Wednesday, 29 Jul, 2026

అస్తిత్వ మరాఠీ హిందీ 2000 

అదితి ఆమె భర్త శ్రీకాంత్ దంపతులు అనుకోకుండా ఒకరోజు అతిధికి మ్యూజిక్ టీచర్ తన ఆస్తి నంతా రాసిన వీలునామా వస్తుంది అతని పేరు కామత్.ఇంత ఆస్తి ఎందుకు అతిధికి ఇచ్చాడని శ్రీకాంత్ పాత డైరీలను చదువుకొని అతిధికి పుట్టిన కొడుకు కామత్ సంతానమని తేల్చుకుంటారు. ఎదిగిన కొడుకు భర్త ఇద్దరూ ఆమెను తిరస్కరిస్తారు భర్త ఎంత కాలం పాటు వ్యాపారంలో మునిగి తేలుతూ తనకు కోసం నిముషం కూడా కేటాయించని రోజుల్లో అనుకోకుండా మ్యూజిక్ టీచర్ […]

ఆమె పేరే బ్రాండ్  

సౌందర్యసాధనాల ప్రపంచంలో తిరుగు లేని మహారాణి షహనాజ్ హుస్సేన్.ఆమె పేరే ఒక బ్రాండ్ 1979లో షహనాజ్ హుస్సేన్ కోల్కతాలో ప్రారంభమైంది.కాస్మెటిక్ తెరఫీ కాస్మెటాలజీ లో శిక్షణ పొందిన షహనాజ్ పేరుపైన ప్రస్తుతం 7000 ఫ్రాంచైజ్ క్లినిక్ లు 800 డిస్ట్రిబ్యూషన్ పార్టనర్లు, 70 బ్యూటీ  శిక్షణ అకాడమీ లు ఉన్నాయి.140 దేశాలకు ఆమె ఉత్పత్తులు విస్తరించాయి. ఒక వ్యాపార ప్రకటన కూడా లేకుండా తన పేరు పైన అన్ని ఉత్పత్తులు అమ్మే షహనాజ్ కు ఇటు హాలీవుడ్ […]

ఇదే నా బ్యూటీ సీక్రెట్

సినిమాల్లో కనిపించాలంటే అందం, నాజూకుదనం ఎంతో ముఖ్యం. నిజానికి నేను పక్కా మాంసాహారాన్ని పూర్తిగా శాకాహారిగా మారిపోయాను.కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు గుడ్లు మటుకు తింటాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే నాజుగ్గా కనిపిస్తామని చెప్పవచ్చు అంటోంది రష్మిక మందన్న. లక్షల మంది అభిమానులు ఉన్న రష్మిక అందం వెనుక రహస్యం వ్యాయామం ఆహారమే ,డైటీషియన్ ఏం చెపితే అదే భోజనం. బొప్పాయి, యాపిల్, నల్లద్రాక్ష,డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ గింజలు ఫ్రెష్ పండు నా బ్రేక్ ఫాస్ట్ […]

గ్రీన్  అంబాసిడర్ గా ఖుషి

మేము న్యూ సిటీ లైట్ ప్రాంతంలో ఉండే వాళ్ళం ఖాళీ ఉన్న ప్రతి చోట అపార్ట్మెంట్స్ వెలిశాయి.పక్షులకు ఆవాసం లేకపోవటం చూశాను.నా చెల్లి పెద్దయ్యాక అసలు ప్రకృతి అంటే ఏమిటో కూడా తెలుసుకోలేకపోతుంది అనిపించింది.అప్పటి నుంచే పర్యావరణం కోసం పనిచేయడం ప్రారంభించాను అంటుంది సూరత్ కు చెందిన 17 ఏళ్ల ఖుషి పర్యావరణం పైన తన ప్రేమను అభిప్రాయాలను తెలియ జేసేందుకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంది ఖుషి ఆమె రాసిన […]

మిస్ పింక్

ప్రపంచంలో ఒకే రంగును ఎంచుకున్నందుకు కాను  కొంతమంది మహిళలు ప్రసిద్ధికెక్కారు స్విట్జర్లాండ్ కు చెందిన యాస్మిన్ కూడా అలాగే పింక్ కలర్ ఎంచుకుంది. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు ఆమెను మిస్ పింక్ అని పిలుస్తారు. 12 సంవత్సరాల వయస్సు నుంచే పింక్ రంగు పట్ల వ్యామోహం పెంచుకున్నారు యాస్మిన్ చార్లెట్. పింక్ కలెక్షన్ మొదలుపెట్టింది పెళ్ళయ్యాక భర్త కూడా అందుకు అడ్డు చెప్పలేదు. 2019 లో సొంత ఫ్లాట్  కొనుక్కుని ఇల్లంతా పింక్ షేడ్ లోకి మార్చేసింది.20 […]

యువతకు స్ఫూర్తి    

భారతదేశంలో ఫేస్ బుక్ సంస్థ కు చెందిన తొలి ఉద్యోగిని కీర్తిక రెడ్డి నాందేడ్ లో ఇంజినీరింగ్ చేసిన కీర్తిక స్టోన్ పార్ట్ లో ఎంబీ. ఎం, ఎం. ఎస్  చేశారు ఫేస్ బుక్ ఇండియా విభాగాన్ని విజయవంతంగా నడిపిన కీర్తిక రెడ్డి సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ వెంచర్ పార్టనర్ గా కొత్త బాధ్యతలను తీసుకున్నారు దీని ద్వారా అంకుర్ సంస్థలకు మధ్య నిర్దిష్ట పెట్టుబడులు సమర్పిస్తున్నారు. ఫేస్ బుక్ కీర్తి తెచ్చిన యువతిగా  ఎన్నో […]

ఆడపిల్లలకు అండదండగా

మౌంటెన్ వ్యూ పేరుతో తమిళనాడులోనే ఉసిలంపట్టి లో ఓ స్కూల్ ప్రారంభించారు సామాజిక కార్యకర్త సుసానే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఈవిడ కూతురే ఇందులో ప్రస్తుతం 230 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఆధునిక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు సుసానే. పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఉచిత వైద్య శిబిరాలున్నాయి. ఏడుగురు ఆడ పిల్లలకు తల్లి సుసానే. అందుకే ఆడ పిల్లలకు చదువు వల్ల కలిగే లాభం ఏమిటో ఆమెకు తెలుసు. అందుకే ఆడపిల్లల స్కూల్ […]

ఫ్యాషన్ క్రాఫ్ట్ స్వెటర్ 

చలి రోజుల ఫ్యాషన్ గా నిలిచింది క్రాఫ్ట్ స్వెటర్. ఇవి వెచ్చదనం ఇస్తాయి స్టయిల్ గా ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా ఎక్కువ మంది ఫాలో అవుతున్న యూనివర్సల్ స్టయిల్ ఇది. సెలబ్రెటీలు ప్రియాంక చోప్రా దీపికా పడుకొనే దిశా పటానీ లు ఈ మధ్య మరింత జోరు తీసుకొచ్చారు గతంలో ఉన్న క్రాఫ్ట్ టాప్స్ ఔట్ స్టయిల్ కు కొద్ది మార్పులు చేసి ఈ క్రాఫ్ట్ స్వెటర్లు తీసుకొచ్చారు. ఇందులో వి షేప్ […]

ఐడియా అదిరింది 

మహారాష్ట్ర లోని పశ్చిమ తీరంలో ఉండే సింధు దుర్గ్ లో ఉంటుంది శ్వేతా హుల్ అక్కడికి దగ్గరలోనే వెంగుర్లి  గ్రామంలో దాదాపు 12 చదరపు కిలోమీటర్ల మేరకు మాడ అడవులు ఉంటాయి అక్కడికి ఏడాది పొడవునా దేశవిదేశాలకు చెందిన పక్షులు వస్తాయి గోవా నుంచి రెండు గంటల దూరం. శ్వేత గ్రామంలోని స్వామిని స్వయం సహాయక బృందం అధ్యక్షురాలు.ఆ బృందంతో కలిసి   పర్యాటకులను ఈ మడ అడవుల్లో బోట్లలో తిప్పాలని చర్చించింది.ఆలోచన అందరికీ నచ్చక ప్రభుత్వ అనుమతి […]

ఉచిత ఆల్ లైన్ ట్యూషన్లు 

బెంగళూరుకు చెందిన రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ బద్రీనాథ్ విఠల్ ఆయన భార్య ఇందిరా విఠల్ పేద కుటుంబాల పిల్లలకు ఉచిత ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇప్పుడు 170 మంది పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటారు.ఈ పేద పిల్లల కోసం కొంతమంది స్నేహితుల సాయం తో స్మార్ట్ ఫోన్ లు కూడా ఇప్పించారు. గ్రామీణ ప్రాంతాల అయినా హవేరి దొడ్ల బల్లాపూర్ గంగావతి నుంచి స్టూడెంట్స్ ఉన్నారు వీరు పాఠాలు చెప్పే పిల్లలకు ఎవరైనా […]

అంతరిక్ష సంస్థ లో తెలుగమ్మాయి 

అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మిషన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సీతా శొంఠి   అమెరికాలో స్థిరపడిన శ్రీధర్ శారద శొంఠి ఆమె తల్లిదండ్రులు పది  భాషలు అనర్గళంగా మాట్లాడే సీత అమెరికన్ ఎంబీసీలో పని చేశారు ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా తరఫున బాగ్దాద్ లో పనిచేశారు అమెరికా వైమానిక దళం లో ౪౫ స్పేస్ విభాగానికి ఒక ప్రత్యేకత ఉంది.అంతరిక్ష ప్రయోగాలు చేసేప్పుడు వాతావరణం అంతా బావుందని ఈ సంస్థ జెండా ఊపి తేనే […]

ఉషా చౌమర్ 

ఉషా చౌమర్ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ రాజస్థాన్ లోని భరత్ పూర్ సమీపంలోని దీఘ్ కుగ్రామంలో పుట్టింది మనుషుల మలమూత్రాలు ఎత్తి పోసే కులవృత్తిలో ఉంది పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న చిందే శ్వర్ పాఠక్  ప్రోత్సాహంతో ‘నయాదిశా’ సభ్యురాలిగా చేరి చదవటం రాయటం నేర్చుకుని పచ్చళ్లు అప్పడాలు మెహందీ ఎంబ్రాయిడరీ పనిలో నిష్ణతురాలైన    జీవన మార్గం మార్చుకొంది .అమెరికా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తన జీవితాన్ని వికాస్ పాఠం గా […]

సాటిలేని  దాతృత్వం 

గత నాలుగు నెలల్లో ఈ కరోనా మహమ్మారి కాలంలో 29,440 కోట్లను విరాళంగా ఇచ్చారు మెకంజీ స్కాట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫె బెజోస్ మాజీ భార్య ప్రపంచ సంపన్నుల్లో ఆమె 18వ స్థానంలో ఉన్నారు మెకంజీ స్కౌట్ అమెజాన్ లోవాటాల ద్వారా ఏడాదిలో ఆమె సంపద మూడింతలు పెరిగింది అమెరికాలోని నల్ల జాతీయులకు చెందిన 30 ఉన్నత విద్యా సంస్థలు, 40 బ్యాంక్ లకు ఆమె విరాళాలు ఇచ్చారు.పేదలకు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పించే చిన్నచిన్నసంస్థలకు […]

క్యాన్సర్ ను గుర్తించే ‘నిరమయి’ 

డాక్టర్ గీతా మంజునాథ్ NIRAMAI సంస్థ స్థాపించారు.వినూత్మ వైద్య ఆరోగ్య చికిత్స సాధనాలు విధానాలు పరిశోధనా సంస్థ. ఇది  బెంగళూరులో ఉంది.రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు చేసే మెమోగ్రఫీ కన్నా చౌకగా ‘నిరమయి’ కనిపెట్టిన వ్యాధి నిర్ధారణ విధానం ఈ సంస్థ ను అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి పెట్టింది. బయోటెక్నాలజీలో ఆమెకు 25 సంవత్సరాల అనుభవం ఉంది. మహిళలకు ఉపయోగపడే ఈ తేలికైన క్యాన్సర్ పరీక్షా విధానానికి మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి.

పరిశోధనలకు కేంద్రబిందువు 

హైదరాబాద్ లో మొదటి బయో బ్యాంక్ ప్రారంభించారు మాలిక్యులర్ జెనెటిక్స్ లో పీహెచ్డీ చేసిన జుగ్ను జైన్. క్యాన్సర్ మొదలు కరోనా వరకు ఎన్నో వ్యాధులు పరిశోధనకు ఈమె ప్రారంభించిన సేపియన్  బయో సైన్సెస్ కీలకంగా పనిచేస్తుంది. ఔషధాల తయారీలో కూడా బయో బ్యాంక్ లది కీలకపాత్ర రోగుల నుంచి లాబరేటరీ ల నుంచి రక్తం, ద్రవాల నమూనాలు సేకరించి భద్ర పరుస్తారు.ఔషధ తయారీ వ్యాధి గుర్తింపు నివారణ చికిత్సలు పైన పరిశోధనలు జరిపే సంస్థలు వీటిని […]

మహిళల ఉపాధికి విన్ గ్రీన్ ఫామ్స్   

అంజు శ్రీవాస్తవ్ గుర్ గావ్ లో గ్రీన్ ఫామ్స్  సంస్థ ఏర్పాటు చేశారు ఈ సంస్థ రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటుంది. పర్యావరణ సమతౌల్యం కోసం 150 రకాల పంటలను పండిస్తుంది ఆహార ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తుంది.2008 లో 10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సమస్త నెలకు ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తోంది.చిప్స్ బేకరీ చిప్స్ ,టీ బ్రెడ్ వంటివి ఎన్నో విక్రయిస్తూ మహిళల రైతుల ఉపాధి మార్గం చూపిస్తోంది విన్ గ్రీన్ సంస్థ.విన్ […]

పిల్లల కోసం కొత్త కథలు 

‘గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ పేరుతో కొత్త పుస్తకం తీసుకొచ్చారు సుధామూర్తి చిన్న పిల్లల కోసం ఊహాతీతమైన జానపద గాధలు నీతి బోధలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ లాక్ డౌన్ స్నేహ చిన్న పాప గా అమ్మమ్మ, తాతయ్య దగ్గర చిక్కు పోతే ఎలా ఉంటుందో ఊహించుకున్న ఆ సమయంలో అమ్మమ్మ తాతయ్యలు ఆ పిల్ల విషయంలో ఎలా స్పందించి ఉంటారో ఆలోచించాను. అదే ఈ కథలు రాయటానికి స్ఫూర్తి  అంటున్నారు సుధా మూర్తి. […]

70 ఏళ్లుగా ఒంటరిగా 

అగాఫ్యా లైకోవా కోసంరష్యా సంపన్నుడు ఒగెల్ దెరిపాస్కా ఒక కొత్త ఇల్లు కట్టిస్తున్నారు సైబీరియా మంచు ఎడారిలో 250 కిలోమీటర్ల లోపు ఎలాటి జనావాసం లేని చోట,సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తున మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రత పడిపోయే చోట ఆగాఫ్యా 30 ఏళ్లుగా వంటరిగా ఉంటోంది రష్యా లో కమ్యూనిస్ట్ లు అధికారం లోకివచ్చాక కొందరు మాత విశ్వసలు తమ మతాన్ని కాపాడు కోవటం కోసం సైబీరియా మంచు ఎడారుల్లోకి పడిపోయారు. […]

అసలైన జర్నలిస్ట్ 

సుచేత దలాల్ ప్రముఖ పాత్రికేయురాలు  ఫార్చున్  ఇండియా అనే మ్యాగజైన్ లో ఉద్యోగం తో  ఆమె కెరీర్ ప్రారంభం అయింది.1990లో బొంబాయి లోని టైమ్స్ ఆఫ్ ఇండియా లో బిజినెస్ రిపోర్టర్ అయింది మనీ మార్కెట్ లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే హర్షద్ మెహతా స్కామ్ బయటికి తీసింది సుబేత .అంతేకాదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కామ్  కేతన్ స్కామ్ లను   బయటపెట్టిన ఘనత ఆమెకే ఇప్పుడు ఓ టి టి లో వస్తున్న స్కామ్ 93 […]

మొదటి టాటూ కళాకారిణి 

సోరయా షాహిదీ ఆఫ్ఘనిస్తాన్ టాటూ కళాకారిణి.తొలి మహిళ కూడా. విదేశాల్లో తన టాటూ కళ్ళతో గుర్తింపు పొందిన సోరయా ఇప్పుడు  కాబూల్ లో మొబైల్ టాటూ పార్లర్ నడుపుతుంది. కాబూల్ యూనివర్సిటీ లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదివిన సోరయా సరదాగా నేర్చుకున్న టాటూ ఆమెకు జీవనోపాధి అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లో మతచారాలు ప్రకారం ఈ టాటూ ని వ్యతిరేకిస్తున్నారు కొందరు మత  పెద్దలు కానీ సోరయా మాత్రం ధైర్యంగా తనకు వచ్చిన పని లో ఉంది […]