగాకే అందం దీపికా

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ ,సందీప్ కోస్లా పరిశ్రమకు వచ్చి 33 ఏళ్ళు పూర్తయ్యాయి . ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక ఫ్యాషన్ షో లో  దీపికా పడుకొనే ఒక వెండి రంగు లెహంగాతో రాంప్ వాక్ చేశారు . ఆ లెహంగా అందానికి  ఫ్యాషన్ ప్రేమికులు  మురిసిపోయారు . వెన్నెల సింగారించుకొన్న దేవకన్యలా ఉందని దీపికను పొగడ్తలతో ముంచెత్తారు . ఈ రాంప్ పైన నడవటంతో సరిపెట్టు కోలేదు . దీపికా […]

 చిన్న మార్పులతో ట్రెండీలూక్

చదువు ముగించి ఉద్యోగాల్లో చేరాక అమ్మాయిలకు వస్త్రధారణ విషయంలో కొన్ని మార్పులు చాలా అవసరం. కార్పోరేట్ విభాగాల్లో నలుపు, తెలుపు, గ్రే కలర్ దుస్తులు సాధారణ డ్రెస్ కోడ్ లో వుంటాయి. లేదా అలాంటి రంగులు వాతావరణానికి సరిపోతాయి. చిన్న చిన్న ఎలిమెంట్స్ లో అదే రంగులని ఇంకాస్త  ట్రెండీ కార్పోరేట్ లుక్ నిట్స్  లేయరింగ్ లో మెరుగవుతోంది. విభిన్న కమిసోల్స్, ష్రగ్స్, ర్యాప్స్ ప్రయత్నం చేయవచ్చు. ఎక్కువ ఏ టెన్షన్ లేని సింపుల్ యాక్ససరీస్ ఎంపిక […]

పాలతో మాస్క్

కాల్షియం పుష్కలంగా ఉండే పాలు చక్కని ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగ పడతాయి . అరకప్పు కాచి చల్లార్చిన పాలలో దూదిని తడిపి ఆ పాలను మొహానికి పట్టించి ఓ అరగంట ఆలా వదిలేయాలి . బాగా ఆరిపోయాక గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే మొహం మృదువుగా తాజాగా ఉంటుంది . చర్మాన్ని ప్రకాశవంతంగా మర్చెందుకు కూడా గృహవైద్యం పనిచేస్తుంది . తేనె ,పసుపు ,చందనం కలపి మొహానికి పట్టించినా వాటిలోని యాంటిబ్యాక్టీరియల్ గుణాల కారణంగా చర్మం […]

షీట్ మాస్క్ లు లొచ్చాయి

ఫేస్ ప్యాక్ వేసుకునేందుకు కాస్త సమయం తీసుకోంటు వుంటుంది. ఇవి నిపుణులైన బ్యూటీ ఎక్స్ పర్ట్స్ వేస్తేనే ఫలితం బావుంటుంది .ఇప్పుడు సౌందర్య పరి రక్షణ కోసం ఫేస్ మాస్క్ లు వచ్చాయి. ఈ షీట్ లు ముఖానికి సరిపోయే కొలతలతో దొరుకుతాయి. పాలిథిన్ లేదా ఫైబర్ షీట్లు ఇందుకోసం వాడతారు. వీటిని కిర, దానిమ్మ, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల రసాల తో ముంచుతారు కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు వీటిపై పూతలా వేస్తారు. ప్యాకింగ్ […]