Gagana
ఉత్తమ పోలీస్ స్టేషన్
తమిళనాడు సేలం లోని సూర్ మంగళం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ లలో రెండో స్థానంలో ఉంది. 2020 సంవత్సరానికి గాను ర్యాంకింగ్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది .ఈ స్టేషన్ ఎస్పి వలర్మతి కుటుంబ వివరాలు, వంటి సమస్యల తో వచ్చే మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మానసిక వైద్య నిపుణులు సిద్ధంగా ఉంటారు.ఇక జువైనల్ విభాగాల్లో నిందితులుగా వచ్చే చిన్నారులకు చైల్డ్ కార్నర్ ఏర్పాటుచేశాం అంటారు వలర్మతి. […]
మనుష్యులను ఏకం చేసే కరుణ
కరుణ, క్షమాగుణం మూర్తీభవించిన మహాత్ముడు బుద్ధుడు. మదర్ థెరీసా ను కరుణామూర్తి గా పిలుస్తారు. కరుణ నిండిన నా హృదయంలో కోపానికి, ద్వేషానికి చోటులేదు అసహనాన్ని అన్యాయాన్ని జోడించే అద్భుత శక్తి కరుణ హృదయంలో కరుణ నిండి ఉంటే ఒత్తిడి దగ్గరకు రాదనీ అది ఆధ్యాత్మిక ప్రగతికి దారితీస్తుందని చెబుతారు శాస్త్రవేత్తలు. స్వార్థానికి తావివ్వని క్షమాగుణం తో నిండిన కరుణ మానవ జాతిని ఏకం చేస్తుంది. కరుణ భావోద్వేగం కాదు అది జీవిత విధానం ప్రతిఫలాన్ని ఆశించకుండా […]
‘మీ లోనే శక్తి’
‘దుర్గలా ఉండండి’ అనే నివాదంతో వచ్చింది బెంగళూరు కేంద్రంగా ప్రియ వరదరాజన్ స్థాపించిన దుర్గా ఇండియా (డేర్ టు అండర్ స్టాండ్ బిహేవియర్ రెస్పాండ్ ఏ ప్రోపర్ ల్లీ అండ్ గార్ట్ అవర్ సెల్స్ ఏబ్లీ స్వచ్ఛంద సంస్థ నిర్భయ ఘటన స్పూర్తితో ఏర్పాటైన ఈ సంస్థ లైంగిక వేధింపులపై మహిళల లో అవగాహన కల్పిస్తోంది.ముంబై,పూణే వంటి అనేక నగరాల్లో అయిదు వేల మంది పైగా ఈ సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వర్క్ షాప్ […]
బి కమ్ ఎ జూనియర్ ఎంటర్ ప్రెన్యూర్
పిల్లల ఆలోచనలను ఆవిష్కరాలుగామలిచేందుకే వారిలో అంకూర్ సంస్థల పట్ల ఆసక్తి పెంచేందుకే నేను పుస్తకాలు రాస్తాను అంటున్నారు వృందా బాన్సోడే అయిదేళ్ల క్రితం ఆమె సహ రచయితగా వెలువరించిన బీకమ్ జూనియర్ ఇన్వెంటర్ పుస్తకం ఎంతో పాపులర్ అయింది.ఇప్పుడు తాజాగా ఆమె రాసిన బీకమ్ జూనియర్ ఎంటర్ ప్రెన్యూర్ అన్న పుస్తకం పెంగ్విన్ సంస్థ ముద్రించింది. పిల్లల్లో కూడా స్టార్టప్ వార్తలు యువ విజేతల కథలు వింటూ పెరుగుతున్నారు వారికోసం వ్యాపారం లో ఎక్కువగా వాడే లాభం, […]
నల్లగా ఉంటే ఏం
పాల వంటి శరీర చ్చాయనే అందం అని నేను నమ్మే దాన్ని అలా రంగు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని మోడలింగ్ ఎసైమెంట్స్ నా చేతుల్లోంచి జారిపోయాయి నేనెంతో దిగులు పడ్డాను నువ్వు నల్లగా ఉన్నావని ఎవరు మన మొహం మీద అనరు కానీ దాన్ని మనం సెన్స్ చేయగలం ఉత్తరభారతంలో పెరిగిన నేను ఆ రంగు వివక్షకు లోనయ్యాను అంటోంది బాలీవుడ్ నటి చిత్రంగద సింగ్. అలాంటి నిరాశలో ఉన్నప్పుడే మ్యూజిక్ వీడియోలో గుల్జార్ అవకాశం ఇచ్చారు. […]
అసలైన బ్రాండ్ అంబాసిడర్
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి కృతి కుమార్ బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక చేసింది.ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గార్వాల్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గా చేరింది.కృతి కుమారి ఆ ప్రాంతంలోని నిరుపేద మహిళ రైతులు పండించే చిరుధాన్యాల తో వారికి ఐరన్ లడ్డు తయారీ నేర్పించింది. వాటిని అంగన్ వాడి కేంద్రాలు ద్వారా చిన్నారులకు అందేలా ప్రభుత్వం అనుమతి తీసుకుంది.అలాగే తక్షణ శక్తినిచ్చే ఊర్జా అనే ఆహారపదార్థం ఫార్ములా […]
రిధిమా పాండే
ప్రపంచవ్యాప్తంగా, స్ఫూర్తిదాయకంగా ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబిదాను బి.బి.సి ప్రకటించింది ఈ 100 ఉమెన్ జాబిదాలో రిధిమా పాండే ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే రిధిమా వయసు 12 ఏళ్లు. వాతావరణం మార్పుల విషయంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తొమ్మిది ఏళ్ళ వయసు లోనే ఆమె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’లో పిటిషన్ వేసింది. 2019 లోగ్రెటా థన్‌బెర్గ్ లాంటి మరో 15 మంది బాలల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు […]
ఇసై వాణి
ఈ ఏడాది బి.బి.సి విడుదల చేసిన 100 ఉమెన్ జాబితాలో ఇసై వాణి కి చోటు దక్కింది ఉత్తర చెన్నై కి ప్రత్యేకమైన గాన పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇసై వాణి ఈ గానా పాట ఒక ఆలాపన ధోరణి ఇందులో పురుషులు స్వరాలే ఎక్కువగా వినిపిస్తాయి.ఇలాంటి చోట ఇసై వాణి వారికి ధీటుగా తన పాటలతో పాపులర్ అయింది. గాన పాటలు పాడేందుకు మరింత మంది యువతులు ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచారు.
మానసీ జోషి
బీబీసీ 100 మంది శక్తిమంతుల జాబితాలో మానసీ జోషి కూడా ఉన్నారు.ఆమె పారా అథ్లెట్ పారా బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా ఉన్నారు. 2020 జూన్ లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రకటించినా రాకింగ్స్ లో ఎస్ ఎల్ 3 సింగిల్స్ విభాగంలో ఆమె ప్రపంచ 30-2 గా నిలిచారు మనసి ఇంజినీర్ కూడా. అంగవైకల్యం పారా క్రీడలు విషయంలో భారతీయుల వైఖరిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. భారత్ లో వికలాంగుల హక్కుల పై […]
బిల్కిస్ బానో (దాది)
భారత్ లో వివాదాస్పద పౌరచట్ట సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఉద్యమించిన మహిళల్లో బిల్కిస్ దాదీ ఒకరు.ఆమె వయస్సు 82 సంవత్సరాలు.షాహిన్ బాగ్ లో చాలా రోజుల పాటు కొనసాగిన నిరసన కార్యక్రమానికి ఆమె ముఖ చిత్రంగా నిలిచారు. బిల్కిస్ ను పీడిత పక్షాల గొంతుక గా వర్ణిస్తారు. గడ్డ కట్టించే చలిలో కూడా మహిళలు బైటాయింపు ప్రదర్శనలో చివరి రోజు వరకు పాల్గొన్నారామె. ఈ పేరుతోనే దేశంలో మిగతా చోట్ల షాహిన్ బాగ్ తరహ […]
ఏకగ్రీవంగా సర్పంచ్
దివ్యాంగురాలు అయిన కవితా భోండ్వే మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దహేగాన్ వాగ్లుడ్ గ్రామాలకు సర్పంచ్ గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి పుండాలిక్ సర్పంచ్ గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో కవిత 2011 లో కవిత గ్రామపంచాయతీ సభ్యురాలిగా ఉండేది. గ్రామ పాలన కు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుని సర్పంచిగా బాధ్యత తీసుకుని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె రెండు గ్రామాలకు రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయించగలిగింది. ఆమెను రెండు గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా రెండోసారి […]
అత్యంత గౌరవం ఇది
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రిటిష్ కౌన్సిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయింది.ఈ విషయం గురించి చెబుతూ ఈ బాధ్యత నేను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను.ఇందుకోసం వచ్చే సంవత్సరం అంతా లండన్ లోనే ఉండవలసి ఉంటుంది.ఈ ఫ్యాషన్ కౌన్సిల్ కు అంబాసిడర్ గా ఉండటం అంటే ఇది నేను సాధించిన విజయాలకు ఒక గిఫ్ట్ గా అనిపించింది అంటోంది. ఫ్యాషన్ ట్రెండ్స్ కు సెలబ్రెటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే బ్రాండ్స్ కు క్రేజ్ పెరుగుతుంది. […]
మా ఇద్దరి లక్ష్యం దేశ రక్షణే
చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి నలభై తొమ్మిది వారాల శిక్షణ పూర్తి చేసుకున్నారు.29 ఏళ్ల కనికా కౌస్తుభ్ రాణే .ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్నాక నా భర్త మరణంతో ఆయన కలలే నా కలలయ్యాయి అన్నారు లెఫ్టెనెంట్ ఆఫీసర్ కానికా మా ధేయ్యం దేశ భద్రత, దేశ రక్షణ అంటున్న ఆమె వీడియోను రక్షణశాఖ పీఆర్ ఓ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.రెండేళ్ల క్రితం కాశ్మీర లో ఉగ్రవాదులు ముఖాముఖి పోరులో మేజర్ ప్రాణాలు […]
ఆవిష్కరణకు ప్రోత్సాహం
డాక్టర్ మేఘన ఎకనామిక్ టైమ్స్ ఇన్నోవేషన్ అవార్డ్ 2020 గెలుచుకున్నారు.ఒకటిన్నర కిలోల బరువు మాత్రమే ఉన్నా బ్రెయిలీ టైప్ రైటర్, రూపకల్పనకు, బరువు తక్కువగా ధర తక్కువగా ఉన్న క్రాఫ్ట్ పేపర్ ను రూపొందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డ్ అందుకున్నారు.ఆమె పుట్టిపెరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదువుకున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంరక్షణ సంబంధించిన అంశాలను డాక్టర్ మేఘన ఆదర్శంగా తీసుకున్నారు. వెన్నుపూసకు సంబంధించిన ఒక సర్జరీకి […]
హలీమా యాకోబ్
సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు హలీమా యాకోబ్ ఆమె తండ్రి భారత్ నుంచి ఉపాధి కోసం సింగపూర్ లో స్థిరపడ్డారు.తల్లి మలేషియా మూలాలున్న మలయ్ మహిళ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డాక్టరేట్ పూర్తి చేసిన హలీమా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ కార్మిక నాయకురాలగా ఎదిగారు. 2001 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2011 ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ […]
సనా మిరెలా మారిన్
సనా మిరెలా మారిన్ 34 సంవత్సరాల వయసులోనే ఫిన్లాండ్ ప్రధాన పీఠాన్ని అధిరోహించారు.కాలేజీ రోజుల్లోనే రాజకీయాల్లో కి ప్రవేశించారు సనా.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్ యువ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ యూత్ తో పని చేశారు.2015లో ఎంపీగా పోటీ చేసి నెగ్గారు.2019 లో ట్రాన్స్ పోర్ట్ కమ్యూనికేషన్స్ మంత్రి అయ్యారు.ఆ ఏడాదే ప్రధానిగా పీఠం దక్కించుకున్నారు.ఫుట్ బాల్ ప్లేయర్ మార్కస్ రైక్కొనెన్ ఆమె భర్త సమాజంలో అందరూ సమానమే అంటారు సనా మిరెలా మారిన్ మహిళా […]
శ్వేత సౌధం లో మాలా ఆడిగా
భారత సంతతికి చెందిన మాలా అడిగా శ్వేతా సౌధం,నూతన పాలక వర్గం లో కాబోయే ప్రధమ మహిళ జిల్ బైడెన్ కు పాలసీ డైరెక్టర్గా బాధ్యత తీసుకోనున్నది ఆమె అమెరికాలోని ఇల్లినాయిస్ లో పుట్టి పెరిగారు యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు తాజా ఎన్నికల్లో పౌండేషన్ లో ఉన్నత విద్య సైనికుల కుటుంబాల విభాగం డైరెక్టర్ గా పని చేశారు,
మహిళలు ఎక్కడైనా ఒకటే
ప్రపంచంగా వ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది.నల్ల గోధుమలు,నల్ల బియ్యం పసుపు కాప్సూల్స్ శిలాజిత్తుతో పరిపుష్టమైన తేనె, ‘నారా-ఆబా’ అంటే కీవి పండ్లతో తయారు చేసిన వైన్ మొదలైనవన్నీ మన దగ్గర ఉన్నాయి. రెండు మూడేళ్ళలో వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వస్తుంది అంటున్నారు అడిదం నీరజ శాస్త్రి . ఆమె కేంద్ర వ్యవసాయ శాఖలో జాయింట్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. మోదీ సర్కార్ అధికారం లోకి వచ్చాక సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను దృష్టిలో […]
మార్నింగ్ ఐకాన్ కేఫ్
మహిళల కోసమే ఒక కేఫ్ అవసరం అనుకొన్నది Um Feras అరేబియన్ ద్విప కల్పంలో రెండో పెద్ద దేశమైన రెండో పెద్ద దేశమైన యెమన్ ఆరేళ్ల అంతర్యుద్ధం వల్ల మొత్తం తన స్వరూపాన్నే కోల్పోయింది. అలాటి ప్రాంతాల్లో మరిబ్ కూడా ఒకటి. గత ఏడాది ఏప్రిల్‌లో మరిబ్ లో ‘మార్నింగ్ ఐకాన్ కేఫ్’ మొదలుపెట్టింది ఉమ్ ఫెరాస్. మన దేశంలో మహిళలు ఒకచోట గుమ్ముగూడి కబుర్లు చెప్పుకొనే స్వేచ్ఛ లేదు. అప్పుడే నాకు ఇలాటి కేఫ్ ఏర్పాటు […]
87 గంటల్లో ప్రపంచయాత్ర
అరబ్ ఎమిరేట్స్ కు చెందిన డాక్టర్ ఖ్వాలా అల్ రోమైతి 87 గంటల్లో 208 దేశాలు చుట్టి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టింది.గత ఫిబ్రవరి 13న కోవిడ్ ప్రయాణ నిబంధనలు అమలులోకి రాకముందే ఆమె చివరి లక్ష్యమైన ఆస్ట్రేలియాలోని సిడ్నీ చేరుకుంది.ఏడు ఖండాలు, 208 దేశాలు తిరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మా దేశంలో ఎన్నో ప్రత్యేకతలు ఈ ప్రపంచంలో ఎత్తైన కట్టడం నుంచి పెద్ద హై డెఫినిషన్ వీడియో కాల్ ,అత్యంత వేగంగా ప్రయాణం చేసే […]
