Gagana
అత్యున్నత పురస్కారం
ఈ సంవత్సరం దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు వనదేవత తులసి గౌడ్. ఔషధ మొక్కల భిన్నమైన ఎన్నో జాతి మొక్కల పట్ల పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్న 72 సంవత్సరాల తులసి గౌడ్. తన ఉద్యోగ కాలంలో 40 వేల వృక్షాలను పెంచి వన సామ్రాజ్యాన్నే నెలకొల్పారు గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన సేవలు వల్లనే ఆమెకి అత్యున్నత గౌరవం దక్కింది ఈ వయసులోనూ తులసి అలసట లేకుండా మొక్కలు నాటుతారు తనకు […]
మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డ్
ఈ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగుల మైలురాయిని దాటి తన ఘనత చాటింది మిథాలీ రాజ్. దేశంలో మహిళల క్రికెట్ కు అంతగా గుర్తింపు లేని రోజుల్లో క్రికెట్ స్టేడియం లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్ రెండు దశాబ్దాలకు పైన పోటీల్లో కొనసాగుతూ దానికి ఆదరణ పెంచటంలో తన వంతు పాత్ర పోషించింది. తాజాగా అన్ని ఫార్మల్ లతో కలిపి పది వేల అడుగులు పూర్తి చేసిన ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్ గా […]
జుట్టు ఊడుతోందా ?
చర్మం పొడిబారకుండా ఉండేందుకు వాడే మాయిశ్చరైజర్ల కంటే ప్రకృతి సహజంగా దొరికేవి వాడితేనే ఆకర్షణీయంగా ఉంటాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. వారానికి ఒకరోజు అలోవేరా గుజ్జులో తేనె కలిపి రాస్తే చర్మ సౌందర్యం మాత్రమే కాదు దురద, మంట వంటి సమస్యలు కూడా రావు. వేపాకు నూరి తలకు పట్టిస్తే పేలు, చుండ్రు వంటి సమస్యలు పోతాయి. అలాగే జుట్టు ఊడిపోతుంటే వారానికి ఒకసారి కొబ్బరిపాలు అప్పటికప్పుడు తీసినవి తలకు పట్టించి ఓ గంట ఆగాక తలస్నానం చేస్తే […]
మెరిపించే మేకప్
ఇంట్లోంచే మేకప్ వేసుకోవాలి అనుకుంటే చక్కని చిట్కాలు చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం రంగుకు సరిపోను గ్లాసీ ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఇది చర్మానికి అంటిపెట్టుకొని ముఖం నున్నగా కనిపించేలా చేస్తుంది. లేకపోతే మ్యాలే ఫౌండేషన్ కు రెండు చుక్కల హై లైటర్ లో కలిపిన సరిపోతుంది. తర్వాత కన్సీలర్ రాసి ఆపై ప్రెస్ డే పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మాస్క్ వాడటం తప్పనిసరి కనుక కళ్ళ మీదకే పోతుంది. కనుబొమ్మలు హైలైట్ చేయాలి కనురెప్పలకు వాటర్ […]
ఇంటి భోజనం బెస్ట్
ప్రతిరోజు రెస్టారెంట్ లో భోజనం చేసే వారి కంటే ఇంటి భోజనం చేసేవారు ఆరోగ్యంగా ఉంటారు అంటున్నాయి అధ్యయనాలు. హోటల్ ఆహారంలో సమతుల్యత ఉండదని రుచికోసం కలిపే కొన్ని రకాల పదార్థాలు జీర్ణ క్రియలకు ఇబ్బంది కలిగిస్తాయని చెబుతున్నారు. సోడియం కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు శాచ్యురేటెడ్ ఫ్యాట్ పెంచే వాటిని రెస్టారెంట్స్ లో వాడతారు అదే ఇంటి భోజనంలో ప్రతిదీ ఆచితూచి వాడతారు కనుక ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇమ్మని చెబుతున్నారు.
స్ఫూర్తి ప్రదాత
తొలి అన్న పదం ఎప్పుడూ ప్రత్యేకం. అది ఎంతోమందికి మార్గదర్శకత్వం, మార్గనిర్దేశం కూడా దేశం లో పైలట్ గా రాణిస్తున్న అమ్మాయిలు ఎందరో కానీ రక్షణ రంగం లో అమ్మాయిల ఉనికి తక్కువే ఈ లోటు పూర్తి చేసింది. భారత వైమానిక దళం లో విమానం ద్వారా యుద్ధంలో పాల్గొనే అర్హత సాధించింది. గణతంత్ర వేడుకల్లో ఎం ఐజీ- 21 బైసన్ ఫైటర్ విమానాన్ని నడిపి యుద్ధం లో పాల్గొనే అర్హత సాధించింది. మొదటి మహిళా ఫైటర్ […]
వ్యాపార విజయం
సౌందర్య ఉత్పత్తుల ఈ కామర్స్ సంస్థ నైక్ తాజాగా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది మొదటి రోజే లక్ష కోట్ల మైలురాయినీ దాటింది. యూనీ కార్నర్ హోదా పొందింది. దీనితో ఫల్గుణి నాయక్ దేశం లోని అత్యంత సంపన్న సెల్ఫ్ మేడ్ మహిళ బిల్లి నియర్ గా ఎదిగారు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు నాయర్ ఆస్తుల విలువ 48 వేల కోట్ల 48 వేల కోట్లు దాటిపోయింది రెండు ప్రమోటర్ల ట్రస్ట్ లు, […]
బియ్యం గింజలు వెండివే
వెండి పూజా వస్తువులకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇవి వాడుకునేందుకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు కూడా చక్కగా ఉన్నాయి. అందం గట్టిదనం తేలికగా వివిధ ఆకృతుల్లో కి ఒదిగి పోయే గుణం వెండి కి మాత్రమే ప్రత్యేకం. లైట్ వెయిట్ తో చాలా ఆడంబరంగా అందంగా ఉన్నాయి దీపాలు, ప్లేట్లు, పూలసజ్జ లతోపాటు పూజకు వాడే పూలు అగ్గి పెట్టి బియ్యం గింజల వరకూ వెండివే. శుభసూచకంగా నిల నిలబెట్టే అరటి మొక్కలు, కొబ్బరికాయలు, చెరుకు […]
తెలంగాణా నా కిష్టం
ఏవియేషన్ ఇది హైదరాబాద్ డొమినియన్స్ పుస్తకంలో దేశం లో తొలి వైమానిక చరిత్ర రచయిత్రిగా ఘనత కెక్కారు అనురాధ పింగ్లె రెడ్డి. భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ’ (ఇంట్యాక్) గవర్నింగ్ కౌన్సిల్‌కి జీవితకాల సభ్యురాలు. నిజమ్స్ డక్కన్ ఎయిర్ వేస్ చరిత్ర గురించి చెన్నయ్,ముంబయ్,ఢిల్లీ నగరాల్లో అందులో పని చేసిన వారందరినీ కలిపి అప్పటి ఫర్మానాలు,డాక్యుమెంట్స్ సంపాదించి,ఆ సమాచారంతో ఈ పుస్తకం రాశారు అనురాధ ఎవి ఆయిల్ సంస్థ దీన్ని ముద్రించింది. ఇప్పటి తెలంగాణా చాప్టర్ […]
బుల్లి రచయిత్రి
ది మిస్సింగ్ ప్రొఫెసీ- రైజ్ ఆఫ్ ది బ్లూ ఫోనిక్స్ పేరుతో నవల రాసింది చండీగఢ్ కు చెందిన 17 సంవత్సరాల ఖుషి శర్మ ఇంటర్మీడియట్ చదువుతోంది. జాతీయస్థాయి స్క్వాష్ పోటీల్లో రెండు సార్లు పథకాలను సాధించింది. కథక్ డాన్సర్. పియానో వాయిస్తుంది. ఈమె రాసిన నవల అమెజాన్ లో నెలరోజుల్లోనే వెయ్యి కాపీలు అమ్ముడై ట్రేండింగ్ బుక్ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది చిన్న వయసులోనే థ్రిల్లింగ్ నవల రాసి పాఠకుల మనసు దోచుకుంది […]
రోజ్ వాటర్ తో నిద్ర
రోజ్ వాటర్ తో చర్మం మృదువుగా మారటమే కాదు ఇంకా నిద్రకు కూడా మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక కప్పు నీళ్ళలో పావు కప్పు రోజ్ వాటర్ కలిపి తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టు కడిగేస్తే లిఫ్ట్ జుట్టు మెరిసిపోతుంది. రోజ్ వాటర్ కొన్ని చుక్కల జాస్మిన్, లావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలంతా స్ప్రే చేసి మృదువుగా మర్దన చేస్తే రక్తప్రసరణ మెరుగవడం తో పాటు శిరోజాలు సువాసనలు […]
ఆమె విజయం
ఈ సంవత్సరం లైంగిక వేధింపుల కేసులో ఈ విజయం సాధించి ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చారు జర్నలిస్ట్ ప్రియా రమణి. ‘మీటూ’ పేరిట ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులను బయటపెట్టారు. ధైర్యవంతులైన కొందరు ఆడవాళ్ళు. వారిలో ప్రియమణి ఒకరు మాజీ ఎంపీ ఎం.జె అక్బర్ ఢీ కొట్టి గెలిచారామె. అయినా గతంలో ఒక వార్తా సంస్థకు ఎడిటర్ గా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ నిమిత్తం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన బాధ కలిగించిందని ప్రియా సోషల్ మీడియా […]
ఎంత తింటున్నామో అదీ ముఖ్యం
40 ఏళ్లు దాటినా అందం కాపాడుకో గలుగుతున్నాను అంటే కేవలం శాకాహారం వర్క్ వుట్స్. ముఖ్యంగా ఏం తింటున్నాననే దాని పట్ల ధ్యాస ఉంచటం మాత్రమే అంటోంది మలైకా అరోరా. ఆరోగ్యం తీరు శరీరం బరువు మొదలైన విషయాలు లెక్కలు తూచే ఏం తినాలో నిర్ణయిస్తారు డైటీషియన్లు. కానీ ఎంత తినాలో కూడా ఖచ్చితంగా పాటించాలి అంటారామె. నేనయితే ఉదయం గోరువెచ్చని నీరు తేనె కొబ్బరి నూనె కలిపిన పానీయం తాగుతాను. ఇది చర్మాన్ని మెరిపించి వ్యర్థాలను […]
ఉత్తమ ఉపాధ్యాయురాలు
2021లో చాలా మంది వ్యక్తులు తమ విజయాలతో తోటి వారిని ప్రభావితం చేశారు. చరిత్ర సృష్టించిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన మేఘన ముసునూరి హైదరాబాద్ ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్, జూనియర్ కాలేజీ వ్యవస్థాపకురాలు మంచి టీచర్ కూడా. ఈ సంవత్సరం గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్నారు మేఘన రెండు వందల ఆరు కు పైగా దేశాల్లో ని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఈ ప్రైజ్ కు షార్ట్ లిస్ట్ అయినా ఉపాధ్యాయుల్లో మేఘనా […]
శారీ లైబ్రరీ
వడోదర లో హేమ చౌహాన్,సాధన షా,నీలా షా వంటి కొందరు స్నేహితురాళ్లు ఆస్తా సహేలి అనే బృందాన్ని ప్రారంభించి ఒక శారీ లైబ్రరీ ఏర్పాటు చేశారు. మంచి మంచి చీరెలు ధరించాలనే కోరిక ఉన్నా పేద మధ్యతరగతి ఇల్లాళ్లు ఇక్కడ కొంత డిపాజిట్ చేసి వేడుకల కోసం చీరెలు అద్దెకు తీసుకోవచ్చు.తిరిగి ఇచ్చాక లాండ్రీ ఖర్చులు పోను మిగతా డిపాజిట్ నీ వెనక్కు ఇస్తారు నిర్వాహకులు.ఏడాదికి ఓసారి జరిగే శారీ మేళాలో ఉచితంగా చీరెలు కూడా పొందవచ్చు. […]
డాకర్ రేస్ లో మషేల్
ఎడారిలో సాగే అత్యంత కఠినమైన డాకర్ ర్యాలీ 2022లో పడనున్నది 33 ఏళ్ల సౌదీ మహిళ రేసర్ మషేల్ అల్ ఒబైదన్. ఈ రేసులో పాల్గొననున్న తొలి మహిళ కూడా ఆమె. ఈ మధ్యనే వరల్డ్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ లో హెయిల్ ఇంటర్నేషనల్ ర్యాలీ’ టీ3 క్లాస్‌లో రెండో స్థానం దక్కించుకుంది మషేల్.డాకర్ రేస్ లో పాల్గొనేందుకు వ్యక్తిగత ట్రైనర్ తో కలిసి సౌదీ ఎడారుల్లో సాధన చేస్తోంది. ఈ రెస్ లో వేగం ఒక్కటే […]
ఆంచల్ జైల్లో ఆర్జే లు
హరియాణా లోని ఆంచల్ సెంట్రల్ జైల్ లో ఆరుగురు మహిళా ఖైదీలకు ఆర్జే లుగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది వర్తికా నందా. ఢిల్లీ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ వర్తికా నందా సెంట్రల్ జైలు లో ఏర్పాటు చేసిన జైలు రేడియో కోసం మహిళా ఖైదీలకు శిక్షణ ఇచ్చారు. ఇంకొన్ని రోజుల్లో ఈ ఆరుగురు ఖైదీలు ఆర్ జె లుగా విధులు నిర్వహిస్తారు. ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టేందుకు మనం ఒక కుటుంబం అనే భావన కలిగించేందుకు ఈ […]
అందరి నోట దుర్గవ్వ పాట
భీమ్లా నాయక్ సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన సెబుతున్నా నీ మంచి సెడ్డ పాటను సాహితి చాగంటి తో కలిసి పాడింది కుమ్మరి దుర్గవ్వ. ఆ పాట విడుదలైన రోజు 60 లక్షల మంది వీక్షకుల అభిమానం పొందింది. ఆశువుగా పాటలు కట్టేసి పాడే దుర్గవ్వ మంచిర్యాల దగ్గరలోని కోటిపల్లి దగ్గర ఉన్న రొయ్యల పల్లి కూలీ చేస్తూ బిడ్డలను పోషించుకునే దుర్గవ్వ సంబరాలు, పండగల్లో పాటలు అల్లుకుని పాడేది కూతురి ప్రోత్సాహం తో పాడిన, ఉంగురమే […]
చిరునవ్వుతో వస్తా
నేను వెనకడుగు వేయను రొమ్ము కాన్సర్ నీ జయిస్తాను అంటూ ప్రముఖ నటి హంసా నందిని సామాజిక మాధ్యమాల్లో తన జుట్టు లేకుండా ఉండే ఫోటో పోస్ట్ చేసి మరీ తన కాన్సర్ గురించి చెప్పుకొచ్చింది. కథానాయకగా ప్రత్యేక గీతాలు నర్తకిగా తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన హంసా నందిని నిండైన ఆత్మవిశ్వాసంతో తన కథ చెప్పింది. 4 నెలల క్రితం రొమ్ములో కణితి ఉందని చూసి వైద్యులను సంప్రదిస్తే రొమ్ముక్యాన్సర్ అన్నారు ఆపరేషన్ తో […]
చక్కని గిఫ్ట్
చిన్న పిల్లల పుట్టిన రోజు చక్కని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే వచ్చే కస్టమైజ్డ్ ఫోటో రూబిక్స్ క్యూబ్ వైపు చూడొచ్చు. ఫోటో పంపితే చాలు పాపాయి బొమ్మ తో ఈ రూబిక్స్ క్యూబ్ తయారు చేసి ఇస్తారు. అన్నివైపులా పోటోలే ఉండే ఈ క్యూబ్ తో పిల్లలు వాళ్ళ ఫోటో ని వాళ్లే మళ్లీ మళ్లీ ఆట ఆడుతూ చూసుకుంటారు. ఇంతకుముందు రంగుల్ని కలిపేసి ఆడే ఈ క్యూబ్ లు ఇప్పుడు […]
