Gagana
నేరగాళ్ల ఆటకట్టు
సైబర్ మిషన్ పేరుతో వివిధ రాష్ట్రాల్లోని వేల మంది పోలీస్ లకు శిక్షణ ఇస్తోంది కామాక్షి శర్మ ఘజియాబాద్ కు చెందిన కామాక్షి శర్మ డిజిటెక్ అనే కంపెనీ సి.ఐ.ఓ గా పని చేసింది. హ్యాకింగ్ పైన ఆసక్తితో ఎన్నో కోర్సులు చేసిన కామాక్షి సైబర్ నేరాలను అరికట్టటం తో పోలీసులకు సాయం చేయటం మొదలుపెట్టింది. సైబర్ ఇన్ వెస్టిగేషన్ కెరీర్ గా మార్చుకొంది. 35 రోజుల్లో 30 నగరాల్లో వర్క్ షాప్ నిర్వహించి 50 వేల […]
దళిత మహిళల చైతన్య లక్ష్యం
వేల మంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండుసార్లు బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకోవటమే కాక తన రచనలతో దళిత్ మహిళలను జాగృత పరుస్తున్నారు అనిత భారతి. 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయటం ప్రారంభించిన అనిత భారతి. 2012 లో హిందీ లో కంటెం పరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్ రెసిస్టెన్స్ పేరుతో ఒక పుస్తకం విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్ -10 పుస్తకాలలో ఒకటి. కదమ్ దళిత్ సెంటర్ ద్వారా దళిత్ […]
ఈమెది ప్రధమ స్థానం
గోద్రెజ్ వంశంలో మూడవ తరం వారసురాలు స్మిత 33 వేల కోట్ల సంపద తో హరూన్ జాబితా లో మహిళలు ప్రథమ స్థానంలో ఉన్నారు థియేటర్ ఆర్టిస్ట్ విజయకృష్ణ ను పెళ్లాడారు నౌరోజా గోద్రెజ్ సెంటర్ ఫర్ ప్లాంట్ రాప్టర్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ సంస్థ పశ్చిమ కనుమల్లోని వృక్ష వైవిధ్యాన్ని కాపాడుతూ ఔషధ మొక్కలను సంరక్షించే ప్రయత్నం చేస్తోంది. ఆమె కుమార్తె నైరిక ఇక హోల్కర్ కూడా సంస్థ […]
సెల్ఫ్ మేడ్ విమెన్ రాధా వెంబు
సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ సంస్థ జోహా కో ఫౌండర్ గా 23,100 కోట్ల సంపద హరూన్ అత్యంత సంపన్నుల జాబితా లో సెల్ఫ్ మేడ్ విమెన్ గా స్థానం సంపాదించారు రాధా వెంబు ప్రపంచవ్యాప్తంగా ఈ మెయిల్ సర్వీస్ ప్రముఖ సంస్థలో జోహో మెయిల్ ఒకటి. అన్నా శ్రీధర్ తో కలిసి 1996 లో దాన్ని ప్రారంభించిన రాధ సహా వ్యవస్థాపకురాలైన సాధారణ ఉద్యోగిని గానే పని చేసింది. దీనికి 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. […]
సిరిమంతురాలు కిరణ్ షా
హారూన్ విడుదల చేసిన అత్యంత ధనవంతులైన భారతీయుల జాబిదాలో తోలి వంద మందిలో అత్యంత ధనవంతురాలైన తోలి మహిళగా నిలిచారు కిరణ్ మంజుదార్ షా. ఆస్ట్రేలియా లో మాల్టింగ్ అండ్ బ్రూవింగ్ లో పట్టా తీసుకున్న కిరణ్ షా బయోకాన్ లో భాగస్వామిగా చేరారు. సంవత్సరం తిరిగేలోగానే భారత్ లో తొలి ఎంజైమ్ ల తయారీ సంస్థ గా నిలబెట్టారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పోటుని దరిచేరనీయని ఉత్పత్తులతో సంచలనం సృష్టించారు. గత […]
బాస్కెట్ బాల్ జయంగ్ జాంగ్
చైనాకు చెందిన 14 సంవత్సరాల జాంగ్ జియు బాస్కెట్ బల్ ప్లేయర్. షేన్ డాంగ్ కి చెందిన జాంగ్ ను మీడియా బాస్కెట్ బాల్ జయంట్ అని ముద్దు పేరుతో పిలుస్తారు కారణం జాంగ్ పొడవు 7 అడుగుల 5 అంగుళాలు ఆమె తల్లిదండ్రుల వృత్తి కూడా బాస్కెట్ బాల్ ఆడటమే జాంగ్ జియు తండ్రి ఎత్తు 6 అడుగుల 11 అంగుళాలు తల్లి ఎత్తు ఆరు అడుగుల ఆరు అంగుళాలు జాంగ్ తన 14 వ […]
టైమ్స్ జాబితాలో మంజుషా పి కులకర్ణి
అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితా 2021లో చోటు దక్కించుకున్నది మంజుషా పి కులకర్ణి. ఈమె ఏషియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పదిహేను లక్షలమంది ఆసియన్ అమెరికన్స్, పసిఫిక్ ఐలాండ్ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు మంజుషా. మంజుషా ఇండియాలో పుట్టింది. తల్లిదండ్రుల వృత్తి రీత్యా అమెరికా వెళ్ళింది. గత రెండు దశాబ్దాలుగా జాతి సమనత్వం కోసం పోరాడుతుండటం తో ఆమెను టైమ్ మ్యాగజైన్ 2021 గాను వందమంది అత్యంత ప్రతిభావంతుల […]
అత్యంత ధనవంతురాలు
ఫోర్బ్స్ లో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 55 వ స్థానంలో ఉంది 39 ఏళ్ల రోషిణి నాడార్ మల్హోత్రా. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 37 వేల కోట్ల రూపాయలు ప్రముఖ పారిశ్రామికవేత్త HCL అధినేత శివ నాడార్ వారసురాలు అంచెలంచెలుగా తన ఐటీ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ నేడు అత్యంత ధనవంతుల లిస్ట్ లో ఉన్నారు. గత సంవత్సరం HCL చైర్ పర్సన్ బాధ్యతలు తీసుకున్న రోషిణి. ఆమె రేడియో, టీవీ,ఫిల్మ్స్ లో డిగ్రీ […]
నా కూతురే నా ఫ్రెండ్
ఇంట్లో మేం ఇద్దరం మాత్రమే కనుక స్నేహితుల్లాగే ఉంటాం. మా మధ్య దాపరికాలు ఉండవు. చిన్నప్పుడే నువ్వు మా ప్రేమకు ప్రతి రూపానివి అని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పాను. తండ్రి తో ఆమెను దూరం పెట్టనే లేదు అంటుంది నీనా గుప్తా. మాసాబ్ గుప్తా ఆమె ఏకైక కుమార్తె ఇద్దరు కలిసి నటించిన మసాబా మసాబా వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా ఓటీటీ లో ఎందరో అభిమానం పొందింది. అందులో నిజజీవిత పాత్రలనే పోషించారు […]
శాకాహారం నా స్లోగన్
కిలిమంజారో అధిరోహించిన మొదటి వీగన్ వార్తల్లో నిలిచారు బాపట్లకు చెందిన కూరగాయల శారద. పర్వతారోహణలో శాకాహారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నే అత్యంత ఎత్తయిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతం కిలిమంజారో ని ఎంచుకొన్నానన్నారు శారద. పాలు పెరుగు ముట్టుకోకుండా కొబ్బరి బాదం నుంచి తీసిన పెరుగు పాలే ఉపయోగిస్తూ కేవలం ప్రకృతి సంబంధమైన ఉత్పత్తులనే ఐదేళ్లుగా తీసుకుంటోంది శారద. అమెరికాలో రేడియో మాధ్యమాల్లో పని చేసే శారద, జీవహింస లేకుండా జీవిద్దాం అనే ప్రచారం కోసం ఈ పర్వతాన్ని […]
అద్భుత వర్ణాల గౌన్
న్యూయార్క్ లో జరిగిన ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2021 లో ఈ ఏడాది థీమ్ అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దిన గౌను ధరించి వార్తల్లో నిలిచింది సుధా రెడ్డి. 15 సంవత్సరాలుగా డిజైనర్ రంగంలో ఉన్న భార్య భర్తలు ఫాల్గుని, షేన్ లు ఈ గౌన్ ని రూపొందించారు. ఫాల్గుని, షేన్ పీకాక్ డిజైన్లు ముఖ్యంగా నూతన వధూవరులు కలెక్షన్. అమెరికా జెండాలోని రంగుల తో డిజైన్ చేసిన సుధా రెడ్డి ధరించిన గౌను […]
కృత్రిమ గుండె.. కాలిన ముఖం.. అయితేనేం ‘మిస్ వరల్డ్ అమెరికా’
అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే తన హృదయ స్పందన నిమిషానికి 20 సార్లు మాత్రమే. అందుకే పేస్‌మేకర్ మేకర్ అమర్చిన డాక్టర్లు డ్యాన్స్ చేయద్దన్నారు. కానీ పట్టుదలతో గంటల తరబడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ కారు ప్రమాదంలో ముఖం ఎడమవైపు పూర్తిగా కాలిపోయింది. ‘ఇక అందాల పోటీలకు ఏం వెళుతుందిలే’ అనుకున్నారు. కానీ అందరూ అసాధ్యమనుకునే పనులను సుసాధ్యం చేసే అలవాటుతో ఏకంగా ‘మిస్ […]
ధైర్యంగా పెదవి విప్పారు !
సాధారణంగా తమకున్న చర్మ సమస్యలు, ఇతర అనారోగ్యాల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక తెరపై వినోదాన్ని పంచే ముద్దుగుమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే నిజంగానే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని దాయాల్సిన పని లేదంటోంది ఫెయిర్ అండ్ గ్లో బ్యూటీ యామీ గౌతమ్. ఈ నిజాన్ని ఇటీవలే గ్రహించానని, అందుకే తనకున్న తీవ్ర చర్మ సమస్య గురించి బయటపెట్టే ధైర్యం చేశానంటోంది. అయినా తాను ఎంతో అందంగా ఉన్నానంటూ బాడీ పాజిటివిటీని చాటుకుంటూ […]
33 ఏళ్లకే బామ్మ అయిన మహిళ…!
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా చక్కని కెరియర్ కోసం ఈ తరం యువతులు 30 ఏళ్ల వచ్చిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 33 ఏళ్ల ఒక మహిళ బామ్మగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే బామ్మగా మారిన బ్రిటన్‌కు చెందిన ఈ మహిళ తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతోపాటు తన భవిష్యత్ ప్రణాళికలను కూడా వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన జెనీ మెడ్లమ్(33), అతని భర్త రిచర్డ్(34) ఇటీవలే తాత, నాయనమ్ములుగా మారారు. […]
నిరుపమాన సేవకు పురస్కారం
హనుమకొండ జిల్లా మల్లారం ఎ.ఎన్.ఎం మహమ్మద్ శుక్రా తాండాల్లో చేసిన నిరుపమాన సేవలకు గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు తీసుకుంది భీమదేవరపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లారం సబ్ సెంటర్ లో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహమ్మద్ శుక్రా ఎంతో కాలం తండాల్లోనే కాలినడకన తిరుగుతూ వారికి వైద్యం చేసేవారు. ఏ రోగం వచ్చినా మంత్రాలను నమ్ముకొని మూఢాచారాల తో బతికే తాండాల్లో పిలిస్తే పలికే డాక్టరమ్మగా దగ్గరయ్యారు 2011, 2017,2009 సంవత్సరాల్లో […]
చాలా ఉపయోగం
ఏవా ఫెర్టిలిటీ ట్రాకర్ రాత్రి సమయంలో చేతికి పెట్టుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కెరీర్, ఒత్తిడి, కాలుష్యం తరచూ, మారిపోయే పనివేళలు స్త్రీల విషయంలో నెలసరి పైన ప్రభావం చూపెడతాయి. దీనితో సంతానోత్పత్తి విషయం లోనూ సమస్యలు వస్తాయి. ఇందుకు పరిష్కారంగా ఏవా ఫెర్టిలిటీ ట్రాకర్ వచ్చింది. ఈ ట్రాకర్ నెలసరి అండం విడుదల అయ్యే సమయం నుంచి ప్రెగ్నెన్సీ లో మార్పుల వరకు తెలియజేస్తుంది. శరీర ఉష్ణోగ్రత రేట్లు గుండె […]
107 ఏళ్ళ వయసులో కొత్త ఆల్బమ్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాయిద్యకారులు పేరుపొందిన కోలెట్టే మేజ్ 107 ఏళ్ళ వయసులో తాజాగా 70 ఏళ్ళ కొడుకు తో కలిసి కొత్త ఆల్బం విడుదల చేసింది. గత 15 సంవత్సరాలుగా రోజుకు ఎనిమిది గంటలు పియానో వాయించి రికార్డ్ చేసి సౌండ్ ఇంజనీర్ సాయంతో ఆల్బమ్ గా మారుస్తోంది. సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన భావోద్వేగాలతో కూడుకొన్న మధ్యమం. ప్రకృతి భావోద్వేగాలు ప్రేమ కలలు ఆశలు వంటి వాటన్నింటికీ సంగీతమే ఆత్మీయ ఆహారం లాగా […]
గొప్ప మనసున్న మోడల్
మిస్ జార్ఖండ్ 2020 పోటీల్లో టైటిల్ గెలుచుకున్న సురభి పర్యావరణ హితం కోరి చేసిన ఫోటో షూట్ సామాజిక మాధ్యమాల్లో అభినందనలు అందుకుంటోంది. ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్ ప్రాంజల్, జార్ఖండ్ రాజధాని రాంచీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తను తరలించే డంపింగ్ యార్డ్ ఉండే ప్రాంతంలో వస్తున్న అనారోగ్యాలు, దుర్వాసన ఆ చుట్టుపక్కల వాళ్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడో ఫ్యాషన్ షూట్ తలపెట్టాడు ఇందుకోసం సురభి మోడల్ గా పని చేసింది. మురిగిపోయిన చెత్తకుప్పలు విపరీతమైన […]
ముఖానికి మెరుపు
చర్మ సౌందర్యం కోసం కాఫీ పొడి ఉపయోగించుకోవచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్ . కాఫీలో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో తోడ్పడుతోంది. కాఫీలో ఉండే నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గిస్తాయి. మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను చంపేందుకు కాఫీ సహాయపడుతుంది. కాఫీ మాస్క్ అప్లై చేస్తే ముడతలు మచ్చలు పోతాయి. కాఫీ పౌడర్ కోకో పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకుని కొద్దిగా పాలు పోసి పేస్ట్ […]
శిఖండి వేషానికి అవార్డ్
శిఖండి ద స్టోరీ ఆఫ్ ది ఇన్ బిట్‌వీన్స్’ స్టేజ్ షోకు గాను సృష్టి శ్రీవాస్తవ్ మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ పురస్కారం పొందింది. స్టేజ్ షో లో చేస్తున్న వందకుపైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 2017 లో పిఏ- గర్ల్స్ అనే టీవీ సీరియల్ లో ‘దిల్ జంగ్లీ’, ‘గులాబో సితాబో’ అనే సినిమాల్లో నటించింది సృష్టి. గల్లి పాయి వెబ్ సిరీస్ నటిగా ఆమెకు […]
