Saturday, 25 Jul, 2026

నేల పైన కూర్చోవాలి

కరీనాకపూర్ నెలకో పది గంటల పాటు వర్కవుట్స్ చేస్తానంటుంది. వారానికి మూడు గంటలు చొప్పున మొత్తంలో పదిగంటలు వ్యయామంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు అంటుంది ఆమె.ఎక్స్ పర్ట్ కూడా ఇదే చెబుతారు. వారానికి మూడు రోజులు వ్యాయామం చేస్తూ రాత్రి భోజనంలో అన్నం తింటారు కూడా బరువు అదుపులో ఉంచుకోవచ్చు. మలి వయసులో ఎముకలు గుల్లబారకుండా ఎముకల సాంద్రత పెరగాలన్న మహిళలు వ్యాయామం చేయాలి. అయితే కొవ్వు మాత్రం కరిగించే వ్యాయామం మాత్రమే […]

ఫ్యాషన్ సౌకర్యం కూడా

ఎండకు రక్షణగా రకరకాల క్యాప్స్ మార్కెట్లోకి వచ్చాయి. అమ్మాయిలు పోనీటెయిల్ కు ఇబ్బంది లేకుండా టాప్ వాట్ హాట్స్ చాలా అందంగా ఉన్నాయి.బోట్ హ్యాట్,ఎడ్జ్ క్రష్ ,ఫ్లామీ వంటి టోపి మోడళ్ళు ఈ వేసవి స్పెషల్స్ గా వచ్చాయి.దుస్తులకు మ్యాచ్ అయ్యే కాటన్,డెనిమ్ వస్త్ర శ్రేణిలో తయారైన ఎన్నో రకాల టోపీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు టోపీ అంటే ఎండకు రక్షణ ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్. ఈ వేసవి ప్రయాణాల్లో వాడుకునేందుకు వీలుగా విశాలంగా ఉండే అంచువల్ల […]

ఈ మూడింటి చుట్టు నా భవిష్యత్

తెలుగు తమిళం ,హిందీ భాషల్లో నటిస్తొంది రకుల్ ప్రీత్ సింగ్ .మంచి కథలు ఎక్కడ నుంచి వస్తే అక్కడ నటించేందుకు నేను సిద్ధంగా ఉంటాను . మూడు పరిశ్రమలో నాకు పరిచయం ఉన్నవి. నచ్చినవి కూడా . చేసే పనిని ప్రేమిస్తున్నప్పుడు ,మన కలలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణం సమస్య కానే కాదు.మూడు భాషా చిత్రాలే కాదు ఇంకా చాలా పనులున్నాయి. సినిమాలు, ఫుడ్,బిజినెస్ ఈ మూడు నాజీవితంలో కీలకం.అలాగే భవిష్యత్లో కూడా ఈ మూడు […]

మాది నటనే వాస్తవం చూడండి

న్యాయ వ్యవస్థలో మార్పులు మాత్రమే మహిళల జీవితంలో వచ్చే సమస్యల నుంచి బయటపడేలా చేసి సాయపడగలవు ,సినిమాలు ప్రసంగాల వల్ల మాత్రం కాదు అంటోంది రాశిఖన్నా. నటిగా నేను మహిళలకు సంబంధించిన ఇతి వృత్తాలున్న సినిమాలు ఆ పాత్రను అర్ధం చేసుకొని నటించగలను .సామాజిక మాధ్యమాల ద్యారా ప్రజల్లో అవగాహన కల్పించేలా మాట్లాడగలను . నేను చెప్పిన అంశాలకు కట్టుబడి ఉండగలను . కానీ ఒక గొప్ప మార్పు రావాలంటే నేను చేసే పని సరిపోదు .మహిళలపై […]

ఎంతో గొప్ప ప్రయాణం

గడచిన నా ఏడేళ్ళ ప్రయాణం ఫెంటాస్టిక్ అని ఆనందంగా చెబుతుంది అందాల నటి శృతి హాసన్. ఇంత మంది అభిమానుల ఆదరణ దొరికింది. ఈ ప్రయాణంలో. ఇది నా అదృష్టం అందువల్లే ఇంత దీర్ఘకాలం నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నా కోసం అందమైన పాత్రలు సృష్టించారు. నేను నటించే అవకాశం ఉన్న చక్కని సినిమాల్లో అవకాశం వచ్చింది.నేను సంతోషంగా కృతజ్ఞతగా ఉన్నా. పరిచయం లేని వాళ్లతో అంత సౌకర్యంగా మాట్లాడలేను. దయచేసి నాధోరణిని అపార్థం చేసుకోవద్దు. […]

టాటూలు నాకెంతో ఇష్టం

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు టాటూలంటే చాలా ఇష్టమటా. ఇప్పటికే ఏనిమిది టాటూలు ఉన్న ఇంకో రెండు కొత్తగా వేయించుకోందట వరలక్ష్మి. సినిమాల్లో ధీరత్వం ఉన్నా మహిళలకు సపోర్ట్ గా నేనీ టాటూలు వేయించుకొంటున్నా ,మనం జీవితంలో ఎంతగానో నటిస్తాము. అంటే మనుసులు భావాలు బయటకి రాకుండా ముసుగు వేసుకోవటమే కదా నటనంటే. ఆలాంటి ముసుగులు వేసుకోని బతుకుతున్న అందరం ,వీటిని తీసేసి స్వేచ్ఛగా జీవించే రోజుకోసం ఎదురుచూద్దాం. ఈ సంగతి గుర్తు చేసుకోవటం […]

ఫ్యాషన్ స్టైల్ ఇదే

సమ్మర్ వచ్చింది అంటే బాలీవుడ్ దివాస్ సన్ గ్లాస్ లు లేకుండా కనిపించరు. నిజానికి సన్ గ్లాస్ సూర్య కిరణాల నుంచి కళ్ళను పరి రక్షించేవే కాదు,ఫ్యాషన్ పోకడలు స్టైల్ లో ముందుంటాయి. ఏ ముఖానికైనా ,ఎవరికైన ఫ్యాషన్ బుల్ గా అమరిపోతాయి. వేసవి ఎండల్లో ఈ సినీతారల అందమైన ఫ్యాషన్ డ్రెస్ ల కంటే వీళ్ళు పెట్టుకొనే చక్కగా ప్రేములున్న కళ్ళాద్దాలే ఆకర్షిస్తాయి.రెట్రో సన్ గ్లాస్ తో అనుష్క శర్మ మెరిస్తే ,ఓవర్ సైజ్డ్ సన్ […]

అరుదైన గైరవం

అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారత కోసం కృషి చేసే పలు రంగాలకు చెందిన సామాజిక వ్యాపార వేత్తలకు ప్రతి ఏడాది వరల్డ్ ఫెలోస్ పేరుతో ఎంపిక చేసి గౌరవిస్తుంది.ఈ ఏడాది 91 దేశాల నుంచి ఎంపిక చేయగా వారిలో మన దేశానికి చెందిన 16 మంది ఉన్నారు.వారిలో ఢిల్లీకి చెందిన నేహా ఉపాధ్యాయ కూడా ఒకరు.ఈమె 2014లో గుణ పేరుతో సంస్థ ప్రారంభించి గ్రామీణ మహిళా రైతులతో సేంద్రీయ ఆహారపదార్థాలు తయారు చేయించింది. […]

సహాయదర్శకురాలిగా అమియాదేవ్

క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ కూతురు అమియాదేవ్ సహాయ దర్శకురాలిగా సినీ రంగంలోకి కాలు పెట్టబోతుంది. రణ్ వీర్ సింగ్ నటించిన బాలావుడ్ చిత్రం 83 కు అమియా సహాయదర్శకురాలిగా పని చేయబోతుంది.1983లో వెస్టిండిస్ భారత క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పుడు ప్రపంచ కప్ సాధించిన కపిల్ దేవ్ సినిమా కథ ఇదీ. అమెకు క్రీడా కారుల గురించి చక్కగా తెలుసు . ఆ అనుభవంతోనే మెగా ఫోన్ పట్టుకోనున్నది అమియా దేవ్.

అదృష్టం కృషీ రెండు కావాలి

తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ లో ప్రీతి కేరక్టర్ చేస్తుంది కియారా అద్వాణి.సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం,కృషి రెండు కావాలంటుంది కియారా. ఏ నటి అయినా విభిన్న తరహా పాత్రలు చేయాలని ఇష్టపడతారు. ఆ విభిన్నత కోసం నేను వెభ్ సిరీస్ ఒప్పుకున్నాను.నా దృష్టిలో సినిమాల కన్నా వెబ్ సిరీస్ కే ఆదరణ ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేందుకు ఇదో మంచి అవకాశం అనుకుంటున్నాను. పైగా సినిమా అవకాశాలు కూడా […]

నాది ఆరోగ్య పూరితమైన డైట్

ఫిట్ నెస్ అంటే ప్రాణం పెడతానని కైరా అద్వాని ప్రతి ఉదయాన్నే ఆరోగ్య పూరితంగా ప్రారంబిస్తాను అంటోంది. ఒక గిన్నేడు తాజా పండ్లతో రోజును ఆరంబిస్తాను.బొప్పాయి లేదా సీజనల్ పండు తింటాను. రోజు మార్చి రోజు పండ్లు లేదా ఓట్ మిల్క్ లేదా ఓట్స్ ఉప్మా తింటాను.ఉదయం పదకొండు గంటలకు బ్లాక్ కాఫి తాగుతాను.లంచ్ లో ఫిష్ తింటాను.దీనితో పాటు ఒక బౌల్ కూరగాయలు తింటాను.బెండ,సొర,గుమ్మడి,పాలకూరలు సాధారణంగా డైట్ లో ఉంటాయి.డిన్నర్ చాలా తేలిగ్గానే ఉంటుంది.లంచ్ లో […]

నా పని నన్ను చేసుకోనివ్వండి

సినిమా తారలు అంటే ఎంత ఇష్టమో వాళ్ళ గురించి కూడా రకరకాల కామెంట్లు చేయడం కూడా అంతే ఇష్టం అనిపిస్తుంది.రేండేళ్ళు పిల్లని వదిలి కరీనా కేరీర్ లోకంగా బతుకుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిందలు కామెంట్ల విషయంలో మనసు విప్పింది కరీనా.పిల్లల సంతోషం కోసం ఏదైన చేస్తా. నా పిల్లవాడి సంతోషం కోసం ఎంతో జీతం ఇచ్చి ఆయాని కుదిరిచ్చా ఇంకా మీరు బాదపడకంది అని నెటిజన్లకు చురకలు అంటించింది కరీనా,నేని […]

నేను వంద శాతం పర్ ఫెక్ట్

నేను చాలా లక్కీ అంటుంది తమన్నా, నేను అన్ని రకాల పాత్రలు చేశాను కమర్షియల్,రియలిస్టిక్,అప్రోచ్ ఉన్న ఏ పాత్ర అయినా అభిమానుల కోసం చేశాను. పాత్ర ఏదైన అభిమానుల కోసం సంపూర్ణ ప్రయత్నం చేస్తా. ప్రయత్నం మాత్రం నాది. ఫలితం మాత్రం ప్రేక్షకులే నిర్ణయించాలి. కాని నేను ఏ జోనర్ లో నటించిన యాక్సెప్ట్ చేస్తారు ప్రేక్షకులు.నేను కమర్షీయల్ ఆర్ట్ సినిమా అని విభజించి ఆర్టిస్ట్ గా పర్ ఫెక్ట్ గా నా శక్తి అంతా పెడతా […]

తొలి మహిళ ఫైలెట్ సర్లా

ఒక తీరు తెన్ను లేని ముళ్ళదారిన మొదటి తరానికి చెందిన మహిళలు ఎన్నో కష్టాలుపడి మరీ ఒక మార్గం ఏర్పరిచారు. రెండో తరం ఆ దారిన తేలిగ్గా నడిచేందుకు వీలైంది. సర్లా థాక్రిర్ తొలి మహిళ పైలట్ . 1914లో జన్మించారు సర్లా. 1936లో ఏవియేషన్ లైసెన్స్ తీసుకోన్నారు. లాహోర్ ప్లెయింగ్ క్లబ్ లో వెయ్యి గంటలు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఘనత సాధించారు. ఆమె భర్త పిడి శర్మ .ఆయన కుటుంబంలో అందరూ పైలెట్లే. వారిని […]

ఈ వార్తలన్నీ అసత్యాలే

సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అంటోంది ప్రయాంక చోప్రా. ఎవరో ఒక కథ కల్పిస్తారు.కొన్ని గంటల్లో ఇది వార్తాగా అందరికీ చేరుపోతుంది.ఇలాంటి పరిస్థితి మారకపోతే ఎంతో ప్రమాదం. మేము సెలబ్రిటీలు కావచ్చు తారలుగా మాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది.దాని ప్రకారం జీవిస్తాం.లేని పోని వార్తలు అభాండాలు,ట్రోల్స్ చాలా ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఫస్ట్ సఫర్ అవుతోంది మా సినిమా తారలు.వాళ్ళ జీవితాల చుట్టు రాసేవన్నీ అసత్యాలే. వీటిని నియంత్రిచక పోతే మాకెంతో […]

లైట్ తీస్కుంటా

ఈ గాసిప్స్ ని నేను చాలా ఎంజాయ్ చేస్తానంటోంది తమన్నా.వాటికే కథా గాసిప్స్ అంటారు. మన గురించి ఎదుటి వాళ్ళు అల్లుకొనే ఊహలు. అర్ధం లేని ప్రచారాలు ఒకళ్ళు నాకు సినిమాలు లేవంటారు, ఇంకోకళ్ళు అందుకే నేను ఐటమ్ సాంగ్స్ మొదలు పెట్టాను అంటారు. లేదా ఒక అద్భుతమైన సినిమాలో నటించానని న్యూస్ వస్తుంది. ఇవన్నీ నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఒక్కటి కూడా నిజం ఉండదు. ఈ వెర్రి ప్రచారాలతో నాకు నష్టం కూడా ఉండదు. […]

అద్భుతమైన పాత్రలు దొరికాయి

అంతకు మందు ఆ తర్వాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషారెబ్బ వైవిద్య భరితమైన పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశాంసలు పొందింది. మొదటి సినిమానే ఇంటర్నేషనల్ ఫిలం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు నామినేట్ అయ్యింది. నాని నిర్మాతగా వచ్చిన అ చిత్రంలో నాది లెస్బియన్ పాత్ర. దీన్ని ప్రేక్షకులు మెచ్చుకోన్నారు. కెరీర్ ప్రారంభంలోనే మంచి పాత్రలు వచ్చాయి. నాకు నచ్చిన కథల్లో మంచివి ఎంచుకొంటాను. కొత్త దర్శకులతో కాంబినేషన్ వర్క్ చేయాలన్నది నా కోరిక అంటోంది ఈషారెబ్బ.

సైఫ్ అలా చెప్పడు

సోషల్ మీడియాలో నెటిజన్స్ చేసే ట్రోల్ కు బాలీవుడ్ తారలు,ముఖ్యంగా బాధితులు ,బాడీ షేమింగ్ చేస్తూ నెటిజన్స్ చేసే ట్రోల్స్ కు కరీనా కపూర్ ఎప్పుడు ఘాటైన జవాబులు ఇస్తూనే ఉంటుంది. తాజాగా కరీనా బికినీతో భర్త సైఫ్ అలీ ఖాన్ పక్కన నిలబడి ఉన్న ఫోటో షేర్ చేశాడు. దీనికో నెటిజన్ కరీనాను బికినీ వేసుకొనేందుకు ఎందుకు అనుమతి ఇచ్చావని దూషిస్తూ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక షోలో కరీనా పాల్గొన్న సమయంలో అర్బాజ్ ఖాన్ […]

తిరుగులేని నాయకురాలు

జైపూర్ కు 60కిలో మీటర్ల దూరంలో ఉన్న సోడా గ్రామసర్పంచ్ చావి రజావత్ ఆంధ్రప్రదేశ్ లోని రిషీవ్యాలీ స్కూల్ లో చదువుకొన్న చావి రజావత్ రాజస్థాన్ లోని తాతగారి ఊరైనా శోడ గ్రామానికి వెళ్ళేది. అక్కడ గ్రామ ప్రజలు నీళ్ళు లేని ఇబ్బందులు ,నీళ్ళలో ఫ్లోరైడ్ అదికమైన అంగవైకాల్యంకు గురవుతున్నా పిల్లలను చూసింది. ఢిల్లీ పూనాలో పై చదువులు చదువుకొని ఈ గ్రామ సేవ చేస్తానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ చావి కార్స్ స్థానం శోడ గ్రామమే […]

మలావత్ పూర్ణ

14వ సంవత్సరం కూడా రాకుండానే ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది మలావత్ పూర్ణ.ఆ తరువాత సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా లోని కిలీమంజారో రష్యాలోని ఎల్ బ్రుస్ , దక్షిణా అమెరికా లో అర్జెంటీనా లోని అకోంకాగ్య పర్వత శ్రేణిని ఎక్కేసింది. ఈ యువ సాహాసి తెలంగాణ గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుకొంటూ ట్రెక్కింగ్ సాధన చేసింది. ఆమె పుట్టిన ఊరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం ,తల్లిదండ్రులు రోజు కూలీలు . ఎలాంటి […]