Gagana
లూయి గ్లూక్ కు నోబెల్
అమెరికన్ కవియత్రి లూయి గ్లూక్ ను ఈ ఏడాది విజేతగా ప్రకటిస్తూ నోబెల్ కమిటీ ఆమెను అన్‌మిస్టేకబుల్,ఆస్టియర్ బ్యూటీ అని ప్రశంసించింది ఆమె ఏం రాసిన నిశ్చయంగా నిరాడంబర బుద్ధి సౌందర్యంతో రాశారని మనిషి గుండెను ఈ విశ్వానికి అమర్చి లబ్‌డబ్ మనిపించిన మహోన్నత సాహితీవేత్తగా కీర్తించింది..గ్లూక్ కు 77 ఏళ్ళు. ఆటోబయోగ్రఫికల్ పొయెట్ అని ఆమెకు పేరు. గ్లూక్ కంటే ముందు ముగ్గురు అమెరికన్ మహిళలకు సాహిత్యంలో నోబెల్ వచ్చింది టోనీ మారిసన్, పెర్ల్ బక్, […]
మెడలో గుడి అందాలు
దేవతా మూర్తులతో రూపొందించే టెంపుల్ జూలరీ త్రీ డైమన్షన్స్ తో తయారు చేస్తున్నారు కళాకారులు. క్రీ.శ 9వ శతాబ్దం లో టెంపుల్ జ్యువలరీ తయారు మొదలైంది.హంసలు, నెమళ్లు, లక్ష్మీ రూపాలను, వజ్రాలు, కెంపు లతో పొదిగిన నగలు దేవత దేవతలను అలంకరించే వాళ్లు.ఆ తర్వాత ఆ డిజైన్ల సాంప్రదాయ నృత్యాలు చేసే వాళ్ళు ధరించే వాళ్ళు.తర్వాత ఈ టెంపుల్ నగలను త్రీడి రూపంలో మందిరం తో సహా డిజైన్ చేయటం తాజా ట్రెండ్. దేవత మూర్తులను గుడి […]
బిల్కిస్ బానో
టైమ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో బిల్కిస్ బానో పేరు చోటుచేసుకుంది.దాది ఆఫ్ షాహీన్ బాగ్ గా పేరు పొందిన 82 సంవత్సరాల బానో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనల్లో బిల్కిస్ బానో ది ప్రముఖ పాత్ర వేల మంది మహిళలు షాహీన్ బాగ్ లో ధర్నా చేశారు వీధిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది బిల్కిస్ బానో నే ఉత్తరప్రదేశ్ […]
ఎందుకీ వివక్ష
స్త్రీలు, పురుషులు ఇద్దరూ సమంగానే ఆడతారు. ఇద్దరు క్రీడాకారులే. మరి స్త్రీలకు ఎందుకు పేమెంట్ తక్కువ ఉంటుంది ఎప్పటికప్పుడు ఈ తక్కువ ఎక్కువ లు చూపిస్తూనే ఉన్నారు. పేమెంట్ లో ఎందుకీ పక్షపాతం అంటున్నారు స్పోర్ట్స్ లో మహిళలు.సానియా మీర్జా, దీపిక పల్లి కల్,అతిధి చౌహాన్ ,అపర్ణ పోపట్, మిథాలీ రాజ్ మొదలైన వాళ్ళు పురుషులతో పాటు మహిళలకు పారితోషకాలు ఇతరత్రా బెనిఫిట్స్ సమానంగా ఇవ్వాలని ఇండియన్ క్రీడాభిమానులు కూడా అంటున్నారు. బిబిసి సర్వే రిపోర్ట్ చెప్తోంది […]
ఉచితంగా పెళ్ళి దుస్తులు
కన్నూర్ లో రెయిన్ బో పేరుతో బోటిక్ నడుపుతోంది సబిత.డిజైనర్ దుస్తులు పెళ్లి దుస్తులు తయారు చేస్తుంది సబితా. ఎంతోమంది పేద ఆడపిల్లలు తన షోరూమ్ లో డ్రెస్సులు చూసి సంతోషించడం చూసింది సబితా.ఎంతో మంది పెళ్లి దుస్తులు కొనుక్కుంటారు అవి ప్రత్యేకమైనది కనుక ఇంకొకసారి వాడేందుకు వీలుగా ఉండవు వృధాగా పడి ఉండే ఆ దుస్తులు ఇంకో పేద పిల్లల పెళ్లికి పనికి వస్తాయి.వాటిని ఇవ్వండి అని ఇన్ స్టాగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్ లో […]
ఇది నాకెంతో గర్వకారణం
ఐదేళ్ల క్రితం బీహార్ లో తొలి ట్రాన్స్జెండర్ మహిళా బ్యాంకు ఉద్యోగి గా గుర్తింపు పొందిన మౌనిక దాస్ ఈ సారి దేశంలోనే తొలిసారిగా పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించున్నారు. పాట్నా యూనివర్సిటీ లో లా చేశారు మౌనిక దాస్. బీహార్ లో అక్టోబర్ 28 నవంబర్ 3, 7 తేదీల్లో మూడవ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.మౌనిక దాస్ రెండవ విడత పోలింగ్ లో పాట్నాలోని ఏదైనా బూత్ కు పర్యవేక్షణ […]
అభిమాన వారసత్వం
సచిన్ టెండూల్కర్ ప్రపంచం మెచ్చిన క్రీడాకారుడు.ప్రతి ఇంటా ఆయన అభిమానులు ఉన్నారు.ఆయన అభిమానుల ఆపేక్షను వారసత్వంగా తెచ్చుకుంటుంది సారా. సచిన్ కూతురుగా ఈ అమ్మాయి అటు క్రీడల్లోని,ఇటు సినిమాల్లోకి రాలేదు. చదువు పైన దృష్టి పెట్టింది. నాయనమ్మ అనాబెల్ సేవాభావాన్ని అందిపుచ్చుకుంది అప్నాలయ సంస్థ కోసం విరాళాలు సేకరించటం సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవటం సారా కు ఇష్టమైన పనులు. 1972 లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబాయి లో ఉంది మురికివాడల్లోని పేదలు […]
ప్రజాక్త కోలీ
బాలీవుడ్ నటుల్లా గా ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్న నేషనల్ యూట్యూబర్ ప్రజాక్త కోలీ ‘Mostly same’పేరుతో ఈమె షేర్ చేసే వీడియోలకు 50 లక్షల మందికి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు మాస్ మీడియా లో డిగ్రీ పూర్తి చేసి ముంబై లో ఫీవర్ 104 ఎఫ్.ఎం ఆర్జీ గా కెరియర్ మొదలుపెట్టిన ప్రజాక్త కోలీ సామాజిక సమస్యలపై కూడా వీడియోలు చేసింది.యూట్యూబ్ ప్రారంభించిన క్రియేటర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి భారతదేశం తరఫున రెండుసార్లు ఎంపికైన ఏకైక […]
స్వయంగా చదువుకొన్న
నాలో వంటరితనం జయించేందుకు చదువు ఒక్కటే మార్గం అనిపించింది. ఇంటర్ పూర్తి చేసుకుని బయట ప్రపంచంలో అడుగు పెట్టేసరికి నా కంటూ ఎవ్వళ్ళు లేరు.వీరప్పన్ కూతుర్ని.నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్నెప్పుడూ ప్రేమగానే చూసేవాళ్ళు మా నాన్న నేను డాక్టర్ అవ్వాలి అనుకొన్నాడు.కానీ నేను లాయర్ ని అయ్యి పేదలకు ఉచిత న్యాయ సహాయం చేయాలనుకున్నాను.కష్టపడి ఏడెనిమిది బడుల్లో పాఠాలు చెప్పుకుని అలా వచ్చిన డబ్బుతో చదువుకున్నాను అంటోంది వీరప్పన్ కూతురు విద్యా రాణి.మా నాన్నను చిన్నప్పుడు […]
90 రోజుల్లో 350 కోర్స్ లు
కేరళకు చెందిన ఆర్తి రఘునాథ్ 90 రోజుల్లో 350 ఆన్ లైన్ కోర్స్ లు పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది.ఆర్తి ఎం.ఇ.ఎన్ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండవ సంవత్సరం చదువుతోంది.ఆర్తి కొచ్చిలోని పలంకార్ లో ఉంటుంది. కరోనా సమయంలో మూడు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది.లెక్చరర్స్ సలహా పైన ఒక్క విశ్వవిద్యాలయానికి అప్లికేషన్ పెట్టింది అలా ఆన్ లైన్ లో 350 కోర్స్ లు పూర్తి చేసింది ఇప్పటివరకు అన్ని కోర్సులు చేసిన వారు ఎవ్వరూ […]
కాలీ చూడేల్ అనేవాళ్ళు
ఒంటి రంగు నల్లగా ఉన్నందుకు 12 ఏళ్ల వయసు నుంచే నన్ను అందరూ కాలీ చూడేల్ ( నల్ల దయ్యం) అని వెక్కిరించేవారు ఇలాటి వెక్కిరింతలు నాకే కాదు అకారణంగా బాల్యం నుంచి ఆత్మన్యూన్యుత కలిగేలా ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రతి అమ్మాయి అబ్బాయి విషయంలో వచ్చే సమస్య ఇది.నువ్విలా నల్లగా పొట్టి గా ఉన్నావు అందంగా లేవు అనేస్తారు అంటోంది సుహానా ఖాన్.ప్రఖ్యాత నటుడు షారుక్ ఖాన్ కూతురు ఆమె వంటి […]
ఆత్మరక్షణ నేర్పే రెడ్ బ్రిగేడ్
రెడ్ బ్రిగేడ్ ట్రస్ట్ ద్వారా 75000 మంది బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇచ్చింది ఉష విశ్వకర్మ.జీవితంలో లైంగిక వేధింపులకు గురైన ఉష విశ్వకర్మ ఈ రెడ్ బ్రిగేడ్ ద్వారా 15- 20 నిరాయుధీకరణ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ కావాచ్ మిషన్ కింద 56000 మంది మహిళలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చింది. బాలికలకు మహిళలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో ఆలోచించే దిశగా ఉషా 700 వరకు వీధి నాటకాలు నిర్వహించింది.ఉత్తర […]
ఇది నా ఒంటరి ప్రయాణ గాధ
ప్రియాంక చోప్రా జీవిత కథ అన్ ఫినిష్డ్ ఇప్పుడు అమెరికా లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి ఇప్పుడు భారతదేశంలోను దొరుకుతుంది. తను రాసిన ఈ పుస్తకం కవర్ పేజీని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి ప్రియాంక చోప్రా, నేను ఎప్పుడూ మార్పు నుంచి దూరంగాలేను దేన్నీ అసంపూర్ణంగా వదిలేశానన్నా బాధ కూడా లేదు. నాకు నేనే మార్గ నిర్దేశనం చేసుకుంటూ ఎన్నో సవాళ్లను ఉత్సాహంగా ఎదుర్కొంటూ ముందుకు నడిచాను ఈ ప్రయాణంలో ఎంతో ఎత్తుకు చేరాను. […]
వధువుల ఫేవరెట్ పస్సా
సినిమాల్లో ప్రతి పెళ్లి సందర్భాల్లో కూడా బాలీవుడ్ వధువుల నుదిటిపై పస్సా ఆభరణం ధరిస్తూ ఉంటారు. ఈ పస్సా ఆభరణం బాలీవుడ్ నుంచి ట్రెండీగా ఫ్యాషన్ పోకడలు లోకి వచ్చి చేరాయి.ఈ ఆభరణం సాంప్రదాయ బద్ధంగా భారీగా ఘనంగా కనిపిస్తుంది మెహందీ, సంగీత్ వంటి సందర్భాలలో పస్సా స్టయిల్స్ అసాధారణంగా కనిపిస్తాయి.పువ్వుల డిజైన్ లు చాలా బావుంటాయి కూడా. బాజీరావు మస్తానీ లో దీపికా పడుకొనే కళంకి లో మాధురి దీక్షిత్ రాజా లో ఆలియాభట్ లు […]
ఆయుర్వేదం ఒక అద్భుతం
ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మితమైంది.ఈ పంచ భూతాలు కలిసి మూడు శక్తులనూ సృష్టించాయి.అవే వాత, పిత్త, కఫాలు ఇవి మన శక్తిని జీర్ణన్ని శారీరక చర్యలను శారీరక ఆకృతిని చూస్తాయి.ఈ మూడు దోషాలను ఆయుర్వేద వైద్యుల చికిత్స ల ద్వారా ఈ క్రమంలో పెట్టి మన సమస్యలను నయం చేస్తారు అంటోంది అమలాపాల్. గత నాలుగు సంవత్సరాలుగా ఆయుర్వేద విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తోంది అమలాపాల్.ఈ మధ్య నేను పంచకర్మ చికిత్స కూడా తీసుకున్నాను […]
అంతర్జాతీయ స్థాయిలో ఆమె
ప్రపంచంలో ప్రసిద్ధ సెలబ్రిటీ జంటల్లో ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ లను స్టయిలిస్ట్ కపుల్ గా పిలుస్తారు.ఇరవై ఏళ్ళనాడు ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ప్రియాంక స్వశక్తితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకు అరవై సినిమాల్లో నటించిన ప్రియాంక ఆస్తుల విలువ అక్షరాలా 367 కోట్ల రూపాయలు. సినిమాలు, టెలివిజన్ షోలు వెబ్ సిరీస్ తో పాటు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది. ఒక్క సినిమాకు పది కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది.అమెరికాలో క్వాంటికో […]
మాకు అన్యాయమే
మనకి ఎంత గొప్ప క్రీడాకారిణులు ఉన్నారు. మేరీ కోమ్ సైనా నెహ్వాల్ పి. వి సింధు వాళ్లంతా దేశానికి గర్వకారణం అయినా క్రీడా ప్రపంచంలో స్త్రీ పురుష వివక్ష ఉంది.స్త్రీల క్రీడా ప్రతిభ మెరుగైంది కానీ క్రీడాకారిణులకు ఇచ్చే ప్రైజ్ మనీ పురుషులకు వచ్చే మొత్తం కన్నా చాలా తక్కువ.ఐ పి ఎల్ నే తీసుకుంటే పురుషులు ఆడేది అదే ఆట స్త్రీలు ఆడేది అదే కానీ క్యాష్ మాత్రం స్త్రీలకు తక్కువే ఎందుకీ వివక్ష అంటోంది […]
సమాజహితం గా దిశ కలెక్టివ్
దిశా కలెక్టర్ పెద్దల కోసం విలువల కోసం ఆడవాళ్ళ కోసం పర్యావరణ ప్రేమికుల కోసం పని చేస్తుంది.ఈ సంస్థ సహా వ్యవస్థాపకురాలు తేజస్వి దంతులూరి హైదరాబాద్ లోని తెల్లాపూర్ ప్రాంతంలో దిశ కలెక్టివ్ ఏర్పాటు చేశారు.పిల్లల కోసం గ్రీన్ స్కూల్ నడిపిస్తోంది.వంద మంది మహిళా రైతులు పండించిన ఆర్గానిక్ ఆహారం ఇక్కడ నుంచి మార్కెట్ అవుతుంది . క్లాత్ స్వాప్ పార్టీ అంటే వాడకుండా మిగిలిపోయిన దుస్తులు అమ్మకానికి పెట్టే పార్టీలు నిర్వహిస్తోంది తేజస్వి. ఈమె హైదరాబాద్ […]
ఏది ఆపలేదు
దివ్యాంగురాలు లైనా ఫాతిమా అస్లా కేరళ కొట్టాయి లోని ఎం.ఎస్.ఎస్ హోమియో మెడికల్ కాలేజ్ నుంచి బి. హెచ్.ఎం.ఎస్ చేస్తోంది.ఎముక వ్యాధి కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమై ఫాతిమా చక్కని మోటివేషనల్ స్పీకర్ ఆమెకు బియాండ్ ఇన్ఫినిటీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈమె చక్కని రచయిత్రి కూడా నీలావు పోల్ చిరికున్న పెన్ కుట్టి పేరుతో ఆమె రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కానున్నది శారీరక వైకల్యం మనో నిబ్బరాన్ని అడ్డుకోలేదని నిరూపించింది ఫాతిమా […]
గోల్డెన్ గర్ల్
Yamuna Menon ను ఇప్పుడు గోల్డెన్ గర్ల్ అంటున్నారు ఎర్నాకులం లోని ఉదయంపెరూర్ కు చెందిన యమున తను చదివిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఈ సంవత్సరపు స్నాతకోత్సవం లో 48 గోల్డ్ మెడల్ ప్రకటిస్తే వాటిలో 18 గెలుచుకొంది. బెంగళూర్ లోని ప్రతిస్టాత్మకమైన ఆ యూనివర్సిటీలో ఇంతవరకు ఏ బ్యాచ్ విద్యార్థి కూడా అన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకోలేదు ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లా యూనివర్సిటీ, ట్రినిటీ కాలేజ్ లో […]
