Tuesday, 28 Jul, 2026

దేని విలువ దానిదే

భారతీయ మహిళలం ఇల్లు, జీవితం,పని, వ్యాపారం ఇలా చాలా విషయాలు సమన్వయం చేస్తూ ఉంటాం. ప్రతి పని ఎప్పుడు ఎలా చేయాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న విషయం గుర్తిస్తే అంత సులువుగా ఉంటుంది. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ మా అబ్బాయి అనంత్ అధిక బరువు తగ్గించుకునేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ముందుగా నేను బరువు తగ్గి అతనికి మార్గదర్శకురాలిని అయ్యాను ముఖేష్ కూడా రోజుకి 18 గంటలు పని చేసిన […]

వేల మందికి ఉపాధి

ప్రపంచ బ్యాంక్ తరఫున 2007 నుంచి వివిధ ప్రాజెక్టులు చేస్తున్న నాకు గ్రామీణ ప్రాంతాలు చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా హస్త కళాకారుల పరిస్థితులు చాలా దుర్భరంగా అనిపించాయి. దోపిడి చేసే దళారుల పైన ఆధారపడి బతుకుతున్నారు వాళ్లు. 2015 లో త్రిసర్ ఆర్టిసన్ ట్రస్ట్ పేరుతో లాభ ప్రేక్ష లేని ఒక సంస్థను ఏర్పాటు చేశాను 18 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదివేల మంది కళాకారులు దీని ద్వారా […]

దేవతల కు కొత్త రూపం

సంపూర్ణం సేవ ఫౌండేషన్ ద్వారా పాత దేవతల బొమ్మలు ఫోటోలు రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చేస్తుంది తృప్తి గైక్వాడ్.మహారాష్ట్ర లోని నాసిక్ కు చెందిన తృప్తి వృత్తి రీత్యా న్యాయవాది తన దగ్గరకు వచ్చిన ఫోటోలను మెటల్, గాజు, చెక్క తదితర రకాలుగా విభజించి వాటి ఫ్రేముల తో పక్షుల గూళ్ళు లోహంతో అలంకలంకరణ వస్తువుల తయారు చేస్తుంది. చిన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేవతల విగ్రహాల తో సిమెంట్ కలిపి పిల్లల బొమ్మలు తయారుచేస్తారు. హస్తకళల […]

ఉత్తమ పురస్కారం

పారిశ్రామికవేత్త స్వాతి పిరమల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం నైట్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్ అందుకున్నారు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరమల్ గ్రూప్ వైస్ ఛైర్ పర్సన్ స్వాతి పిరమాల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు సామాజిక సేవ కార్యకర్త కూడా ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్ గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరమల్ సైన్స్ ఔషధ రంగాల్లో సేవలు, భారత […]

విజయానికి రూపం నైకా

40 వేల కోట్ల విలువైన సంపద తో అత్యంత సంపన్నురాలైన వ్యాపారవేత్తగా చరిత్రకెక్కారు ఫల్గుణీ నాయర్‌. ఆమె చేస్తున్న సౌందర్య సాధనాల వ్యాపారం పేరు నైకా అంటే అభినేత్రి లేదా ఆదర్శ మహిళ అని అర్థం. 2013లో రోజుకు వెయ్యి ఆర్డర్ లు ఉంటే ఈరోజు లక్ష ఆర్డర్ లు ఉంటాయి చర్మ సౌందర్యం, శిరోజ సంరక్షణ ఆరోగ్య పరిరక్షణ ఫ్యాషన్ దుస్తులు మేకప్ సామాగ్రి అత్తరు సెంట్లు  వంటి నాలుగు వేల రకాల ఉత్పత్తులు విక్రయిస్తోందీ […]

కవిత్వం పాడే చిన్మయి

కబీర్, తులసీదాస్ అనే ఆధునిక హిందీ కవుల కవిత్వాన్ని తన రాక్ బ్యాండ్ ద్వారా పాడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటుంది చిన్మయి త్రిపాఠి మ్యూజిక్ అండ్ పోయెట్రీ స్టూడియో పేరుతో తన భుజానికి దోతార అనే సాంప్రదాయ తీగ వాయిద్యాన్ని తగిలించుకొని పాడే ఆమె కవిత్వానికి ప్రేక్షకుల కనెక్ట్ అవుతారు. హిందీ లో ఆధునిక కవుల హరివంశ్ రాయ్ బచ్చన్, మహాదేవి వర్మ, నిర్మలా, ధర్మవీర్ భారతి  వంటి కవుల కవిత్వాన్ని తనే ట్యూన్ కట్టి పాడుతోంది […]

ప్రాచీన ఆలయాలకు వైభవం

టెంపుల్ డాన్స్ పేరుతో ఆలయాల్లో నృత్యరూపకాలు ప్రదర్శించే వాటిని షూట్ చేసి ప్రచారం కల్పిస్తోంది. నవతరం నర్తకి హిమాన్షి  కాట్రగడ్డ ప్రాచీన దేవాలయాలకు పునర్వైభవం తెచ్చి సంస్కృతిని భావి తరాలకు అందించడం ఆమె ధ్యేయం. కేంద్ర ప్రభుత్వం ఆమెకు నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం బాలరత్న తో పాటు ఎన్నో పురస్కారాలు అందించింది.

పర్యావరణానికి ప్రాధాన్యత

ది ఇండియన్ అలర్ట్ టాప్ టెన్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ 2020 జాబితాలో చోటు సంపాదించారు శ్వేతా దేశముఖ్. ముంబైకి చెందిన శ్వేతా ఆర్కిటెక్ట్ డిజైన్ బాక్స్ పేరుతో ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మొదలుపెట్టారు. కలర్ కన్సల్టింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, వాల్ డెకర్, లైటింగ్ ఐడియాస్ ఇలా ఎన్నో విషయాల లో క్లయింట్లకు సేవలు అందించిన డిజైన్ బాక్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫర్మ్ అవార్డ్ గెలుచుకుంది నాదంటూ ప్రత్యేకమైన స్టైల్ లేదు క్లయింట్స్ అభిరుచే ముఖ్యం అని […]

కెరీర్ చాలా ముఖ్యం

ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఉద్యోగం వదిలి పెట్టటం పనిచేసే తల్లులకు కనిపించే మొదటి పరిష్కార మార్గం. కానీ విడిచిపెట్టటం వదులుకోవటం ఎంతో తెలివి తక్కువ పట్టుదల ఉంటే ఇంకో పరిష్కారం తప్పకుండా కనిపిస్తుంది అంటారు అరుంధతి భట్టాచార్య. ఆమె సేల్స్ ఫోర్స్ ఇండియా చైర్ పర్సన్ సి ఈ ఓ గా పనిచేస్తున్నారు ఎస్బిఐ మాజీ చైర్మన్. ఎస్బిఐ లో చైర్మన్ గా రిటైర్ అయ్యే ముందు విదేశాల్లో పని చేసేందుకు ఒక మహిళా […]

ఒకే ఒక్కరు

మన దేశంలో ఏకైక చీతా లేడీ గా గుర్తింపు పొందారు ప్రద్న్య గిరాద్కర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అన్న సంస్థను స్థాపించి వన్యప్రాణుల సంరక్షణ లో శాస్త్రీయమైన విజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు  ప్రద్న్య. అంతరించిపోయిన చీతా లు  మన దేశానికి రావాలి అని గట్టిగా సమర్ధించిన పర్యావరణ నిపుణురాలు. నమీబియా నుంచి 8 చిరుతపులులు మధ్యప్రదేశ్ లోని కూనో అభయారణ్యంలో కి తీసుకు వచ్చేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. అమెరికాకు […]

శుభ సందర్భం

చండీఘడ్, అస్సాంలోని మోహన్ బరీ చినూక్ హెలికాప్టర్ యూనిట్ లో తొలిసారిగా ఇద్దరు మహిళ ఫైటర్ లు విధులు నిర్వహించనున్నారు.పరుల్ భరద్వాజ్ స్వాతి రాథోడ్  లు ఇద్దరూ ఆయుధాలు సరుకులు తీసుకుపోయే మిషన్ చినూక్ సారథ్య బాధ్యత తీసుకుంటారు. అస్సాంలోని మోహన్ బరీ లో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు.

40 వేల మందికి ఆమె బాస్

ఇప్పటివరకు ఈ పదవిలో అమ్మాయిలు లేరు. నాదైన ముద్ర వేయడం ద్వారా అనేక మంది అమ్మాయిలు నాయకత్వం హోదా అందుకునేలా స్ఫూర్తి ఇవ్వాలని నా ప్రయత్నం అంటుంది మనీషా సాబూ. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యక్షురాలు ఎన్.ఐ.టి నాగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్, ముంబై లో ఎంబీఏ చేసింది మనీషా. ఇన్ఫోసిస్ హైదరాబాద్, ఇండోర్ లకు కూడా హెడ్ 40 వేల మంది ఉద్యోగులకు బాస్. తెలంగాణ ప్రభుత్వం నుంచి విమెన్ అచీవర్ […]

బర్ఫీ బామ్మ

జీవితంలో అన్నీ దొరికాయి కానీ నా సొంత సంపాదన అంటూ లేనే లేదు అని దిగులు పడింది 90 ఏళ్ల హర్భజన్ కౌర్. కూతురు ఆమె దిగులు చూసి చండీఘడ్ సెక్టార్-18 లో చిన్న స్టాల్ పెట్టే సాయం చేసింది. శనగపిండితో చేసిన బర్ఫీ లు అమ్ముతాను. మా పూర్వీకులకు కూడా ఈ బర్ఫీ లు చేయటం వచ్చు అన్నది 90 ఏళ్ల హర్భజన్. మొదటి రోజే మూడు వేల రూపాయలు వచ్చాయి ఆమె తయారు చేస్తున్న […]

స్లీప్ ఛాంపియన్

వరుసగా 100 రోజుల పాటు రాత్రి పూట 9 గంటల నిద్ర పోయి 5 లక్షల బహుమతి సంపాదించింది త్రివర్ణ చక్రవర్తి. సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర ప్రాముఖ్యత పైన అవగాహన కల్పించేందుకు వేక్ ఫిట్ సంస్థ ఈ  వినూత్నమైన పోటీ నిర్వహించింది. ఈ పోటీకి ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 15 మందిని ఎంపిక చేశారు. కలకత్తా కు చెందిన అపర్ణ స్లీప్ చాంపియన్ గా ఈ అవార్డు గెలుచుకుంది.

కుట్టు పనికి గుర్తింపు  

గుర్తింపు మహిళలకు శక్తినిస్తుంది వారు వారి విలువను అర్థం చేసుకుంటారు. ఉపాధి కల్పించుకుని సాధికారత సాధించేందుకు ఇది ఉత్సాహం ఇస్తుంది అంటారు స్వరా బో డబ్ల్యూ ఫౌండర్ ఆశ స్కారియా కేరళ లోని ఎట్టు మన్నూరు కు చెందిన హస్త కళాకారులను గుర్తించి వారి కళను మరింత శక్తివంతం చేశారు ఆశా స్వరా బ్రాండ్ కళాకారులు తయారు చేసిన చీరలను అంతర్జాతీయంగా మార్కెట్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ కేరళ కు చెందిన కళాకారులు చేసిన కుట్టు పనికి […]

చక్కని పరిష్కారం

రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యర్థాలు వాతావరణం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.  ఈ సమస్య పరిష్కారం కోసం మట్టిలో వేగంగా కలిసి పోయే వ్యర్థాలు మట్టిలో వేగంగా కలిసిపోయే బయో ప్లాస్టిక్ తయారీ మొదలుపెట్టాను అంటారు నేహా జైన్ సముద్రపు నాచు తో తయారు చేసే ఈ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ జీరో ప్లాస్టిక్ పేరుతో మార్కెట్ లోకి వచ్చింది. ముంబై కు చెందిన నేహా జైన్ బెంగళూరులోని క్రెస్ట్ కాలేజీలో జర్నలిజం చేసింది.

తెలుసుకొని చూడాలి

లైంగిక విజ్ఞానం స్త్రీ పురుషులు ఇద్దరికీ అవసరమే అప్పుడే వాళ్ళ పైన జరుగుతున్న లైంగిక దాడి గృహహింస,అవాంఛిత గర్భాలు గర్భస్రావాలు గురించి తెలుసుకోగలుగుతారు.అంటున్నారు డాక్టర్ నివేదిత. ఆమె భారతదేశానికి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు వెనిరియోలాజిస్ట్ సిడ్నీ హెచ్ ఐ వి మెడిసిన్ లో క్లీనిషియన్ గా పని చేస్తున్నారు. మా అమ్మ నాన్న కూడా వైద్యులే కానీ ఈ విషయాలను గోప్యంగా ఉంచారు.సిడ్నీ వెళ్ళాక నా దృష్టికోణం మారింది లైంగిక విజ్ఞానం ఎంత తెలుసుకుంటే స్త్రీలు ఎదుర్కొనే […]

ఇదే నా కానుక

పర్యావరణ కాలుష్యానికి కారణమైన ఈ ప్రపంచంలో మూడవ అతిపెద్ద రంగం ఫ్యాషన్ ప్రపంచ. దీన్ని నా వంతు కొంత మార్చాలి అనుకుంటున్నాను. పర్యావరణ ఫ్యాషన్ వస్తువుల పైన దృష్టి పెట్టాను యాపిల్ తొక్కతో లెదర్ కు ఏ మాత్రం తీసిపోని మెత్తని మెటీరియల్ తయారు చేశాను. అలాగే అనాస ఆకుల నారతో బ్యాగ్స్ తయారు చేసే మెటీరియల్ రూపొందించాను ‘సర్జా’ పేరుతో ఈ బ్యాగ్స్ మార్కెట్లోకి వచ్చాయి అంటోంది అంజన. ప్రముఖ యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు […]

ఈమె చాలా ప్రత్యేకం

కేరళ తొలి గిరిజన ఎయిర్హోస్టస్ గోపిక గోవింద్ కేరళలోని కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ కపుంకుడికి వీళ్ళు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాష మాట్లాడుతారు. అటవీ భూమి లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తారు. నాయినాడ్ లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్స్ ను స్కాలర్ షిప్ ద్వారా చేరింది గోపిక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అయ్యింది. […]

అదేం కొత్త కాదు

వ్యాపార నిర్వహణ నాకేం కొత్త కాదు చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూనే ఉన్నాను బిజినెస్ నాకు కష్టమని నేను చేయలేను అని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది ఇషా అంబానీ. ఇటీవలే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఆమె 30 ఏళ్ళ వయసులో రెండు లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీ పగ్గాలు పుచ్చుకున్నారు. స్టోన్ ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఎ పూర్తి చేశారు. పిరమల్ గ్రూప్ కు చెందిన వారసుడు ఆనంద్ పిరమల్ […]