Gagana
ఫిన్ ఫ్లూయర్ రచన రనాడే
పూణే కి చెందిన రచన రనాడే దేశంలోనే పేరున్న ఫిన్ ఫ్లూయర్ గా అంటే ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయర్ ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ దేశంలోని ముగ్గరు ప్రభావిత ఫిన్ ఫ్లూయర్స్ గుర్తిస్తే అందులో రచన ఒకరు. రచన రనడే అండ్ అసోసియేట్స్ పేరుతో ఒక ఆడిటింగ్ సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆమెకు బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ లెక్చరర్ గా పని చేసిన రచన కు చెందిన యూట్యూబ్ ఛానల్ కు పాతిక లక్షల మందికి […]
జడ్.ఎస్.ఐ డైరెక్టర్ గా ధృతి
105 సంవత్సరాల చరిత్ర కలిగిన జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) కు డాక్టర్ ధృతి బెనర్జీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ జడ్.ఎస్.ఐ లో మహిళ సైంటిస్ట్ లు హిమాలయాల నుంచి లోతైన సముద్రాల వరకు వివిధ రకాల జీవ వైవిద్య లపై ఎన్నో సర్వేలు నిర్వహిస్తారు. జెడ్.ఎస్. ఐ 1961లో ప్రారంభమైంది. మహిళలు 1949 నుంచి పనిచేస్తున్న ఇంతవరకు డైరెక్టర్ బాధ్యతలు మొదలు పెట్టింది లేదు. ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా […]
చక్కని సేవకు సుముచిత అవార్డ్
ఢిల్లీకి చెందిన దేవాన్షి రంజన్,సనా మిట్టర్ ను ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. సామాజిక సేవ, మానవతా కారణాల కోసం కృషి చేసే 9-25 ఏళ్ల యువత యువకులకు ఇచ్చే డయానా అవార్డ్ ఈ అమ్మాయిలను వెతుక్కుంటూ వచ్చింది. లేడీ శ్రీ రామ్ కాలేజీ లో చదువుతున్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ మానసిక ఆరోగ్యం బాలబాలికల విద్య పై కృషి చేస్తోంది. కరోనా సమయంలో సనా మిట్టర్ 150 మంది వలం టీచర్లతో డిజిటల్ కంపెయిన్ […]
స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా
స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా గా మలబార్ గోల్డ్ విడుదల చేసిన యాడ్ కు విశేష స్పందన లభిస్తోంది. 21 ఏళ్ళ ధన్య శోధన ప్రస్తుతం చావు తో పోరాడుతుంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి ఉంది. వెంట్రుకలు పూర్తిగా ఉడిపోయిన స్థితిలో నుంచి కోలుకుంటున్న ధన్య ఇడుక్కి జిల్లాలోని తోడ పూజ అన్న చిన్న టౌన్ లో పుట్టింది. కెనడా లో చదువుకుంటున్న ధన్య కు ప్రమాదకరమైన గుండె జబ్బు వచ్చింది. […]
ఈ పాదయాత్ర ఓ పలకరింపు
శ్రిష్టి బక్షి బృందం నిర్వహించిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ఉమెన్ ఆఫ్ మై బిలియన్ డాక్యుమెంటరీ ఫీచర్ మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. 2016 లో జరిగిన హైవే 91 రేప్ కేస్ లో నిరాశ చెందిన మహిళల పై జరుగుతున్న నేరాలకు నిరసనగా 11 మందితో తమిళనాడు నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 240 రోజుల పాటు చేసిన ఈ పాదయాత్రలో ఎంతోమందిని కలుసుకొంది […]
సువాసన భరితమైన వెలుగు
రాజస్థాన్ అమ్మాయి తనుశ్రీ జైన్ 2018 లో నుషారా పేరుతో ఇకో ఫ్రెండ్లీ క్యాండీల్స్ స్టార్ట్ ప్ ను ప్రారంభించింది. తేనె తుట్టి నుంచి తీసిన మైనం సువాసన భరితమైన నూనెలు చక్కని రంగుల లో ఉండే ఈ క్యాండిల్స్ కు మంచి ఆదరణ లభించింది. క్యాండిల్స్ తయారీ లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ క్యాండిల్స్ ని ఇంటి దగ్గర తయారు చేసి ఇవ్వటం ద్వారా 250 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అలాగే […]
వీధి గోడలే విద్యాలయాలు
పెద్దపల్లి జిల్లా పుట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సజ్జనం భాగ్యలక్ష్మి ఆ గ్రామంలోని ఇల్లు భవనాలు గోడలపై రంగుల తో పాఠ్యాంశాలు రాసి పిల్లల తో చదివిస్తున్నారు. ప్రత్యక్ష బోధన లేక దాదాపు ఏడాదిన్నర నుంచి పిల్లలు చదువుకు చాలా దూరంలో ఉన్నారు టీశాట్, దూరదర్శన్ ద్వారా ప్రభుత్వ పాఠాలు బోధించిన అవి పిల్లలకు చేరటం లేదు దానితో భాగ్యలక్ష్మి గ్రామం లోని గోడల పై తెలుగు ఇంగ్లీష్ వర్ణమాల గణిత అంశాలు పదబంధాలు స్వయంగా […]
ఈ మాస్క్ యాంటీ ఏజింగ్
యాపిల్ పై తొక్క తో వేసుకునే మాస్క్ ఆంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . యాపిల్ పై తొక్క ఎండనిచ్చి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడి రెండు స్పూన్లు తీసుకొని మజ్జిగ తో పేస్ట్ లాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ ని మొహానికి మెడ కీ మాస్క్ లా వేసుకొని అర గంట ఆరాక కడిగేయాలి. యాపిల్ తొక్క లో ఉండే విటమిన్లు పోషకాలు, దీని లోని పాలీ ఫినాల్స్ యాంటీ […]
వ్యాక్సిన్ తెచ్చిన అదృష్టం
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న క్రిస్టీన్ డువల్ లక్కీ డ్రా లో 2 మిలియన్ డాలర్లు గెలుచుకుంది. అమెరికా కు చెందిన క్రిస్టీన్ జీవితం కరోనా వ్యాక్సిన్ తో మారిపోయింది. కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకునేలా ప్రోత్సహించేందుకు అమెరికాలోని మిషిగన్ లో గత జూలై 1 నుంచి 30 వరకు ఒక పథకాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఎంపికైన వ్యక్తి కి రెండు మిలియన్ డాలర్లు బహుమతి ప్రకటించారు ఆవిధంగా వ్యాక్సిన్ వేయించుకొని లక్కీ డ్రా లో ఎంపికై […]
చక్కని ఫలితం
ఎలాంటి రసాయనాలు ఉండని సహజమైన వస్తువులతో వేసుకునే ఫేస్ ప్యాక్ చక్కని ఫలితాలు ఇస్తుంది అయితే చర్మతత్వానికి తగినట్లు ఫేస్ క్లీనర్లు మాయిశ్చరైజర్లు ఎంచుకుంటారు అదేవిధంగా ఫేస్ ప్యాక్ కోసం కూడా ఎంచుకోవాలి. ముందుగా ఫేస్ క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా తుడిచుకొని పొడి చర్మం పై ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ప్యాక్ మందంగా వేసుకుంటే అదనపు ఫలితాలు ఉండవు. ముఖమంతా చక్కగా పల్చగా సమంగా వేసుకోవాలి. కనీసం 20 నిమిషాలు ముఖంపై […]
పెళ్లి వయసు పెంచండి
వివాహ వయస్సు ను పెంచితే కానీ మేము చదువుకోలేమంటూ వందల మంది అమ్మాయిలు భారత ప్రధాని మోదీ కి ఉత్తరాలు రాశారు. హరియానా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 150 మంది అమ్మాయిలు వివాహ వయసు ని పెంచమని రాయటం విశేషం. హరియానా అమ్మాయిలు కొన్ని రోజులుగా లవ్ పంచాయత్ పేరుతో ప్రచారోద్యమాన్ని మొదలు పెట్టారు సెల్ఫీ విత్ డాటర్ పేరుతో ప్రచారం మొదలు పెట్టి సోదరులకు రాఖీ కట్టి మమ్మల్ని చదువుకోనివ్వండి అని మాట తీసుకున్నారు. […]
మహారాణి తారాబాయి సాహెబ్
భారతదేశంలో రాచరికపు వ్యవస్థ ఉన్నంతకాలం మహారాజులు మహారాణులు ఎన్నో కళల్లో ఆరితేరిన వారు. రాచరికపు కుటుంబాలకు చెందిన కొన్ని ఫోటోలు ప్రఖ్యాతి చెందిన చిత్రాలు చూసి తీరాలి అలాంటి వాటిలో మహారాణి తారాబాయి సాహెబ్ ఒకరు. యువరాజ్ శంభాజీ చత్రపతి ఆమె గౌరవార్థం ఈమె పెయింటింగ్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈమె భారతదేశంలో అత్యున్నతమైన గౌరవనీయమైన మహిళా చత్రపతి శివాజీ మహారాజ్ కోడలు చత్రపతి రాజా రామ్ మహారాజు భార్య మేఘాలయా లలో […]
ప్రెగ్నెన్సీ బైబిల్
నేను ప్రెగ్నెన్సీ బైబిల్ పుస్తకాన్ని రాసింది గ్లామర్ కోసం కాదు, ఆ సమయంలో ఎంత నిస్సహాయత ఉంటుందో, ఎంత ఆందోళన పడతామో కానీ అదంతా తాత్కాలికం అని వర్కింగ్ ఉమెన్ తెలుసుకోవాలని రాశాను అంటుంది కరీనా కపూర్. గర్భం దాల్చాక నేను నా పనులన్ని వాయిదా వేశాను ఫిట్ నెస్ పోయింది మా పెద్దబ్బాయి తైమూర్ ని కంట్రోల్ చేయటం కష్టం అయింది .నెర్వస్ గా ఉండేదాన్ని కానీ ప్రపంచంలో అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రెగ్నెన్సీ […]
అన్నార్తులకు ఆశయం
‘జీవితం ఫౌండేషన్’ ద్వారా మతిస్థిమితం లేని వారికి ఏ దిక్కు లేని దీనులకు సేవ చేస్తుంది 24 సంవత్సరాల మనీషా. ఈమె ఈ రోడ్ లోని నర్సింగ్ కాలేజీ లో పాఠాలు చెబుతోంది. తక్కిన సమయం రోడ్డుపైన బ్రతికే వాళ్ల కోసం సాయపడుతుంది వారికి స్వస్థత, భద్రత, భరోసా ఆమె ఆశయం. ఈ రోడ్ కమిషనర్ ఆమెకు సాయంగా అన్నార్తులకు షల్టర్ ఇప్పించారు. పిల్లలు, పిల్లలు బయటకు గెంటినా వృద్ధులకు ఆమె ఆశ్రయం ఇస్తుంది ఆమెను ఇప్పటికే […]
సైనిక రంగంలో మహిళలు
భారతదేశ సైనిక విభాగాల్లోని మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో యుద్ధ విమానాల హైలెట్స్ గా మహిళలు శిక్షణ పూర్తి చేసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యారు తాజాగా సైనిక దళాల్లో తొలిసారిగా ఐదుగురు మహిళలకు కర్నల్ ర్యాంక్ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి అమ్మాయిలకు సైనిక స్కూల్ లలో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. కోరుకొండ సైనిక దళాలలో పది సీట్లు కేటాయించడం జరిగింది. సైనిక స్కూల్ లలో చదువుకొని శిక్షణ పొందిన ఆడపిల్లలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ […]
అన్ టోల్డ్ లైస్
రచయిత మోటివేషనల్ స్పీకర్ రాగా ఓల్గా డిసిల్వా జీవిత కథ ఇప్పుడు చలనచిత్రంగా రాబోతోంది. 2019 లో ఆమె రాసిన అన్ టోల్డ్ లైస్ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను, ఐయామ్, మై బ్రదర్ నిఖిల్ వంటి చిత్రాలు నిర్మించిన డైరెక్టర్ ఒనిర్ (Onir) తీస్తున్నారు. ది గోల్ మధ్యతరగతికి చెందిన ముంబై లోని సంప్రదాయ మంగళూరియాన్ కుటుంబంలో జన్మించిన ఓల్గా డిసిల్వా సమాజం అంగీకరించని జీవితాన్ని ఎన్నుకొని ఎన్నో అవమానాలు భరించి తనకు నచ్చిన దారిలో […]
ఎందరికో స్ఫూర్తి
కోల్ కతా కు చెందిన 35 ఏళ్ల యోగా టీచర్ అర్పితా రాయ్ జీవితం గొప్ప స్ఫూర్తి. ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకొన్న అర్పిత కు కృత్రిమ కాలు అమర్చారు ఎంతో బాధను భరించి ఆమె యోగా ప్రాక్టీస్ చేసింది. ఇన్ స్టా లో ఆమె ఆసనాల ఫోటోలతో ఎంతోమంది అభినందనలు అందుకుంది అర్పితా. మోకాళ్ళ దగ్గర పూర్తి నియంత్రణ ఉంటే తప్పించి యోగాసనాలు కష్టం. అలాంటిది అర్పితా కృత్రిమమైన కాళ్లతో ఉద్దండులను మరిపించేలా యోగాసనాలు […]
బొగ్గు గనుల్లో తొలి మహిళ
అండర్ గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ ఆకాంక్ష కుమారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ ఆయన సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు ఆకాంక్ష చురీ మైన్స్ లో అండర్ గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించారు. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో ఆకాంక్ష అని చేయనున్నది జార్ఖండ్‌లోని హజారీబాగ్ కు చెందిన ఆకాంక్ష బిట్స్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ […]
ఈమె చాలా ప్రత్యేకం
గుజరాత్ లోని వడోదరా కు చెందిన శ్వేతా పర్మార్ లైసెన్స్ డ్ ఉమెన్ స్కై డ్రైవింగ్ గతంలో స్కై డ్రైవింగ్ నేర్చుకున్న మహిళల్లో రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దన ఉన్నారు ఇప్పుడు వారి సరసన 28 ఏళ్ల శ్వేతా పర్మార్ చోటు చేసుకున్నారు ఇందుకోసం శ్వేతా 8 అంచల కోర్సును 29 సార్లు స్కై డ్రైవింగ్ ను చేసి, రాత పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ మహిళగా రికార్డు […]
చింకీ అండ్ మింకీ
ఏకరూప కవలలు సోషల్ మీడియా సెన్సేషన్ అయినా చింకీ, మింకీ అసలు పేర్లు సురభి మెహ్రా (చింకీ), సమృద్ధి మెహ్రా (మింకీ) ఈ అక్కచెల్లెళ్ళు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు. పాపులర్ టిక్ టాక్ స్టార్స్. వ్యంగంతో కూడిన వీడియోలు, లిప్ సింక్ కామెడీ ప్రదర్శన, డ్యాన్సింగ్ వీడియోలను తమ ‘చింకీ మింకీ’ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తారు. రెండున్నర కోట్ల మంది వీళ్ళిద్దరి ని ఫాలో అవుతారు. డ్రెస్సింగ్ స్టయిల్ గెటప్ హెయిర్ స్టయిల్ ఒకేలాగా […]
