Gagana
అందరిని ఆహ్లదపరిచే పాత్రలు ఇష్టం
అందం అభినయం గల రెండు రకాల పాత్రల్ని సంతూకం చేసుకోవాలన్నదే నా ఆరాటం అంటుంది కత్రినా కైఫ్. అన్ని వర్గాల ప్రజలు చూసి ఆనందించే సినిమాల్లో నటించడం నాకిష్టం. సినిమా ఎంటర్టైన్ మెంట్. అందరు ఆహ్లాదంగా సినిమా చూడాలి. చిత్రసీమలో మొదట్లో కొన్ని ఆటంకాలు వచ్చినా కమర్షీయల్ సినిమాల్లో ఆమె కెరీర్ గ్రాఫ్ చక్కగా ఉంది.14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టిన కత్రినా మొదటి నుంచి తన ప్రతిభ కనబరుస్తూనే ఉంది. మోడలింగ్లో ఆమె స్టైల్ […]
ఆమె ఆకర్షణకి తిరుగు లేదు
బాహుబలిలో రమ్యకృష్ణ ఒక కొత్త ఇమేజ్ సృష్టించుకుంది. ఆమె హీరోయిన్ గా ఎంత పేరు తెచ్చుకున్నారో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆంతే ప్రాముఖ్యత ఉంది.ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు ఎక్కువ ఉందంటున్నారు.శైలజారెడ్డి అల్లుడులో నటించాక ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటించనుంది. అది వెబ్ సిరీస్ గా వస్తుంది.ఈ వెభ్ సిరీస్ లో నటించేందుకు రమ్యకృష్ణ 2కోట్లకు పైగా పారితోషకం అందుకుంటుంది.కొత్త కథలో కొత్త పాత్రలో రమ్యకృష్ణకు ఎన్నో అవకాశాలు సృష్టించి ఇచ్చాయి. శివగామి […]
ఏ భాషా చిత్రమైనా ఒకటే
నిజాయితీగా చెప్పాలంటే పరిశ్రమలో నాకు చెడ్డట్రీట్ మెంట్ ఎదురవలేదు. కానీ చెడ్డ వ్యక్తులు చెడ్డగా ప్రవర్తించటం అన్నది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటుంది అంటోంది నిత్యామీనన్.జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేసి చిత్రసీమలోకి వచ్చి చక్కగా నటిస్తూ ,పాటలు పాడుతూ డబ్బింగ్ చెపుతూ ,సినిమాలో తన పాత్ర ఎంత అన్న దానితో నిమిత్తం లేకుండా తన పని చేసుకుపోయే నిత్యా మీనన్ తన చిత్ర పరిశ్రమల మధ్య వ్యత్యాసాలు చూడను అంటుంది. ఏ భాషలో నటించినా నా వరకు స్క్రిప్ట్ […]
ఈ ఏడాదికి మూడు తీర్మానాలు
ఈ కొత్త సంవత్సరం మూడు తీర్మానాలు చేసుకొన్నాను అంటోంది సమంత. మొట్టమొదటి గొప్పగా ఉన్నంతగా ఉండాలి , అలాగే సాటి వాళ్ళపట్ల మరింత సానుభూతితో ఉండాలని రెండో తీన్మానం.శాఖాహారం మాత్రమే తింటూ సంతోషాన్ని పంచాలని మూడో తీర్మానం . ఈ మూడింటినీ తప్పని సరిగా పాటిస్తా.. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక సానుకూలగుణాలను పెంచుకొంటూపోతున్న అంటోంది సమంత. ఆమె ఎంచుకొంటున్న సినిమాలు ,ఆమె పరిణితి కూడా ఆమె మనసుని అద్దంలా చూస్తున్నాయి. నటించబోయే కొత్త సినిమా […]
నా జీవితం విలువ తెలుసుకొన్న
క్యాన్సర్ తో బాధ పడుతున్న పేషెంట్లకు ఉత్సహాన్ని ఇవ్వాలనుకొన్న .ప్రజలకు నా కథ చెప్పాలనుకొన్నాను.అందుకే ఈ పుస్తకం Healed: How Cancer Gave Me a New Life పుస్తకం ముంబైలో ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మనీషా కోయిరాలా మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స తీసుకొనే సమయంలో నాకు చాలా గాయాలయ్యాయి. కానీ ఒక్కసారీ వెనక్కి తిరిగి చూసుకొంటే జీవితాన్ని నాకు కోత్త కోణంలో చూపించింది. క్యాన్సర్ జీవితం పట్ల నాకెంతో ఆశ కలిగింది. నా ఆరోగ్యం […]
ఇప్పుడు భయాల్లేవు
సినిమాల్లోనే కాదు సాహాసాలు నిజ జీవితంలోనూ చేస్తానంటున్నారు హీరోయిన్స్. స్కూబా డైవింగ్ కోసం ఆమె ఈజిప్ట్ వెళ్ళారు. నవ్వులు,సంతోషాలు అంటూ అక్కడ దిగిన పోటోలు ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు .గత సంవత్సరం శ్రియ ఇండోనేషియాలో స్కూబా డైవింగ్ చేశారు. ఈజిప్ట్ లోని సాగరతీరాల్లో ఫికారు చేస్తున్న ఆమె ఫోటోలు నెటిజన్లు ఇష్టంగా చూశారు. అండర్ వాటర్లో దిగిన ఫోటోలు పోస్ట్ చేస్తు తనలో భయాన్ని పోగోట్టుకొనేందుకే డీప్-సీ డైవింగ్ నేర్చుకొన్ననంటోదామె. మనలో భయాలుంటాయి ,ఫోబియాలు […]
చరిత్ర సృష్టించనున్న భావనా కస్తూరి
ఈనెల 15వ తేదిన ఢిల్లీలో జరుగనున్న 71వ ఆర్మీడే పరేడ్ ఒక చరిత్ర సృష్టించనుంది. 144 మంది జనాన్ లు ఉన్న ఆర్మీ కాంటింజెంట్ లెఫ్టినెంట్ భావనా కస్తూరి నాయకత్వం వహించనున్నారు. అసలీ ఆర్మీ సర్వీసెస్ కాంటింజెంట్ ఇరవై మూడేళ్ళ విరామం తర్వాత మళ్ళీ ఈ పరేడ్ లో పాల్గొనబోతోంది. 2015 అక్టోబర్ లో ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అయిన భావనా కస్తూరి ఇప్పుడు ఆర్మీ కాంటిజెంట్ కు సారథ్యం వహిస్తుంది.
కష్ట సుఖాలు తెలుసు
బిగ్ బాస్ షొలో బాగా పాపులరిటి తెచ్చుకున్న నటి పూజా రామచంద్రన్.తొలి చిత్రం లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. ఎంఎస్ మ్యూజిక్ లో వీజేగా చేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశం వచ్చింది.లవ్ ఫెయిల్యూర్ సినిమా తర్వాత తెలుగు,తమిల్,మళయాలం సినిమాల్లో నటించాను.వరుసబెట్టి సినిమాలు చేయను. స్లో అండ్ స్టడీ ని నమ్ముకున్నాను. ఆ సినిమాకి సంభందించి అందరు నచ్చాలి. వ్యక్తి గతంగా వృత్తిపరంగా చాల చేదు అనుభవాలున్నాయి. అందుకే నాకు సినిమాలో బయట సాధక బాధలు […]
ఎంతో సంతోషంగా ఉన్నా
తొలి సినిమా కేజీఎఫ్ తోనే వందల కోట్ల క్లబ్ లో చేరింది అందులో హీరోయిన్ గా నటించిన శ్రీ నిధి శెట్టి.ఎలాక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివా చదువుకునే రోజుల్లోనే అందాల పోటీల్లో పాల్గొన్న.ఆ పోటిల్లో చూసే నన్ను ఈ సినిమాలో ఎంపిక చేశారు.డబ్బింగ్ మూవీ అయినా కేజీఎఫ్ ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.ఈ సినిమా చేస్తున్నప్పుడే శాండిల్ ఉడ్ లో రెండు సినిమాలు ఒప్పుకున్నా. తెలుగు,తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నాయి.కన్నడ ఈజీనే కాని తమిళ్ కోంచెం కష్టం […]
అస్సలు వద్దంటాడు
సోషల్ మీడియాలో ట్వట్టర్ లో ఎప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది సమంత, తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది.ఎవరన్న విసిగిస్తే మొహం తిరిగిపోయేలా అంతే సమాధానం ఇస్తుంది.సోషల్ మీడియా వల్ల కొన్ని తలనొప్పులు తప్పవు నాకు నచ్చని వాళ్ళని పక్కన పెట్టేస్తా నేను దాన్ని చక్కగా వాడుకుంటా. ఈ విషయంలో నాగచైతన్య చాల కఠినంగా ఉంటాడు.తనకు సంభందించిన సమాచారం ఫోటోలు అస్సలు పోస్ట్ చేయడు అని చెభుతుంది,ఎవరి ప్రైవసీ అయినా గౌరవించవల్సిందేగా అంటుంది సమంత.
సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయ్యా
అమెరికన్ పాప్ స్టార్,హాలివుడ్ నటి సెలీనా గోమెజ్ ఇప్పుడు సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా అంటుంది.అనారోగ్యం తో మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చిన సెలీనా అనుభవం వింటే సోషల్ మిడియాను తలచుకుంటే నిజంగా భయపడాలి.ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోయర్లకు లెక్కే లేదు.లూపస్ కి గురై శస్త్ర చికిత్స తర్వాత కాస్త కోలుకుని అనారోగ్యంతో ఉండి కూడా సోషల్ మీడియాను వదలలేకపోయా.సోషల్ మీడియా ఎడిక్షన్ తో ఆమె రెండు సార్లు రిహాబిలేషన్ సెంటర్లో చేరింది.ఉదయం […]
సక్సెస్ ఫుల్ డైరెక్టర్
ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో మహిళా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అవుతున్నాయి. 45 ఏళ్ళ మేఘన గుల్జార్ హిందీ పాటల రచయిత గుల్జార్ హీరోయిన్ రాభీల ఏకైక కుమార్తె. గత 20 సంవత్సరాలలో ఆరు సినిమాలు తీశారు. ఈ సంవత్సరం వచ్చిన రాజి సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆలియా భట్ రా గూఢచారిగా నటించిన ఈ సినిమా 200కోట్ల కలక్షన్లు సాధించింది. ఆరుషి తల్వార్ హత్య కేసు నేపథ్యంలో 2015లో […]
ఒక మార్పుకు ఇది సంకేతం
2018 అక్టోబర్ లో 29 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన బదాయి హో సినిమా 221 కోట్లు సాధించింది. ఈ సినిమాలో నటించిన 59 ఏళ్ళ నీనా గుప్తా స్టార్ స్క్రీన్ అవార్డ్ ల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ పోటీలో ఆలియ భట్ ,దీపికా పదుకొనే వంటి స్టార్ లను పక్కన పెట్టి ఈ అవార్డ్ గెలుచుకొన్నారు నీనా గుప్తా. చాలా కాలం నుంచి నటనకు దూరంగా ఉన్నారు నీనా గుప్తా. వీరర్ వెడ్డింగ్ ముల్కీ ,బదాయి […]
వాళ్ళని సోషల్ మీడియాకు దూరం పెడతా
అస్తమానం సోషల్ మీడియా యాప్స్ తో గడిపే యువత రియల్ లైఫ్ కు దూరమై డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని చెపుతోంది బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్. యాత్ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు దీని ప్రభావం వారి మానసిక, ఆరోగ్యంపై పడుతుంది. పూర్తిగా అకౌంట్ డిలీట్ చేయమని నేను చెప్పను గాని ఎక్కువ టైమ్ ఇవ్వద్దని మాత్రం చెపుతాను అంటోంది కత్రినా. యువత వారి సమయాన్ని వారి లక్ష్య సాధాన కోసం వినియోగించాలని అప్పుడే […]
కల నిజమాయగా
మోడలింగ్ నుంచి యాక్టింగ్ లోకి అడుగుపెట్టిన దివ్యన్ష్ కౌశిక్ .మజిలీ సినిమాతో అవకాశం తెచ్చుకొని తన కలనిజం అయిపోయిందంటోంది . చైతూ సమంత నటిస్తున్న సినిమాలో సెకండ్ హిరోయిన్ గా అది నా కెరీర్ లో ఇంకా మంచి మలుపు అంటోంది. సైతాన్ కాబట్టి సినిమాలోనూ ఇప్పుడు బిజీగా ఉంది దివ్యన్ష్. నేను నటిని కావాలనుకొన్నాను. పరిశ్రమలో మా అమ్మ మేకప్ ఆర్టిస్ట్ గా ఉండటంతో సినిమా రంగం గురించి పూర్తి అవగాహాన ఉంది. చదువుకొనే రోజుల్లో […]
నమ్మ లేకపోతున్న
దంగల్ చిత్రంలో బాలీవుడ్ లోనే ప్రవేశించిన సానియా మల్హోత్రా పటాఖా,బధాయి హో సినిమాలతో కెరీర్ గ్రాఫ్ సక్సెస్ ఫుల్ గా ఉంది. ఫోలోగ్రాఫ్ తో కొత్త సంవత్సరం సంతోషంగా మొదలైంది అంటోంది సానియా మల్హోత్రా. నేను బ్యాలెట్ డాన్సర్ గా శిక్షణ తీసుకొన్న .సినిమానే నా కెరీర్ అనుకొన్న .ఈ దశ నేను నమ్మలేనిది కూడా. అంత అద్భుతంగా నడుస్తుంది. బాలీవుడ్ మసాలా సినిమాలు చూస్తూ పెరిగాను.ఒక దాన్లో నేను భాగం అయితే బావుండేది అనుకొనేదాన్ని. ఇప్పుడది […]
గాయం చుట్టు తిరిగే కథ
కొన్ని సినిమాలు ఒక గాయం లాగా బాధపెడతాయి. ఒక వేళ నిజంగా గాయం చుట్టు తిరిగే సినిమా అయితే ఇంక చెప్పేదేముందీ అంటోంది దీపికా పదుకొనే. పెళ్ళి హడావిడి అయిపోతూనే కొత్త సినిమాకు సిద్దం అయిపోతోంది దీపికా. సినిమా పేరు చప్పాక్ .ఇందులో యాసిడ్ దాడి బాధితురాలిగా నటిస్తున్నానని చెపుతోంది దీపికా.ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి పని చేయటం ఆనందంగా ఉంది . పోరాడే పటిమే విజయగేయం ,గాయం చుట్టు తిరిగే కథ ఇది. ఇది యాదార్థగాథ. […]
ఒక్క నిమిషం వేస్ట్ చేయను
నాకు ముందునుంచి క్రమ శిక్షణతో ఉండటం మరీ ముఖ్యంగా టైమ్ విషయంలో చాలా ఖచ్చితంగా పాటించటం అలవాటు. సినిమాల్లోకి వచ్చాక అది మరింత పెరిగింది.ఒక్క పూట షూటింగ్ కి లేటైనా, ఆగినా అనుకొన్న సమయానికి షెడ్యూల్డ్ పూర్తి కాకున్న లక్షల్లో నష్టాలోస్తాయి. అందుకే స్ట్రిక్ట్ గా ఉంటా అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .ఈ పని ఫలానా వాళ్ళే చేయాలి , మనం అసలు వేలు పెట్టకూడదు అనుకోవటం ఇష్షం ఉండదు. ఎవరేనా ఏదైనా చేయాలి ,చేయగలం […]
ఇప్పటికీ నమ్మలేను
మా అమ్మ మరణం నాకు ఇప్పటికి షాక్ గానే ఉంటుంది అంటుంది జాన్వీ. ఈ వార్త జీర్ణించుకునేందుకు నాకు మనసు నప్పదు అంటుంది జాన్వీ. ఈమె ఇప్పుడు పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో యాక్ట్ చేస్తుంది. నన్ను సిల్వర్ స్క్రీన్ లో చూడాలని అమ్మ చాలా ఆశపడింది.నటించడం మొదలుపెట్టాను ఆ సినిమా మొదలు పెట్టాక నా మనసులో టెన్షన్ పక్కదారి పట్టించేందుకు మా తల్లిదండ్రులు నన్ను చాలా టీజ్ చేసేవాళ్ళు.నా డేటింగ్ విషయం ప్రస్తావించి నీకెవరన్న […]
ప్రణీతకు ఇజ్రాయిల్ ఆహ్వానం
ఒక బడిని దత్తత తీసుకుంది హీరోయిన్ ప్రణీత.బెంగళూరులోని ఒక ప్రభుత్వ పాఠశాల కనీస సౌకర్యాలు లేవని పిల్లలు చదువులో వెనకబడి ఉన్నారని తెలిసి 2018 అక్టోబర్ లో బెంగళూరులోని హాసన్ పట్టణంలో ఒక స్కూల్ ని దత్తత తీసుకుంది ప్రణీత.ఈ బడిని దత్తత తీసుకోవడం వెనక ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలనే కారణం ఉందట. యంగ్ ఇండియన్ లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ఇజ్రాయిల్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఐపీఎస్,ఐఏఎస్,ఐఆర్ఎస్ అధికారులతో పాటు ప్రణీత ఇజ్రాయిల్ లో జరిగిన ఐదు […]
