Gagana
ఈ జామ్ లు ఎంతో రుచి
భూయిరా జామ్ ఫ్యాక్టరీ స్థాపించారు బ్రిటిష్ ఇండియన్ లినెట్. కాశ్మీర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హిమాచల్ ప్రదేశ్ లో స్థిరపడ్డారు లినెట్. అక్కడ అధికంగా ఉండే ఆప్రికాట్ పీచ్, యపిల్, కివి పండ్ల తో జామ్ తయారు చేసేవారు. రసాయనాలు వాడకుండా యాపిల్ జ్యూస్ పంచదార వినియోగించి లినెట్ తయారుచేసే జామ్ ల రుచి అందరికీ నచ్చాయి. 76 టన్నుల పండ్లతో 48 రకాల పండ్లు తయారుచేస్తున్నారు. రోజుకి ఆ ఫ్యాక్టరీలో 850 జామ్ […]
యోగా వల్లనే సాధ్యం
మా అక్క రంగోలి 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అవినాష్ శర్మ అన్న అతను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు మా అక్క తిరస్కరించింది. అవినాష్ శర్మ ఇంకో స్నేహితుడితో కలిసి ఆమె పై యాసిడ్ కుమ్మరించాడు ఆమె చెవి చంప ఒక వక్షం పూర్తిగా కాలిపోయి ఆమెకు పూర్వపు మొహం తెచ్చేందుకు యాభై నాలుగు సార్లు కాస్మెటిక్ సర్జరీ చేశారు. అప్పుడు నా వయస్సు 18 ఆ సమయంలో నేను ఆమె భౌతిక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం […]
అరుదైన ఘనత
ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మయిలు ఆర్.ఎ.ఎస్ అధికారులు అయ్యారు. రాజస్థాన్ హనుమాన్గఢ్కు సహదేవ్ సహారన్,లక్ష్మిదేవి ల బిడ్డలైన ఈ ఏడుగురు రాజస్థాన్ స్టేట్ అడ్మనిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. రోమా,మంజు ముందే ఆర్.ఎ.ఎస్ అధికారులు. తాజాగా వీరి సోదరీమణులు అన్షు, రీతు, సమన్ ఒకేసారి అధికారులుగా మారారు.
జ్ఞాపక శక్తి అద్భుతం
నిముషంలో 93 దేశాలకు చెందిన విమానాలను,అదీ తోకను చూసి గుర్తుపట్టిన ఆరేళ్ళ ఆర్నా గుప్తా అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ చోటు దక్కించుకొంది హరియానా లోని పంచకులకు చెందిన ఆర్నా రెండేళ్ళ వయసు నుంచే తన ప్రతిభను నిరూపించుకోవటం మొదలు పెట్టింది. ఒక్కసారి చూసినా విన్న తన మెదడులో వాటిని నిక్షిప్తం చేసుకోగలరు ఆర్నా. గత సంవత్సరం 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్ల లో చెప్పి రికార్డ్ సృస్టించింది ఆర్నా.
బుల్లి రచయిత్రి
అభిజిత గుప్తా తన ఏడేళ్ల వయసులో ప్రపంచపు అతి పిన్న వయస్కురాలైన రచయితగా గుర్తింపు పొందింది. అభిజిత మైథిలీ శరణ్ గుప్తా,శియారాం గుప్తా ల మనమరాలు కోవిడ్ సమయంలో ఈ పాప ‘హ్యాపినెస్ ఆల్ వరల్డ్’ పేరిట రాసిన కవితలు ప్రశాంసాలు పొందాయి. ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె పేరు పొందుపరిచారు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమెను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తింపును ఇచ్చారు.
స్టార్ రైటర్
నటి ట్వింకిల్ ఖన్నా రాసిన పైజామాస్ ఆఫ్ ఫర్ గివింగ్ పుస్తకం 2108 లో రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమెను హైయెస్ట్ సెల్లింగ్ ఫిమేల్ ఆధర్ అన్నారందరు. సినీనటి గనుకనో,అక్షయ్ కుమార్ భార్య అనో ఆపుస్తకం అమ్ముడుపోలేదు. అందులో ఉండే సరదా కబుర్లు,వాటిని ట్వింకిల్ ఖన్నా రాసిన విధానం ఆమెను ఉత్తమ రచయిత్రిని చేశారు. బాలీవుడ్ లో పుస్తక రచనను ఒక ప్రవృత్తిగా పెట్టుకొన్న నటి ట్వింకిల్ .మిసెస్ ఫన్నీ బోన్,ది లెజెండ్ ఆఫ్ లక్ష్మి ప్రసాద్ […]
సహజత్వమే సౌందర్యం
ప్రకృతి అంటేనే మ్యూజిక్ తో పాటు మిరాకిల్ కూడా. సూర్యోదయ, సూర్యాస్తమయాలు. పక్షుల కిలకిల రావాలు చూస్తూ జీవించటం నాకెంతో ఇష్టం నాలోని ఆశావహ దృక్పథమే నా సౌందర్యం అంటుంది అదితి రావు హైదరి. మనిషిలో ఆనందం కూడా ఒక మైండ్ సెట్ మాత్రమే చిన్న చిన్న సంతోషాలు కూడా నాకు ఎనర్జీ ఇస్తాయి. మంచి ఆహారం ఇష్టమైన సంగీతం నచ్చిన పని చేయటం నా దృష్టిలో ఆనందం. మనసు ఆనందంగా ఉంటే సహజంగా అందంగా ఉంటాను […]
డాన్సింగ్ దాదీ
వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే నన్న లోకోక్తి ని నిరూపిస్తోంది 60 ఏళ్లు దాటిన రవి బాల శర్మ. ఢిల్లీకి చెందిన రావి బాల శర్మ మ్యూజిక్ టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యిరు. సినిమా పాటలకు ఆమె చేసే డాన్స్ లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కథక్ నృత్యాన్ని నేర్చుకున్నా బాల శర్మ ఆ డాన్సింగ్ స్కిల్ ను సినిమా పాటల కు జోడించి చేసే వీడియోలు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది […]
మెహందీ తో రికార్డ్ ఆదిత్య
12 నిమిషాల్లో మెహందీ తో ప్రపంచపు వింతలను వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది కోజికోడ్ కు చెందిన అమ్మాయి ఆదిత్య. కేరళలోని కోజికోడ్ కు చెందిన ఆదిత్య మెహందీ పెట్టటం లో శిక్షణ ఏమి పొందలేదు బొమ్మలు డిజైన్ లు గీయడం పట్ల ఆసక్తితో చారిత్రక కట్టడాల శిల్పాలు గీసేందుకు ప్రయత్నం చేసేది పెళ్ళిళ్ళు వేడుకల్లో మెహేంది తో ఈ కట్టడాల డిజైన్లు డబ్బు సంపాదన కోసం వేసేది. ఏదైనా కొత్తగా […]
ఈ కుండీలే స్పెషల్
షై బు య్ ఇండియా పేరుతో ఎకో-ఫ్రెండ్లీ కుండీలు తయారుచేసే అమ్ముతోంది చండీఘర్ కు చెందిన 25 ఏళ్ల అమ్మాయి అట్మాన్ సంధు మట్టి పీచు ఫైబర్ గ్లాస్ తో ఎకో-ఫ్రెండ్లీ కుండీలో తయారుచేసింది సంధు . స్థానిక కళాకారులు వాటి పైన వేసిన పెయింటింగ్స్ తో ఆ కుండీలకు చక్కని రూపం వచ్చింది. వ్యర్థంగా పోయే మెటీరియల్స్ నే వాడి తయారుచేసిన ఈ కుండీలు కస్టమర్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
నిముషం తీరికలేదు
ఈ సెకండ్ వేవ్ లో కూడా హిందీ సినిమాల కోసం ముంబై అటునుంచి టాలీవుడ్ బిజీ షెడ్యూల్స్. నేనైతే పెద్ద పెద్ద వాళ్లతో కలిసి పనిచేసే చేస్తున్నందుకు సంతోషంగానే ఉన్నాను కానీ మా అమ్మ నాన్న హడలిపోతున్నారు అంటోంది రష్మిక మందన్న. దేశాన్ని కరోనా వణికిస్తూ ఉంటే ఇలా నిలుపు నిదానం లేకుండా తిరగడం ఎంతో దిగులు కలిగిస్తోంది. షెడ్యూల్స్ వాయిదా వేసుకోమ్మని తెలుపుతున్న వినిపించుకోవడం లేదు నువు అని మా అమ్మానాన్న ఒకటే దిగులుగా ఉన్నారు. […]
అప్పుడే మనసు ప్రశాంతం
అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఫిట్ నెస్ అవసరం అంటుంది కియారా అద్వానీ నేను ప్రతిరోజు జిమ్ లో గడపను వారానికి నాలుగైదు రోజులు వ్యాయామం స్క్యాట్స్ రన్నింగ్ బరువులు ఎత్తటం డాన్స్ ఈత క్విక్ బాక్సింగ్ వంటివి నిత్యం కొత్తగా ఉండేలా ఎంచుకుంటాను అండర్ సి స్విమ్మింగ్ నాకు చాలా ఇష్టం నీళ్ళ కింద రంగురంగుల చేపల మధ్య ఈదుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ దొరికితే ట్రెక్కింగ్ కు వెళ్తాను ఇవన్నీ […]
ఉమెన్ సైక్లింగ్ లో స్వర్ణం
ఒలంపిక్స్ లో ఉమెన్ సైకిలింగ్ లో బంగారు పతకం గెలుచుకున్నారు అన్నా కీసన్‌హోఫర్ ఆమె మాథ్స్ ప్రొఫెసర్ ఆస్ట్రియాకు చెందిన 30 ఏళ్ల అన్నా కీసన్‌హోఫర్ వియన్నా లోని టెక్నికల్ యూనివర్సిటీ నుంచి బిఎస్సీ పూర్తిచేశారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో ఎంఎస్సీ చేశారు. ప్రస్తుతం స్విజర్లాండ్ లో మాథ్స్ పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా పనిచేస్తున్నారు. 2011 నుంచి 2013 వరకు పరుగు పందెంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత రన్నింగ్ వదలి సైక్లింగ్ వైపు వచ్చారు. టోక్యో ఒలింపిక్స్ […]
వందన కటారియా
హాకీ ప్లేయర్ వందన కటారియా తమ రాష్ట్ర బేటీబచావో కాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ సి.ఎం పుష్కర్ సింగ్ ధామి వందన కటారియా హరి ద్వారా జిల్లాలోని రోష్నాబాద్ లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీ లో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలంపిక్స్ లో హ్యాట్రిక్ చేసి ఆ రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్ ఆమెను తమ మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా […]
ఒంటరి ప్రయాణాలు ఇష్టం
చండీఘర్ కు చెందిన 73 ఏళ్ల గురు దీప్ కౌర్ ను సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాలి. సొంతంగా కారు నడుపుకుంటూ వంటరిగా కొత్త ప్రదేశాలు చూసేందుకు వెళ్ళిపోతారామె. 1994 లో తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ చేశారు. 2013 నుంచి ఒంటరిగా కారులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గత ఏడాది ఉత్తరాఖండ్ చుట్టేశారు. ప్రపంచం తెలుసుకోవాలనే ప్రయాణం చేయమంటుంది. మనకు ఇల్లు ఎంత అపురూపమైనదో ప్రపంచ కూడా అంతే దీనికి మనం జీవితంలో చోటు ఇవ్వాలి […]
టీకానే అద్భుత ఆయుధం..అవగాహన కోసం యువతి సాహసం
కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇదే విషయానికి మరింత ప్రచారం కల్పించేలా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన కొండి ప్రియాంక బైక్ రైడ్‌ను ఎంచుకుంది. ‘టీకానే మనకున్న అద్భుత ఆయుధం’ అంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం మొదలుపెట్టింది..గతేడాది అక్టోబరులో హైదరాబాద్ నుంచి కేదార్‌నాథ్ వరకు దాదాపు 4వేల పైచిలుకు కిలోమీటర్లు ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించింది. ఆ […]
చింపాంజితో మహిళ ప్రేమాయణం..
కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలను కూడా చేస్తారు. అయితే ఓ మహిళ ఏకంగా చింపాంజితోనే ప్రేమలో పడింది. నాలుగేళ్లు దానిని కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు.. ఆమెపై నిషేధం విధించారు. బెల్జియానికి చెందిన ఆది టిమ్మర్‌మన్స్ జంతు ప్రేమికురాలు. తరచూ ఆమె ‘యాంట్‌వెర్ప్ జూ’కు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న […]
అపూర్వ గౌరవం
ఉమెన్ ఇన్ ఆడియో బుక్ లో మన దేశం తరఫున సాజిదా ఖాన్ కు చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆడియో ఇంజనీర్ ల విశేషాలతో బ్రిటన్ లోని ఒక సంస్థ ఈ పుస్తకాన్ని రూపొందించింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆడియో ఇంజనీర్ కి ముఖ్య పాత్ర సౌండ్ ఎఫెక్ట్స్ రికార్డింగ్ సౌండ్ డిజైన్ చేయాలి. అలాగే ఒక పాట రికార్డ్ చేయాలంటే కొన్ని వందల ట్రాక్స్ వినాలి. మెలోడీ బీట్స్ లైవ్ ఇన్ స్ట్రుమెంట్స్, […]
సంపన్న గాయని రిహన్నా
అమెరికన్ పాప్ సింగర్ రిహాన్నా తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఓ నివేదికలో ఫోర్బ్స్ ‘రిచెస్ట్ లేడీ మ్యూజీషియన్’గా సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నారు. ఎంత చక్కగా పాడగలరో అంత సమర్థవంతంగా వ్యాపారం చేస్తూ అత్యంత సంపన్న సంగీత విద్వాంసురాలు గా నిలబడింది. రిహన్నా పాటలు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ సింగిల్స్ గా నిలిచాయి. 2017లో ‘ఫెంటీ బ్యూటీ’ పేరుతో బ్యూటీ ఉత్పత్తులను మార్కెట్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.7 బిలియన్ డాలర్ల గా […]
హోం మేడ్ ప్యాక్స్ నా ఫేవరెట్స్
షూటింగ్స్ లేకపోయినా రోజు ఇంట్లో ఉంటే,ఇక వంటింట్లో దొరికే వాన్ని నా మొహం పైకే చేరతాయి బొప్పాయి,ఓట్స్ సెనగపిండి,పాలు, ఒట్స్, అలోవెరా కలిపిన ప్యాక్ తప్పనిసరిగా వేసుకొంటా అంటోంది అదితి రావు హైదరి. ఎవరైనా నచ్చిన ఆహారం తింటారు. కానీ నేను చర్మానికి మేలుచేసే ఆహారం తింటాను. స్ట్రా బెర్రీలు,చెర్రీలు గుడ్లు,పాలు,చేపలు తినటం ఇష్టం. రాత్రి వేళల్లో చాలా తొందరగా తినేస్తాను కార్బోహైడ్రేడ్స్ కంటే కాయగూరలే ఎక్కువగా తినేస్తాను అవే నాకు అందం ఇస్తాయి అంటోంది అందాల […]
