Tuesday, 28 Jul, 2026

నోబెల్ వస్తుందను కోలేదు

యాభై రెండేళ్ల కవిత ప్రస్థానంలో 14 సంకలనాలు తీసుకొచ్చారు లూయిస్ గ్లాక్. పులిట్జ‌ర్,నేషనల్ బుక్ అవార్డ్ లతో సహా అనేక ప్రతిష్టాత్మిక పురస్కారాలు అందుకొన్నారు సాహిత్వభిమానులకు ఆమె ఒక సెలబ్రెటీ. కనెక్టికట్ లోని యేల్ యూనివ‌ర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్‌గా చేస్తున్న గ్లాక్. నోబెల్ వస్తుందని ఊహించలేదు అంటోంది అందరితోనూ బాగా కలిసిపోయే తత్వం నాది నా కష్టాలు,సంతోషాలు,విశిష్టమైనవి ఏంకాదు. ఇంటర్యూలు పెద్ద ఇష్టం ఉండదు,కానీ ఒంటరిగా ఉండాలనుకునే మనస్తత్వం మాత్రం నాది కాదు. ప్రచారాల పట్ల నాకు […]

ఫ్యాషన్ రంగంలో ఎంతో ఒత్తిడి

కాలేజీ చదువు పూర్తికాకుండానే ఫ్యాషన్ రంగంలోకి వచ్చాను స్టైలిష్ గా సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే ఒత్తిడి ఎక్కువే కీర్తి సురేష్ రష్మిక, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ క్రీడాకారులు సింధు, శ్రీకాంత్ మొదలైన వాళ్లందరికీ వ్యక్తిగత డిజైనర్గా పని చేశాను.ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమా నిర్మాతగా మారటం వెనక ఆ కృషి ఎంతగానో ఉంది అతి చిన్న వయసు ఫ్యాషన్ డిజైనర్ ని బహుశా నేనే అనుకుంటూ అంటుంది శ్రావ్య వర్మ. ఫ్యాషన్ డిజైనింగ్ లో తనదైన […]

గంటలో 33 రకాల వంటలు

10 సంవత్సరాల సాన్వి ఏం ప్రజిత్  ఒక గంటలో 33 రకాల వంటలు తయారు చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్,ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది.  కేరళలోని ఎర్నాకుళానికి చెందిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ప్రజిత్ బాబు, మంజిమా ల కూతురు సాన్వి.సాన్వి తల్లి మంజిమా స్టార్ షెప్. సాన్వి తయారు చేసిన పదార్థాల్లో ఇడ్లీ మొక్కజొన్న పన్నీర్ టిక్కా, శాండ్విచ్,చికెన్ రోస్ట్ మొదలైనవి ఉన్నాయి.సాన్వి కి సొంత యూట్యూబ్ ఛానల్ కూడా […]

అత్యంత పొడవైన కాళ్ళు

నా కాళ్ళు ఎక్కువ పొడవు ఉండటం ఒక పక్క గర్వం గాను ఇంకోపక్క ఇబ్బందిగా అనిపిస్తుంది.నాకు సరిపోయే దుస్తులు దొరకవు, కారులో కూర్చోలేను,నాకు కావాల్సిన జీన్స్ ప్యాంట్లు కూడా దొరకవు, ఒకటే సంతోషం ప్రపంచంలోనే పొడవైన కళ్ళున్నా టీనేజర్ నేను అంటుంది మాసి కర్రిన్ ఆమె ఎత్తులో సగానికి పైన ఎత్తు ఆమె కళ్ళదే కావటం విశేషం తన పొడవైన కాళ్లతో రెండుగిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకొన్నా ఈ యువతి ఆశయం పొడవైన మోడల్ గా […]

స్టార్ ని అయిపోయా

తెలంగాణ యాసలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం నా నైజం అలా మాట్లాడతాననే మా ఊరి పిల్లలు తీసే ‘ మై విలేజ్ షో ‘ యూట్యూబ్ వీడియో లో అవకాశం ఇచ్చారు. 71 వీడియోలతో ఈ షో ద్వారానే ఎంతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా పల్లె నుంచి జాతీయ స్థాయి వరకు యూట్యూబ్ స్టార్ అంటున్నారు. పాత గంగవ్వ కాస్త సినిమా స్టార్ ని అయిపోయానా అంటుంది. బిగ్ బాస్ షో నుంచి బయటకు […]

సంస్థ నిర్వహణ చాలా కష్టం

హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న మై ఛాయిసెస్ ఫౌండేషన్ (my choices foundation)మూడేళ్లుగా మహిళలు, బాలికల అక్రమ రవాణాని బలంగా అడ్డుకుంటుంది.ఇందుకోసం జాతీయ స్థాయిలో ఆపరేషన్ రెడ్ అలర్ట్ పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకూ వివిధ హింసల నుంచి బయటపడ్డ సుమారు వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించింది మా సంస్థ.ఇలాంటి సమస్యలను నిర్వహించటం అంత సులువేం కాదు.మా సంస్థ పైన మా కార్యక్రమములు నిలిపివేయమని చాలామంది దాడులకు దిగుతూ ఉంటారు అంటున్నారు సంస్థ […]

ఇదేం కష్టం కాదు

మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు కాన్పు రోజు వరకూ కూడా ఇంటిలో బయట పొలాల్లో పని చేస్తారు.డెలివరీ తరువాత వెంటనే ఇంటి పనులు బిడ్డ పనులు చూసుకుంటారు.మూడు వారాల వయసున్న పాపను చూసుకుంటూ ఆఫీస్ పనిచేసుకోవటం నాకేం కష్టం కాలేదు అంటారు సౌమ్య పాండే. కరోనా సమయంలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అధికారులు చాలామందే ఉన్నారు వారిలో ఉత్తరప్రదేశ్ లోని మోదీ నగర్ జిల్లా కలెక్టర్ సౌమ్య పాండే ఒకరు.మూడు వారాల క్రితం ఆడపిల్లలకు జన్మ ఇచ్చారు. […]

ఆండ్రియా గెజ్

ఆండ్రియా గెజ్ ఈ సంవత్సరం నోబెల్ బహుమతి పొందిన మహిళ ఖగోళశాస్త్రవేత్త ఆండ్రియా గెజ్ ఫిజిక్స్ లో నాలుగవ మహిళా నోబెల్ విజేత పాలపుంత మధ్యలో దూళితో  నిండి ఉన్న ‘ధనుర్భాగాన్ని’ పరిశీలించి అక్కడ కాంతివంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించారామె  పరిశోధన ప్రకారం అక్కడ ఉండే బ్రహ్మాండమైన బిలం ఒకటి కక్ష్యలకు దారి చూపుతోంది కానీ నక్షత్రాలు ఆ బిలం లో మాయం అవుతున్నాయి ఈ విశ్వ వైపరీత్యాన్ని గెజ్ కనిపెట్టారు. ఈ పరిశోధన భవిష్యత్ లో […]

డోనా స్ట్రిక్‌ ల్యాండ్  

భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మూడో మహిళ శాస్త్రవేత్త డోనా స్ట్రిక్‌ ల్యాండ్ ఆప్టికల్‌ ఫిజిసిస్ట్‌. ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ రేడియేషన్‌పై పరిశోధనలు చేస్తారు. ‘పల్స్‌డ్‌ లేజర్స్‌’ గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు కెనడా కు చెందిన డోనా స్ట్రిక్‌ ల్యాండ్ కు నోబెల్ బహుమతి వచ్చింది. చర్ప్‌డ్‌ పల్స్‌ ఆంప్లిఫికేషన్‌) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్‌ చికిత్సలలో ఇది […]

పెరిగిన బరువు తగ్గుతున్న

  బరువు పెరిగేప్పుడు ఇష్టమైనవి తింటూనే ఎలా ఎంజాయ్ చేస్తామో బరువు తగ్గేనప్పుడు అంత కష్ట పడవలసి ఉంటుంది.పెరిగిన బరువు ఇలా తగ్గుతున్న అంటూ తన వర్క్ వుట్స్ గురించి సోషల్ మీడియాలో వరస పోస్ట్ లు పెడుతోంది కంగనారనౌత్. ‘తలైవి’ గా జయలలిత బయోపిక్ లో నటిస్తున్న ఆమె ఆ పాత్రకోసం 20 కిలోలు పెరిగిందట.ఇప్పుడా బరువును తగ్గించుకోవటం వర్క్ వుట్స్ చేస్తోంది. కావాలని బరువు పెరిగేందుకు నటీమణులు సాధారణంగా ముందుకు రారు.కొందరే ఆయా పాత్రల్లో […]

అమ్మ కూతుర్నే

మా అమ్మ శ్రీదేవి తిరుగులేని నటి నేను సినిమా రంగంలో కాలు పెట్టిన రోజునే మా అమ్మలా చెయ్యగలనా అన్న సవాల్ నా ఎదురుగా ఉంది.నిజానికి అమ్మతో నాకు పోలిక కానీ నేనెంత కష్ట పడ్డానంటే కనీసం అమ్మ కూతురిని అనిపించుకోవాలి కదా.మొదటి సినిమా ప్రశంశలు కన్నా విమర్శలే ఎక్కువ తెచ్చింది.గుంజన్ సక్సేనా విడుదల అయ్యాక ది కార్గిల్ గర్ల్ గా నన్ను ఒప్పుకున్నారు ప్రేక్షకులు 20 ఏళ్ళ నాటి కథను ప్రేక్షకుల ముందుకు తేవటం ఎంతటి […]

లేదు… గట్టిగా మాట్లాడాలి

చెడు వినవద్దు అన్నారు సరే, చెడు వినవద్దు అంటారేమిటి ? నిజాన్ని నిలబెట్టేందుకు నోరెత్తమని గాంధీజీ కూడా చెప్పారు బడుగు బలహీన వర్గాల పైన  జరిగే దోపిడీ గురించి చూడాలి మాట్లాడాలి కళ్ళు, చెవులు నోరు మూసుకో వద్దు అంటూ షారుక్ ఖాన్ పెట్టిన ట్విట్  కి బదులు ఇచ్చింది.భారతీయ నటి శయనీ గుప్తా గాంధీ జయంతి కి షారుక్ ఖాన్ చెడు మాట్లాడవద్దు, వినవద్దు చూడద్దు అని ట్వీట్ చేస్తే శయనీ గుప్తా . ఇది […]

ఇది డిజైనర్ షూస్

పూణేలో  బ్లింక్ గ్రీన్ పేరుతో ప్రారంభించిన స్టార్టప్ పూజ ఆప్టే కు ఎంతో మంచి పేరు తెచ్చింది వాడి పారేసిన టైర్లతో ఎకో ఫ్రెండ్లీ పాదరక్షలు తయారుచేస్తుంది పూజ. మెమిటల్ పేరుతో మార్కెట్ లోకి వచ్చే ఈ పాదరక్షలు అన్ని కష్టమైజోడ్ షూస్.ఈ పర్యావరణహిత పాదరక్షకులకు,స్టార్టప్ ఇండియా మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ సంయుక్తంగా నాగపూర్ లో నిర్వహించిన స్టార్టప్ యాత్ర 2018 లో పూజ అప్ కమింగ్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డ్ తీసుకుంది.బీటెక్ చదివిన […]

ఈ రాయల్ గౌన్  అమూల్యం

రెండేళ్ల క్రితం టైమ్ మాగజైన్ మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ బ్రిటిష్ రాయల్ వెడ్డింగ్ గౌన్ లేడీ డయానా వెడ్డింగ్ గౌన్ ఎంపిక చేసింది.ఇప్పటి ధరల ప్రకారం అప్పటి ఆ గౌను కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు ఫ్యాషన్ డిజైనర్ల పరిభాషలో ఆ గౌన్ సాంకేతిక నామం ఐవరీ సిల్క్ టు ఫెటా యాంటిక్ లేస్ గౌన్.భార్య భర్తల అయిన డేవిడ్ ఎలిజిబెత్ అనే ఇద్దరు డిజైనర్లు ఆ గౌను నో పదివేల మేలిమి ముత్యాలు పొదిగి […]

నాన్న వారసురాలిని

బలం బలహీనత రెండు మనలోనే ఉంటాయి నేను బలవంతురాలు లేని అన్న ఆలోచన మనసులో మెదిలి మొదలెడితే ప్రపంచం మొత్తం ఆ నమ్మకానికి బలం ఇస్తారు అంటుంది క్రీడాకారిణి వినేష్ ఫోగాట్. పెద్దనాన్న మహా వీర్ ఫోగాట్ పెంపకం నన్నెంత బలవంతు రాలిని చేసిందంటే ఒలంపిక్స్ లో తీవ్రమైన గాయాలతో ఏడాది పాటు చక్రాల కుర్చీ లో గడిపాను.వెంటనే కోలుకొని ఒలంపిక్స్ కు తయారయ్యానంటే ఆయన శిక్షణ మహిమ అది నాకు ఖేల్ రత్న వచ్చినా అది […]

వీధి బాలల చదువు కోసం లక్ష్యం

ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి పనిచేస్తున్న ‘లక్ష్యం’ ప్రస్తుతం 17 రాష్ట్రాల్లోని మురికివాడల్లో సేవలు అందిస్తోంది.వీధి బాలలు బస్తీలు అట్టడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన చదువు లక్ష్యం ఆదర్శం అంటోంది. ఆ సంస్థ స్థాపించిన రాశి ఆనంద్. పిల్లలు వాళ్ళ కాళ్లపై వాళ్లు నిలబడాలి అంటే ఎవరో ఒకరి  సాయం కాస్తయినా అందాలి.ఆ ఒక్కళ్ళు నేనే ఎందుకు కాకూడదు అనుకుని లక్ష్యం ప్రారంభించాను ఢిల్లీ లో సిగ్నల్స్ దగ్గర రహదారుల పక్కల చెత్త కుప్పల్లో ఆడుకునే చిన్నపిల్లలను చూశాక […]

హూపింగ్ ఒక ఫ్లో ఆర్ట్

#Saree flow అనే హాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసిన వీడియో  ఇష్నా కుట్టి కి ఎంతో పేరు తెచ్చింది. హులా హూప్ డాన్స్ కు (Hula Hoop) ప్రొఫెషనల్ డాన్స్ గా గుర్తింపు తెస్తాను అని చెబుతున్నా ఇష్నా ఆరేళ్లుగా ఈ డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది.ఈ హోపింగ్ ఎవరైనా తేలిగ్గా  నేర్చుకోవచ్చు అంటుంది ఇష్నా. లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి సైకాలజీ డిగ్రీ తీసుకున్న ఇష్నా దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల hoop డాన్స్  వర్క్ […]

జర్నలిజానికి  వన్నెతెచ్చిన ప్రజ్ఞ మిశ్రా

లక్ష్మీబాయి ఆఫ్ జర్నలిజం అంటున్నారు ప్రజ్ఞ మిశ్రా.కటింగ్ చాయ్ పేరుతో సామాజిక సమస్యలపై ప్రత్యేక కథనాలు చేసేది ప్రజ్ఞ  ‘ఉల్టా ఛష్మా యూసి’ పేరుతో ఒక వెబ్ సైట్ నడుపుతోంది హత్రాస్ లోని బుల్గాడీ కి  చెందిన యువతి పై జరిగిన అత్యాచారం అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా చేసిన అంత్యక్రియల్ని చూస్తూ ఇలా అత్యవసరంగా ఎందుకు ఆమెకు అంతిమ సంస్కారాన్ని చేస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు పోలీసులు కంగారు పడ్డారు.ఎంతో కష్టపడి బాధిత కుటుంబాన్నికలుసుకొంది ప్రజ్ఞ. మృతురాలి […]

చితి మంటలు చిత్రీకరించాను

హత్రాస్ లోనే బుల్గాడీ కి చెందిన యువతిపై అత్యాచారం జరిగింది ఆస్పత్రిలో చనిపోయిన ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో  బుల్గాడీ కి తరలించి ఊరి పొలిమేర్ల లో కుటుంబీకులను దగ్గరకు రానివ్వకుండా అంత్యక్రియలు నిర్వహించారు పోలీస్ లు.దీన్ని తెలుసుకుని అంబులెన్స్ ను అనుసరించి వచ్చింది.తనుశ్రీ పాండే.మృతదేహం తగలబడి పోతుంటే ఏం మండుతోంది? ఏం జరుగుతోంది అని పోలీసుల పై ప్రశ్నల వర్షం కురిపించింది.తనుశ్రీ పాండే.మండుతున్న చితిమంటల ను దూరం నుంచే చిత్రీకరించి ఆ దృశ్యాలను ప్రపంచానికి చాటింది […]

మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా ?

మీ ఇంట్లో నూ ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది. నన్ను అడ్డుకుంటే గాంధీ జయంతి రోజు సత్యాగ్రహం చేస్తానని పోలీస్ లను అడ్డుకుంది ప్రతిమా మిశ్రా.  హోత్రాస్ ఘటన బాధితురాలిని కుటుంబీకులకు ఇవ్వకుండా ఊరి బయట దహనం చేసిన దృశ్యాలను చిత్రీకరించి ప్రపంచానికి చూపించింది ప్రతిమ మిశ్రా.యువత భారత దేశం దృష్టిని హత్రాస్ వైపు తిప్ప గలిగింది ప్రతిమ. ముంబై కు చెందిన ప్రతిమ మహారాజా అగ్రసేన్ కాలేజీ నుంచి జర్నలిజం లో […]