Tuesday, 28 Jul, 2026

సబీర కు ఉద్యాన శ్రేష్ఠా పురస్కారం 

ఉద్యాన తోటల పెంపకానికి గానూ కేరళకు చెందిన సబీర మొహమ్మద్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది 2017లో పెరల్ ఆర్చిడ్ పేరుతో ఆర్చిడ్ సాగు మొదలు పెట్టింది సబీర. డెండ్రో బియం కాట్లేయ,ఫాలెనోప్సిస్,అన్సీడియం వంటి 500 రకాల ఆర్చిడ్ లతో  ప్రయాణం ప్రారంభించింది సబీర.రంగు రంగుల ఆర్చిడ్ లు ఫోటో లను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటమే ఆమె చేసే మార్కెటింగ్ ఇప్పుడీ  ఆర్చిడ్  ల కోసం ఎంతో మంది ఖాతాదారులు సంప్రదిస్తూ ఉంటారు.నెలలకు […]

Hellaro (2019) 

శ్రద్ధా దంగర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమా ఆవార్డ్ వచ్చింది. స్త్రీలను పూర్తిగా నాలుగు గోడల  మధ్య బంధించి వారి ఆలోచనలు నడవడికను, చివరకు వారి కలలను కూడా నియంత్రించే పితృస్వామ్య భావజాలాన్ని ఊరులోని స్త్రీలంతా ఏకమై ఎదుర్కొన్న విధానం సినిమాలో చక్కగా చూపించారు.కచ్ ప్రాంతంలో ఒక చిన్న ఊరు అందమైన ఎంబ్రాయిడరీ చేయటం స్త్రీల కు చాలా బాగా వచ్చు. కానీ ఆ ఊరిలో స్త్రీలు ఎన్నో ఆంక్షల […]

ఇందుకు పైసా తీసుకోను 

పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి లో ఎలక్ట్రిక్ రిక్షా నడిపిన తొలి మహిళ మున్మున్ సర్కార్.(మున్మున్ సర్కార్) గత ఆరున్నర సంవత్సరాలు గా ఆమె నడుపుతోంది ఈ రిక్షాను టోటో అని పిలుస్తారు.ఈ టోటో లు నడిపే మహిళల బృందానికి నాయకురాలు కూడా. కరోనా సోకిన వాళ్ళను తన రిక్షాలో ఆస్పత్రికి చేరుస్తుంది మున్మున్.ఈ రిక్ష వెనుక భాగం ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంటుంది.కరోనా వచ్చిన వాళ్లకు ఆహారం అవసరమైన వస్తువులు వారి దగ్గరకు […]

పేద విద్యార్థులకు ఆటస్ధలాలు  

‘యాంట్ హిల్ క్రియేషన్స్ పేరుతో పిల్లల క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోంది లఖ్ నవూ కు చెందిన పూజా రాయ్ . అలాగే ప్లే ఇన్ ఎ బాక్స్  పేరుతో వెయ్యి రూపాయిలు ఖరీదు చేసే రకరకాల బొమ్మలు సహా ఆరు రకాల ఆటలు ఉండే పెట్టెను ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు ఉచితంగా అందిస్తోంది పూజా . తెలంగాణ ,ఆంధ్ర ,కర్ణాటక,ఒడిశా,మహారాష్ట్ర ,తమిళనాడు తదితర 17 రాష్ట్రాలు క్రీడా మైదానాలు సాధించారు . ఐ ఐ టీ […]

టాప్ థింకర్ 2020 గా కె కె శైలజ 

కేరళ ఆరోగ్యమంత్రి కె కె  శైలజ ను టాప్ థింకర్ 2020 గా యూ కె ప్రతిష్టాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఎంపిక చేసింది . కరోనా కాలంలో ఆమె చేసిన కృషి కి ఈ అరుదైన గౌరవం లభించింది . బ్రిటిష్ మ్యాగజైన్ ప్రాస్పెక్ట్ పత్రికల్లో తత్వవేత్తలు,మేధావులు,కళాకారులూ,శాస్త్రవేత్తలు ,రచయితల ను ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసింది . పాఠకులు ,నిపుణులు,సంపాదకుల బృందం అభిప్రాయం ఆధారంగా ఈ ఎంపిక జరిగింది .  కరోనా కాలంలో రాష్ట్రంలో తగిన చర్యలు […]

పిల్లల హక్కుల కోసం’ కాక్టస్ ‘ 

పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంది నుస్రత్‌ఖాన్‌ పహాడే. అందుకోసం ‘ కాక్టస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ ఎన్జీఓ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో లైంగిక వేధింపుల పై అవగాహనా కార్యక్రమాలు ప్రారంభించింది . పిల్లలకు వ్యక్తిగత శుభ్రతా ,గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్ వంటివి తరగతుల్లో చెపుతారు .వేధింపుల బారిన పడ్డ పిల్లలకు అవసరమైన న్యాయ సహాయం ,కోలుకునేందుకు కావలసిన మానసిక ఆరోగ్య చికిత్సలు అందిస్తారు . ఈ సంస్థ షోలాపూర్ తో పాటు ముంబయ్,పూణే,ఢిల్లీ,హైదరాబాద్ […]

మరో అరుదైన అవకాశం 

యువ ఐ.ఏ.ఎస్ అధికారిణి అమ్రపాలి మరో అరుదైన అవకాశం దక్కించుకొన్నారు . ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు.ప్రస్తుతం కేంద్ర […]

మష్రూమ్ మహాలక్ష్మి 

రాజమండ్రికి చెందిన శ్రీ లక్ష్మిని మష్రూమ్ మహాలక్ష్మి అని పిలుస్తారు . క్రిష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రీ లక్ష్మి చెరిత్ర అర్ధ శాస్త్రంలో పిజీ చేసింది. పుట్టగొడుగుల పెంపకంలో హిమాచల్ ప్రదేశ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆధునిక పద్దతులలో పుట్టగొడుగులు పండిస్తూ మహిళారైతుగా నిలదొక్కుకున్న శ్రీ లక్ష్మి ని ఎన్నో అవార్డులు వరించాయి, సి టి ఐ ఆర్ సంస్థ తో పాటు హరియాణా ప్రభుత్వం చేత బెస్ట్ ఉమన్ ఫార్మర్ అవార్డ్ అందుకొంది. […]

బెస్ట్ క్యాడెట్ గా కిరణ్ శృతి 

బెస్ట్ పోలీస్ క్యాడెట్ గా ప్రధాని మన్ననా అందుకొన్నారు ఐ.పి.ఎస్  అధికారిణి కిరణ్ శృతి. జాతీయ పోలీస్ అకాడమీలు పాసింగ్ అవుట్ పెరేడ్ కు నాయకత్వం వహించి ప్రతిష్టాత్మిక ప్రధాని బ్యాటిన్ అందుకొన్న ఐ పి.ఎస్ అధికారిని. తమిళనాడు లోని నగర్ కోయిల్ కు చెందిన కిరణ్ కుటుంబం చెంగల్ పట్టు లో స్థిరపడ్డారు. చెన్నయ్ లోని టాగూర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ సి ఈ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ప్రొబేషనర్ […]

 శిఖరాగ్రాల్ని తాకింది 

టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్ అందుకొంది పోలీస్ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ పర్వతారోహణ చేస్తున్న అనితా కుందు ఎలాగైనా ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తయిన పర్వత శ్రేణులను ఎక్కాలని లక్ష్యం పెట్టుకొంది.మౌంట్ నీరింగ్ లో శిక్షణ పొంది రెండేళ్లుగా ఏడు ఖండాలలో,ఆరు పర్వతారోహణ లను పూర్తి చేసింది. ఏడవ పర్వతారోహణ గా, ఎవరెస్ట్ ను నేపాల్,చైనా,రెండు వైపుల నుంచి ఎక్కింది. లాంగ్ అడ్వెంచర్ కేటగిరి లో ప్రతి సంవత్సరం క్రీడా రంగంలో సాహసాలు ప్రదర్శించేవారికి ఇచ్చే […]

పల్లె కోయిల ఫర్మానీ 

ఎంతో తీయగా పాడుతుంది ఫర్మానీ నాజ్  ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని మారుమూల పల్లె ఆమె నివాసం. పాత హిందీ పాటలు పాడే ఫర్మానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్.ముగ్గురు పిల్లల తల్లి వ్యవసాయం, పశు పోషణ వృత్తి.మిమిక్రీ కళాకారుడు ఆషూ బచ్చన్ ఆమె పాట విని ఆమె పాటలను రికార్డు చేసేందుకు గ్రామానికి వెళ్లి రకరకాల పాటలు పాడించారు.ఆమె పాటల్లో ఒరిజినాలిటీ,సహజత్వం నెటిజన్లను కట్టి పడేసింది ఏ పాట పాడిన లక్షల్లో వ్యూస్, వేళలో కామెంట్లు […]

గ్రామాల్లో బజ్ విమెన్ వాహన సేవలు 

కర్ణాటకలో కోటి మంది మహిళల సాధికారత లక్ష్యంగా బజ్ విమెన్ వాహన సేవలు ప్రారంభించారు ఉత్తరా నారాయణన్.ఈ వాహనం ద్వారా కర్ణాటకలోని 200 గ్రామాల్లోని మహిళా జీవితాల్లో వెలుగులు నింపారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఉత్తరా. గ్రామాల్లో స్త్రీలకు నైపుణ్యాల శిక్షణ, ఆర్ధిక విషయాలపై అవగాహన అవకాశాల కల్పన ద్వారా చేయూత నిచ్చేందుకు 2012 లో క్లాసెస్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్ ప్రారంభించి పల్లె పల్లెకు వాహనాన్ని నడిపారు.తర్వాత […]

ప్రపంచవ్యాప్త గుర్తింపు

జేమ్స్ బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడే అవకాశం 18 ఏళ్ల అమెరికా అమ్మాయి బిల్లీ ఐలిష్ దక్కించుకుంది.బిల్లీ ఐలిష్ ఈ నో టైమ్‌ టు డై పాట రాబోతున్న సినిమా కంటే  పాపులర్ అయింది. ఈ పాట పాడిన సింగర్ 2019లో వెన్‌ వీ ఆల్‌ ఫాల్‌ ఎస్లీప్‌ అనే తొలి ఆల్బమ్ తో అమెరికా ఇంగ్లాండ్ లో సింగర్ గా వెలుగులోకి వచ్చింది. వరుసగా ఐదు గ్రామీ అవార్డులు ,రెండు అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ […]

ఇప్పుడు ప్రశాంతత కావాలి

ఇప్పుడు మనందరికీ తాజాగాలి,మనసుకు ప్రశాంతత కావాలి అంటోంది హీరోయిన్ తాప్సీ.ఆన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో అందరూ షూటింగ్ లకు హాజరవుతున్నారు.కొందరు బయట ప్రదేశాలకు విశ్రాంతి కోసం వెళ్తున్నారు.తాప్సీ ఇప్పుడు జైపూర్ లో ఉంది.ఐదు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను.ఇప్పుడు మళ్లీ పని కోసం వెళ్లే సమయం వచ్చింది. ఇప్పుడు ప్రశాంతత కావాలి ఒత్తిడినుంచి విముక్తి కావాలి.కరోనా ఆలోచనలు నుంచి తేరుకొనే శక్తి కావాలి.వైరస్ అనే కాదు, ఏ కష్టం లోంచి అయినా బయటకు రావాలంటే ముందు మన […]

ఈ దశాబ్దం ఇండియానే

నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ అండ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్)కు మొదటి మహిళా అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌ ఈ సమస్య భారత్ లో ఐటీ బిపిఎమ్ సేవలను అందించే  సంస్థలను ప్రోత్సహిస్తోంది.ఇంటెల్ ఇండియాలో పని చేశారామె 1966 -2017 మధ్య ఇంటెల్ లో దక్షిణాసియా ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన అనేక కీలక పదవుల్లో పనిచేసిన దేవయాని భారతీయ విభాగం ఎండీ  గా ఉన్నారు తర్వాత నాస్కామ్ అధ్యక్షురాలిగా 2018లో బాధ్యతలు తీసుకున్నారు కోవిద్-19 నేపథ్యంలో భారతీయ ఐటి […]

ఆమెకు తిరుగులేదు 

హీరో చుట్టూ తిరిగే కథలు నెమ్మదిగా రూపం మార్చుకుంటాయి తాప్సీ నటించిన సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.నాలుగేళ్ల క్రితం పింక్ వచ్చింది.వరుసగా నామ్ షబనా, సూర్మ, ముల్క్ మన్ మార్జియా బద్ల సినిమాలు పూర్తిగా ఆమె భుజాల పైనే నిలిచాయి రివాల్వర్  దారీలుగా పేరు పడ్డ చంద్రో తోమార్,ప్రకాశీ తోమార్ లా జీవిత కథ ఆధారంగా తీసిన సౌండ్ కి ఆంఖ్ లో వయసు మీద పడిన పాత్రలో తాప్సీ నటన అమోఘం.తప్పడ్  సినిమా మహిళ […]

 నటిస్తున్న మానలేదు 

సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బాక్సింగ్ మాత్రం మానలేదు ఇప్పటికీ ప్రతి రోజూ ప్రాక్టీస్ చెయ్యాల్సిందే  నా జీవితం లో బాక్సింగ్ ఒక భాగం,క్రీడాకారిణి అనిపించుకోవటం లో నాకు ఆనందం ఉంది అంటుంది రితికా సింగ్.గురు లో కిక్ బాక్సర్ గా కనిపించిన నేను నిజ జీవితంలో కూడా బాక్సర్ నే మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ ని. 2009 లో ఏషియన్ ఇండోర్ గేమ్స్ లో ఆడి పతకం గెలుచుకున్న.ఎన్నో బాక్సింగ్ లీగ్స్ లో పాల్గొన్న.అప్పుడే […]

పనే సరిపోతుంది 

ఇప్పుడు మా పిల్లలకు నేను వాట్సప్ అమ్మగానే ఉంటున్న వికారాబాద్ లో ఉండి పోయాను కనుక ఇంట్లో పెద్ద వాళ్ళయన మా అమ్మ నాన్నా,ఇద్దరు చిన్న పిల్లల కు వాట్సప్ లోనే రోజు ఏమ్ చేయాలో చెపుతూ ఉంటాను . పిల్లలే మా ఇంట్లో అమ్మమ్మకీ,తాతయ్యకీ సాయం చేయాలని చెపుతాను. కరోనా కేసులు ఎక్కువ కావటంతో నాకు క్షణం తీరిక లేదు అంటున్నారు పౌసమి బసు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న  పౌసమి పోలీస్ […]

అమ్మ కు ప్రేమతో 

మా అమ్మ ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చేది.ఇంటి అవసరాలకు ఆమె నీళ్లు తేవాలి.ఇప్పుడు అనారోగ్యం పాలయిపోయింది.ఆమె కష్టం అంతా నీళ్ల మోతే.అందుకే బావి తవ్వేశాను.ఇంటి ముందే ఇప్పుడు మా బావి ఉంది వాకిట్లోనే అమ్మకు మంచినీరు దొరుకుతోంది అంటోంది బబితా సోరెన్. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన బబితా కుటుంబం ఏళ్ళ తరబడి నీటి ఇబ్బంది ఎదుర్కొంటోంది.బబిత ఏమో పొలిటికల్ సైన్స్ చేసి బిఈడి చదువుతోంది.హాస్టల్ లో ఉంటుంది కోవిడ్ -19 కారణంగా […]

అణుకువ నేర్చుకున్నా 

2020 కి గాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసిన 40 అండర్ 40 ప్రపంచ జాబిదా లో తన సోదరుడు ఆకాష్ తో కలిసి స్థానం సంపాదించింది ఈశా అంబానీ. జియో లో బోర్డ్ డైరెక్టర్ ఈశా. మా కుటుంబ సభ్యులందరూ డబ్బు విలువనీ, కష్టపడే తత్వాన్ని, అణుకువ గా  ఉండటాన్ని చిన్నప్పటి నుంచే నేర్పారు అంటోంది ఈశా.విదేశీ కళల్ని మన దేశానికి తెచ్చేందుకు రిలియన్స్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను.రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ ని నడుపుతున్నాము.రిలియన్స్ […]