Gagana
ఈమె వారి దేవత
హరియాణా కు చెందిన ప్రిత్పాల్ కౌర్ ముందుగా బి డి ఎస్ చదివి తర్వాత సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు. 2016 లో ఐ పి ఎస్ గా నాగాలాండ్ కు చెందిన ఫేక్ జిల్లా తొలి ఎస్పీ అక్కడ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేశారామె.యువకులకు సిల్క్ ట్రైనింగ్ స్వయం ఉపాధి యంత్రాలు ఇప్పించటం మాదకద్రవ్యాల బానిసలకు పునరావాసం చేశారు. స్త్రీలకు నెలసరి శుభ్రతతో పాటు ఆర్థిక నిర్వహణ అంశాలు నేర్పించారు. నాగా గిరిజనుల్లో ఒక […]
ఆర్థికవేత్త గీతా
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్. ఇప్పటివరకు ఈ స్థాయికి ఎదిగిన వారిలో గీత ఒక్కరే మహిళా వాషింగ్టన్ యూనివర్సిటీ లో ఎం.ఏ ఎకనామిక్స్ చదివిన గీత షికాగో హార్వర్డ్ యూనివర్సిటీ లో పాఠాలు చెప్పారు.ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు తో పాటు టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలోనూ ఆమె చోటు […]
పిల్లలతో శాటి లైట్స్
స్పేస్ కిడ్స్ ఇండియా స్థాపించి,ఎంతోమంది పిల్లలను శాస్త్ర రంగానికి చేరువ చేశారు శ్రీమతి కేశన్.18 సంవత్సరాలు గృహిణిగా గడిపిన కేశన్ తర్వాత డిగ్రీ చదివింది.పిల్లలతో కలిసి 64 గ్రాముల బరువుతో శాటి లైట్ తయారు చేసి నేను గుర్తింపు పొందారు.గత సంవత్సరం 750 మంది విద్యార్థులతో కలసి ఆజారి శాటి లైట్ తయారు చేశారు దీన్ని విజయవంతంగా ప్రయోగించింది శ్రీమతి తర్వాత ప్రపంచం లోని హైస్కూల్ స్థాయి విద్యార్థులతో సైంటిఫిక్ ఒలింపిక్ చేయబోతున్నారు.108 దేశాల నుంచి 12 […]
అత్యుత్తమ గానం
తొలి చిత్రంలోనే బైరి ప్రియా పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నది శ్రేయ ఘోషల్ రెండున్నర దశాబ్దాల కెరీర్ లో క్వీన్ అఫ్ డైనమిక్స్ గా ప్రశంసలు పొంది అత్యున్నత పురస్కారాలు అందుకొంది.హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అభ్యసించిన శ్రేయ పదహారేళ్ళ వయసులో ‘సరేగమ’ రియాలిటీ షో లో టైటిల్ గెలుచుకొంది.2002 లో విడుదలైన దేవదాస్ సినిమా లో శ్రేయ ఐదు పాటలు పాడారు ఆయన్ని సూపర్ హిట్.గుజరాత్ సంస్కృతం ఇంగ్లీష్ ఒకటేమిటి మొత్తం 20 భాషల్లో […]
తెలివైన సంస్కరణలు
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఎం.డీ, సి ఈ ఓ పద్మజ చుండూరు బ్యాంక్ అధికారిగా జీవితం ప్రారంభించి ఇండియన్ బ్యాంక్ చైర్మన్ గా, అలహాబాద్ బ్యాంక్ దానిలో కలుపుకొని విజయవంతమైన పని చేసిన పద్మజా ఇప్పుడు కొత్త బాధ్యత లో ఉన్నారు. పద్మజ బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరం లోనే ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఒక్కరోజులో స్టాక్ లావాదేవీలు గురించే సేమ్ పే సెటిల్ మెంట్ విధానం తీసుకొచ్చారామే. స్టాక్ మార్కెట్ ఎంతో చురుగ్గా ఉంటే […]
ఉత్తమ వ్యాపారవేత్త
ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీ జె.పి మోర్గాన్ ఒక విభాగపు గ్లోబల్ హెడ్ అను అయ్యంగార్. మర్జర్ అండ్ విభాగపు అక్విజిషన్ విభాగపు అధిపతి. 2020 లో ఆమెకు కోవిడ్ సోకింది. అయినా 18 నెలల కాలంలో జె పి మోర్గాన్ కు ఆమె ఉత్తమమైన వ్యాపారాన్ని సమకూర్చింది .సంస్థలను అంచనా వేయటం సలహాలు ఇవ్వటం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని పరిష్కరించటం ఆమె ఎంతో చురుగ్గా ఉంటుంది. ఎన్నో ప్రముఖ కంపెనీలు డీల్స్ ఆమె […]
ప్రజల ఆరోగ్యం ధ్యేయం
భారత్ బయోటెక్ సంస్థ స్థాపకురాల్లో ఒకరు సుచిత్ర ఎల్లా కోవిడ్ సమయంలో శరవేగంతో వ్యాక్సిన్ చేసి ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడింది భారత్ బయోటెక్. ప్రపంచం లో తొలిసారి ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్ లను తయారు చేసింది ఈ సంస్థ. దేశ ప్రజలను వేధిస్తున్న క్షయ, కలరా కు కూడా మందులు త్వరలోనే అందించనున్నది సంస్థ. సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నారు సుచిత్ర ఎల్లా.
నూతన విధానాలతో విజయం
హిందుస్థాన్ టైమ్స్ మీడియా చైర్ పర్సన్ ఎడిటోరియల్ డైరెక్టర్ శోభన భర్తియా హిందుస్థాన్ మింట్ పత్రికల ప్రచురణ కర్త కూడా పాఠశాలకు దగ్గరయ్యాం డిజిటల్ మీడియా ప్రారంభించిన శోభన ఆధ్వర్యంలో రెవెన్యూ పెరిగింది. నష్టాలు తగ్గాయి 140 మిలియన్ల డిజిటల్ 180 మిలియన్ వీడియో వ్యూవర్స్ పెరిగారు. అడ్వర్టైజ్మెంట్స్ నిలబెట్టుకునేందుకు శోభన అనుసరించిన విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయి.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియా రంగాన్ని అత్యంత సమర్థతతో నిర్వహిస్తోంది శోభన భర్తియా.
మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యం
గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అన్షులా కాంత్. పేదరికం ప్రపంచంలో తొలగించాలి అంటే మహిళలకు ఆర్థికపరమైన భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు కొత్త నమూనాలను రూపొందించారు అన్షులా కాంత్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫండ్ (ఐడిఎ) ద్వారా నిరుపేద దేశాలకు తక్కువ వడ్డీకి రుణాలను అందించి పేదరికం నుంచి బయటపడేలా చేయటం అన్షులా కాంత్ ఆలోచన లక్ష్యం కూడా.
ఆర్థిక ప్రగతి
హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి సి ఇ ఓ విభా పదాల్కర్ . 2018 లో సంస్థ బాధ్యతలు తీసుకున్న నాటికి ఆస్తులు 1. 25 లక్షల కోట్లు కాగా విభ నాయకత్వంలో 2024 నాటికి అది 140 శాతం వృద్ధి తో మూడు లక్షల కోట్లకు చేరింది.మన దేశ ఆర్థిక ప్రగతిలో బ్యాంకింగ్ రంగం తో పాటు బీమా రంగం పాత్ర కూడా ఎక్కువ. సంస్థ వృద్ధి కోసం విన్నూత పాలసీ అమ్మకం విధానాలకు రూపొందించింది […]
కలియుగ అన్నపూర్ణ
ఫుడ్ బ్యాంక్ ఇండియా ద్వారా లక్షలమంది నిరాశ్రయులకు ఇంటి భోజనం అందిస్తున్నారు స్నేహ మోహన్ దాస్ చెన్నై కు చెందిన స్నేహ అన్నామలై యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్ లో పీజీ చేశారు. గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో కలిసి పని చేశారామే. ఫుడ్ బ్యాంక్ పేరుతో రెస్టారెంట్ లో మిగిలిన ఆహారం సేకరించి పేదలకు పంచుతారు. ఇంటి నుంచి వచ్చే వాళ్ళు మిగిలిన భోజనం కాకుండా వండి ఇస్తేనే తీసుకుని […]
నీలా నిర సూర్యన్
పొల్లాచ్చిలో పుట్టి శాన్ ఫ్రాన్సిస్కో లో స్థిరపడిన సంయుక్త విజయన్ తొలి ట్రాన్స్ ఉమెన్ డైరెక్టర్ గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారెందుకు ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీలా నిర సూర్యన్ పేరుతో సినిమా తీయడమే కాకుండా అందులో ముఖ్య పాత్రలో నటించింది.ఆమె భరతనాట్య కళాకారిణి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ది బ్లూ సన్ షైన్ పేరుతో ప్రదర్శిస్తారు. సంయుక్త అమెరికాలో అమెజాన్ లో ఉన్నత ఉద్యోగం […]
శాస్త్రవేత్త క్రికెటర్ కూడా
కెమికల్ బయాలజీ లో పిహెచ్‌డి చేశారు చంద్రిమా షాహా. కణాల చావు వెనక ఉన్న మెకానిజం తెలుసుకుంటే క్యాన్సర్ సహా ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్యాలకు మందు కనిపెట్టొచ్చు అంటారు చంద్రిమా షాహా. ఇండియన్ నేషనల్ అకాడమీ తొలి మహిళా ప్రెసిడెంట్. అలాగే మంచి క్రికెటర్ కూడా. పశ్చిమ బంగ్ తొలి మహిళా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ ఆలిండియా రేడియో లో తొలి మహిళా క్రికెట్ వాఖ్యాత కూడా. ఆమె చేసే పరిశోధనలకు జాతీయ. అంతర్జాతీయ పురస్కారాలు […]
పేద పిల్లలకు మ్యూజిక్ బస్సు
ముంబాయి కు చెందిన అక్క చెల్లెళ్ళు కామాక్షి విశాల మురికివాడల్లో పిల్లల కోసం ది సౌండ్ స్పేస్ ఆన్ వీల్స్ ఏ మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్ ప్రారంభించారు.రకరకాల బొమ్మలు ఒక పసుపు పచ్చ రంగు వేసిన మొబైల్ బస్సులో సంగీత పరికరాలు ఆరుగురు ఇన్‌స్ట్రక్టర్లు ఉంటారు.ముంబై లోని సిమ్లా నగర్, పోలీస్ క్యాంప్, లోటస్ క్యాంప్ వంటి పేదల బస్తీల్లో ఈ బస్సు తిరుగుతుంది ఈ సంచార పాఠశాల కామాక్షి విశాల వినూత్న ఆలోచన సంగీతం […]
అనన్య కృషి
ఆదిత్య బిర్లా గ్రూప్ డిజిటల్ ఫిన్ టెక్ యాప్ ద్వారా మూడున్నర కోట్ల మందికి ఆర్థిక సేవలు అందిస్తున్న అనన్య బిర్లా తిరుగులేని పారిశ్రామికవేత్త. ఆదిత్య బిర్లా గ్రూప్ వారసురాలు గాత్ర సంగీతం తో పాటు గిటార్ పియానో నేర్చుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న అనన్య సొంతంగా లిరిక్స్ రాసి తొలి సింగిల్ లివింగ్ లివింగ్ ది లైఫ్ అనే ఆల్బమ్ విడుదల చేసింది. అజయ్ దేవగన్ వెబ్ సిరీస్ రుద్ర లో నటించింది. సంగీతం […]
140 భాషల్లో పాటలు
కేరళ కు చెందిన సూచేత సతీష్ 140 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ బుక్ లో చోటు సాధించింది. దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం లో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా ఈ యువ గాయని నిర్విరామంగా తొమ్మిది గంటల పాటు శ్రమించి 140 భాషల్లో పాడి రికార్డులు బద్దలు కొట్టింది. ఒక కచేరీలో ఎక్కువ భాషల్లో పాడిన మహిళగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది సుచేత సతీష్.
మెరుపులే ట్రెండ్
మెరిసే దుస్తులే ఇవాల్టి ఫ్యాషన్ గతంలో సిక్విన్ దుస్తుల్లో ఒక భాగంగా కాసిని మెరుపులతో ఉండేది కానీ ఇప్పుడు సిక్విన్ తో తయారైన దుస్తులు ఫ్యాషన్. ఈవినింగ్ పార్టీలకు లైట్ల వెలుగులు మెరిసిపోయే సిక్విన్ చీరలు ట్రెండ్ సెన్సేషన్. ఈ మెరిసే సిక్విన్ చీరలు డ్రెస్ ల కోసం భారీ జుంకీలు బ్రెస్ లైట్స్ మ్యాచ్ అవుతాయి. అమెరికన్ డైమండ్స్ తో తయారైన జ్యువలరీ ఈ తరహా దుస్తులకు నప్పుతాయి. అర్పిత మెహతా డిజైన్ చేసిన ఎరుపు […]
ఒంటరి ప్రయాణాలే బెస్ట్
మోడల్, విజె గా నటిగా పరిచయం అయిన షెనాజ్ ట్రెజరీ సోలో ట్రావెల్ కంటెంట్ ఇన్ ఫ్యూయెన్సర్ గా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నది. నటన ఎంచుకున్న షెనాజ్ కు సోలో ట్రావెలింగ్ కూడా ఇష్టం. స్విజర్లాండ్, నార్వే, డెన్మార్క్ మొదలైన దేశాలు తిరిగి ఎన్నో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేది. ఒక 20 దేశాల్లో ఆమె అనుభవాలు విన్నాక ఎంతో మంది అభిమానులు ఆమె వీడియోలు ఇష్టపడటం మొదలుపెట్టారు. 10 లక్షలకు పైగా […]
మళ్లీనా వయసులో స్టార్టప్
నైకా స్థాపించి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఫల్గుణి నాయర్ మహిళలకు సౌందర్య సామాగ్రి అందించే నైకా ప్రారంభం నాటికి ఫల్గుణి నాయర్ వయసు 50 దాటింది.ఆన్ లైన్ లో అమ్మకాలు చేసే ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువ 50 ఒక వేల కోట్ల పైనే. భారత దేశం లోని సంపన్న మహిళల్లో ఫల్గుణి కూడా ఒకరు.బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన ఫల్గుణి బ్యూటీ ఉత్పత్తులకు మార్కెట్ ఉందని గుర్తించి స్టార్టప్ పెట్టారు. ఆ సంస్థ నికర […]
పెద్దల సేవకు స్టార్టప్
మీనాక్షి మీనన్ తన స్టార్టప్ ను తన 64 వ ఏట ప్రారంభించింది. తన వయసు వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారి అవసరాలు గుర్తించి GenSxty ట్రైబ్ ప్రారంభించింది ఈ సంస్థ 100 రూపాయల చందా తో 60 దాటిన వారు కోరుకునే కామెడీ పోస్ట్ అందిస్తారు. వారికి ఇష్టమైన ట్రావెల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. భద్రతా సమస్యలు పరిష్కరిస్తారు. తక్కువ ప్రయాణం గంటల్లో నగరాల మధ్య ప్రయాణాలు ఏర్పాటు చేస్తారు. వారికి అవసరమైన ఏ సేవైనా […]
