Tuesday, 28 Jul, 2026

పట్టు చీరెలు జాగ్రత్త

ఖరీదైన పట్టు చీరెలు బీరువాల్లో పెట్టేస్తాము. ఈ వర్షపు రోజుల్లో చల్లదనానికి అవి వాసన వేస్తాయి. నాప్త లిన్ ఉండలను మూటగట్టి చీరెల మధ్య పెడితే పురుగుల బెడద ఉండదు మంచి పరిమళం కూడా ఉంటుంది.ఎండు వేపాకులు మూటగట్టి చీరెల్లో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి.పట్టుచీరెలను విడివిడిగా హ్యాంగర్ లకు తగిలించి వేలాడదీయాలి.ఇనుప హ్యాంగర్ల పైన రోజులతరబడి ఉంచితే తుప్పు మరకలు పడతాయి.కనుక చెక్క హ్యాంగర్ లనే వాడాలి.పట్టుచీరలు బయటికి తీసి కాసేపు ఎండ వచ్చే ప్రదేశం […]

పాత్రల అల్లిక లోనే గ్లామర్

గ్లామర్ అనేది ప్రధానంగా కళ్ళు హావభావాల ప్రదర్శనలో ఉంటుంది. నటనలో ఉంటుంది.ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఆవిష్కరించటం లో ఉంటుంది అంతేగాని ధరించే దుస్తుల్లో ఉంటుందని వాటి వల్లే గ్లామర్ గా ఉండటం అని నేను ఎప్పుడూ వప్పుకోను అంటోంది లావణ్య త్రిపాఠి.గ్లామర్ అంటే షార్ట్ లు, స్కర్ట్ లు వంటి మోడరన్ డ్రెస్సుల్లో కనిపించడం కాదు ఎక్స్ పోజింగ్ వేరు, గ్లామర్ వేరు ఏం చేసినా పాత్ర పరిధిలోనే చేయాలి. అసలు కొన్ని పాత్రలు […]

అచ్చమైన వ్యాపారవేత్త

బాలీవుడ్ లో విజయవంతమైన సినీ నిర్మాతగా రిలియన్స్ మీడియా హెడ్ గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తోంది జ్యోతి దేశ్ పాండే పదకొండు భాషలకు సంబంధించిన సినిమాలు వెబ్ సిరీస్ మ్యూజిక్ వంటి విభాగాలు ఆమె పర్యవేక్షించాలి. జి స్టూడియోస్ ఏర్పాటుచేసి సినిమాలు తీసింది. అంగ్రేజీ మీడియం నిర్మాత జ్యోతి నే. సాంప్రదాయ ఆలోచనల నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేసిన ప్రతిసారీ మహిళలు అపరాధ భావనతో కూరుకుపోతారు. ముఖ్యంగా కెరీర్ కోసం మాతృత్వం తో రాజీ పడవలసిన […]

సవాళ్లే అవకాశాలు

అమెరికాకు చెందిన తయారీ రంగ సమస్త ఫ్లెక్స్ సి.ఇ.ఓ రేవతి అద్వైతి .ఆపిల్, సోర్ట్,జాన్సన్ అండ్ జాన్సన్ గూగుల్ ఫియట్ వంటివి సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించి విడిభాగాల తయారీని ఫ్లెక్స్ సంస్థకు ఔట్ సోర్సింగ్ కు ఇస్తాయి. కరోనాతో ఈ పనులు కాస్త వెనకబడ్డాయి. ఈ సమయంలో రేవతి కరోనా కు సంబంధించిన వస్తువుల తయారీ చేపట్టారు వెంటిలేటర్లు, హాస్పిటల్ బెడ్ వంటివి ఆర్డర్ తీసుకున్నది. 30 ఏళ్ల కెరీర్ లో ఇది కష్ట సమయం […]

కాబోయే మహిళ సి.ఇ.ఓ జేన్ ఫ్రేజర్

150 లక్షల కోట్ల విలువ ఉన్న అమెరికాలోని సిటీ బ్యాంక్ కు సీ ఇ ఓ గా రాబోయే ఏడాదిలో బాధ్యతలు తీసుకున్నారు జేన్ ఫ్రేజర్.స్కాట్లాండ్ లో పుట్టిన జేన్ కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. హోవార్డ్ లో ఎంబీఎ చేశారు. 2014లో కన్జ్యూమర్ అండ్ కమర్షియల్ బ్యాంక్ బాధ్యతలను అదనంగా 2016లో లాటిన్ అమెరికా బాధ్యతలను స్వీకరించారు. వాల్ స్ట్రీట్ లోని ప్రసిద్ధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో ఇప్పటి వరకు మహిళా […]

రాధా వేంబు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది.ఈ సంవత్సరం మన దేశం నుంచి ఐదుగురు మహిళలు ఈ జాబితాలో ఉన్నారు అందులో జోహో కార్ప్ అనే సాఫ్ట్ వేర్ సంస్థకు చెందిన రాధా వేంబు కూడా ఒకరు.ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తితో ఆమె ఆ కంపెనీలో పెద్ద వాటాదారు.ఈ కంపెనీని రాధా వేంబు సోదరుడు శ్రీథర్‌ వేంబు1996లో స్థాపించారు. వేంబు ఈ-మెయిల్‌ సర్వీస్‌, జోహో మెయిల్‌లకు ప్రొడక్ట్‌ మేనేజర్‌గా, కార్పస్‌ ఫౌండేషన్‌కు […]

స్మితా కృష్ణా గోద్రెజ్

ఫోర్బ్స్ వెల్లడించిన భారతీయ మహిళ శ్రీమంతుల జాబితాలో ఉన్నారు స్మితా కృష్ణా గోద్రెజ్.గృహోపకరణాలు, ఫర్నిచర్‌ మొదలైన వినియోగ వస్తువుల తయారీ సంస్థ గోద్రెజ్.  4.7 బిలియన్‌ డాలర్ల ఖరీదైన ఈ సంస్థలో స్మితాకు ఐదో వంతు వాటా ఉంది.70 ఏళ్ళ వయసులో ఉన్న స్మితా కృష్ణా గోద్రెజ్ వ్యాపార సంస్థ బాధ్యతలు చూసుకుంటున్నారు.స్మితా నౌరోజీ గోద్రెజ్‌ సెంటర్‌ ఫర్‌ ప్లానెట్‌ రీసెర్చ్‌ రాప్టార్‌ రీసెర్చ్‌ అండ్‌ కన్సర్వేషన్‌ ఫౌండేషన్‌కు అధిపతి కూడా ఆమె ఆస్తి విలువ 16 […]

కిరణ్‌ మజూందార్‌ షా

ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్ల జాబితా వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం ఈ సంవత్సరపు మహిళ శ్రీమంతుల లిస్ట్ లో కిరణ్‌ మజూందార్‌ షా ఉన్నారు. ఆమె ఆస్తి విలువ 30 వేల కోట్ల రూపాయలు.బయో ఫార్మసూటికల్‌ సంస్థ బయోకాన్‌తో స్వతంత్రంగా ఎదిగిన మహిళ కిరణ్‌ మజూందార్‌ షా.ఈమె మహిళా ధనవంతుల్లో రెండవ స్థానంలో ఉన్నారు. 1978లో బయోకాన్ స్థాపించారు ఇండియాలో అతిపెద్ద బయోఫార్మసూటికల్ సంస్థ ఇది కిరణ్‌ మజూందార్‌ షా వయస్సు 67.

సావిత్రీ జిందాల్‌

ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో అత్యంత ధనవంతురాలైన మహిళగా సావిత్రీ జిందాల్‌ గుర్తింపు పొందారు.ఆమె ఆస్తి విలువ 50 వేల కోట్ల రూపాయలు వయస్సు 70. ఎంపికైన ఐదుగురు మహిళా ధనవంతుల్లో మొదటి స్థానం సావిత్రీ జిందాల్‌ కు దక్కింది. ఆమె భర్త ఒ.పి జిందాల్‌, జిందాల్‌ గ్రూప్‌ సంస్థల స్థాపకుడు.మల్టీ బిలియన్ డాలర్ల విలువ చేసే మిశ్రమ వ్యాపార సంస్థల అధిపతిగా సావిత్రీ జిందాల్‌ వ్యవహరిస్తున్నారు.2005 లో హెలీకాప్టర్ ప్రమాదంలో భర్త మరణించటంతో […]

టెక్ గురు తన్వి అరవింద్

14 సంవత్సరాల కే స్టార్టప్ ప్రారంభించింది అందరి ఆశీర్వచనాలు పొందింది.తన్వి అరవింద్ చెన్నైలో శిష్య స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసింది.తొమ్మిదో తరగతి లో ఉండగానే ‘టెక్ ఎడ్ ఎన్’ అనే స్టార్టప్ ని ప్రారంభించింది. వృద్ధులకు టెక్నాలజీ బోధించడం ఈ స్టార్ ఉద్దేశ్యం.వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు అయిన వారు అందుబాటులో లేనప్పుడు సులువుగా సాంకేతికత వాడుకొని అవసరాలు తీర్చుకొనేలా చెయ్యటం తన్వి ప్రధాన లక్ష్యం.టెక్నాలజీ తో ఉబర్ బుక్ చేసుకోవటం ఆహారం ఆర్డర్ చేసుకోవటం […]

చిన్ని చేతుల సాయం

కరోనా పోరులో  చిన్నారులు కూడా భాగం పంచుకుంటున్నారు కలకత్తాలోని పార్క్ సర్కస్ అనే మురికివాడలో కరోనా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయి.అంతటా లాక్ డౌన్ విధించారు అక్కడకు 14 ఏళ్ల అమ్మాయి ముర్షిదా ఖాటూన్ తన15 మంది మిత్రబృందంతో సహాయ చర్యలు చేపట్టింది.సేవ స్వచ్ఛంద సంస్థ అక్కడి పిల్లలకు విటమిన్ ఎ, పాలు సరఫరా చేస్తుంది ఈ ముర్షిదా ఖాటూన్ బృందమే ఆ మాత్రలు పాలు తల్లిదండ్రులకు అందిస్తోంది. నీళ్లు పట్టుకొనే చోట ఈ పిల్లలే క్యూ […]

లీనా తివారి

21 వేల కోట్ల రూపాయల ఆస్తి తో లీనా తివారి అత్యంత ధనవంతురాలైన భారతీయ మహిళగా ఫోర్బ్స్ గుర్తించింది.యు.ఎస్.వి అనే ముంబాయి లోని  ఫార్మాసూటికల్  కంపెనీ అధిపతి లీనా తివారి.ఈ కంపెనీ వార్షిక ఆదాయం 449 మిలియన్ల డాలర్లు.ఈ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రధానత మధుమేహం, హృద్రోగ ఔషధాలను తయారు చేస్తుంది. 63 సంవత్సరాల లీనా తివారి తండ్రి స్థాపించిన కంపెనీ ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు.

నిముషంలో 45 పదాలు

నేను ఒకేసారి ఇంగ్లీష్ కన్నడ రాయగలను, మిమిక్రీ సింగింగ్ కూడా అంటోంది 16 ఏళ్ల ఆది స్వరూప.కర్ణాటకలోని మంగళూరు కు చెందిన ఈ అమ్మాయి 45 మాటలను ఒక్క నిమిషంలో రెండు చేతులతో రాసేయగలదు.మిమిక్రీ, రూబిక్స్ క్యూబ్,మ్యూజిక్ వంటి రంగాలలో జాతీయ ప్రపంచ రికార్డు సాధించాలని కృషి చేస్తున్నాను అంటుంది ఆది స్వరూప. 2018లో రూబిక్స్ క్యూబ్ మొజాయిక్ లో తల్లి సుమంగళ సుమాద్కర్ తో కలిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది స్వరూప. 2021లో దీన్ని […]

ఆటా మాటా రెండు ప్రత్యేకం 

టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా ఆట తో పాటు మాటతోనూ తన ఉనికి చాటుతుంది.యూ ఎస్ ఓపెన్ 2020 విజేతగా నిలిచిన నవోమి టోర్నీ అనంతరం జాతి వివక్ష గురించి మాట్లాడి, ప్రపంచం చూపు తన వైపు తిరిగేలా చేసింది.జాతి వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి వార్తల్లో నిలిచిన నవోమి యు ఎస్ ఓపెన్ మ్యాచ్ కు ఒకటి చొప్పున అమెరికాలో జాతి వివక్ష కారణంగా మరణించిన వారి పేరున్న ఏడు మాస్క్ లను ధరించింది.ఈ పని చేయటం […]

యంగ్ ఇంజినీర్ ముద్రికా 

ఈ సంవత్సరం ఇండియన్‌ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ ఇచ్చే ‘యంగ్‌ ఇంజినీర్‌’ అవార్డ్ కు ఎంపికైయింది డాక్టర్ ముద్రికా ఖండేల్‌వాల్‌. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వఉండే సాంకేతికత తో మొదలు పెట్టి మహిళల వ్యక్తిగత ఆరోగ్యానికి ప్యాంటీ లైనర్ యాంటీ ఫంగల్ హైజీన్ ఉత్పత్తులు రూపొందించింది ముద్రికా. ఐ ఐ టీ ముంబాయ్ లో మెటలర్జికల్ ఇంజినీర్ ఎం టెక్ పూర్తిచేసి లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లో పి హెచ్ డీ చేసింది […]

సూపర్ దాదీ నంజమ్మాళ్ 

తమిళనాడులోని తోప్పంపట్టికి చెందిన నంజమ్మాళ్‌ ని సూపర్ దాదీ అని పిలుస్తారు ఈ గ్రామస్థులు ఆమెకు 84 ఏళ్ళు. కరోనా సమయంలో ప్రజలు పోషకాహారం తీసుకుంటే మంచిదని వైరస్ ని సమర్థవంతంగా ఎదురు కోవచ్చని టీవీ లో విని ఊర్లో అందరి ఇళ్లలోనూ టమోటా, వంకాయ, బెండ కాయ, పొట్లకాయ, కాకరకాయ, జామ, బొప్పాయి వంటివి నారు పోసి నాటింది వాటిని స్వయంగా సంరక్షించింది. గ్రామస్తులు నిత్యం పొలం పనుల్లో మునిగి తేలుతూ ఇలాంటి పనులు పట్టించుకోరు. […]

 అది మా నాన్నే

నేను పుట్టింది పెరిగింది, చదువుకుంది, సంస్కృతిని అర్థం చేసుకుంది లక్నో లోనే.ఆ నగర జీవితపు కథల్ని కలలకు కట్టినట్లు చెప్పగలను అంటోంది జూహీ చతుర్వేది.బాలీవుడ్ అగ్ర సినీ రచయిత విక్కీ డోనర్ పీకూ, గులాబో సితాబో మొదలైన సినిమాలు ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టాయి.పీకు లోని అమితాబ్ పాత్ర లో మా నాన్న స్వభావం పూర్తిగా పెట్టేశాను.ఇప్పటికీ మా నాన్న నా పట్ల అంతే పోసిసిక్ గా ఉంటారు.నాకు 40 ఏళ్లు దాటాయి నాన్న నేను స్వయంగా […]

క్యాన్సర్ రోగులకు చేయూత

Fragrance of wild soul పేరుతో తన స్వీయానుభవాలతో ఒక పుస్తకం తీసుకొచ్చారు రూబీ అహ్లువాలియా మూడేళ్ల పాటు క్యాన్సర్ తో పోరాడి గెలిచాను క్యాన్సర్ రోగుల కష్టాలు కళ్లారా చూశారు. సంజీవిని- లైఫ్ బియాండ్ క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు దీనికి టాటా క్యాన్సర్ ఆస్పత్రి సహకరిస్తుంది.అనగారిన వర్గాలకు చెందిన క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తుంది. ఈ సంస్థ సెంట్రల్ రైల్వే స్ లో ప్రిన్సిపల్ ఫైనాన్స్ అడ్వైజర్ గా పని చేస్తున్న రూబీ […]

వయస్సు దే అందం 

సమంత నువ్వెంతో  అందమైన దానివి క్వీన్ లా ఉంటావు. అని ఎంతో మంది నన్ను పొగుడుతూ ఉంటారు.వాళ్ల మాటలను నేనెప్పుడూ ఖండిస్తూనే ఉంటాను నేనేం అందగత్తెను కాదు మంచి మేకప్ వేసి మంచి కాస్ట్యూమ్స్ వేసి కెమెరా ముందు పెడితే నా వయసున్న అమ్మాయిలు అందంగానే ఉంటారు.నాదేముంది అంటుంది సమంత.కాలేజీ రోజుల్లో అందం గురించి కాస్త మోజు ఉండేది నెమ్మదిగా తగ్గిపోయింది.రెండు మూడేళ్లు పోతే ఈ నాజూకు, అందం ఏమై పోతాయో కదా.అందుకే అందం గురించి కాదు […]

పిల్లల ఆరోగ్యం లక్ష్యం 

హీలింగ్ లిటిల్ హార్ట్స్ పేరుతో 132 మంది గుండె జబ్బులున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్స లు  చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనుపమ నాదెళ్ల. మైక్రోసాఫ్ట్ సిఇఓగా సత్య నాదెళ్ల శ్రీమతి అనుపమ అమెరికాలోని ప్రఖ్యాత సియాటిల్ పిల్లల ఆసుపత్రి పరిశోధన కేంద్రం కోసం గత కొన్నేళ్లుగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఇట్ స్టార్ట్ విత్ ఎస్ పేరుతో ఆస్పత్రి సేవల పై అవగాహన తీసుకురావటం తో పాటు నిర్మల సమీకరణ చేస్తున్నారు కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా […]