Gagana
జగద్ధాత్రి జగతి
జగతి ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, కాలమిస్ట్. సాక్షత్ చదువుల తల్లి కూడా. సాహిత్య విమర్శకు సంబంధించిన మొసాయిక్ సాహిత్య సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు. ఆమె రాసిన సహచరణం ,కవితా సంకలనానికి అజోవిభో అవార్డ్ సాతూరి మాణిక్యమ్మ అవార్డ్ లభించాయి. భారత యంగ్ రచయత్రులు, జగమంత కుటుంబం,ఫీచర్స్ తో పాఠకులకు ఆమె సుపరిచుతురాలు. ప్రముఖ ఉపన్యాసకురాలు, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మెంబర్ గా ఉన్నారు.
దేవికారాణి
దేవికారాణి జర్నలిస్ట్, రచయిత్రి జీ-మీడియా నెట్ వర్క్ ఢిల్లీలో పని చేస్తుంది. చక్కని కథా రచయిత్రిగా, ఫీచర్ రైటర్ గా ప్రసిద్ధులు. జర్నలిజంతో పాటు తెలుగులో పీజీ చేశారు. we can change ,we shall over come వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు . సమాచార భారతి ఉత్తమ యువ పాత్రికేయ పురస్కార గ్రహీత.
దాసరి శివ కుమారి
దాసరి శివ కుమారి విశ్రాంత ఉపాధ్యయురాలు. హిందీ నుంచి తెలుగులోకి ఎన్నో అనువాదాలు, కథలు అనువాదించిన రచయిత్రి. ఆటవిడుపు కథల సంపుటి,అమ్మకు వందనం నవల ,ఆదివారం సందడి బాలసాహిత్య కథ సంపుటి వెలువరించారు.ధర్మం శరణం గచ్చామి హిందీఅనువాద నవల ప్రసిద్ద హిందీ అనువాద కథలు ప్రచురణయ్యాయి. ఎన్నో ప్రముఖ వార్తా ,మాస ప్రత్రికల్లో ఈమె కథలు ప్రచురితం అయ్యాయి. అమ్మకు వందనం నవలకు కందుకూరి నవల పురస్కారం లభించింది.వెబ్ మ్యాగజిన్ లో అనువాద కథలు రాస్తారు.
అంజని యలమంచిలి
అంజలి యలమంచిలి ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్, ప్రోడ్యుసర్.. చిన్నారుల పై జరిగే అధ్యయనాలకు సంబంధించి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వాటిని నిర్మించే దిశగ పని చేస్తున్నారు. షూటర్ ఆఫ్ సైలెన్స్ ,లవ్ లెట్ లీవ్,కరగనీయకు కల మొదలైనవి పేరు తెచ్చిన షార్ట్ ఫిలిమ్స్ . నంది పురస్కారాల జ్యురీ మెంబర్ కూడా. ఆమె సృజనకు ఎన్నో అవార్డులు వరించాయి. ఆమె తీసిన లఘుచిత్రాలు యూట్యూబ్ లో చూడవచ్చు.
ఆ అడవే ఆమె ఇల్లు
విశ్రాంత జీవితం గడుపుతున్న మహారాష్ట్రలోని పుణెకు చెందిన రిటైర్డ్ బోటనీ మహిళా ప్రొఫెసర్ హేమాసనే (79) భుధవార్ పేట్‌లోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె 79 ఏళ్లుగా కరెంటుకు దూరంగా నివసిస్తున్నారు. ఆమె ఇల్లు ఒక తొటకంటే పెద్దది. ఒక అడవిలాంటిదీ. పచ్చని చెట్లు,పక్షులు తోడుగా కూలి పోవడానికి సిద్దంగా ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటారు. కరెంట్ లో లైట్లు వేస్తే ఫ్యాన్లు తిరిగితే పక్షులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ నిర్ణయం . అక్కడ […]
The Moment of Lift: How Empowering Women Changes the World
బిల్ గేట్స్ సతీమణి మిలిందా గేట్స్ రాసిన పుస్తకం ఇది. స్త్రీలు సాధికారత దిశగా అడుగులు వేయాలంటే మూడు ప్రదేశాల్లో మార్పులు రావాలి అంటుంది విలిందా . ఇకటి కుటుంబం, సమాజం, పని ప్రదేశం. మహిళ వృత్తిగతంగా ఉన్నత స్థాయికి చెరుకొంటే ఆమె తనలాంటి ఎంతో మందికి చేయూత నివ్వగలదు అంటుంది మిలిందా. మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో దేశాలకు వెళ్లినప్పుడు తాను కులసుకొన్న ఎందరో స్ఫూర్తిదాతలైన మహిళలు ,తమ కుటుంబాన్ని ,సమాజాన్ని ఎంతలా మార్చుకున్నారో […]
భండారు అచ్చమాంబ
భండారు అచ్చమాంబ 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. ఇది కోస్తాంధ్రలో స్త్రీల మొదటి సంస్థ. 34మంది స్త్రీల జీవిత చరిత్రతో అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించింది.. శతక పద్యాలు రాశారు. స్త్రీ అభ్యుదయం కోసం కృషి చేశారు. ఈమె రాసిన కథలో 11 కథలు దొరికాయి. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో కొమర్రాజు వెంకటప్పయ్య,గంగమ్మ […]
నిర్మతగానూ ఓకె
నిర్మతగా ఉండటం చాలా స్ట్రెస్ ఫుల్ ,అయినా దాన్ని ఎంజాయ్ చేస్తున్న మనం ఏం చేసిన జీవితంలో సమస్యలు కామన్ పిరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. ఏ సమస్యకైనా మనమే పిరష్కరించుకోవాలి కదా అంటోంది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ రోమాంటిక్ చిత్రాల నిర్మాణంలో బిజిగా ఉన్నా ఛార్మీ సెట్లో స్త్రీ పురుషులు అన్న తేడాలు ఏవీ ఉండవు అంటోంది .మొత్తం ఫ్రెండ్లీగా బాస్ ఎంప్లాయి తేడా లేకుండా అందరం పని కోసమే వస్తారు.ఫోకస్ పని మీద […]
మనస్సుకి నచ్చిన పాత్ర
కొన్ని సార్లు సినిమా షూటింగ్ పూర్తయ్యాక గుడ్ బై చెప్పటం చాలా కష్టం అయిపోతుంది అంటుంది తాప్సీ. అరవై సంవత్సరాల వయసులో షూటర్లుగా పతకాలు సాధించిన ధీర వనితలు కాషీ తోమర్ప్రకాషి తోమర్ , చంద్రో తోమర్ జీవితం ఆధారంగా రూపొందించిన ‘సాంద్ కీ ఆంఖ్’ సినిమాలో తాప్సీ భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తయ్యాక తాప్సీ చాలా బాధపడిందట. ఈ పాత్ర తన మనస్సు కు ఎంతో దగ్గరగా నచ్చిందనీ , నటిస్తున్నంతసేపు […]
వ్యాయామాలకు నో బ్రేక్
మహర్షి సక్సెస్ నాకు కొత్త ఉత్సాహాన్నిఇచ్చింది అంటుంది పూజా హెగ్డె. ఈ ఎనర్జీ తో కొత్త పాత్రల కోసం నన్ను నేను తీర్చిదిద్దుకొంటున్నా. ఎంతో బిజి షెడ్యూల్ ఉన్న షూటింగ్ లు సాగుతున్న కనీసం గంట సేపైనా వ్యాయామం చేస్తానంటోంది పూజా. దేనికైన భ్రేక్ ఇస్తాను కానీ వ్యాయామాలకు మాత్రం ఇవ్వను. షూటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువ సేపు చేస్తాను. ఇంట్లో నా కోసం జిమ్ ఉంది. కడుపు మాడ్చుకొని డైటింగ్ లు మాత్రం […]
ఇవి మూడేళ్ళు వాడచ్చు
బెంగళూరుకు చెందిన అనురాధా రావ్ భారత్ లో తొలి పర్యావరణ మిత్ర డైపర్ బ్రాండ్ ‘బంపడం’ ప్రారంభించారు. ఒక్కసారి కొంటే వీటిని మూడేళ్ళ పాటు వాడుకోవచ్చు. ఉతుక్కుని మళ్ళీ వాడకానికి పనికోచ్చేలా వస్త్రంతో తయారు చేసిన వాటర్ ఫ్రూఫ్ డైపర్లు పిల్లలకి ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి. పర్యావరణానికి హాని చేయని ఇలాంటి వస్తువులను ప్రోత్సహించటం ఎంతైనా అవసరం.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ.
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ
సాహిత్య మణి మాణిక్యాలు
వందేళ్ల సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్త్రీ పాత్రల రూప కల్పన ఇది వనితా టివి సగర్వ సమర్పణ
గట్టిగా వార్నింగ్ ఇస్తా
తనను విమర్శిస్తే అస్సలు ఊరుకోను అంటోంది కంగనా రనౌత్. ఈ విషయం గురించి చెబుతూ సద్వివిమర్శలు ఎవరైనా స్వీకరిస్తారు,అంగీకరిస్తారు. కానీ అర్ధం పర్ధం లేని మాటలను ఎందుకు ఓర్చుకొంటారు. అసలు అలాంటి విమర్శలకు నాకు వెంటనే కోపం వస్తుంది. పని కట్టుకొని అవాకులు చెవాకులు పేలే వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నోరు మూయించాలి కదా నేనదే చేస్తాను అలా అంటే నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు మరి అంటోంది కంగనా రనౌత్.
అదో సమస్యా?
ఇప్పుడు రెండో సారి గర్భం దాల్చాను. క్రితం సారి లాగా ఒత్తిడితో లేను. ఈసారి సులువుగా సన్నబడి పోతాను అంటూ నటి సమీరా రెడ్డి ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ వెనకో కథుంది. తీరైన శరీరాకృతిలో ఉన్న సమీరా రెడ్డి మొదటి బిడ్డకు జన్మ ఇచ్చాక 102 కేజీల బరువు పెరిగింది. జుట్టు ఊడిపోయింది, దీన్తో సమీరా బయటికి రాలేకపోయింది. దీనితో ఎన్నో వ్యాయమాలు చేసి సన్న బడిపోయింది.ఈ బరువు తగ్గించటంలో ఉన్న సులువులు ఇప్పుడు […]
కథా స్రవంతి
(పి.సత్యవతి కథలు) పి సత్యవతి ప్రముఖ నవలా కథా రచయిత్రి ,వ్యాసకర్త , కాలమిస్ట్. ఆమె రచనలలో గత 50సంవత్సరాల్లో మధ్య తరగతి స్త్రీల జీవితాల్లో వచ్చిన మార్పులు కనిపిస్తాయి. ఈ కథ సంపుటి లో పది కథలున్నాయి. ప్రపంచీకరణ పర్యావసానాలు స్త్రీల జీవితాల్లో తెచ్చిన మార్పులు ఈ సంపుటిలో ఉన్నా ‘మంత్రనగరి’ కథలో కనిపిస్తాయి. వృద్ధాప్యంలో జరిగిన పెళ్ళిళ్ళూ వాటి వెనక ఉండే పలు ఆర్ధిక సామాజిక కారణాలు కొత్త ఆలోచనలతో చెప్పిన కథ ‘ఆవిడ’. […]
ఆరోగ్యం కోసం శిల్పా యాప్
ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటే మానసికంగా శారీరకంగా అంత శ్రమించవల్సిన అవసరం ఉండదు అంటుంది శిల్పాశెట్టి.వ్యాయామ పరికరాలు లేకుండా జిమ్ లోకి వెళ్ళవల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా వర్కవుట్స్ చేసుకునే వీలుగా సెలబ్రిటి ఫిట్ నెస్ యాప్ తీసుకొచ్చారు ఆమె.సరైన ఆహార ప్రణాళిక పాటిస్తూ బరువు తగ్గుతూ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చుకుంటే కండరాలను దృఢంగా చేసుకునే అనేక విషయాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అందరు పాజిటివ్ లైఫ్ స్టైల్ అలవర్చుకొండి అంటుంది శిల్పా […]
