Gagana
కేక్ పెళ్లి కూతురు
ఈ తరం పెళ్లి సందడి ఫోటో షూట్లు, కేక్ కటింగ్ ల తోనే హడావుడి చేస్తోంది. నిశ్చితార్థానికి రిసెప్షన్ కి కేక్ కట్ చేస్తున్నారు. ఈ వేడుకలను దృష్టిలో పెట్టుకొని కేక్ థీమ్ మార్చేశారు కళాకారులు లూధియానా కి చెందిన బ్రేక్ టౌన్ క్రష్ అనే సంస్థ ఈ మధ్య ఒక అందమైన పెళ్ళికూతురి కేక్ తయారు చేసి ఇన్ స్టా లో పెట్టింది.వధువే వచ్చి కూర్చుందా అన్నంత సహజంగా ఉంది కేక్. పంచదార మార్జిపాన్ లకు […]
మెదడు పనితీరుకు షాక్
కుత్రిమ మేధ తో మనిషి మేధాశక్తి పెంచవచ్చు అంటున్నారు పరిశోధకులు. మూర్ఛ వ్యాధితో బాధపడే కొందరు రోగులకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే వారి మెదడులో అవి ఎలా పనిచేస్తాయో చూసేందుకు సూక్ష్మమైన ఎలక్ట్రో కోడ్ లు అమర్చారు. అదే సమయంలో విద్యుత్ సాయంతో ఆలోచనా శక్తికి సంబంధించిన మెదడు భాగాలు మెరుగు అయ్యేలా చేశారట. కనుక డిప్రెషన్,ఆందోళన ఇతర మానసిక వ్యాధులను ఇదే విధంగా తగ్గించవచ్చు అంటున్నారు పరిశోధకులు. తాజా పరిశోధనలో మెదడు లు ఏ భాగంలో […]
రెడీమేడ్ డిజైన్స్
నెయిల్ పాలిష్ పైన డిజైన్లు సొంతంగా వేసుకోవడం చాలా కష్టం ఎవరైనా నైపుణ్యం ఉన్న ఆర్టిస్ట్ ల బ్రష్ లతో వేయాలి. ఇప్పుడు ఆ డిజైన్ లు అతికించుకునే స్టిక్కర్స్ లాగా వస్తున్నాయి. అవి అతికించుకొన్నవి అని తెలియకుండా సన్నని లైన్ స్టిక్కర్స్ డెకాల్స్ కూడా ఉన్నాయి. వీటిని మ్యాట్ గ్లిట్టర్ నెయిల్ స్ట్రిప్పింగ్ టేప్ లైన్స్ అంటున్నారు. ఎన్నో రంగుల్లో వస్తున్నాయి ఇవి. ఇలాటి టేపులు కొని నెయిల్ పాలిష్ వేసుకున్నాక కోరిన సైజ్ లో […]
జానకీ అమ్మాళ్
జానకీ అమ్మాళ్ గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ భార్య. రెండేళ్ల పాటు మాత్రమే ఆమె రామానుజన్ తో కాపురం చేసింది. పదేళ్ళ వయసులో ఆమెకు 21 సంవత్సరాల రామానుజన్ తో పెళ్లయింది. పెళ్లి తర్వాత ఇంగ్లాండ్ వెళ్లిన రామానుజన్ పుట్టెడు జబ్బుతో ఇండియాకు తిరిగి వచ్చి కొన్ని నెలలకే మరణించారు. అప్పటికి జానకి వయస్సు 20 రామానుజన్ 32 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆ తర్వాత ఆమె ఎన్నో కష్టాలు పడి కుట్టుపని వృత్తిగా చేసుకొని కాలం […]
విజేతల కథల పేజీ
హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేరుతో ఫేస్బుక్ ఫేస్ బుక్ ఓపెన్ చేసింది కరిష్మా మెహతా. సామాన్యులు చేసే అసామాన్య జీవాన పోరాటాలు త్యాగాలు గొప్ప పనులు విజేతల కథలే ఈ పేజీలో వస్తాయి. ఇప్పటివరకు 6000 మంది జీవన కథనాలు రాశారు ఎందరికో సాయం అందించగలగాను చదువుకి, వైద్యానికి, శిక్ష అనుభవించిన నిరపరాదులకు ధన సహాయం చేశాను. ఆ తృప్తి తీరనిది అంటుంది కరిష్మా మెహత. 21 ఏళ్ల వయసు లో 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన […]
దాతృత్వం లో మేటి
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్ పత్రిక లో ఈ ఏడాది మెకంజీ స్కాట్ అగ్రస్థానంలో నిలిచారు 2019 లో భర్త నుంచి విడి పోయాక సంక్రమించిన ఆస్తిలో సగమైనా దానధర్మాలకు వినియోగిస్తానని ప్రకటించి రెండేళ్లలోపే ఆచరణలో పెట్టారామె. 8.6 బిలియన్ డాలర్లను ప్రపంచ వ్యాప్తంగా 780 సామజిక సేవ సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాదిలో ఆమె దానం చేసిన మొత్తం 2. బిలియన్ డాలర్లు. రచయిత్రగా అమ్మగా నలుగురు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే యాంటీ […]
కామెడీ స్టార్ సలోమి
సలోమి గౌర్ పేరున్న కామెడీ స్టార్ నజ్మా ఆపీ పేరుతో ఆమె పోస్ట్ చేసే వీడియోలకు 17 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నజ్మా ఆపీ క్యారెక్టర్ తో ఆమె చేసే వీడియో లో ఇద్దరు పిల్లలు మధ్యతరగతి ముస్లిం మహిళ గా తన సాధకబాధకాలు రాజకీయ సామాజిక అంశాలు తోటివారితో చెప్పుకునే అన్ని కబుర్లు ట్రెండింగ్ లో ఉంటాయి. దేశంలో నిరసనలు హక్కుల పోరాట ఉద్యమాలు బాలీవుడ్ […]
నేను మరీ సింపుల్
నమ్ముతారో,నమ్మారో గాని రోజ్ వాటర్ సెనగపిండి ఇవే నా అందానికి కారణం. ఎక్కడికి వెళ్ళినా రోజ్ వాటర్ నాతో ఉండాలి. అలసిపోయాను అనిపించిన క్షణాల్లో తాజాదనం కోసం రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటా అంటుంది నటి శ్రియ శరణ్. అందాన్ని కాపాడుకునేందుకు పెద్దగా ఖర్చు చేయను. సింపుల్ గా అందరికీ దొరికే వస్తువులే వాడుకుంటాను. ఎప్పుడైనా మాయిశ్చరైజర్ రాస్తే బావుండు అనుకుంటే రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి స్ప్రే చేస్తే చాలు. ఇకపోతే సెనగ పిండి […]
ఉత్తమ మహిళా అంబులెన్స్ డ్రైవర్
సామాజిక కార్యకర్త పద్మినీ వార్కి పేరిట ఏటేటా ఇచ్చే పురస్కారం అందుకుంది ఉత్తమ మహిళా అంబులెన్స్ డ్రైవర్ గా ప్రశంసలు పొందిన దీపా జోసఫ్. కుటుంబ బాధ్యతలు తీర్చేందుకు గాను డ్రైవింగ్ నేర్చుకుని వ్యాన్ డ్రైవర్ ఉద్యోగం చేసే దీప కోవిడ్ సమయంలో కోజికోడ్ లోని ప్రణవం ట్రస్ట్ కు అంబులెన్స్ డ్రైవర్ గా చేరారు. ఈ ఏడాది కాలంలో ఎందరో రోగులను సకాలంలో హాస్పిటల్ కు చేర్చిన దీపా మూడుసార్లు కోవిడ్ బారినపడి కోలుకున్నది. నాకు […]
నాది భారతీయ ఆత్మ
ఎక్కడ ఉన్న భారతీయ ఆత్మనే నాది. ఏ దేశానికి వెళ్ళినా భారతీయ ఆచారాల్ని సాంప్రదాయాల్ని మర్చిపోను హాలీవుడ్ వెళ్ళిన, అమెరికా వెళ్ళిన ఎంత బిజీగా ఉన్నా పుట్టిన దేశమే ఇష్టం నా నుంచి ఇండియా ను ఎవరు వేరు చేయలేరు అంటుంది ప్రియాంక చోప్రా. నిక్ తో నా పెళ్లి ప్రేమ నా అదృష్టం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలన్నది నా కోరిక. కరోనా తర్వాత నాతో నేను ఉండాలనిపిస్తుంది. 20 ఏళ్లుగా బిజీగా ఉన్నా ప్యాండమిక్ […]
ఎన్నో నైపుణ్యాలు నేర్చుకొంటేనే కెరీర్
ఎంచుకున్న రంగంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఈ రంగంలో వస్తున్న ఆధునాతన ఆవిష్కరణలను సాంకేతికతను అధ్యయనం చేస్తూ పట్టు పెంచుకున్న అంటారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రత సంచాలకురాలు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖి అధికారి జి.విజయలక్ష్మి. దేశంలోనే ఈ పదవి నిర్వహిస్తున్న ఏకైక మహిళా అధికారి ఆమె 30 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ లో అడుగుపెట్టి ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఎంచుకున్నాను పరిశ్రమలు, ఫ్యాక్టరీ లు, […]
అమెరికా విమానం పై ఖత్రి పేరు
ఒక ఏడాది పాటు అమెరికా విమానంపై యాషికా ఖత్రి పేరు కనువిందు చేయనుంది. ఒక విదేశీ విమానంపై మన త్రివర్ణ పతాకం రెపరెపలాడటం చూడగలుగుతాము ఖత్రి పేరు తో పాటు భారత జాతీయ పతాకం బొమ్మ కూడా ఉండటం గర్వకారణమని ఖత్రి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హరియాణా లోని కురుక్షేత్ర కు చెందిన యాషికా ఖత్రి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం లోని ఎంబ్రి-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ పోటీల్లో నెగ్గి మిలియా ఎయిర్ హార్ట్ స్కాలర్ షిప్ […]
అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా సింధు
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పి.వి సింధు ఎన్నికైంది. ఈ పదవిలో ఆమె రెండు 2025 వరకూ కొనసాగుతారు. సింధు తో పాటు మరో ఐదుగురు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈనెల 17వ తేదీన స్పెయిన్ లో జరిగిన అథ్లెట్ కమిషన్ ఎన్నికల్లో సింధు విజయం సాధించింది. అంతకుముందు కూడా సింధు కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు.
టాలెంటెడ్ యాక్టర్ మైత్రేయి
నెట్ ఫ్లిక్స్ టీన్ కామెడీ సీరీస్ నెవర్ హ్యావ్ ఐ ఎవ్వర్ లో లీడ్ రోల్ లో నటించిన మైత్రేయి రామకృష్ణన్ కెనడా అమ్మాయి. ఈ పాత్ర కోసం పదిహేను వేల మంది పోటీ పడితే వాళ్లలో ఎంపికయింది మైత్రేయి. దేవి విశ్వ కుమార్ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అక్కడ నుంచి ఆమె హాలీవుడ్ సినిమాల ప్రయాణం మొదలైంది. అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ టోర్నింగ్ రెడ్ లో ఆమె నటించింది. బ్రేక్ అవుట్ […]
పొదుపు ఎంతో అవసరం
గణితం పట్ల ఉన్న ఆసక్తి తోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివాను నిరంతరం పొదుపు మంత్రాన్ని జపం చేసే మన దేశ మైండ్ సెట్ తో పెరిగాను కనుక అదే ఆలోచనతో క్యాష్ కరో డాట్ కామ్ ప్రారంభించాను అంటుంది స్వాతి భార్గవ్. నా ఉద్దేశం లో ఎవరైనా సంతృప్తికరమైన జీవితం కోసం చక్కని ప్లాన్స్ వేసుకోవాలి. డబ్బు దుబారా చేయకూడదు అనుకున్న పనులు వెంటనే చేసేయాలి. వచ్చే ఆదాయంలో మొదటి నుంచి కొంత […]
నీనా కు రామానుజన్ పురస్కారం
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ది రామానుజన్ ప్రైజ్ పురస్కారానికి ఎంపికైంది డాక్టర్ నీనా మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న నాలుగవ వ్యక్తి మహిళలలో మూడవ వ్యక్తి నీనా గుప్తా. 2014 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019 లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ కోల్ కతా ప్రొఫెసర్ అయిన నీనా 70 […]
63 ఏళ్ల యువతి
63 ఏళ్ళు వచ్చాక సాధారణంగా ఎవరినైనా బామ్మగారు అనేస్తారు కానీ రవి బాల శర్మ డాన్స్ చూస్తే అసలు అలా అనలేరు. బాలీవుడ్ స్టార్ అక్రమ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ నటించిన అత్రంగి రే చిత్రంలో చకా చక్ అనే పాట కు రవి బాల శర్మ చేసిన డాన్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. హీరోయిన్ అలీఖాన్ మాదిరిగానే డాన్స్ ఉందని ఆమె పై ప్రశంసలు కురిశాయి. వయసు పెరిగింది ఇక రిటైర్మెంట్ […]
సరదా కొద్దీ నేర్చుకున్నవే ఎన్నో
యాంగ్జయిటీ ఎదుర్కొనేందుకు నేను నా సొంత ఆసక్తి కొద్దీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. పాన్ ఇండియా సినిమా సాలార్ లో నా పాత్రకు మార్షల్ ఆర్ట్స్ తో సంబంధం ఉంది. కానీ ఈ సినిమా కోసం నేనేం నేర్చుకోలేదు అంటుంది శృతిహాసన్. సినిమా ఆసక్తి కొద్దీ సొంతంగా ఆల్బమ్స్, కోసం పాడటం, యుద్ధవిద్యలు ఇవన్నీ కేవలం నాకోసం, నా సంతోషం కోసం. నిజానికి నా జీవితం మొదలైంది 30 ఏళ్ళు వచ్చాక అప్పటివరకూ నా బుర్ర నిండా […]
సంగీత స్వరూపిణి
అంజనీ బాయ్ మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థాని గాయని ఆమె తాత వాసుదేవ్ మాల్పేకర్ కూడా సంగీతం లో నిష్ణాతుడు. అంజనీ బాయ్ ఉత్తర గోవాకు చెందిన మాల్పెమ్ అనే గ్రామంలో కళాకారుల కుటుంబంలో జన్మించింది ఉస్తాద్ నజీర్ ఖాన్ దగ్గర శిష్యురాలిగా చేరింది అంజలి భాయ్. ఆమె 16వ ఏట 1899లో మొదట కచేరీ చేసింది.1909-1904 లో చిత్రకారులు రాజా రవివర్మ, ఎం.వి దురంధర తో ఆమెను మోడల్ గా చిత్రాలు గీశారు.1928 […]
ఆమెకు వెయ్యి మంది సంతానం
తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్నారు జయంతి చెన్నై లోని మైలాపూర్ లో ఉన్న క్లార్క్ స్కూల్లో కనీసం వెయ్యి మంది స్పెషల్ చిల్డ్రన్ కు కనీస చదువు ప్రవర్తన నేర్పారు జయంతి. ఆమె పనిచేస్తున్న స్కూల్లో రకరకాల మానసిక శారీరక లోపాలతో ఉన్న పిల్లలు చేరుతారు వారి లోపాలు స్థాయిలను బట్టి వారికి తర్ఫీదు ఇవ్వాల్సి వుంటుంది. ఎం.ఎస్.సి సైకాలజీ స్పెషల్ చిల్డ్రన్స్ కు చదువు చెప్పే డిప్లొమా కోర్స్ చేశారు జయంతి. […]
