Gagana
ఈ అమ్మాయి సమంతా పార్ట్ నర్
సమంత అక్కినేని వ్యాపార సంస్థ పేరు సాకీ. ఇందులో సుశృతి కృష్ణ భాగస్వామిగా ఉంది.సుశృతి ఆర్కిటెక్టర్ చదివింది. 2016 లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. గత సంవత్సరం సాకీ బ్యానర్ కింద తొలి బ్రాండ్ గా మెర్క్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఫ్యాషన్ లైఫ్ స్టయిల్ ఇతర అంశాల్లో వివిధ బ్రాండ్ లను అందుబాటులోకి తేవాలనే ఆలోచన. తనకు పరిచయం అయిన సమంత తో ఆలోచన పంచుకుంది సుశృతి. సమంత […]
దాస్తాంగోయి కళాకారిణి ఫౌజియా
19వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కథలు చెప్పే కళను ఏర్షియా భాషలో దాస్తాంగోయి అంటారు. లక్నో విధుల్లో ఈ కథను ఆదరించేవారు. నెమ్మదిగా ఈ కధలు చెప్పే సంప్రదాయ క్రమేపీ క్షిణించింది ఈ కళను 2005 లో ఉర్దూ కవి షమ్ సూర్ రెహ్మాన్ ఫారుకీ తోటి రచయిత మహమ్మద్ మహమ్మద్ ఫారుకీ సాయంతో వెలుగులోకి తెచ్చాడు. ఈ సంప్రదాయ కళలను మహమ్మద్ ఫారుకీ దగ్గర నేర్చుకుంది. పాత ఢిల్లీ కి చెందిన ఫౌజియా పుర పాధక్వ […]
స్వీపర్ నుంచి డిప్యూటీ కలెక్టర్
ఆశా కందారా (Asha Kandara) ఒకప్పుడు జోద్ పూర్ మునిసిపల్ కార్పొరేషన్ స్వీపర్. భర్త వదిలేసిన ఇద్దరు పిల్లలు తల్లి.జోద్ పూర్ డిప్యూటీ కలెక్టర్ కావటం ఒక అద్భుతమైన ప్రయాణం. భర్త వదిలేశాక ఎప్పుడో ఆగిపోయిన చదువును కొనసాగించి 2016 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ లో స్వీపర్ గా జాయిన్ అయింది. 2018 లో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఆర్.ఎ.ఎస్ కు ఎంపికయింది. స్వీపర్ గా పనిచేసిన కార్పొరేషన్ కే […]
మహిళా పూజారి
సుహంజనా గోపీనాథ్ వడియార్ తమిళనాడులో రెండో మహిళ పూజారిగా నిలిచారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.కె స్టాలిన్ సుహంజనా ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 208 మంది అర్చకులు నియమిస్తే అందులో మహిళా పూజారిగా సుహంజనా ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు. మాడంబాకమ్‌లోని ధేనుపురీశ్వరర్ ఆలయంలో సుహంజన వడియార్ సేవలు అందించనున్నారు. ను కరూర్ సామినాథన్‌లో మూడేళ్లు అర్చకత్వాన్నిమహిళలు చేయగలరనే సందేశాన్ని సమాజానికి ఇవ్వదలచుకొన్నాను అంటోంది సుహంజనా గోపీనాథ్ […]
ఉపాధ్యాయినుల సంఖ్య ఎక్కువే
దేశ భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి లో మహిళలే ఎక్కువ అంటోంది ఒక అధ్యయనం. పాఠశాల విద్యా రంగంలో 15 లక్షల పాఠశాలలు 26.5 కోట్ల మంది విద్యార్థు లతో మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థ. 2019-20 విద్యా సంవత్సరంలో 13.01 కోట్ల మంది బాలురు,12.08 మంది బాలికలు ఉన్నత పాఠశాలల కు వెళ్లారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు విద్యా బోధన చెప్పే వారిలో లక్ష మంది ఉపాధ్యాయినులు ఉంటే 27 వేల మంది […]
నా పుస్తకం వల్లనే గుర్తింపు
నేను రాసిన పుస్తకం రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవటం లో కీలక పాత్ర పోషించింది అంటారు డాక్టర్ చూడామణి నందగోపాల్. ఆ పుస్తకం పేరు రామప్ప టెంపుల్, ది క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ కాకతీయ అండ్ ఆర్కిటెక్టర్. ఆ కాలంలో నిర్మించిన అన్ని దేవాలయాల్లో కెల్లా అద్భుతమైనది. నృత్యం చేసే ఆరు అంగుళాల సూక్ష్మ శిల్పాల నుంచి ఆరు అడుగుల ఎత్తున్న భారీ శిల్పాలు 600 వరకు ఉన్నాయి. ఈ పుస్తకం యునెస్కో దృష్టిని ఆకర్షించటం […]
బుల్లి రచయిత్రి
బెంగళూరు లోని జే.పి నగర్ లోని ఏక్వా పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల జియా గంగాధర్ బుల్లి రచయిత్రిగా అరుదైన రికార్డ్ సాధించింది. లాక్ డౌన్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ఎల్ ఫర్ లాక్ డౌన్, జియాస్ జర్నల్ ఆఫ్ లాక్ డౌన్ లైసెన్స్ అనే పుస్తకం గా రాసింది జియా. ఢిల్లీకి చెందిన బ్లూ రోడ్ పబ్లిషర్ ఈ పుస్తకాన్ని ముద్రించి అమెజాన్ లో ఉంచింది.
78 ఏళ్ల డాన్సర్
78 ఏళ్ల కృష్ణ కుమారి తివారి డాన్సింగ్ వీడియో లకు కోట్ల కొద్ది వ్యూస్ వస్తాయి. నేపాల్ లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణ కుమారి కి డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పుడు డాన్స్ చేయటం కుటుంబ బాధ్యతల వల్ల తీరలేదు. ఇప్పుడు 78 ఏళ్లు వచ్చాక ఆమె డాన్స్ వీడియో కుటుంబ సభ్యులు టిక్ టాక్ లో అప్ లోడ్ చేశారు. రెండు కోట్ల వ్యూస్, 65 వేల కామెంట్లు వచ్చాయట ఒక్క వీడియో కి. […]
ఎంతో నచ్చిన కెరీర్
మోటర్ హెడ్స్ పేరుతో సొంత గ్యారేజీ నడిపిస్తున్నారు అఫునిస్సా చౌదరి చెన్నైలోని నీలాంకరీ ఏరియా లో ఉన్న మోటర్ హెడ్స్ గ్యారేజ్ లో అఫునిస్సా మెకానిక్ కూడా. ఆమె అధినేత అయినా రిసెప్షనిస్ట్ గా కూడా ఒక్క సారి కష్టమర్స్ ని పలకరిస్తారు. 2020లో మల్టీ బ్రాండ్ గ్యారేజ్ ను ప్రారంభించిన ఆమె పదేళ్ల పాటు ఎన్నో గ్యారేజ్ లను పరిశీలిస్తూ ఎంతో నేర్చుకున్నారు. 40 ఏళ్ల పాటు అఫునిస్సా చౌదరి ఒక మల్టీ నేషనల్ కంపెనీ […]
యోగ తో ప్రపంచ రికార్డ్
కర్ణాటక లోని ఉడిపి కి చెందిన తనుశ్రీ పిత్రోడి ఈ ఆగస్ట్ నా తన ఏడవ ప్రపంచ రికార్డును సృష్టించింది. అత్యంత క్లిష్టమైన ఆసనాలను అవలీలగా వేయగల తనుశ్రీ ఉడిపిలో వేల కొద్ది మంది సమక్షంలో నలభై మూడు నిమిషాలు 18 సెకండ్లలో 245 యోగాసనాలు వేసింది. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ఈ బాలిక కు సర్టిఫికెట్ ప్రధానం చేశారు. గతంలో తనుశ్రీ ఆరు ప్రపంచ రికార్డు సృష్టించింది.
స్పెషల్ 40
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఏర్పాటు చేసిన గ్రూప్ ‘స్పెషల్ 40’ ఈ గ్రూప్ లో ఉన్న మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వాళ్ళు కాదు. ఎవరికీ ఏ సమస్య వచ్చినా చలించిపోయి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయగల వాళ్ళు. ఈ గ్రూప్ లో సభ్యులకు కరాటే, టైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు న్యాయం,చట్టం సంబంధిత విషయాలపై అవగాహన […]
చేనేతకు చేయూత
తెలంగాణ నుంచి చేనేత అభివృధి కోసం చేస్తున్న కృషికి గాను ప్రముఖ వ్యక్తి పురస్కారం అందుకున్నారు డాక్టర్ షర్మిలా నాగరాజ్. 30 ఏళ్ళ పాటు లెక్చరర్ గా విద్యార్థులకు చేనేతలు,వాటి సహజ రంగులు ప్రాచీన,ఆధినిక సాంకేతిక పద్ధతుల్లో హాండ్లూమ్స్ తయారీ గురించి పాఠాలు చెప్పిన షర్మిలా ఆరేళ్ల క్రితం కౌముది స్టూడియో ఏర్పాటు చేశారు. జాతీయ హస్తకళలు పునరుద్ధరించటం చేనేత కార్మికులను పునార్జింపచేయటం,చేనేత దుస్తుల కళను నిలుపుకోవటం లక్ష్యంగా కౌముది స్టూడియో పనిచేస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లో […]
అపర్ణ రాజావత్
అతి ఎక్కువ మంది స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ యువ శిక్షణ ఇచ్చి గిన్నిస్ రికార్డు సాధించింది అపర్ణ రాజవత్. తొమ్మిది ఏళ్ళ వయసు లోనే కరాటే ఛాంపియన్ షిప్ సాధించింది. అమ్మాయిలు మానసికంగా శారీరకంగా బలంగా ఉండాలంటే ఆత్మరక్షణ శిక్షణ అవసరం అనుకొన్న అపర్ణ పింక్ బెల్ట్ మిషన్ ఆరంభించింది. మార్షల్ ఆర్ట్స్ లో 16సార్లు అంతర్జాతీయ మెడల్ సాధించిన ఆమె జీవితాన్ని హాలీవుడ్ దర్శకుడు జాన్ మెక్ క్రైట్ ‘ది పింక్ బెల్ట్ మిషన్’ పేరుతో […]
ఇది మంచి ప్రొఫెషన్
లిల్లిపుట్ ల్యాండ్ పేరుతో చిన్న పాపాయిల ఫోటోలు తీసే స్టూడియో స్థాపించింది మానస అల్లాడి. ఫోటోగ్రఫీ పైన ఇష్టంతో ఫోటోగ్రఫీ పైన డిప్లమో కోర్స్ చేసింది. మానస ముప్పై నేపథ్యాలతో త్రీ డైమన్షన్ సెటప్ లతో ఇండియా లోనే అతి పెద్ద బేబీ ఫోటో స్టూడియో లిల్లిపుట్ ల్యాండ్. ఈ ప్రొఫెషన్ లో మహిళల కు మంచి అవకాశాలు ఉంటాయి. పిల్లలను మాలిమి చేసుకోవడం వాళ్లతో ఫోటో షూట్ చేయటం కాస్త కష్టమే అయినా మహిళలు తొందరగా […]
ఊపేస్తున్న పాట
ఇప్పటివరకు వందకు పైగా పాటలు పాడేను. కరోనా సమయంలో కాళీ దొరికాక,బుల్లెట్ బండి పాట ఐడియా వచ్చింది. లక్ష్మణ్ గారికి నా ఆలోచనలు తెలిపితే ఆయన పాట రాశారు. సంగీత దర్శకులు బాజీ గారు చేసిన ట్యూన్ తో నేనే పాడి,యాక్ట్ చేసిన బుల్లెట్ బండి కి పాట ఇంత ప్రభంజనం సృష్టిస్తుందని ఊహించలేదు అంటోంది మోహన భోగరాజు. నేను పాడిన పాటల్లో బాహుబలి చిత్రంలో మనోహరి నాకు ఎంత ప్రత్యేకమో బుల్లెట్ బండి పాట కూడా […]
అద్భుతమైన ఆవిష్కరణ
నీటి సంరక్షణ కోసం ముంబైకి చెందిన నేహా బాగోరియా ( Neha Bagoria ) వినుత మైన పరిష్కారాన్ని కనిపెట్టారు Eee Traplu పేరుతో ఆమె తలపెట్టిన సాధనం చుక్కనీరు ఉపయోగించకుండా వెస్ట్రన్ టాయిలెట్ల లో దుర్వాసన అరికడుతుంది. సెన్సార్ ఆధారంగా పనిచేసే ఈ సాధనం, యాక్టివేట్ కాగానే అందులో నింపిన రసాయనం విడుదలవుతుంది. టాయిలెట్ దుర్వాసనను ఈ రసాయన ద్రవం తుడిచి పెట్టేస్తోంది ఒక చుక్క నీరు అవసరం ఉండదు టాపు సస్టెయినబుల్ సొల్యూషన్స్ పేరుతో […]
సినిమాకు సరిపోయే కథ
బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ పింకీ ప్రమాణిక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు వివాదాలతో ఆటకు దూరమైన ఓ అమ్మాయి జీవితం ఓ పెద్ద తెర పైన కనిపించబోతుంది. పింకీ ప్రామాణిక్ పశ్చిమ బంగా లోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది స్ప్రింటర్ గా అంతర్జాతీయ పోటీను ఎన్నో బంగారు వెండి పతకాలు గెల్చుకొంది. ఆమెతో నివశించే ఒకమ్మాయి పింకీ అసలు అమ్మాయే కాదని తనపై అత్యాచారం చేసిందని కేస్ పెట్టటంతో పింకీ ఆటలకు,తన రైల్వే ఉద్యోగానికి దూరమైన […]
ఇది నా అదృష్టం
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన తాజా వెడ్డింగ్ ప్రచారం కోసం ప్లస్ సైజ్ మోడల్స్ సాక్షి సింద్వానీ ని ఎంచుకున్నాడు ఫ్యాషన్ బ్లాగర్, బాడీ పాజిటివ్ ఇన్‌ఫ్లూయన్సర్ అయిన సాక్షి సింద్వానీ బొద్దుగా ఉండే స్త్రీల కోసం ఫ్యాషన్ కంటెంట్ తయారు చేస్తుంది. స్పోర్ట్స్ బ్రాలు మొదలు కోర్సెట్, మినీ స్కర్ట్ వంటివి ఫ్యాషన్ లేబుల్స్ ను ప్రమోట్ చేస్తుంది. భారీ కాయంగల మహిళలు వేసుకునేందుకు ‘లీ క్లాతింగ్ కొ’ ద్వారా కొత్త స్టయిల్స్ ను […]
బెస్ట్ సింగర్
ఇన్‌స్టాగ్రామ్ లో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్ తో సోషల్ మీడియా ఐకాన్ ఒక్క నేహా కక్కర్ మాత్రమే ఉత్తరాఖండ్ లో మధ్యతరగతి ఇంట్లో పుట్టిన నేహా కక్కర్ అక్క తమ్ముడి తో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో కీర్తనలు పాడేది. పదహారేళ్ళ వయసులో 2008 లో నేహా కక్కర్ ది రాక్ స్టార్ పేరుతో తొలి ఆల్బమ్ విడుదల చేసింది. 2013, 2014 లో బాలీవుడ్ సినిమాల్లో ఆమెకు వచ్చిన ఆఫర్స్ ఆమెను స్టార్ చేశాయి. నేహా […]
ఇదేనా రహస్యం
ఈ కురుల పోషణ కోసం ఎక్కువగా వంటింటి పదార్థాలే ఉపయోగిస్తాను. సాధారణంగా రసాయనాలు నా జోలికి రానివ్వను అంటోంది తమన్నా. నేను స్వయంగా తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం కలిపిన ఆయిల్ నే ఉపయోగిస్తాను అంటోంది. అరకప్పు కొబ్బరి నూనెలో ఒక ఉల్లిపాయ రసం తీసి కలిపి దానిని జుట్టుకు పట్టించి ఓ అరగంట పాటు ఆగి శుభ్రం చేసుకుంటాను. ఈ పూతను క్రమం తప్పకుండా వేసుకుంటే జుట్టు రాలడం అనేది ఉండదు అంటోంది […]
