Tuesday, 28 Jul, 2026

చీరకట్టుతో దేశ పర్యటన

చీరకట్టుతో సోలో ట్రావెలర్ గా అజంతా మహాపాత్ర ఇప్పటి వరకు 68 దేశాలు తిరిగింది అన్ని దేశాలలో మనకు పనికి వచ్చేదొకటే భాష. అదే సంజ్ఞాభాష అంటుంది అజంతా.ఆమె సొంత ప్రాంతం ఒరిస్సా ఆమెకు చీరకట్టు అంటే ఇష్టం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ హాండిల్‌ పేరు ‘ది ట్రావెలింగ్‌ శారీ’. అజంతా ప్రపంచం చుట్ట బెట్టాలనుకుంది అదీ భారతీయత ప్రతిబింబించే కట్టుబొట్టు తో చిన్నప్పటి నుంచి కొత్త ప్రాంతాలు చుట్టే అలవాటున్న అజంతా మహాపాత్ర అలా దేశాలు పర్యటిస్తూ […]

ప్రధమ మహిళ జిల్ బైడెన్

అమెరికా అధ్యక్షపీఠం ఎక్కనున్న జో బైడెన్ భార్య జిల్ బైడెన్ అగ్రరాజ్యనికి కాబోయే ప్రధమ మహిళ. అధ్యక్షునితో కలసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు జిల్. పెన్సిల్వేనియా కు చెందిన జిల్ 1951 లో జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు.బోధన నా వృత్తికాదు. అది నా ఉనికి అంటూ ఆమె చెప్పిన మాటల్లో ఆమె ఉపాధ్యాయ వృత్తిని ఎంత ప్రేమించారో చెప్పవచ్చు ఆమెకు పరుగు ఇష్టం. పలు హాఫ్ మార్ ధాన్ లు,10 మైళ్ళ పరుగు పోటీల్లో పాల్గొన్నారు బైడెన్ […]

ఇది పర్యావరణ హితం

2015 సూపర్ బాటమ్స్’ పేరుతో క్లాత్ డైపర్ బ్రాండ్  ప్రారంభించారు పల్లవి ఉటాగి.నాసిక్ లో పుట్టిన పల్లవి బిఏ చేశారు క్లాత్ డైపర్లు పర్యావరణానికి ఎంతో అనుకూలమైనవి.మా ఉత్పత్తులు పూర్తిగా వస్త్రంతో పూర్తి సేంద్రియ పదార్థాలతో తయారవుతాయి అవి చర్మానికి హాని చేయవు వాటిని ఉతుక్కొని మూడేళ్ల వరకు ఉపయోగించవచ్చు.అమెరికా కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ ఇంప్రూమెంట్ బట్ట (2018) కింద పరీక్షలు పూర్తిచేసుకుని ధ్రువీకరణ పొందిన ఏకైక క్లాత్ డైపర్స్ మావే అంటోంది పల్లవి ఉటాగ.

కమలా హరిస్

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళ కమలా హరిస్.భారతీయ మూలాలున్న ఆఫ్రికన్ ఆసియాన్ అమెరికన్ కమల.కమలా తండ్రి డోనాల్డ్ హరిస్ స్పాన్సర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ తల్లి శ్యామల గోపాలన్ హరిస్ క్యాన్సర్ పరిశోధకురాలు పౌర హక్కుల కార్యకర్త భారత వారసత్వంతో పెరిగారు కమల 2018లో ట్రాల్స్ వియ్ హాల్ట్ అన్న పేరుతో ఆత్మకథ రాశారు కమల. హవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు న్యాయశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో సిబీ  అటార్నీ గా పనిచేశారు […]

రోడ్ సైడ్ లైబ్రరీలు

అరుణాచల్ ప్రదేశ్ లో రోడ్ సైడ్  లైబ్రరీల ఉద్యమం మొదలైంది నారాంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊర్లో రోడ్ సైడ్ లైబ్రరీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 20 వేలు ఖర్చు చేశాను అంటోంది నారాంగ్ మీనా పదివేల రూపాయలు పుస్తకాలు పదివేలతో బుక్స్ పెట్టుకొనే పుస్తకాల రాక్ రెండు బల్లలు రాత్రివేళ చదువుకునేందుకు రెండు లైట్లు ఏర్పాటు చేసింది. మా […]

యుద్ధ శిక్షణలో అన్నా హకోబియన్  

అన్నా హకోబియన్ అర్మేనియా ప్రధాని నికోల్ భార్య ఫస్ట్ లేడీ ఆఫ్ ఆర్మేనియా.ఆమె వయసు 42 సంవత్సరాలు నలుగురు పిల్లల తల్లి దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన అర్మేనియన్ టైమ్స్ పత్రిక ఎడిటర్ గత రెండు నెలలుగా ఆర్మేనియా అజర్‌బైజాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కోసం ప్రధాని భార్య అన్నా కూడా ఫ్రంట్ లైన్ సైనికురాలు గా శిక్షణ తీసుకుంటోంది.2018 లో అమెరికన్ పత్రిక ఉమెన్స్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో ది మోస్ట్ బ్యూటిఫుల్ […]

Panga (హిందీ) (2020)

కంగనా రనౌత్,జాస్సీ గిల్,రిచా చడ్డా నీనాగుప్తా నటించిన పంగా ఒక కబాడీ ప్లేయర్ జీవిత కథ. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొగలిగే ఆటలో రాణించగల జయ వివాహం అయ్యాక కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మాజీ కబాడీ ఛాంపియన్ ని ఏడేళ్ల కొడుకు ప్రోత్సహిస్తాడు. తన తల్లిలో ఉండే ప్రత్యేకత ప్రపంచం గుర్తించాలనుకొంటాడు. భర్త కొడుకు సహకారంతో జయ మళ్ళి ఆటలోకి తిరిగి వస్తుంది. మేరీ కోమ్ జీవిత కథలాగా ఈ సినిమా కూడా ఒక […]

ఒంటరి స్త్రీల ఉపాధి కోసం పోరాటం

నిర్మల చెందేత్ ను ఒంటరి స్త్రీల హక్కుల కోసం పోరాడే విషయంలో,హిమాచల్ ప్రదేశ్ గేమ్ ఛేంజర్ అని పిలుస్తారు.ఆమె స్థాపించిన ఒంటరి స్త్రీల సంగం ఎకల్ నారీ శక్తి సంఘటనలు 15 వేల మంది సభ్యులున్నారు 2005 నుంచి ఆమె చేసిన సుదీర్ఘ పోరాటంలో అక్కడి ఒంటరి స్త్రీలకు పెన్షన్, పిల్లల చదువులకు సహాయం వంటివి ప్రభుత్వం తన పాలసీలు గా ప్రకటించింది. విడాకులు తీసుకున్నవారు, లీగల్ గా తేలకుండా భర్త వదిలి పెట్టిన వారు పెళ్లి […]

అలా చెప్పలేం కదా 

తొలిసారి మిస్ హైదరాబాద్ మొదటి రన్నర్ ప్ కిరీటం అందుకున్నప్పుడు నాకిన్ని అవకాశాలుంటాయని అనుకోలేదు. పెళ్లి చూపులు సినిమాలు ఫేమస్ ఫేమసై  పోయాను అవార్డ్ లు వచ్చాయి. తరువాత కనులు కనులు దోచాయంటే సినిమాలో హైటెక్ ఆడ దొంగ పాత్ర చేయాలంటేనే అసలైన ఛాలెంజ్ ఎలా ఉంటుందో చూశాను.నేను ఏం చేసినా స్పెషల్ గా చేస్తానని హిట్ టాక్ వచ్చింది.అంటూ చెప్పింది రీతూవర్మ.కెరీర్ ప్రారంభంలో నాకిష్టమైన పాత్రలే చేస్తానని చెప్పలేము కానీ నాకు నచ్చిన అవకాశాలే నాకోచ్చాయి.’లుక్ […]

జూఅనిత హోమ్స్

న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఎన్.వై.పి.డి.కి,తొలి మహిళ చీఫ్ గా ఎంపికయ్యారు జూఅనిత హోమ్స్ 175 ఏళ్ల చరిత్ర కలిగిన న్యూయార్క్  పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఆమె తొలి మహిళా చీఫ్.అంతేకాదు తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా చీఫ్.ఆమె తొలి పోస్టింగ్ 1987లో పెట్రోల్ ఆఫీసర్ గా,అటు తరువాత సార్జెంట్ లెఫ్టినెంట్ డిప్యూటీ చీఫ్.తరువాత 2016లో అసిస్టెంట్ పోలీసు చీఫ్ గా ఇప్పుడికి చీఫ్ ఆఫ్ పెట్రోల్ న్యూయార్క్ సిటీలో క్రైమ్ తగ్గించటం ఆమె ముఖ్యమైన […]

ఇప్పుడు మా ఇంట్లో ‘ఒక తార’

మేం ఒక అమ్మాయిని దత్తత చేసుకున్నాం.ఆ అమ్మాయికి తారా అని పేరు పెట్టాలని ఎప్పుడో అనుకున్నా.మా అబ్బాయిని వీరు భయ్యా అంటుంది తార.వీరు ఒక్కక్షణం చెల్లిని వదిలిపెట్టాడు మా జీవితాల్లోని ఒక కాంతి నక్షత్రం లాగా అమ్మాయి వచ్చి చేరింది అంటున్నారు మందిరా బేడీ.సాహో సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రసిద్ధ బాలీవుడ్ నటి మందిరాబేడీ మాతృత్వం గురించి,దత్తత గురించి ఎంతో ప్రయాస పడ్డానని చెబుతోంది పన్నెండేళ్లకు తొలిసారి తల్లిని అయ్యాను.గర్భం ధరిస్తే నా కెరీర్ ముగిసిపోతోంది […]

న్యూజిలాండ్ మంత్రిగా ప్రియాంక

న్యూజిలాండ్ మంత్రి వర్గంలో చోటు సంపాదించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు కేరళకు చెందిన ప్రియాంక రామకృష్ణన్. న్యూజిలాండ్ ప్రధానమంత్రి  జెసిండా ఆర్డెర్న్ ప్రకటించిన మంత్రి వర్గంలో ప్రియాంక రాధా కృష్ణన్ ఉన్నారు.కమ్యూనిటీ అండ్ వాలంటరీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.42 సంవత్సరాల ప్రియాంక పూర్వీకులు కేరళకు చెందిన వారు.ఆమె చెన్నై లో పుట్టి సింగపూర్ లో పెరిగారు.

మిస్ టీన్ గా నిత్య

మిస్ టీన్ తెలుగు యూనివర్స్ 2020 లో నిత్య కోడాలి విజేతగా గెలిచింది. 40 దేశాల నుంచి 18 వేల మంది తెలుగు యువతలు ఈ పోటీలో పాల్గొన్నారు.తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా,ప్రపంచం తెలుగు సంస్కృతిక సంస్థలతో పాటు అమెరికాలోని పలు తెలుగు సంఘాలు సంయుక్తంగా ఈ ట్రామా అందాల పోటీ నిర్వహిస్తుంటాయి.నిత్య తల్లితండ్రులు నరేష్, రమ్య గుడివాడ కు చెందిన వారు అమెరికాలో స్థిరపడ్డారు అక్కడే పుట్టి పెరిగిన నిత్య ప్రస్తుతం సోఫా మోర్ […]

పాతాళ్ లోక్  (వెబ్ సిరీస్ )

ప్రముఖ జర్నలిస్ట్ తరుణ్ తేజ్ పాల్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ మై ఎసాసిన్స్’  అనే పుస్తకం ఆధారంగా ఈ పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ తీశారు సంజీవ్ మెహ్రా అనే ప్రముఖ టీవీ జర్నలిస్ట్ హత్య చేయాలని బయలుదేరిన నలుగురు హంతకులు అరెస్ట్ అవుతారు.ఈ కేప్ పోలీస్ ఇన్స్ పెక్టర్ హథ రామ్ చౌదరి కి అప్పగిస్తారు.ఒక ముస్లిం యువకుడు, ఒక ట్రాన్స్ జెండర్ కులం ఆధారంగా సమాజం చేత తక్కువగా చూడబడే ఒక వ్యక్తి, […]

ఆమెకు అడవి మొక్కలు పరిచయం

అరోవిలే సంస్థలో హెర్బల్ లిస్ట్ గా పనిచేస్తూ వేలాది మందికి ఔషధ మొక్కలపై అవగాహన కల్పిస్తూ మౌలిక విలువ పట్ల ఆసక్తి కలిగిస్తోంది పార్వతి నాగరాజ్.తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని నల్లూరు గ్రామంలో పుట్టింది పార్వతి.ఆమె కుటుంబీకులు మూలికా వైద్యంలో సిద్ధహస్తులు.అరోవిలే సంస్థ పిచ్చాండికులం ఫారెస్ట్ పేరుతో వనమూలికల అభివృద్ధిని చేపట్టి వందల ఎకరాల్లో ఔషధ మొక్కలను పెంచుతోంది ఆ సంస్థ తాము నిర్వహించే పి.హెచ్.సి లో వైద్య సిబ్బందికి వనమూలికల పై శిక్షణ ఇచ్చే బాధ్యతను పార్వతికి […]

మహిళలకు సాయం

అభయి అసోసియేషన్ ఫర్ ఎంపవర్ మెంట్ ఆఫ్ ఉమెన్ పేరిట నిర్వహిస్తున్న ఎన్జీవో ద్వారా చదువుకోలేని ఆడ పిల్లలను పాఠశాలల్లో చేర్చి వారికి కావలసిన వనరులు సమకూరుస్తున్నాం  అలాగే మహిళలకు టైలరింగ్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ జూట్ వస్తువులు శానిటరీ ప్యాడ్స్ మొదలైనవి తయారు చేయటం నేర్పిస్తాం.వారికి వ్యాపార మెలకువలు నేర్పించి స్వయం ఉపాధి పొందేలా చూస్తున్నాం,అంటోంది హైదరాబాద్ కు చెందిన దేరం ఉషా. మా ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని చక్రిపురం లో ఉంది మహిళల […]

ఉత్తమ నటిగా కని కుస్రుతి

బిరియాని సినిమాలో పోషించిన ముస్లిం అమ్మాయి పాత్రకు మలయాళ నటి కని కుస్రుతి ఈ ఏడాది ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నారు.దీనితోపాటు మస్కా ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా మాడ్రిడ్ లో జరిగిన ఇమాజిన్ ఫిల్మ్ ఫెస్టివల్  లో బెస్ట్ సెకెండ్ యాక్టర్ గా ఎంపికయ్యారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన కని ప్యారిస్ లోని ఎక్కువ జాక్వెస్ లీకార్ థియేటర్ లో రెండేళ్లపాటు ఫిజికల్ థియేటర్ చదువుకుంది.కేరళ కేఫ్ ద్వారా సినిమాల్లోకి […]

నా నిక్ నేమ్ అదే

తెరపై కనిపించడం కాదు తెర వెనక టెక్నికల్ వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా కెంతో ఇష్టం.అందుకే మలయాళంలో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను ప్రతి నిమిషం ఒక డైలాగ్ చదివి ఇది ఎందుకు ఇలా రాశారు అని,ఫలానా షాట్ కి కెమెరా వైడ్ యాంగిల్ ఎందుకు పెట్టుకోవాలి అని అందరిని అడిగి విసిగించే దాన్ని అందుకే నా దర్శకులు నన్ను కశ్చన్ మార్క్ ఫేస్ అని పిలుస్తారు అంటోంది అనుపమ పరమేశ్వరన్.ఎక్కువ […]

జెసిండా ఆర్డెర్న్

కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సామాజిక అసమానతలను రూపుమాపటం ఇవేనా ప్రాధాన్యాలు అంటూ ప్రకటించారు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్. (Jacinda Ardern)  దేశంలో అతి చిన్న వయసురాలైన ప్రధాన మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించారు. తాజా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆమె భారీ మెజార్టీ లో మళ్లీ గెలిచాక మాట్లాడుతూ నేను ఆచరణాత్మకమైన ఆదర్శ వారిని ఎప్పుడూ ఉత్తమమైన దానికోసం ప్రయత్నిస్తున్నాను అన్నారు జెసిండా కరోనా పోరాటంలో ఆమె తీసుకున్న చర్యలు […]

లేసు కాదు ఆర్ట్ 

Warsaw కు చెందిన కళాకారిణి నెస్పూన్  (Nespoon) తన అద్భుతమైన ప్రతిభతో ఉత్తర ఫ్రాన్స్ లోని కాలాయిస్ నగరంలోని ఫ్రెంచి  మ్యూజియం ఆఫ్ ఫ్యాషన్ అండ్ లేస్ ను ఒక లేస్ డిజైన్ తో స్ప్రే చేసింది.మ్యూజియం గోడలపైన తీర్చి దిద్దిన ఈ డిజైన్ కోసం అదే మ్యూజియం లో తాను చూసిన 1894 నాటి వస్త్రాన్ని డిజైన్ నమూనాగా తీసుకుంది.ఒకప్పుడు ఈ కాలాయిస్ (Calais) నగరం, లేస్ తయారీ దారులకు పుట్టినిల్లుగా ఉండేది .40 వేల […]