Saturday, 25 Jul, 2026

మహిళా పర్యటకులు పెరిగారు

మహిళా పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని అధ్యాయనాలు చెభుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా విదేశి ప్రయాణాలు బుకింగ్స్ 18 శాతం పెరిగాయి.ఎక్కువ మంది ఎంచుకున్న ప్రాంతాలుగా అండమాన్,రాజస్థాన్ ,గోవా మనం కాశ్మీర్,సిక్కిం,డార్జిలింగ్ ఉన్నాయి.మహిళా పర్యటకుల సంఖ్య 10శాతం పెరిగినట్లు నమోదైంది.సోలోగా ప్రయాణం చేసే మహిళలు ప్రధానంగా అందరు మహిళలే ఉండే ప్యాకేజీలు ఎక్కువయ్యాయి.వారంతంలో టూర్లకు వెళ్ళే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతుంది.పురుషులతో సమానంగా మహిళలు ఒక్కరే ప్రయాణం చేయాలనుకోవడం శుభపరిణామం అంటున్నారు విశ్లేషకులు.

ఊహించినవి జరిగాయి

కోత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు ఏమైన తీసుకున్నారా అంటుంది అనుపమా పరమేశ్వరన్. ఇలాంటివి నేను నమ్మనే నమ్మను అంటుంది అనుపమ.ఇది మంచి నిర్ణయం అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడే శ్రీకారం చుడతా అంటుంది. నేను కన్న కలల కంటే అందమైన విషయాలు నా జీవితంలో చాలా జరిగాయి.పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలో పెద్దగా ప్రయత్నం చేయకుండానే తొలినాళ్ళలో మంచి మంచి అవకాశాలు చేతికందాయి.వాటిని అంతే జాగ్రత్తగా సద్వీనియోగం చేసుకున్నా.సినిమాలు చూసేటప్పుడు చిన్నప్పుడు తారల క్రేజ్ గురించి చదువుతున్నప్పుడు ఎంతో […]

దీపికా పడుకునే దోశె

టెక్సాస్ లో దోశె ల్యాబ్స్ అనే స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్ లో ఒక దోశెకు దీపికా పడుకునే పేరు పెట్టారు.ఆలు చిల్లీతో నిండిన వేడి వేడి దోశను ట్విట్టర్ లో పోస్ట్ చేసి మా స్పెషల్ ఇదే అని చెపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో చూసిన దీపికా ఎవరెవరికి ఆకలిగా ఉందోచ్ అని రీ ట్విట్ చేశారు. కొత్త సంవత్సరం ఇంత గొప్పగా ప్రారంభం అవుతుందా అందరికి నూతనసంవత్సర శుభాకాంక్షలు చెప్పింది. పూణేలో దీపికా పడుకునే […]

నటనకు ప్రాధాన్యత

బ్లఫ్ మాస్టర్ తో ప్రేక్షకులను పలకరించింది నందితాశ్వేత. తెలుగులో కనిపించలేదు గాని క్రితం సంవత్సరం పదకొండు సినిమాలు చేశాను. కొన్ని ఈ ఏడాది విడుదల అవుతాయి. నాకు గ్లామర్ పాత్ర కంటే నటనకు ప్రాధాన్యాత ఉన్న పాత్ర ఇష్టం.కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటాను.బేసిక్ గా హర్రర్ సినిమాలు కూడా ఇష్టం. అవకాశం వస్తే దడిపించేస్తా అంటుంది నందిత. భవిష్యత్ లో చేయవల్సిన పనుల లిస్ట్ లో ఇప్పుడు ఎంబీఏ అయిపోంది కదా ఇక పీహెచ్ డీ చేయాలి. […]

సంతోషంతో పొంగిపోతున్న

కెరీర్ మొదట్లోనే క్యూట్ ప్రేమ కథతో నటించడం పూర్తిగా యూత్ నేపథ్యంలో సినిమా చేయడం కాపీగా ఉంది. హుషారు సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేయాలో తెలీనంత సంతోషంగా ఉంది అంటుంది ప్రియా వడ్లమాని.అసలు నాకు దర్శకత్వం అంటే ఇష్టం ఆ ఇష్టంతో వంశీ పైడిపల్లి గారి దగ్గర మహర్షి సినిమా ప్రీ ప్రొడక్షన్ లో రెండు నెలలు పనిచేశాను. అప్పుడే హుషారు,శుభలేఖలు సినిమా అవకాశాలు వచ్చాయి. దింతో ఇటు వచ్చేశా అంటుంది. నేను క్లాసికల్ డ్యాన్సర్ […]

ఇందూ మల్హోత్రా

ఇందూ మల్హోత్రా మహిళ న్యాయవాది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన మొదటి మహిళ .బెంగళూరు లో జన్మించిన ఇందూ మల్హోత్ర లేడీ శ్రీరామ కాలేజ్ నుంచి రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు.ఢిల్లీ విశ్వవిద్యాలయం వివేకానంద కాలేజీ లో లెక్చరర్ గా పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో చేరారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఒక్కోదాన్ని ఎదిరిస్తూ సాధికారత సమానత్వం దిశగా ప్రయాణం సాగించిన ఇందు మల్హోత్రా మహిళల సంఖ్య తక్కువగా […]

గీతా గోపీనాథ్

గీతా గోపీనాథ్ గడచిన సంవత్సరమే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కు చీఫ్ ఎకనామిస్ట్ గా ఎంపికయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ స్టడీస్ ఎకనామిస్టు ప్రొఫెసర్ గా గీత పని చేస్తున్నారు. 2011 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 45 సంవత్సరాలలోపు ఆర్థికవేత్తల్లో గీత టాప్ 25లో ఒకరు. యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డ్స్ తీసుకోన్న గీత భారత దేశం నుంచి ఈ స్థాయికి ఎదిగిన మహిళల్లో ప్రథమురాలు.

దివ్యా సూర్యదేవర

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబిఏ పూర్తి చేసిన దివ్యా సూర్యదేవర స్వస్థలం తమిళనాడు . ఆమె 2002లో వరల్డ్ బ్యాంక్ లో ఇంటర్న్ షిప్ చేశారు. అదే సంవత్సరం జనరల్ మోటర్స్ లో సాధారణ ఉద్యోగిగా చేరారు. జనరల్ మోటర్స్ అమెరికాలోని నంబర్ వన్ ఆటో మొబైల్ సంస్ధ. ఈ సంవత్సరం దివ్యా జనరల్ మోటర్స్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యుత్తమ స్థాయికి చేరినా దివ్యా సూర్యదేవర నిస్సందేహాంగా యువతరానికి […]

ఇదే మణికర్ణిక అసలు కథ

ఝాన్సీ లక్ష్మీబాయి కాశీలో ఒక బ్రహ్మాణ కుటుంబంలో పుట్టింది.ఆమె అసలు పేరు మణికర్నిక. 1842లో ఝాన్సీ మహరాజు గంగాధరరావు నేవాల్కర్ ను పెళ్ళాడి పేరి ఝాన్సీ లక్ష్మీబాయిగా మార్చుకుంది.ఈ దంపతులకు పుట్టిన బిడ్డ మరణించడంతో ఇంకో బిడ్డను దత్తత తీసుకున్నారు.ఈ దత్తత చెల్లదని బ్రిటీష్ గవర్నర్ డల్హౌసి వారసులు లేని సంస్థానంగా ఝాన్సీని కలుపుకోవాలని ప్రయత్నిస్తే సహించలేని ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. ఆరునెలలు ఝాన్సీ కోట బ్రిటీష్ వారి వశం అయింది. లక్ష్మీబాయి బ్రిటీష్ వారికి […]

ఇక్కడ సమస్య లేనట్లే

అందరు మీటూ గురించి మాట్లాడుతుంటే అనుపమ పరమేశ్వరన్ చిత్రసీమ పోకడలు అక్కడ రక్షణ గురించి చాలా పాజిటివ్ గా చెబుతుంది. ఈ పరిశ్రమలోకి అడుగుపెడితేనే ఈ రంగం గురించి క్షున్నంగా తెలుస్తుంది. దూరం నుంచి చూసి ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదంటుంది. ఎవరి హద్దులో వాళ్ళు ఉంటే సమస్యలు ఎందుకు వస్తాయి.అనేక దశాబ్దాలుగా ఎంతో మంది తారలు వెండితెర వేల్పులుగా వెలిగారు. వస్తున్నారు వెళ్లిపోతున్నారు అంటే ఈ క్రమం చూస్తుంటే ఇక్కడేమి సమస్యలు ఉన్నట్లు నాకు […]

ఆభరణాలు ఒక పెట్టుబడి

సోనమ్ కపూర్ పేరులోనే బంగారం ఉంది.ఒక ఇంటర్వ్యూలో సోనమ్ కపూర్ తనకు ఆభరణాలంటే ఇష్టమని చెబుతూ ,మా అమ్మ వారసత్వంగా వస్తున్న ఒక నగను నాకు ఇచ్చారు. నా దృష్టిలో అది విలువైంది. ఆభరణ పరిశ్రమలోకి నేను చాలా కాలం క్రితం అడుగుపెట్టాను. ఎన్నో పేరున్న కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను. ఈ పరిశ్రమతో నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఇది దేశానికి ఉపయోగపడే పరిశ్రమ కూడా. నా దృష్టిలో ఆభరణాలు ఒక పెట్టుబడి . […]

ప్రత్యేకతలు నచ్చవన్న మలాలా

లెట్ హర్ ప్లయ్ ఏ ఫాదర్స్ జర్నీ అండ్ ది ఫైట్ ఫర్ ఈక్వాలిటీ అన్న పుస్తకాన్ని మలాలా తండ్రి జియాఉద్దిన్ రాశారు.లండన్ లో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూ హెఛ్ అలెన్ అండ్ కంపెనీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో ఆయన తన కూతురు మలాలా గురించి చెబుతూ 2013లో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ప్రభావశీలురైన 100 మంది జాభితాలో మలాలా 15వ స్థానంలో ఉందని ఆమె ఫోటో కవర్ పేజ్ పైన వేశారు.ఆ […]

ముందు నాటకాలనుకొన్న

ముందు నేను నాటకాలే ఎంచుకొన్నాను. మోడలింగ్ చేస్తూ రంగస్థలం వైపు వెళ్ళాలనుకొన్న కానీ ఆ తపన కాస్త ఇటు సినిమాల వైపు అడుగులు వేసేలా చేసింది అంటోంది నభా నటేష్. నాకు నచ్చిన పాత్రలయితే అభిమానులను అలరించే అల్లరి పాత్రలే. మనసులో టెన్షన్ వదిలేందుకు వినోదభరితమైన సినిమాలు చూస్తారు ప్రేక్షకులు.వాళ్ళు రెండు,మూడు గంటలు హాయిగా నవ్వుకొనేలా చేయగలిగే సినిమాలు నాకు ఇష్టం. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ ,సందేశాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. ఇప్పటికైతే అంతర్లీనంగా […]

అవిసె గింజలు తింటాను

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన సౌందర్య రహస్యం మాములుగా అందరికి తెలుసని ప్రకృతి సహజమైనవే తింటా అంటుంది. ఉదయం లెమన్ గాని యాపిల్ సిడార్ వెనిగర్ కానీ ఒక టీ స్పూన్ కలిపిన గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ప్రారంభిస్తారు.ఇది ఉదరాన్ని క్లియర్ చేస్తుంది.చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.తాజా పండ్లరసాలు తాగుతాను. ముఖ్యంగా కలె జ్యూస్ రోజంతా తాగుతూనే ఉంటాను ఇది చర్మం పైన అద్భుతాలు సృష్టిస్తుంది. పేలవంగా ఉన్న శిరోజాలకు గొప్ప చికిత్సగా పని చేస్తుంది. అలాగే […]

బద్లా కోసం చూస్తున్నా

అంతర్జాతీయ మహిళ దినోవత్సవం నాడు విడుదల అవుతున్న బద్లా సినిమా విడుదల గురించి చాలా ఎగ్జైయిటింగ్ గా ఉంది అంటోంది తాప్సీ. ఇప్పటి వరకు మహిళ ప్రాధాన్యత గల సినిమాలే చాలా చేశారు .కానీ బద్లా వచ్చే ఏదాడి మహిళ దినోత్సవం నాడు విడుదల కావటం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే అమితా బచ్చన్ గారు ఈ ప్రాజెక్టులో ఉండటం మరీ సంతోషంగా ఉంది అంటోంది తాప్సీ. 2019లో ఈమె నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి.

ఓ నిర్మాతగా అలా చేయను

నటిగా గాయినిగా తన ప్రతిభ నిరూపించుకున్న శృతి హాసన్ ఇప్పుడు నిర్మాతగా బిజిగా ఉన్న అంటోంది. నేను చేయాలనుకొని చేయలేకపోయినా సినిమాలను నా బ్యానర్ పైన నిర్మిస్తాను. వ్యాపారరిత్యా నాకు సినీ నిర్మాణం పైన ఎంతో ఆసక్తి ఉంది. నా సినీ కెరీర్ లో చాలా మంది నిర్మాతలు నాకు ఇవ్వవలసిన పారితోషికం ఇవ్వనే లేదు. ఒక నిర్మాతగా నేను మాత్రం అలా చేయను అంటోంది శృతి. నిర్మాణ రంగంలో అనుభవం లేదు కనుక మా అమ్మ […]

ఈ పాత్రతో జీవితం సార్ధకం

ఝాన్సీ లక్ష్మీబాయి స్థాయి ఎంతో గొప్పది. ఇప్పుడు నేను నా పాత్రద్వారా ఆమెను అర్ధం చేసుకుని తీర్చి దిద్దుకున్నా నన్ను ఆమెతో పోలుస్తూ పొగుడుతుంటే అదృష్టవంతురాలిని అనిపిస్తుంది అంటుంది కంగనా రనౌత్. మణికర్ణిక దీ క్వీన్ ఆఫ్ జూన్సీ ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలోని ఒక మల్టిఫ్లెక్స్ లో జరిగిన ఒక వేడుకలో కంగనా ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ లో వచ్చింది. ఆమె రాజసాన్ని ఆ పాత్రలో ఆమె సౌందర్యాన్ని పాత్ర యొక్క గొప్పతనాన్ని అందరుపొగిడారు. ఈ […]

అగైనెస్ట్ అవుట్రేజ్

ప్రియాంక గాంధీ ఇప్పుడు పుస్తకం రాస్తున్నారు. అగైనెస్ట్ అవుట్రేజ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ పుస్తకానికి ప్రచురణ కర్తలు కోటీ రూపాయల అడ్వాన్స్ లు ఇచ్చారట. 2019 మార్చి నాటికి ఈ పుస్తకం స్క్రిప్ట్ పూర్తవుతుంది. ఇంగ్లీష్,హిందీ మిగతా కొన్ని ప్రాంతీయ భాషలతో పాటు ఆడియో బుక్ గా కూడా అగైనెస్ట్ అవుట్రేజ్ పుస్తకం మార్కెట్ లోకి వస్తుంది. ఆమె ఎన్నికల్లోకి వచ్చినా రాకపోయినా ఈ పుస్తకం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగజేస్తుందన్న మాట మాట్రం […]

విశ్వసుందరి కత్రియోనాగ్రే

మిస్ యూనివర్స్ 2018 కిరీటం గెల్చుకొన్నది ఫిలాఫ్పిన్స్ కు చెందిన కత్రియో నాగ్రే . ఈ ఏడాది ఈ పోటీల్లో 94దేశాల నుంచి పోటీ దారులు పాల్గొన్నారు. మొదటి రన్నరప్ గా దక్షిణాప్రికాకు చెందిన తమారిన్ గ్రీన్ ,రెండో రన్నరప్ గా వెనిజులాకు చెందిన స్టెఫానీ గ్యూటెరిజ్ నిలిచారు. బ్యాంకాక్ లో జరిగిన ఈ పోటీల్లో కత్రియోనాకు మాజీ విశ్వసుందరి డెమీ లీ నెల్ పీటర్స్ కిరిటాన్ని అలంకరించారు.

ప్రేక్షకులకు నచ్చాలి

అంతరిక్షంలో ముగ్గురు అబ్బాయిల బృందంలో ప్రయాణం చేసే మహిళ వ్యోమగామి పాత్ర నాది. ఈ పాత్ర కోసం తీగల సాయంతో వేలాడితే ,వెనక్కి తిరిగి ఫల్టీ కొట్టటం గాలిలో తేలుతూ స్టంట్స్ చేయటం వంటి వాటిలో శిక్షణ తీసుకొన్న . అంతరిక్ష సెట్లో గంటల తరబడి రోప్స్ పట్టుకొని వేలాడాల్సి వచ్చింది. కథనాయిక అంటే కేవలం అందం కానేకాదు. ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకోవాలి.అందుకై ఎంతైనా కష్ట పడాలనిపిస్తోంది అంటోంది అదితి రావ్. […]