Gagana
కౌర్ మంగర్స్
కోవిడ్ సమయంలో కౌర్ మంగర్స్ ఎన్జీవో ని ప్రారంభించారు మహిత నాగరాజ్.ఆమె డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేశారు సింగిల్ మదర్ కౌర్ మంగర్స్ ఇండియాలో స్థాపిస్తే కరోనా సమయంలో తమకై తాము జాగ్రత్త తీసుకో లేనివారికి సహాయపడవచ్చు అనుకొన్నారు మహిత కౌర్ మంగర్స్. 46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించివుంది భారతదేశంలో కౌర్ మంగర్స్ కి 22 వేల మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రధానంగా వృద్ధులకు ఆహార వైద్య ఆరోగ్య సేవలను అందిస్తుందీ గ్రూప్.
క్యాన్సర్ పిల్లల కోసం సాహసం
క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం,వైల్ట్ వడియార్ హిమాలయన్ అడ్వెంచర్ ఛాలెంజ్ లో పాల్గొంది నటి రెజీనా కసాండ్రా.30 కిమీ రన్నింగ్ రాఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ పోటీల్లో చాలా కష్టపడి నెగ్గింది ఆఖరి కిలోమీటర్ నీ పూర్తిచేసే దశలో రేపు లేదు అన్నట్టు పరిగెత్తాను.క్యాన్సర్ పిల్లలకు సాయం చెయ్యాలనే కోరిక ఒక్కటే నన్ను నడిపించింది.ఈ పోటీల కోసం స్వీట్లు జంక్ఫుడ్ మానేశా తక్షణ శక్తి కోసం ఖర్జూరాలు మాత్రమే తినేదాన్ని 45 నిమిషాలు హిల్ రన్నింగ్ బీచ్ […]
గానా ఇసై వాణి
ప్రపంచంలో వంద మంది అత్యున్నత మహిళల్లో ఒకరిగా ఇసై వాణిని ఎంపిక చేసింది బిబిసి ఆమె తమిళ నాట సంగీత సంచలనం పురుషులదే పూర్తి ఆధిపత్యమైన గానా అనే ఆలాపన ధోరణి ఒడిసి పట్టుకొని ఆ రీతిలో మొదటి ప్రొఫెషనల్ మహిళగా గాయనిగా ఎదిగింది.చెన్నై కేంద్రంగా ఏర్పడిన డి క్యాస్ట్ లెస్ కలెక్టివ్ అనే తమిళ ఇండీ బ్రాండ్ లో సభ్యురాలైన ఆమె పాటకు ఎందరో ప్రముఖులు అభిమానులు.
AK VS AK (హిందీ) 2020
ఏకె వెర్సెస్ ఏకె నెట్ ఫ్లిక్స్ లో తాజాగా విడుదలైంది. ఏకె అనిల్ కపూర్ ఏకె అనురాగ్ కశ్యప్.వీళ్లు ఇద్దరూ ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉంటారు ఈ సందర్భంగా వచ్చిన ఒక చిన్న తగువు వస్తుంది.హీరో కుమార్తెను డైరెక్టర్ కిడ్నాప్ చేస్తాడు .ఈ విషయం చెప్పిన ముందుగా అనిల్ కపూర్ నమ్మడు ఇంటికి ఫోన్ చేసి తెలుసుకుని, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తాడు.అక్కడ కూడా జరుగుతున్నది సినిమా అనే అనుకుంటారు అలా అనుకునేలా ప్లాన్ చేస్తాడు అనురాగ్ […]
మల్టీ టాస్కింగ్ అలవాటే
క్రిమినల్ లాయర్ కావాలన్నది నా చిన్ననాటి కల, అలాగే సినిమాలంటేను చాలా ఇష్టం. ఒక వైపు చదువు ,ఒక వైపు నటన నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ‘ నేల టికెట్ ‘ విడుదలప్పుడు ఎల్ ఎల్ బి సెమిస్టర్స్ జరిగాయి. ముంబయ్ లో పరీక్షలు రాసి హైద్రాబాద్ లో సినిమా ప్రమోషన్ కోసం వచేదాన్ని ‘రెడ్’ సినిమా షూటింగ్ గోవా లో జరిగినప్పుడు ముంబై వెళ్లి పరీక్షలు రాశాను నాకు మల్టీ టాస్కింగ్ అలవాటే అంటోంది మాళవికా […]
నా పాత్రలు నన్ను మార్చాయి
” నా సినిమా లో పాత్రలను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను థప్పడ్ లో నా పాత్ర పేరు అమృత. సహనం ఎంతో అవసరమో చెబుతుంది అమృత. పింక్ సినిమా లో మీనాల్ అనే మధ్యతరగతి అమ్మాయి పాత్ర ఎవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేయవలసిన అవసరం లేదంటుంది. నామ్ షబనా,సాండ్ కీ ఆంఖ్ లోప్రకాషీ పాత్ర నన్ను చాలా ప్రభావితం చేశాయి అంటుంది తాప్సీ.ప్రపంచం ఎంత అభివృద్ధి పథంలో నడుస్తున్న లింగవివక్ష అలాగే వుందని తేల్చుకున్నాను. […]
గ్రామాల్లో వెలుగు
2020 గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ అవార్డ్ తీసుకొంది గుర్మిత అంగ్ మో లధాక్ కేంద్ర పాలిత ప్రాంతంలోని మర్కా లోయలో సుమ్ దా చెన్ మో గ్రామం ఆమెది. సోలార్ పవర్ ఏర్పాటు చేస్తోంది. కొండల మధ్య రోడ్డు మార్గం లేని పట్టణాలు కాలిబాట తో కాలినడకన వెళుతూ మైక్రో గ్రిడ్ లు మోసుకుంటూ వెళ్తుంది. మేఘాలయ రాష్ట్ర మంత్రి కన్ రాడ్ సంగ్మా తన గ్రామాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు ఆమెను ఆహ్వానించారు. […]
చూస్తూ ఊరుకుంటామా ?
2020 bbc 100 ఉమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు బిల్కినో భానో దీదీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సువర్ణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి వరకు దేశ రాజధాని షాహీన్ బాగ్ లో కొనసాగిన ఆందోళనలో పాల్గొన్నారు బిల్కినో భానో దీదీ షహీన్ బాగ్ దీదీ గా అందరికీ గుర్తుండిపోయారు. మేము రైతు బిడ్డలం రైతులు కష్టాల్లో ఉండి నిరసన తెలుపుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాం ప్రజలందరూ వారికి మద్దతు తెలపాలని […]
వికలాంగుల హక్కుల గేయం
టైమ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ 2020 బిబిసి 100 మంది ఉమెన్ ఆఫ్ 2020లో జాబితాలో చోటు చేసుకుంది మానసి గిరీష్ చంద్ర జోషి.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న మానసి ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది ఆమెకు ప్రోసైటిక్ కాలు అమర్చారు. శరీరం మళ్లీ మామూలు స్థితికి రావడం కోసం బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టి 2015లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పోటీలలో పతకం సాధించింది. 2019లో స్విజర్లాండ్ లో జరిగిన పోటీల్లో […]
అన్నీ నేనే చేస్తా
ఒకసారి ఫ్రెండ్స్ తో మాల్ కి వెళ్తే చీజ్ టార్ట్స్ చేస్తున్న వాసన వచ్చింది. అలాంటి రుచి నేను ఇంట్లో ఎన్నో ప్రయోగాలు చేశాను. చాలా బాగా చేయగలగాను ఈ ఏడాది జూన్ లో లైఫ్ ఆఫ్ పై పేరుతో ఒక బేకింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను.బేకింగ్ నుంచి ఆర్డర్లు ప్యాక్ చేయటం వరకు నేనే చేస్తున్న ఇది స్టార్టప్ కదా అంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. కొన్నాళ్ళ క్రితం సేవ్ శక్తి పేరుతో ఒక సంస్థ […]
యువ మేయర్
మా తిరువనంతపురం చాలా అందమైన నగరం.వ్యర్ధాలు మా నగరపు అందాన్ని దెబ్బతీయకుండా చూస్తాను అందరికీ ఆరోగ్యం నా లక్ష్యం. అలాగే నా చదువును కొనసాగిస్తాను అంటోంది ఆర్య రాజేంద్రన్. 21 సంవత్సరాల వయస్సు.డిగ్రీ రెండో సంవత్సరం చదువు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఓ ప్రధాన నగరానికి మేయర్ కాబోతుంది తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ముదావన్ ముకుల్ వార్డు కు సిపియం అభ్యర్థిగా పోటీ చేసింది రెండు వేలకు పైగా ఓట్లు […]
సారా గిల్బర్ట్
బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల పైనే ప్రపంచం అందరి దృష్టి ఉంది. ఫార్మా దిగ్గజం ఆస్ట్రా జెనెకా తో కలిసి ఆక్స్ ఫర్డ్ యునివర్సిటీ చేస్తున్న పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తుంది సారా గిల్బర్ట్. ఆక్స్ ఫర్డ్ లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ వ్యక్సిటెక్ సహా వ్యవస్థాపకురాలైన్ ఆమె ఇన్ ఫ్లూయాంజీ వైరల్ వ్యాధి కారక క్రిముల పై పోరాడే వ్యాక్సిన్ ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
యువతకు స్ఫూర్తి
స్పోర్ట్స్ 2017 జాబితాలో అత్యధిక పారితోషికం తీసుకునే తారగా రికార్డులకెక్కి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు కైలీ జెన్నర్ అమెరికా రియాలిటీ టీవీ నటి కైలీ 2007 లో కేపింగ్ ఆఫ్ విత్ ది కార్డీ షియిన్స్ రియాలిటీ షో లో మొదలైన ఆమె ప్రస్తానం ఎప్పటికీ కప్పుడు ఉన్నతంగా దూసుకుపోతుంది. కైలీ కాస్మెటిక్స్ పేరిట సొంత కంపెనీ ప్రారంభించి వ్యాపారవేత్తగా వృద్ధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె సంపద విలువ 700 మిలియన్ డాలర్లు.
ఈ కమల చాలా ప్రత్యేకం
కరోనా తో ప్రపంచం తల్లడిల్లుతున్న సమయంలోనూ తన ప్రత్యేకతని నిరూపించుకున్నారు కమలా హరిస్. భారతీయ మూలాలు ఉన్న కమల అగ్రరాజ్యంలో రెండవ అత్యున్నత స్థానానికి పోటీ పడటమే కాదు ఘన విజయం సాధించడం ఒక చరిత్ర శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి ఆఫ్రికన్-అమెరికన్ తొలి దక్షిణాసియా అమెరికన్ గా కూడా గుర్తింపు పొందారు తాజా ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించారు. […]
శక్తిమంతమైన మహిళ
ఐక్యరాజ్యసమితి మిలటరీ జండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2019 గెలుచుకున్నారు సుమన్ గవానీ. ఇండియన్ ఆర్మీ లో మేజర్ ఆమె దక్షిణ సుడాన్ లో ఐక్యరాజ్య సమితి తరఫున సైనిక పరిశీలకురాలిగా వ్యవహరించారు ఎప్పుడు ఘర్షణలు జరిగే ఆ ప్రాంతంలో మహిళలపైన లైంగిక హింస ఎక్కువ. దాన్ని నిరోధించడం కోసం 250 మంది సైనిక పరిశీలకులకు దక్షిణ సుడాన్ భద్రత దళాలకు ఆమె శిక్షణ ఇచ్చారు. గవానీ చేసిన సేవలకు ఆమెకు ఈ అవార్డ్ […]
డాక్టర్ సౌమ్య సామినాథన్
జెనీవా లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కరోనా కు వాక్సిన్స్ ను డ్రగ్ థెరపీ లను కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనా కార్యాచరణకు నేతృత్వం వహిస్తున్నారు. వ్యాక్సిన్ సిల్వర్ బుల్లెట్ కాదు, డ్రగ్స్ కూడా అవసరమేనన్నారు. వ్యాధి తీవ్రతను తగ్గించేది ఔషధాలు మాత్రమే అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అందుకే ఔషధాల అంశంలోనూ ప్రయోగాలు జరుగుతున్నట్లు ఆమె వెల్లడించారు.
పరుగుల బామ్మ
భారతదేశంలో అత్యంత వయోధికురాలైన అథ్లెటిగా గుర్తింపు పొందారు మాన్ కౌర్. ఆమె కుమారుడు గురుదేవ్ అథ్లెట్. తల్లి మరింత ఆరోగ్యంగా ఉండాలనే అతని కోరిక మన్నించి పరుగు మొదలుపెట్టిన మాన్ కౌర్ వరుసస విజయాలు సాధించారు షాట్ పుట్,జావెలిన్ థ్రో లో ప్రతిభ చాటురు. ప్రపంచ అథ్లెటిక్ లో 200 మీటర్ల పరుగు, షాట్ పుట్ లో బంగారు పతకం గెలిచి,జావెలిన్ థ్రో అత్యంత ఎక్కువ దూరం విసిరిన వందేళ్ల పై బడిన మహిళ గా గిన్నీస్ రికార్డు […]
మిలిందా గేట్స్
మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భార్య మిలిందా గేట్స్. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద చారిటబుల్ సంస్థ కరోనాపై పోరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చిందా సంస్థ. ప్రజల ఆరోగ్య లక్ష్యంగా ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా కొన్నేళ్లుగా ఫోర్బ్స్ జాబితాలో కొనసాగుతున్నారు మిలిందా గేట్స్.ఆమె రాసిన ది మూమెంట్ ఆఫ్ లిఫ్ట్ ఎంపవరింగ్ ఉమెన్ చేంజెస్ ది వరల్డ్ […]
పిల్లల కోసం కొత్త కథలు
‘గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ పేరుతో కొత్త పుస్తకం తీసుకొచ్చారు సుధామూర్తి చిన్న పిల్లల కోసం ఊహాతీతమైన జానపద గాధలు నీతి బోధలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ లాక్ డౌన్ స్నేహ చిన్న పాప గా అమ్మమ్మ, తాతయ్య దగ్గర చిక్కు పోతే ఎలా ఉంటుందో ఊహించుకున్న ఆ సమయంలో అమ్మమ్మ తాతయ్యలు ఆ పిల్ల విషయంలో ఎలా స్పందించి ఉంటారో ఆలోచించాను. అదే ఈ కథలు రాయటానికి స్ఫూర్తి అంటున్నారు సుధా మూర్తి. […]
సుధా చంద్రన్
సుధా చంద్రన్ భరతనాట్య కళాకారిణి త్రిచి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకొంది. జైపూర్ కాలు అమర్చుకుని ఎంతో నొప్పి భరించి మళ్ళీ తిరిగి నృత్యం చేయటం ప్రారంభించింది. ఈమె కథ సినిమాగా వచ్చింది తన బయోపిక్ లో తానే నటించిన హీరోయిన్ గా సుధాచంద్రన్ నిలిచిపోయింది 1986లో జాతీయ సినిమా అవార్డ్ తీసుకుంది సుధా చంద్రన్.ఆ సినిమా మయూరి రియాలిటీ షోలలో టీవీ సీరియల్స్ లో ఆమె నటించారు.తుమ్మవారి దిశ లో నెగెటివ్ […]
