Gagana
ఇవన్నీ మార్పు కోసమే
సంఖ్ కి ఆంఖ్ లో వృద్ధురాలి పాత్ర, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఎంపిక ఇవన్నీ కేవలం మార్పు కోసమే.పాత్రలో బలం ఉంటే ఎలాంటి సహాయం అయినా చేయాలనిపిస్తుంది.దీ గ్లామర్ పాత్రల గురించి నేనెప్పుడూ నా కెరీర్ కు ఇబ్బంది కలుగుతోంది అన్న కోణంలో ఆలోచించలేదు. నా దృష్టిలో గ్లామర్ అంటే నటించడం కోసం అవకాశం ముఖ్యం అనుకుంటాను అంటుంది భూమి పెడ్నేకర్. నన్ను సాహసం చేశావు అంటారు కానీ నిజానికి అది నాలో ఉన్న నటిని […]
గొప్ప అనువాదకురాలు
శాంతసుందరి ఇంగ్లీష్ నుంచి ఎన్నో అనువాదాలు చేశారు హౌటూ విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ ఫ్లుమెన్స్ పీపుల్ (డేల్ కార్నెగీ) ఫైవ్ పాయింట్ సమ్ వన్ (చేతన భగత్) నీలకంఠం రాసిన అసురుడు, అజేయుడు వంటి పుస్తకాలే కాకుండా ప్రపంచ ప్రశంసలు పొందిన సెపియన్స్ యువల్ నోహ్ హరారీ మొదలైన పుస్తకాలు తెలుగు పాఠకులకు కానుకగా అందించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొట్టిశ్రీరాములు […]
ఇదంతా కేవలం అదృష్టం
సినిమాల్లోకి రాకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేదాన్ని మనస్సినక్కరే సినిమా తర్వాత వరుస ఆఫర్లతో ఇదే సినిమాలకు బుక్కయ్యాను. ఇక కథానాయక ప్రాధాన్యత చిత్రాలు వచ్చాక నేను నటిని అయినందుకు విచారించవలసిన అవసరం లేకుండా పోయింది అంటోంది నయనతార. అదృష్టం కలిసి వచ్చింది కనుకనే ఇంత వరకు వచ్చాననుకుంటున్నాను. మొదట్లో మొహమాటానికి కదా బాగా లేని సినిమాలు ఒప్పుకున్న కానీ ఇప్పుడు కథ నచ్చితేనే పారితోషకం తక్కువైనా సినిమా చేసేదే అంటోంది నయనతార. ఇప్పుడు అమ్మోరు తల్లి తాజాగా […]
ఇది అవసరమైన సేవ
ప్యాడ్ స్క్వాడ్ పేరుతో దాతల నుంచి లక్షల కొద్దీ శానిటరీ పాడ్స్ సేకరించి పంపిణీ చేసింది చిత్ర సుబ్రమణియన్ బాలీవుడ్ నిర్మాత సామాజిక కార్యకర్త చరిత్ర సుబ్రమణియన్ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన కార్పొరేట్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రిటర్న్ ఆఫ్ హనుమాన్ చిత్రాలకు నిర్మాత లాక్‌డౌన్ సమయంలో ముంబైలో స్త్రీల నెలసరి అవసరాలు తీర్చే పాడ్స్ ను పంపిణీ చేసింది. అలాగే మహిళ పోలీసుల టాయిలెట్ అవసరాల కోసం 20 వానిటీ వ్యాన్ లను స్వచ్ఛందంగా ఏర్పాటు […]
రైల్లోనే పాఠాలు
ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్ లింగ్ బ్రదర్స్ సర్కస్ కంపెనీలో ట్రావెలింగ్ టీచర్ గా ఎనిమిదేళ్లపాటు మన్నా అబ్రహం సర్కస్ పిల్లలకు పాఠాలు చెప్పారు సొంత విలాసవంతమైన ట్రైన్ కలిగి ఉన్నా ఆ సర్కస్ కంపెనీ అమెరికా అంత తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంది. రైలులో తనకు కేటాయించిన గదిలో ఉంటూ మన్నా అబ్రహం పిల్లలకు పాఠాలు నేర్పారు.రింగ్ లింగ్ బ్రదర్స్ లో 27 దేశాల జాతీయులు ఉన్నారు సర్కస్ లో పనిచేసే కళాకారులు పిల్లలకు,లేదా సర్కస్ లో […]
గొప్ప అనువాదకురాలు
శాంతసుందరి ఇంగ్లీష్ నుంచి ఎన్నో అనువాదాలు చేశారు హౌటూ విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ ఫ్లుమెన్స్ పీపుల్ (డేల్ కార్నెగీ) ఫైవ్ పాయింట్ సమ్ వన్ (చేతన భగత్) నీలకంఠం రాసిన అసురుడు, అజేయుడు వంటి పుస్తకాలే కాకుండా ప్రపంచ ప్రశంసలు పొందిన సెపియన్స్ యువల్ నోహ్ హరారీ మొదలైన పుస్తకాలు తెలుగు పాఠకులకు కానుకగా అందించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొట్టిశ్రీరాములు […]
కుంచె పట్టిన కాళ్లు
స్వప్న అగస్టీన్ జీవితపు గెలుపు కేరళ ప్రభుత్వం ది గర్ల్ విత్ మేజిక్ ఫీట్ అనే లఘు చిత్రాన్ని నిర్మించింది చిన్నారులకు ఒక స్ఫూర్తిని కలిగించింది. కేరళలోని ఎర్నాకులం లో పుట్టిన స్వప్నకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.కానీ ఆమె కాలి వేళ్ళు చేతి వేళ్లు గా మలుచుకుంది. కాళ్ళతోనే బ్రష్ పట్టుకొని అద్భుతమైన ప్రకృతి చిత్రాలు జియా గీయగలిగింది అలపురా లోని సెయింట్ జోసెఫ్ కాలేజీ లో డిగ్రీ చదివింది.ప్రపంచ మౌత్ అండ్ ఫూట్ పెయింటింగ్ […]
ఉత్తమ లక్ష్యం
మూడు నెలల్లో 76 మంది తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందారు ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా. పై అధికారులు ప్రోత్సాహంతో గత మూడు నెలల్లో 76 మంది పిల్లలను రెస్క్యూ చేసినందుకు గానూ ఆమెకు ఈ మధ్యనే ఎస్సైగా పదోన్నతి ఇచ్చారు అవుట్ ఆఫ్ ప్రమోషన్ ద్వారా మూడు నెలల్లో ప్రమోషన్ పొందిన మొదటి కానిస్టేబుల్ సీమ ఢాకా నే. 2006లో ఉద్యోగంలో చేరిన […]
ది విలేజ్ – సపోర్ట్ గ్రూప్ ఫర్ సింగిల్ పేరెంట్స్
ది విలేజ్ – సపోర్ట్ గ్రూప్ ఫర్ సింగిల్ పేరెంట్స్ సంస్థను ప్రారంభించింది కొచ్చి కి చెందిన న్యాయవాది లైలా జఫర్.విడాకులు,అకాల మరణం కారణంగా భర్త దూరమైన ఒంటరి మహిళలకు ఒక వేదికగా ఉండేందుకుగాను ది విలేజ్ సంస్థ పనిచేస్తోంది.ఇన పనిచేస్తోంది.ఇన్ స్టాగ్రామ్ లో ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్యలకు సమాధానాలు ఇస్తారు.నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తారు.నిపుణులతో వెబినార్లు, కాస్ట్ లు నిర్వహిస్తారు. నా వ్యక్తిగత అనుభవం తో ,నా భర్తతో వచ్చిన విభేదాలతో నేను అనుభవించిన ఒంటరితనం […]
స్త్రీల ఆరోగ్యం లక్ష్యం
డింపుల్ కౌర్ అనుభూతి శ్రీ ఫౌండేషన్ ను 2016 లో ఛతీస్ ఘడ్ లో ప్రారంభించింది.ఈ ఎన్జీవో ద్వారా మధ్యప్రదేశ్ ,జార్ఖండ్ లోని మురికివాడల్లోని మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ చేస్తోంది.నాలుగేళ్లుగా మూడు రాష్ట్రాల్లోని 40 పాఠశాలల్లో ప్యాడ్స్ ను పంపిణీ చేస్తుంది కౌర.అలాగే తన బృందంతో కలిసి వలస కార్మికులకు 20 వేల ఫ్యాడ్స్ పంపిణీ చేసింది.ఇక్కడ మహిళలు డింపుల్ కౌర్ ను అభిమానంతో ఫ్యాడ్ దీ దీ అని పిలుస్తారు […]
కల నిజమాయే !
‘మేడే’ లో కో పైలెట్ గా నటించడం నాకెంతో ఆనందంగా ఉంది అమితాబ్ తో నటించాలనే కోరిక తీరనుంది. అజయ్ దేవగన్ కు ధన్యవాదాలు షూటింగ్ కోసం సిద్ధం అంటూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ తో ఇది రకుల్ కు ఇది మూడో సినిమా దే దే ప్యార్ దే, ఓ మై గాడ్ సినిమాల తర్వాత మేడే థ్రిల్లర్లో రకుల్ నటించిన నటించబోతుంది. అమితాబ్ ప్రధాన పాత్ర కాగా ఈ […]
చనుబాలు దానం
సాండ్ కి ఆంఖ్ సినిమా ప్రొడ్యూసర్ నిధి పర్మార్ హిరానందాని ఇటీవలే తల్లి అయ్యారు తన చనుబాలు తన బిడ్డకే కాకుండా ఒక ఆస్పత్రికి దానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. మొత్తం 42 లీటర్ల పాలు దానం చేశారామె. ఎందరో శిశువులకు తల్లి పాలు తాగే అదృష్టం ఉండదు. అలాటి అనాధ శిశువు గురించి ఆలోంచించి ఆస్పత్రి వర్గాలతో సంప్రదించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చనుబాలు దానం చేసింది నిధి పర్మార్. ఆమె పంపిన పాలు ఆస్పత్రిలో […]
నా గతం అత్యంత విషాదం
నేను ట్రాన్స్ జెండర్ ని అనే కారణంగా నేను ఎన్నో అవమానాలు సహించవలసి వచ్చింది. అవన్నీ సహిస్తూ చదువు పైన ద్రుష్టి పెట్టాను. మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ప్రాక్టికల్ సెక్షన్ లో ఒక మహిళకు ప్రసవం చేసి ఆ బిడ్డను చేతిలోకి తీసుకొన్న క్షణం నా జీవితంలో ఎంతో విలువైంది అంటోంది డాక్టర్ త్రినేత్ర. కర్నాటక రాష్టంలో మొదటి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ గా త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు గుర్తింపు పొందింది. ఆమె ప్రస్తుతం మణిపాల్ […]
ఈ ఫీల్డ్ లో మహిళలు తక్కువే
ఈ కెరీర్ లో అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది నా ఎత్తు, రంగు చాలామంది హీరోయిన్ లకు మ్యాచ్ అవటంతో వాళ్లకు డూప్ గా 250 సినిమాల్లో స్టంట్ ఉమెన్ గా పని చేశాను.ప్రపంచ వ్యాప్తంగా ధైర్యసాహసాలలో స్టంట్ చేసే వాళ్ళకి అందించే టారస్ వరల్డ్ ఆవార్డ్ కు మూడు సార్లు నామినేట్ అయ్యాను అంటోంది స్టంట్ ఉమెన్ సానో బార్. ఇదే కెరిర్ గా కావాలని కోరుకోవటం వల్ల మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్, బైక్ రేసింగ్, […]
సమాన హక్కుల సాధన ధ్యేయం
ట్రాన్స్ జెండర్ సెనేటర్ గా మిగిలిపోవాలని లేదు ప్రజలకు ఒక సెనేటర్ గా సేవలందిస్తాను.ట్రాన్స్ జెండర్ ను కావటం కేవలం యాదృచ్చికం అంటోంది సారా మెక్ బ్రైడ్.అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెలావేర్ రాష్ట్రం నుంచి సెనేటర్ గా ఎన్నికయ్యారు సారా. డెమోక్రాట్ల కు కీలకమైన ఈ ప్రాంతం నుంచి గెలవటం గొప్ప విజయం పౌర సమస్యల పరిష్కారానికి విభిన్న లైంగిక వర్గాలకు సమాన హక్కులు కల్పించే ఈక్వాలిటీ బిల్లు కోసం పోరాటం కొనసాగిస్తాను. అందరికీ తగిన […]
శిల్పా కా మంత్రా
వ్యక్తిగత సంరక్షణ భావోద్వేగాల పరంగా ఫిట్ గా వుండటం సంతోషానికి మూలం అంటారు శిల్పాశెట్టి.తన ఇన్ స్టాగ్రామ్ లో శిల్పా క మంత్రా పేరుతో సంతోషానికి కారణం అయ్యే నాలుగు రకాల హార్మోన్లను మన అదుపులో ఎలా ఉంచుకోవాలి చెబుతున్నారు శిల్పాశెట్టి. డోపామైన్, ఎండార్షిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్ లు ఇవి మన శరీరంలో విడుదల ఆయేవే జీవితంలో చిన్న పనులతోనే సంతోషంగా ఉండవచ్చు.ఇష్టమైన వారితో గడపటం చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం స్కూళ్లు కాలేజీ రోజుల స్నేహితులను […]
ఊహించని అవకాశమిది
నేనెప్పుడూ ఎదురుచూడని అవకాశం ఇది. ఉప ముఖ్యమంత్రి బాధ్యత చాలా పెద్దది. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టటం,ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటం ఇప్పుడు నాదృష్టి వీటి పైనే అంటోంది రేణుదేవి. ఇప్పుడు బీహార్ తోలి ఉప ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యలతో తనదైన ముద్రవేస్తానంటోంది విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగమైన దుర్గా వాహినిలో సభ్యురాలైన రేణుదేవి చంపారన్, ఉత్తర బీహార్ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల మహిళల కోసం పోరాటాలు చేశారు.రేణు దేవి సొంత ఊరు బీహార్‌లోని బేతియా. ఆ రాష్ట్రంలో […]
ఈ ఎనిమిదేళ్ల ప్రయాణం అద్భుతం
షీరోస్ ఫిగర్ గా భారతదేశం నుంచి బార్బీబొమ్మ (Barbie doll) మోడల్ గా ఎంపికైన రెండో మహిళను నేను. నా చామనచాయ రంగు పోనీ టైయిల్ కృత్రిమ కాలు అచ్చుగుద్దినట్టు తయారు చేశారు. ఈ బొమ్మను ఎంతటి ఊహించని పరిమాణం ఎదురైనా ఎదుర్కొనీ జీవితంలో ఎదిగిన వైనాన్ని నా ప్రతిరూపమైన ఈ బార్బీ బొమ్మలు చూసి ఆడపిల్లలు స్ఫూర్తి పొందితే నాకు అంతే చాలు అంటుంది మానసి జోషి.ఎనిమిదేళ్ల క్రితం లారీ డీ కొట్టే ఆ ప్రమాదంలో […]
శిశువు సమాచారం చెప్పే ‘క్రియ’
బెంగళూరుకు చెందిన శివీ కపిల్ ఎంపతి డిజైన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి కోటి రూపాయల ఖర్చుతో ఓ క్రియా పరికరాన్ని రూపొందించింది.గర్భిణీ పొట్ట కు అందించిన ఈ ఫ్యాబ్ వంటి క్రియా పరికరం ద్వారా తల్లులే తమ శిశువు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు.తల్లి శిశువుల ఆరోగ్యం గురించి డివైస్ కు అనుసంధానించిన యాప్ ద్వారా రక్తపోటు చక్కెర స్థాయిలు బిడ్డ కదలికలు సర్వం తెలియజేస్తుంది ఈ పరికరం రూపొందించినందుకు గాను యునైటెడ్ నేషన్స్ […]
మాసాన్ (హిందీ) (2015)
వారణాసి నగరం చుట్టూ అల్లిన కథ మాసాన్ (Masaan) దేవి తన బాయ్ ఫ్రెండ్ తో ఒక హోటల్ లో పోలీసులకు పట్టుబడుతుంది అవమానంతో అతను ఆత్మహత్య చేసుకుంటాడు.తనకు మూడు లక్షలు ఇస్తే కేస్ వదిలేస్తానని దేవి తండ్రితో పోలీస్ ఇన్ స్పెక్టర్ భేరం ఆడుతాడు. ఇంకోవైపు హరిశ్చంద్ర ఘాట్ లో శవదహనం చేసే కుటుంబంలో పుట్టిన దీపక్ శాలు గుప్తా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అతన్ని వివాహం చేసుకునేందుకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెబుతుంది […]
