Gagana
అందరూ మహిళలే
కిర్లోస్కర్ ఆల్ ఉమెన్ యూనిటీ లో కేవలం మహిళలే ఉంటారు.ఇది గృహవసరాలకు ఉపయోగపడే పంపుల తయారీ సంస్థ.అన్ని విభాగాల్లో ప్రొడక్షన్స్ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని చోట్ల మహిళలే ఉంటారు. నెలకు ఐదు లక్షల యూనిట్లని అవలీలగా తయారుచేస్తారు అంటే ఒక పంపు తయారీకి పట్టే సమయం 17 సెకండ్లు మొత్తం 204 మంది మహిళలు దయచేసి యూనిటీలు 17 రకాల పంపులు తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం 132 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ జరుగుతాయి. […]
సంస్కృతం ఔపోసన పట్టిన సల్మా
గుజరాత్ యూనివర్సిటీ నుంచి సంస్కృత భాషలో పి.హెచ్.డీ తీసుకుంది తొలి ముస్లిం అమ్మాయి సల్మా ఖురేషీ.ఆమె పిహెచ్.డి టాపిక్ పురాణేషు నిరూపిత శిక్ష పద్ధతి ఏ కాధ్యాయం అంటే పురాణకాలం నుంచి గురు శిష్య పరంపర ద్వారా విద్యా విధానం ఎలా కొనసాగిందీ అనేది వివరణ. సంస్కృతం దేవభాష అంటారు ముస్లిం కుటుంబం నుంచి వచ్చి సంస్కృతంలో పీహెచ్ చేసిన ఈ అమ్మాయిని చూసి గర్వ పడిపోయారు సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ చేసిన సల్మా […]
Pahuna (పాహున) (నేపాలి) ది లిటిల్ విజిటర్స్
2017 లో నేపాలీ భాషలో తీసిన ఈ పాహున సినిమా ప్రియాంక చోప్రా నిర్మించారు. జర్మనీ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. పరమత సహనం లేకుండా ద్వేషం దెబ్బ గోడుతూ పెద్ద వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లల పైన ఎలాంటి దుష్ప్రభావం చూపెడతయో ఈ సినిమా చక్కగా చూపెడుతుంది. వాళ్ళ లేత మనసుల్లో పెద్దల నాటే విష బీజాలతో పిల్లలు ఎలాంటి భావ జాలంతో పెరుగుతారు.ఎంత […]
అపురూప జానపద వాణి
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా కోసం రెండు గిరిజన పాటలు పడింది నంజమ్మ. ఆ పాటలు యూట్యూబ్ లో దుమారం రేపాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా అట్టపాడి ప్రాంతం ఆగలి అనే గిరిజన సెటిల్ మెంట్ లో నివసిస్తోంది నంజమ్మ తను జన్మించిన ఇరుల తెగ తాలూకు జానపద గీతాలు నేర్చుకుంది. ఆ భాషకు లిపి లేదు ఒక తరం నుంచి ఇంకో తరానికి మౌఖికంగా అందిన గీతాలు అవి. ఇప్పుడు జానపద గీతాలు పాపులర్ కేరళ లోని […]
ఇది నా బాధ్యత
ఢిల్లీకి చెందిన 63 సంవత్సరాల రేణు గుప్త గత 15 సంవత్సరాలుగా పరిసరాలను శుభ్రం చేస్తూనే ఉంది. డంప్ యార్డులు గా మారిన ప్రభుత్వ ఖాళీ స్థలాలు పిల్లల ఆటస్థలాలు గా పచ్చిక మైదానాలు గా మార్చేసింది. తనతో పాటు పలుగు పార మొక్కలు తీసుకుపోతుంది. అలాగే ఉత్తర ఢిల్లీలోని నానక్ పియావో సాహిబ్ గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రం చేసింది. కనపడిన ప్రతి గోడని పెయింటింగ్స్ తో నింపేస్తుంది రేణు గుప్తా. మనం ఓ అడుగువేస్తే […]
ఫోర్బ్స్ జాబితా లో నిర్మలా సీతారామన్
ఫోర్బ్ ప్రపంచంలో 100 మంది శక్తిమంతులైన మహిళల జాబితాలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకొన్నారు. ఆమె 41 వ స్థానంలో నిలిచారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తోలి మహిళగా రికార్డ్ సాధించారు. గత ఏడాది 2019లో ఆమె 34వ స్థానంలో నిలిచింది. సీతారామన్ తో పాటు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్ తదితరులకు స్థానం లభించింది.
నదీన్ అష్రాఫ్
2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వంద మంది శక్తిమంతమైన మహిళల బి బి సి జాబితాలో నదీన్ ఒకరు. ఈజిప్ట్ రాజధాని కైరో లో ఉంటుంది నదీన్ అష్రాఫ్ ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది. తల్లి పౌష్టికాహార వైద్యురాలు తండ్రి సాఫ్ట్ వేర్. పదకొండు సంవత్సరాల వయసులో ఆమెను వెనక నుంచి తాకి కొట్టి మాయమైపోయిన అతనెవరో ఆమెకు తెలియదు కానీ అలాంటి స్పర్ష ఆమెను వెంటాడి వేధించింది. 2017 అమెరికాలో రగిలిన మీ టూ ఉద్యమ […]
జాతి మెచ్చిన క్రీడాకారిణి
ప్రపంచం అథ్లెటిక్ పోటీలలో గెలిచి ప్రశంసలు అందుకుంది లాంగ్ జంప్ క్రీడాకారిణి అంజు బాబీ జార్జ్. కేరళలోని కొట్టాయం మాది చిన్నతనం నుంచే నన్ను స్పోర్ట్స్ లో ఉండాలనే ఆలోచనతోనే శ్రద్ధగా పెంచారు. స్పోర్ట్స్ హాస్టల్ లోనే పెరిగాను అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు తయారవుతున్నప్పుడే నాలో అనారోగ్య లక్షణాలు కనిపించాయి.పరీక్షల తర్వాత నాకు ఒకే కిడ్నీ ఉందనీ,నేను ఆటలకు పనికిరానని తేల్చారు డాక్టర్లు. నా భర్త బాబీ జార్జ్ కోచ్ నాకు అండగా ఉన్నారు.శిక్షణ రీతిని […]
ఫ్యాక్ట్ ఛాంపియన్ రాజ్ ప్రియ భారతి
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియా ఫ్యాక్ట్ క్విజ్ ఛాంపియన్ షిప్ 2020 పోటీల్లో 21 సంవత్సరాల రాజ్ ప్రియ విజేత గా నిలిచింది.మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్ ప్రియ భారతి జబల్ పూర్ లో బి.బి.ఎ పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది పాల్గొన్న ఈ క్విజ్ పోటీలో గెలిచి దేశంలోని తొలి ఫ్యాక్ట్ ఛాంపియన్ అయింది.సామాజిక పరమైన అంశాలతోపాటు లింగవివక్ష జనాభా.., వాతావరణంలో మార్పు ఆరోగ్యం ప్రభుత్వ నియమాలు వంటి […]
సైన్యానికి సేవలు
కాశ్మీర్ సరిహద్దుల్లో భారత సైన్యానికి సేవలందిస్తోంది కెప్టెన్ డాక్టర్ కృష్ణవేణి. తిరుచ్చి సమీపంలోని తొట్టియం గ్రామానికి చెందిన కృష్ణవేణి బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. పెరంబలూర్ లోని ప్రభుత్వ హాస్టల్ లో చదువుకుంది. నటుడు సూర్య డైరెక్టర్ గా ఉన్న అగరం పౌండేషన్ సహాయంతో తిరుచ్చి ఎం ఆర్ ఎం మెడికల్ కాలేజీలో చదువుకునే భారత సైనిక విభాగం లో డైరెక్టర్ గా ఎంపికయింది. సంవత్సరం పాటు అక్కడ పనిచేశాక సరిహద్దుల్లో సైనికులకు సేవలందించేందుకు శిక్షణ తీసుకుని క్యాప్టెన్ […]
ఆన్ లైన్ కాశ్మీరీ స్పెషల్స్
క్రాఫ్ట్ వరల్డ్ కశ్మీర్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో కశ్మీర్ కు ప్రత్యేకమైన అలంకరణ వస్తువుల్లో, జ్యూయలరీ అమ్ముతున్నారు ఒమర్‌ఖాన్, బినిష్ బషీర్‌ఖాన్ లు ఈ అమ్మాయిలు ఇద్దరికీ అంతరించిపోతోన్న క్రోషీ కళకు ప్రాణం పోయాలని.. ఊలుతో నేసే చేనేత వస్త్రాలు(క్రోషీ), ఫ్లోరల్ జ్యూయలరీ తయారీ చేపట్టారు. పెళ్లికూతురి అలంకరణకు పనికివచ్చే ఫ్లోరల్ జ్యూయలరీసెట్లు,ఇష్టమైన వారి పేర్లు వచ్చేలా రూపొందించిన కుషన్లు,వస్త్రాలు తయారు చేస్తున్నారు పురుషుల స్వెట్టర్లు,బూట్లు తయారు చేస్తారు ఇవన్నీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అమ్ముతున్నారీ […]
ఇది నా బాధ్యత
ఢిల్లీకి చెందిన 63 సంవత్సరాల రేణు గుప్త గత 15 సంవత్సరాలుగా పరిసరాలను శుభ్రం చేస్తూనే ఉంది. డంప్ యార్డులు గా మారిన ప్రభుత్వ ఖాళీ స్థలాలు పిల్లల ఆటస్థలాలు గా పచ్చిక మైదానాలు గా మార్చేసింది. తనతో పాటు పలుగు పార మొక్కలు తీసుకుపోతుంది. అలాగే ఉత్తర ఢిల్లీలోని నానక్ పియావో సాహిబ్ గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రం చేసింది. కనపడిన ప్రతి గోడని పెయింటింగ్స్ తో నింపేస్తుంది రేణు గుప్తా. మనం ఓ అడుగువేస్తే […]
నదీన్ అష్రాఫ్
2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వంద మంది శక్తిమంతమైన మహిళల బి బి సి జాబితాలో నదీన్ ఒకరు. ఈజిప్ట్ రాజధాని కైరో లో ఉంటుంది నదీన్ అష్రాఫ్. ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది. తల్లి పౌష్టికాహార వైద్యురాలు తండ్రి సాఫ్ట్ వేర్. పదకొండు సంవత్సరాల వయసులో ఆమెను వెనక నుంచి తాకి కొట్టి మాయమైపోయిన అతనెవరో ఆమెకు తెలియదు కానీ అలాంటి స్పర్ష ఆమెను వెంటాడి వేధించింది. 2017 అమెరికాలో రగిలిన మీ టూ ఉద్యమ […]
ముగ్గురూ చీఫ్ సెక్రెటరీలే
కేష్నీ అరోరా 1983 బ్యాచ్ ఐ ఏ ఎస్ హరియానా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమిషనర్ గా ఆమె పేరు రికార్డుల్లో కెక్కింది హరియానా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన 25 సంవత్సరాలకు ఒక మహిళ డిప్యూటీ కమిషనర్ అయ్యారు తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు ఇంకో విశేషం ఏమిటంటే కేష్నీ కుటుంబంలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు చీఫ్ సెక్రెటరీలు అయ్యారు ముగ్గురిలో ఈమె చిన్న ఆమె అక్కలు మీనాక్షి ఆనంద్ చౌదరి […]
ఐదు సలహాలు
ఈటింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ డైటింగ్ లో రచయిత్రి సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ డైటింగ్ లో ఉన్నవాళ్ళు ఆహారం తినే విషయంలో పాటించవలసిన ఐదు ముఖ్యమైన సలహాలు ఇచ్చారు. ఆహారాన్ని ఒక వరం లాగా చూడాలి. రైతులతో సహా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని ,ఆహారాన్ని వృధా చేయకుండా చూడాలి.తినేది కొద్దిగా అయినా మనసుపెట్టి రుచి ఆస్వాదిస్తూ తినాలి.మనకు ఆకలి వేయటం వలన నిద్ర ఆలోచన విధానం వ్యాయామ సమయం పైన ఆధారపడి ఉంటుంది. కార్బోహైడ్రేడ్లు, […]
శామ్లీ హల్దార్
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఏ ట్రాఫిక్ కంట్రోలర్ జనరల్ గా నియమితులయ్యారు శామ్లీ హల్దార్ ఇప్పటివరకు ఆమె ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా విమానపు కదలికలు పర్యవేక్షించేవారు.ఇప్పుడు కోల్కతా లోని మూడు వందల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బృందాన్ని పర్యవేక్షించే బాధ్యత చేపట్టారు.ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు చిత్తశుద్ధి తో పాటు శ్రద్ధ ఎప్పుడూ ది బెస్ట్ గా ఇవ్వాలనే సదాశయం ఉంటే చాలు. ఉద్యోగం ఒక క్రీడా మైదానం ఎంత పోటీ పడితే అంత ముందు ఉంటాం […]
కల నిజమైంది
ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నదే నా డ్రీమ్ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసి న్యూయార్క్ వెళ్లాను అక్కడ కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో పనిచేసి హైదరాబాద్ వచ్చాక సొంతంగా దుస్తులు డిజైనింగ్ మొదలుపెట్టాను. 2012 లో మొదటిసారి లక్మే ఫ్యాషన్ వీక్ లో అవకాశం వచ్చాక ఇక వెనక్కి తిరిగే పనిలేకుండా పోయింది ఇక మహానటిలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవరకొండకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాక వాటికి జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డ్ వచ్చింది […]
30 గ్రామాల్లో ఉచిత వైద్యం
న్యూరాలజీ ఆన్ వీల్స్ ఫౌండేషన్ పేరుతో నెల్లూరు లోని 30 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు డాక్టర్ బిందు మీనన్. నరాల వ్యాధులు పక్షవాతం మూర్ఛ వంటి తీవ్ర సమస్యలు ఉన్న రోగులకు వైద్య పరీక్ష నుంచి శస్త్రచికిత్స వరకు ఒక్క రూపాయి కూడా రోగి నుంచి తీసుకోరు.బిందు సేవలకు గుర్తింపుగా 13 అంతర్జాతీయ, 24 జాతీయ అవార్డు లు మూడు ఫెలోషిప్ వచ్చాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చి కమిటీ సభ్యురాలిగా ఫెడరేషన్ […]
ఫోర్బ్స్ జాబిదాలో నిర్మలా సీతారామన్
ఫోర్బ్ ప్రపంచంలో 100 మంది శక్తిమంతులైన మహిళల జాబిదాలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకొన్నారు. ఆమె 41 వ స్థానంలో నిలిచారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తోలి మహిళగా రికార్డ్ సాధించారు.
కిడ్ ఆఫ్ ది ఇయర్
టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తో గౌరవం పొందింది గీతాంజలి రావు. గత సంవత్సరం ఫోర్బ్స్ లో 30 అండర్ 30 జాబితాలో నిలబడింది. వయసు 15 సంవత్సరాలు పదవ తరగతి చదువుతోంది గీతాంజలి.మైక్రోసాఫ్ట్ సహకారంతో కైండ్లీ ఆప్ ని అభివృద్ధి చేసింది చాటింగ్ చేసేటప్పుడు ఇబ్బందికరమైన పదాలు వాడితే ఆ విషయాన్ని గుర్తు చేసి ప్రత్యామ్నాయి పదాలు సృష్టిస్తుందీ యాప్. టైమ్స్ మ్యాగజైన్ కవర్ ఫోటోగా వేశారు ఈ అమ్మాయి […]
